1 00:00:16,767 --> 00:00:20,270 ష్మికాగో 2 00:00:37,746 --> 00:00:39,122 కావలెను - జోష్ స్కిన్నర్ హత్య చేసినందుకు 3 00:00:39,122 --> 00:00:42,084 ఒకరిచే కావాలి అనిపించుకోవడం బాగుంటుంది 4 00:00:42,084 --> 00:00:46,046 కానీ అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తే మాత్రం కాదు 5 00:00:46,880 --> 00:00:51,510 జోష్ బస్సు ఎక్కి పారిపోయాడు అదొక తప్పా? దయచేసి చర్చించండి 6 00:00:51,510 --> 00:00:54,680 అలాగే మెలిస్సా ఒక ఆధారాన్ని కనుగొంది 7 00:00:55,264 --> 00:00:58,976 స్కూబ-ఆ-డీ-డూ 8 00:01:00,853 --> 00:01:02,312 బాబీ, ఒకటి చెప్పనా? 9 00:01:02,312 --> 00:01:05,022 నేను ఎల్సీ డేట్ పుస్తకాన్ని కనుగొన్నాను. ఆ చనిపోయిన షోగర్ల్. 10 00:01:05,022 --> 00:01:08,068 అవును. నువ్వు నాతో ఆధారాలు వెతకమని చెప్పిన తర్వాత, దీనిని ఆమె డ్రెస్సింగ్ రూమ్ లో కనుగొన్నాను. 11 00:01:08,068 --> 00:01:11,071 ఏదైతేనేం, ఆమె తన డేట్ బుక్ లో ఒక వీధి అడ్రెస్ రాసింది. 12 00:01:11,071 --> 00:01:14,074 నేను ఆ అడ్రెస్ కి వెళ్లాలా? నేను ఆ అడ్రెస్ కి వెళ్ళాలి, కదా? 13 00:01:14,074 --> 00:01:15,701 {\an8}ముందు ఒకసారి దీనిని చూస్తే మంచిది. 14 00:01:16,285 --> 00:01:18,370 ఆగు. తనను ఎందుకు వెతుకుతున్నారు? 15 00:01:18,370 --> 00:01:20,831 నీ లవర్, అలాగే చిన్నగా "జోష్" అనబడే నా క్లయింట్, 16 00:01:20,831 --> 00:01:24,751 జైలు నుండి పారిపోయి, నేను చేసే పనిలో ఇంకొన్ని అడ్డంకులు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 17 00:01:24,751 --> 00:01:28,755 ఏంటి? తను ఇలాంటి పని ఎందుకు చేస్తాడు? ఎక్కడికి వెళ్ళాడు? తనను నువ్వు వెతకగలవా? 18 00:01:28,755 --> 00:01:30,507 నేను చేయలేని పనులు అంటూ ఏం లేవు. 19 00:01:30,507 --> 00:01:33,802 జనానికి బోర్ కొట్టించడం అలాగే ఎలాంటి సూట్ వేసుకున్నా చెండాలంగా కనిపించడం లాంటివి తప్ప. 20 00:01:33,802 --> 00:01:36,680 చింతించకు. నేను రేపటి వాదన సమయానికి అతన్ని కనిపెడతాను. 21 00:01:37,514 --> 00:01:40,559 ఓహ్, లేదు. భావోద్వేగానికి గురవుతున్నావా లేక కళ్ళలో ఏమైనా పడిందా? 22 00:01:40,559 --> 00:01:41,852 తర్వాతిది అయితే బాగుండు అనుకుంటున్నా. 23 00:01:41,852 --> 00:01:42,895 నన్ను క్షమించు. 24 00:01:45,814 --> 00:01:46,857 ఇదుగో, ఇదుగో. 25 00:01:47,608 --> 00:01:49,693 అంటే... పర్లేదు, పర్లేదు. 26 00:01:51,361 --> 00:01:53,363 ఓదార్చడం నాకు అంత బాగా రాదు. 27 00:01:53,363 --> 00:01:56,074 నన్ను పెంచిన మా అమ్మా నాన్నలు ఎక్కువగా ప్రేమను చూపించిన వారు కాదు. 28 00:01:56,074 --> 00:01:58,952 అన్నీ... గత రెండేళ్లుగా పరిస్థితులు అస్సలు ఏమాత్రం బాగోలేదు. 29 00:01:58,952 --> 00:02:02,164 ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, కానీ ఇలా అయింది. 30 00:02:02,164 --> 00:02:04,583 నిన్ను ఓదార్చడానికి నేను ఏమైనా మంచిగా చెప్పాలేమో అని అనిపిస్తోంది. 31 00:02:04,583 --> 00:02:07,794 కానీ నిజం ఏంటంటే, బుర్రలేకుండా జైలు నుండి తప్పించుకుని మీ భర్త చాలా తప్పు చేశాడు. 32 00:02:07,794 --> 00:02:09,713 నేను ఎంతైనా, నా పనిని అద్భుతంగా చేయగలను, 33 00:02:09,713 --> 00:02:12,257 కానీ ఇప్పుడు అతన్ని విడిపించడం నాకు చాలా కష్టం అవుతుంది. 34 00:02:12,257 --> 00:02:14,593 నేను కూడా ఏమైనా సహాయం చేయగలిగితే బాగుండేది. 35 00:02:14,593 --> 00:02:19,473 ఉంది. ఆ ఆధారాన్ని ఫాలో అవ్వు. నిజమైన హంతకుడిని కనిపెట్టు. అదొక్కటే అవకాశం ఏమో. 36 00:02:19,473 --> 00:02:23,185 నాకు వీలైంది నేను చేస్తాను. నేను... జోష్ కి ఏం కాకూడదని నా ఆశ అంతే. 37 00:02:28,690 --> 00:02:29,983 గుడ్ మార్నింగ్, జోష్ బాబు. 38 00:02:29,983 --> 00:02:31,860 తాజా జూస్ కావాలా? పూసలు కావాలా? 39 00:02:31,860 --> 00:02:32,986 జుట్టుకు పువ్వులు కావాలా? 40 00:02:33,987 --> 00:02:34,988 నా జుట్టుకా? 41 00:02:37,533 --> 00:02:40,953 ఓరి, దేవుడా. నేను ఈ విషయమై ఎన్నో కలలు కన్నాను. 42 00:02:42,079 --> 00:02:43,664 ఇది ఏ ఏడాది? 43 00:02:44,414 --> 00:02:45,707 నేను ఎక్కడ ఉన్నాను? 44 00:02:46,291 --> 00:02:48,710 ఇదొక చెత్త వేసే ప్రదేశమా? 45 00:02:48,710 --> 00:02:51,505 ఒకరికి చెత్త వేసే ప్రదేశం, ఇంకొకడికి స్వర్గలోకం. 46 00:02:51,505 --> 00:02:52,589 టోపర్? 47 00:02:52,589 --> 00:02:57,469 స్వాగతం, జోష్, మా సమాజానికి, మా ప్రదేశానికి, మా బృందం గృహానికి. 48 00:02:57,469 --> 00:02:59,680 అవును, మా బామ్మ అలాంటి వాటిలోనే చనిపోయింది. 49 00:02:59,680 --> 00:03:03,559 అయితే ఇక్కడ ఏం జరుగుతోంది? మనం సురక్షితమేనా? పోలీసులు మన వెనుక పడుతున్నారా? 50 00:03:03,559 --> 00:03:05,686 అబ్బా, పోలీసులు మన వెనుక పడుతూనే ఉంటారు. 51 00:03:05,686 --> 00:03:07,896 ఈ వృత్తిలో మనల్ని పోలీసులు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. 52 00:03:07,896 --> 00:03:09,189 భయపడుతున్నట్టు ఉన్నావు, జోష్. 53 00:03:09,189 --> 00:03:12,234 నీకు భయం లేదా? మనం జైలు నుండి తప్పించుకున్నాం. 54 00:03:12,234 --> 00:03:13,861 మెలిస్సా ఈపాటికి భయపడుతూ ఉంటుంది. 55 00:03:13,861 --> 00:03:16,154 ఇప్పుడు నేను నిజంగానే తప్పు చేసినట్టు ఉంది. 56 00:03:16,154 --> 00:03:18,282 ఆ బస్సు ఎక్కినప్పుడు నేను అసలు ఏం ఆలోచించాను? 57 00:03:18,282 --> 00:03:23,328 నాకు నువ్వు ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తోంది, జోష్. చాలా. అది నిజమేనా? 58 00:03:27,916 --> 00:03:29,001 నిజం చెప్పాలంటే, అవును. 59 00:03:29,585 --> 00:03:32,880 ఈ మధ్య జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆఫీసులో, ఇంటి దగ్గర. 60 00:03:33,922 --> 00:03:37,301 జోష్, నువ్వు చింతలో ఉన్నావు, అలసిపోయావు, ఒత్తిడిలో ఉన్నావు. 61 00:03:37,301 --> 00:03:40,637 నువ్వు తిరిగి ఉత్సాహం తెచ్చుకొని, దృష్టి పెట్టి, అంచనాలకు కాస్త దూరంగా ఉండాలి. 62 00:03:41,513 --> 00:03:43,515 ఇప్పుడిక ట్రైబల్ పాటకు సమయం. 63 00:03:44,558 --> 00:03:45,517 వద్దు, థాంక్స్. 64 00:03:45,517 --> 00:03:48,520 -నేను ఇలాంటి వాటిలో పెద్దగా జాయిన్ అవ్వను. -అదేం పర్లేదు. 65 00:03:48,520 --> 00:03:51,773 మనం ప్రాణాలతో, ఇలా కలిసి ఉండడాన్ని వేడుక చేసుకుంటున్నాం అంతే. 66 00:03:52,274 --> 00:03:53,400 నువ్వు ఇంకాస్త వివరించగలవా? 67 00:03:53,400 --> 00:03:57,696 ఫ్లూబి వాబ్బా నూడి రీజ్జో, చ చ, డూడి 68 00:03:57,696 --> 00:04:03,076 ఫ్లూబి నూబి విక్కీ జూకు ఏన్ కేనికి 69 00:04:03,076 --> 00:04:07,206 కాస్మిక్ కంటాట లో జాయిన్ అవ్వు 70 00:04:07,915 --> 00:04:11,793 ఒక కొత్త ప్రపంచానికి నీ మనసును తెరువు 71 00:04:11,793 --> 00:04:17,216 ఇక బయలుపరిచే సమయమైంది గడబిడకు స్వస్తి పలికే సమయమైంది 72 00:04:17,216 --> 00:04:20,052 ఈ ప్రపంచం నిన్ను నమ్ముతుంది 73 00:04:20,052 --> 00:04:22,179 -మేము కూడా! -మంచిది, కానీ... 74 00:04:22,179 --> 00:04:26,266 ప్రపంచంలో దరిద్రం, యుద్ధం ఇంకా అన్యాయం ఉన్నాయి 75 00:04:26,767 --> 00:04:30,896 ఉన్మాదం, ద్వేషం, అత్యాశ ఇంకా భయం ఉన్నాయి 76 00:04:30,896 --> 00:04:36,068 వీధులలో చాలా మంది చనిపోతున్నారు తినడానికి తిండి కోసం కొట్లాడుకుంటున్నారు 77 00:04:36,068 --> 00:04:39,238 సమాధానం చాలా స్పష్టంగా తెలుస్తుంది 78 00:04:39,238 --> 00:04:40,447 కాబట్టి చెప్పేది విను! 79 00:04:41,406 --> 00:04:45,452 అందరూ దిగంబరులు కావాలి 80 00:04:45,452 --> 00:04:48,997 -క్షమించు. ఏమన్నావు? -తిరిగి పుట్టినప్పుడు ఎలా ఉన్నారో అలా కావాలి 81 00:04:48,997 --> 00:04:50,749 కచ్చితంగా అంటావా? 82 00:04:50,749 --> 00:04:55,420 అదొక్కటే పరిష్కారం ఒక ప్రేమ విప్లవం 83 00:04:55,420 --> 00:04:57,130 తిరిగి అలా అవుదాం 84 00:04:57,714 --> 00:04:59,049 ఒకప్పటిలా అవుదాం 85 00:04:59,633 --> 00:05:01,927 తిరిగి పుట్టినప్పుడు ఎలా ఉన్నారో అలా కావాలి 86 00:05:01,927 --> 00:05:04,304 తప్పదు, తప్పదు, తప్పదు, తప్పదు నగ్నం కాక తప్పదు 87 00:05:04,304 --> 00:05:07,349 మేము మా బట్టలు తీసేస్తున్నాం 88 00:05:07,891 --> 00:05:10,769 మాలోని ప్రతీ ఒక్కరం 89 00:05:11,353 --> 00:05:14,857 కానీ బట్టలు వేసుకున్నప్పుడే సౌకర్యంగా ఉంటే అప్పుడేంటి? 90 00:05:15,941 --> 00:05:19,903 మీరు మాత్రం కొంచెం వేరు, సందేహమే లేదు 91 00:05:19,903 --> 00:05:23,115 లేదు! ఇక ప్రతీ అమ్మడు అలాగే అబ్బాయి 92 00:05:23,115 --> 00:05:25,576 -దిగంబర స్వభావాన్ని పొందుకోవాలి -దిగంబర స్వభావాన్ని పొందుకోవాలి 93 00:05:25,576 --> 00:05:28,704 -మేము అందరికీ చూపించబోతున్నాం -అందరికీ చూపబోతున్నాం 94 00:05:28,704 --> 00:05:30,831 -మన పురుషాంగాలను కూడా! -ఏంటి? 95 00:05:30,831 --> 00:05:35,586 -అందరూ దిగంబరులు కావాలి -ఓహ్ వాహ్, మేము దిగంబరులం అవుతున్నాము 96 00:05:35,586 --> 00:05:38,005 -తిరిగి పుట్టినప్పుడు ఎలా ఉన్నారో ఆలా కావాలి -ఓహ్, ఓహ్ వాహ్ 97 00:05:38,005 --> 00:05:40,424 పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలా అవుదాం 98 00:05:40,424 --> 00:05:42,050 -అదొక్కటే పరిష్కారం -కాకపోవచ్చు. 99 00:05:42,050 --> 00:05:44,720 ఒక ప్రేమ విప్లవం 100 00:05:44,720 --> 00:05:46,805 తిరిగి అలా అవుదాం 101 00:05:46,805 --> 00:05:48,182 ఒకప్పటిలా అవుదాం 102 00:05:48,765 --> 00:05:51,685 పుట్టినప్పుడు ఎలా ఉన్నారో అలా కావాలి 103 00:05:51,685 --> 00:05:54,730 హేయ్. మనం కొంచెం రాజి పడి, కావాలంటే బట్టలు వేసుకోవచ్చు అంటే? 104 00:05:55,230 --> 00:05:59,234 తప్పదు, తప్పదు, తప్పదు, తప్పదు నగ్నం కాక తప్పదు 105 00:05:59,234 --> 00:06:03,280 -తప్పదు, తప్పదు, తప్పదు, నగ్నం కాక తప్పదు -ఓహ్, పువ్వులు బట్టలు వేసుకోవు 106 00:06:03,280 --> 00:06:07,201 -దిగంబరి కాక తప్పదు -కానీ ఎందుకు? ఎందుకు? 107 00:06:07,201 --> 00:06:09,328 -అవును, అవును, అవును -దిగంబరి కాక తప్పదు 108 00:06:09,328 --> 00:06:11,413 దిగంబరి కాక తప్పదు 109 00:06:11,413 --> 00:06:13,207 లేదు. 110 00:06:16,919 --> 00:06:20,005 నాకు భయం తెప్పించే చాలా పుట్టుమచ్చలు కనిపిస్తున్నాయి. 111 00:06:22,591 --> 00:06:26,303 క్విక్ వీధికి స్వాగతం. ష్మికాగోలోని చెడ్డ పేరున్న ప్రాంతం. 112 00:06:26,303 --> 00:06:28,388 వెధవలు, పోరంబోకులకు, 113 00:06:28,388 --> 00:06:31,850 అలాగే అప్పుడప్పుడు ఇతరుల విషయాల్లో తలపెట్టే సన్నాసి ఉండే ప్రదేశం. 114 00:06:35,896 --> 00:06:37,606 {\an8}మిస్ కోడ్వేల్స్ ఇల్లు వదిలివేయబడిన అనాధల గృహం 115 00:06:37,606 --> 00:06:40,817 {\an8}ఇక్కడి నుండి పొండి అల్లరి వెధవల్లారా. కాస్త ఏదోకటి ఆడుకోవచ్చు కదా? 116 00:06:42,194 --> 00:06:44,571 కానీ మాకు చదవడం లెక్కబెట్టడం నేర్చుకోవాలని ఉంది. 117 00:06:44,571 --> 00:06:47,032 అవునా? అలా అయితే నాకు పెద్ద ఛాతి 118 00:06:47,032 --> 00:06:50,619 అలాగే స్నానానికి బాత్టబ్ జిన్ కి బదులు ఫ్రెంచ్ సబ్బు కావాలని ఉంది, 119 00:06:50,619 --> 00:06:54,331 కానీ మన జీవితాలు మన చేతుల్లో లేవు కదా? 120 00:06:54,873 --> 00:06:56,542 -హేయ్! -వావ్. 121 00:06:56,542 --> 00:06:59,211 చాలా వేరేగా ఉంది, అయినా కూడా కోపిస్టే. 122 00:07:00,003 --> 00:07:02,047 హలో అండి. నేను ఇక్కడ... 123 00:07:02,047 --> 00:07:03,131 నమస్కారం, మిస్ 124 00:07:03,131 --> 00:07:04,633 అందంగా ఉన్నావు ఒంటరిగా ఉన్నావు 125 00:07:04,633 --> 00:07:08,512 నీకు ఒక బిడ్డ ఉంటే బాగుంటుందేమో లేదా రెండు, లేదా మూడు 126 00:07:08,512 --> 00:07:10,013 చాలా తక్కువ రుసుముకే ఇస్తా 127 00:07:10,013 --> 00:07:13,517 ఒకవేళ నువ్వు వేరే దేనికోసమైన వెతుకుతున్నావేమో 128 00:07:13,517 --> 00:07:17,145 నీకు కావాల్సింది అంతా ఇక్కడే ఉంది కానీ ఒకటి స్పష్టం చేయాలి 129 00:07:17,145 --> 00:07:19,565 నీకు నిజం చెప్తా వీళ్ళు అంత గొప్ప పిల్లలు కాదు 130 00:07:19,565 --> 00:07:24,611 వీళ్లకు కృతజ్ఞత అనేది లేదు వీళ్ళు ఊర్లోనే అతి దారుణమైన పిల్లలు కావొచ్చు 131 00:07:24,611 --> 00:07:26,905 అంటే, నువ్వు అనాథలను అమ్ముతున్నావా? 132 00:07:26,905 --> 00:07:28,407 మరి నా సంగతి? 133 00:07:28,907 --> 00:07:31,618 నేను నాకంటూ అవసరాలు ఉన్న ఒక మహిళను మాత్రమే 134 00:07:31,618 --> 00:07:34,288 నా సొంతంగా కొన్ని చెడ్డ పనులు చేయడం ఇష్టమైన దానిని 135 00:07:34,288 --> 00:07:37,207 ఒక ప్రత్యేకమైన వ్యక్తితో 136 00:07:38,333 --> 00:07:42,546 కానీ నేనొక అభినందించబడని మహిళనే అయినా కూడా 137 00:07:42,546 --> 00:07:44,923 ఒక అమ్మగా నీకు పని చెప్పే ఆ ఒక్క విషయం 138 00:07:44,923 --> 00:07:48,010 నన్ను అమ్మను చేసినట్టు ఉంది 139 00:07:48,010 --> 00:07:50,679 ఇప్పుడు నా చుట్టూ ఈ గొర్రెలు చిట్టి పిడుగులు ఉన్నాయి 140 00:07:50,679 --> 00:07:53,307 బొమ్మలతో అమ్మాయిలు చిన్ని బంతులతో అబ్బాయిలు 141 00:07:53,307 --> 00:07:54,766 నాకు ఈ బంగారు కొండలంటే చాలా ఇష్టం 142 00:07:54,766 --> 00:07:56,935 ముద్దొచ్చే వెధవలు ఒకసారి చూసి పో 143 00:07:57,519 --> 00:07:58,854 నిజం ఏంటంటే వీళ్ళు చాలా మంది ఉన్నారు 144 00:07:58,854 --> 00:08:00,981 ఓహ్, అవును దీనికి జుట్టులో కొన్ని పేలు ఉండి ఉండొచ్చు 145 00:08:00,981 --> 00:08:03,483 ఇది పాచికలు ఆడుతుంది వీడు ఎలుకలు తింటాడు 146 00:08:03,483 --> 00:08:05,444 రెండు సార్లు పట్టుకున్నాను మూడు సార్లు 147 00:08:05,444 --> 00:08:08,739 నిజం ఏంటంటే వీళ్ళు అంత మంచోళ్ళు కాదు 148 00:08:08,739 --> 00:08:11,325 ఇచ్చే డబ్బుకు ఏమాత్రం తగినవారు కాదు 149 00:08:11,325 --> 00:08:14,870 కాబట్టి నువ్వు నా సలహా తీసుకుంటే 150 00:08:14,870 --> 00:08:21,919 నువ్వు ఊర్లోనే అతి చెడ్డ పిల్లలైన వీరి నుండి దూరంగా ఉంటావు 151 00:08:23,462 --> 00:08:26,632 సరే. క్షమించండి. నేను ఇక్కడికి అనాథను తీసుకోవడానికి రాలేదు. 152 00:08:26,632 --> 00:08:30,385 నిజంగానా? ఎందుకంటే వీరు కాకపోతే ఇక నీ వయసుకు ఇక పిల్లులో లేక మొక్కలో మాత్రమే దిక్కు, 153 00:08:30,385 --> 00:08:33,263 కానీ ఆ రెండిటిలో ఏదీ కూడా నువ్వు చస్తే నిన్ను చూసుకోవడానికి ఉండవు. 154 00:08:35,140 --> 00:08:39,019 లేదు, నేను ఈ అడ్రెస్ కోసం చూస్తున్నాను: 17, క్విక్ వీధి. 155 00:08:39,520 --> 00:08:41,230 ఆశ్చర్యం ఏం లేదు. 156 00:08:41,230 --> 00:08:43,815 అక్కడ నాకు చాలా ప్రత్యేకమైన వారు ఉంటారు. 157 00:08:43,815 --> 00:08:45,692 చాలా మంచి వ్యక్తి ఒకరు. 158 00:08:45,692 --> 00:08:47,319 డూలి బ్లైట్, కసాయివాడు. 159 00:08:48,487 --> 00:08:52,199 అతనికి ఇష్టమైతే అక్కడి నుండి ఎలాంటి మాంసమైన తీసుకుంటా. అక్కడ ఉన్నది అతని షాపే. 160 00:08:52,199 --> 00:08:53,408 తాజాగా కోసే మాంసం దాదాపు ప్రతీరోజు 161 00:08:53,408 --> 00:08:54,785 అతని దగ్గర కథలు నడిపించడానికి చూడకు. 162 00:08:54,785 --> 00:08:57,371 చేశావంటే, ఊపిరి అందకుండా గొంతు నులిమి చంపేస్తా. 163 00:08:58,789 --> 00:08:59,790 జోక్ చేస్తున్నాను. 164 00:09:04,002 --> 00:09:06,755 సరే, అయితే, థాంక్స్. 165 00:09:07,840 --> 00:09:09,299 నా జీవితంలో నాకు చాలా నచ్చవు. 166 00:09:11,134 --> 00:09:14,680 అలాగే, జోష్, నీ బుగ్గ మీద స్మైలీని గీయడం పూర్తి కావడంతో, 167 00:09:15,264 --> 00:09:16,807 ఇప్పుడు నువ్వు అధికారికంగా మాలో ఒకడివి. 168 00:09:20,310 --> 00:09:21,478 -భలే ఉంది. -ఏమైనా అయిందా? 169 00:09:21,478 --> 00:09:23,397 నేను మళ్ళీ పెయింట్ వేయడానికి ట్రై చేస్తాను. 170 00:09:24,231 --> 00:09:26,024 -నాకు కళ్ళు సరిగ్గా గీయడం రాదు. -కాదు. నేను... 171 00:09:26,608 --> 00:09:29,486 ఈ మొహం మీద పెయింటింగ్ వేయడం, బట్టలు తీసేయడం, 172 00:09:29,486 --> 00:09:33,907 ఇతర మనుషులతో దగ్గరగా ఉండడం, నాకు పెద్దగా నచ్చే విషయాలు కాదు. 173 00:09:33,907 --> 00:09:38,328 మా బృందం ఉద్దేశం అంతకంటే గొప్పది, జోష్. మేము సామజిక న్యాయం కోసం పోరాడతాము కూడా. 174 00:09:38,328 --> 00:09:41,456 ఆక్టేవియస్ క్రాట్ ఇంకా అతని దుష్ట విద్యుత్ కంపెనీని ఎదుర్కోవడం లాంటి పనులు. 175 00:09:41,456 --> 00:09:42,624 భూ! 176 00:09:42,624 --> 00:09:45,294 -ఆక్టేవియస్ క్రాట్? -వాడు చాలా చెడ్డోడు. 177 00:09:45,294 --> 00:09:47,296 -పర్యావరణాన్ని పాడు చేస్తుంటాడు. -అబ్బా! 178 00:09:47,296 --> 00:09:49,882 అతని పని వారిని దారుణమైన పరిస్థితుల్లో పెట్టి పని జరిపిస్తుంటాడు. 179 00:09:49,882 --> 00:09:51,091 -మనసులేని వాడు! -సరే. 180 00:09:51,091 --> 00:09:52,509 వాడు రాజులా బ్రతుకుతూ జనానికి చిల్లర ఇస్తాడు. 181 00:09:52,509 --> 00:09:53,844 చెత్త వెధవ! 182 00:09:53,844 --> 00:09:55,929 కానీ అధికారం ఉన్నవారితో పోరాడడం అంత సులభమైన పని కాదు, జోష్. 183 00:09:55,929 --> 00:09:58,891 మేము అనేక నెలలుగా నగ్నంగా తిరుగుతూ, ఉపమానాలు చెప్తున్నాం, 184 00:09:58,891 --> 00:10:01,518 కానీ ఎందుకో తెలీదు, పరిస్థితి ఏం మారలేదు. 185 00:10:01,518 --> 00:10:04,730 అంటే, నిరసన తెలపడానికి అంతకంటే మంచి మార్గాలు ఉన్నాయి. 186 00:10:05,814 --> 00:10:08,442 వింటుంటే ఎవరికో ఉపమానాలకు ఉన్న బలం మీద గురించి వివరణ అవసరం అనుకుంట. 187 00:10:08,442 --> 00:10:10,986 -నేను హామీ ఇస్తున్నాను, నాకేం అవసరం లేదు. -అలాగే సమాజానికి ఉన్న విలువ గురించి కూడా. 188 00:10:12,696 --> 00:10:14,489 -గొర్రె పిల్లని తీసుకురండి. -భలే! 189 00:10:15,699 --> 00:10:18,785 గొర్రె పిల్ల! గొర్రె పిల్ల! మంద నుండి దూరమైన గొర్రె పిల్ల! 190 00:10:18,785 --> 00:10:20,746 -ఇప్పుడు ఏం జరుగుతోంది? -గొర్రె పిల్ల! గొర్రె పిల్ల! 191 00:10:20,746 --> 00:10:22,080 మంద నుండి దూరమైన గొర్రె పిల్ల! 192 00:10:22,080 --> 00:10:25,250 -గొర్రె పిల్ల! మంద నుండి దూరమైన గొర్రె పిల్ల! -థాంక్స్. మీకు చాలా థాంక్స్. 193 00:10:26,043 --> 00:10:27,419 {\an8}ఒకప్పుడు ఒక చిన్న గొర్రె పిల్ల ఉండేది... 194 00:10:29,796 --> 00:10:33,300 దానిని మిగతా గొర్రెల నుండి క్రూరమైన గొర్రెలకాపరి దూరం చేసి బందించేశాడు. 195 00:10:37,596 --> 00:10:39,681 ఒంటరినైపోయా. నాకు ఒంటరిగా ఉండాలని లేదు. 196 00:10:39,681 --> 00:10:41,725 అమ్మో. నాకు చాలా కంపరంగా ఉంది. 197 00:10:41,725 --> 00:10:43,018 కానీ ఒకరోజు, 198 00:10:43,018 --> 00:10:46,146 ఒక మంచి గొర్రెలకాపరి ఆ ఒంటరి గొర్రె పిల్లను చూసి, దాని మీద జాలి పడ్డాడు. 199 00:10:48,232 --> 00:10:50,692 ఆ మంచి గొర్రెల కాపరి ఆ ఒంటరి గొర్రె పిల్లని అతని మందలో చేరమని ఆహ్వానించాడు. 200 00:10:50,692 --> 00:10:54,530 లాంబి, చూస్తుంటే ఇది ఒక అందమైన స్నేహానికి ఆరంభం లాగ ఉంది. 201 00:10:55,531 --> 00:10:56,573 -సరే. -కానీ ఆ తర్వాత, 202 00:10:56,573 --> 00:10:59,368 క్రూరమైన గొర్రెలకాపరి అతని గొర్రె పిల్ల కనిపించడం లేదని గుర్తించాడు. 203 00:11:00,118 --> 00:11:03,372 ఒక గొర్రె, రెండవ గొర్రె... 204 00:11:03,372 --> 00:11:05,415 హేయ్! ఒక్క నిమిషం. 205 00:11:07,459 --> 00:11:10,712 ఇది ఇలా అనగా, ఆ ఒంటరి గొర్రె తన కొత్త మందలో చాలా హాయిగా పెరుగుతోంది. 206 00:11:10,712 --> 00:11:12,923 సాధించాను, అమ్మా! నేను విజయం సాధించాను! 207 00:11:12,923 --> 00:11:16,009 కాబట్టి, కనబడకుండా పోయిన అతని గొర్రెని తీసుకెళ్లడానికి ఆ క్రూరమైన గొర్రెలకాపరి వచ్చాడు, 208 00:11:16,009 --> 00:11:17,386 అప్పుడు మంచి గొర్రెలకాపరి అతనితో... 209 00:11:17,970 --> 00:11:19,429 నువ్వు పో! 210 00:11:20,097 --> 00:11:22,766 దాంతో, ఆ గొర్రె పిల్ల తన కొత్త మందతోనే ఉండాలని నిర్ణయించుకుంది, 211 00:11:22,766 --> 00:11:27,604 సమాజంతో కలిసి ఉంటే ఉండే బలం అలాగే సంతోషం గురించి ఇది మంచి పాఠం. 212 00:11:28,188 --> 00:11:29,815 నువ్వు మంచి వాడివి, కదా? 213 00:11:29,815 --> 00:11:33,110 నీ జేబులో ఏదైనా ఉందా లేక నన్ను మేపుతున్నందుకు నీకు సంతోషంగా ఉందా? 214 00:11:33,110 --> 00:11:35,696 ఇది నేను విన్న అత్యంత దారుణమైన ఉపమానం. 215 00:11:38,198 --> 00:11:40,033 భలే, నా నెత్తి నేలకేసి కొట్టుకోవాలని అనిపిస్తుంది. 216 00:11:40,617 --> 00:11:43,620 సరే, కథ ఎలా ఉంది? 217 00:11:44,872 --> 00:11:45,873 నువ్వు భలే చెప్పావు. 218 00:11:47,291 --> 00:11:48,333 చాలా ఉత్సాహంగా చెప్పావు. 219 00:11:49,084 --> 00:11:50,961 -ఆ అనుకరణలు... -కదా? 220 00:11:50,961 --> 00:11:53,505 ...దాదాపు నిజం అనిపించాయి. 221 00:11:54,798 --> 00:11:58,260 కానీ, నిజం చెప్పాలంటే, నాకు మెలిస్సా గురించే భయంగా ఉంది. 222 00:11:58,260 --> 00:12:00,971 అంటే, ఆమె నా గురించి చింతిస్తూ ఉంటుంది, నేను బాగున్నానా లేదా అని. 223 00:12:01,513 --> 00:12:03,307 మీరు చాలా గొప్పోళ్ళు, కానీ నేను ఆమెను కనిపెట్టాలి. 224 00:12:03,307 --> 00:12:04,766 జోష్. 225 00:12:04,766 --> 00:12:07,686 నువ్వు ఇప్పుడు కావలసిన వాడివి. నువ్వు ఎక్కడికీ వెళ్ళకూడదు. 226 00:12:08,562 --> 00:12:11,440 మన బృందంలోని ఒకరు ఆమెను వెతికి, నీకు మంచి వార్తను తీసుకురానివ్వు. 227 00:12:11,440 --> 00:12:13,525 -అలెక్స్. -ఓహ్, భలే రోజు! 228 00:12:13,525 --> 00:12:15,903 అంతా మామూలు అయిపోతుంది, సోదరా. 229 00:12:16,528 --> 00:12:19,448 అలాగే నీ ఉత్సాహాన్ని పెంచడానికి నా దగ్గర సరైన మార్గం ఉంది. 230 00:12:20,324 --> 00:12:22,451 మళ్ళీ నగ్నంగా ఉండాలని ఎవరికి ఉంది? 231 00:12:32,878 --> 00:12:33,712 హలో. 232 00:12:35,631 --> 00:12:36,465 నేను మీకు తెలీదు. 233 00:12:36,465 --> 00:12:40,093 కాకపోతే, నాకు మీరు కొంచెం... లేదా ఇంకొక విధంగా తెలుసు. 234 00:12:40,093 --> 00:12:42,638 మార్నింగ్, మేడం ఆకలిగా ఉందా? 235 00:12:42,638 --> 00:12:44,139 -సాసేజ్ కావాలా? -లేదు. 236 00:12:44,139 --> 00:12:47,434 మీకు ఒకటి ఇమ్మంటారా? లేక రెండు? లేక మూడు? 237 00:12:48,393 --> 00:12:49,561 చాలా తక్కువ ధరకే 238 00:12:49,561 --> 00:12:53,315 ఇందులో అధికభాగం మిల్లర్ నుండి తెచ్చిన కొవ్వే ఉంటుందని చెప్పాలి 239 00:12:53,315 --> 00:12:55,817 గ్రిల్ లేదా బేక్ లేదా ఫ్రై చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు 240 00:12:56,568 --> 00:12:58,654 ఎందుకో తెలీదు ఇది నా సరుకు 241 00:12:58,654 --> 00:13:00,531 వీటిలో ఉండే మాంసం ఎండిపోయి, గట్టిగా ఉంటుంది 242 00:13:00,531 --> 00:13:06,912 అవును, ఇవి ఊర్లోనే అతి దారుణమైనవి 243 00:13:07,704 --> 00:13:10,165 సరే. వద్దు, థాంక్స్. నా పేరు మెలిస్సా. 244 00:13:10,165 --> 00:13:13,752 నేను నిజానికి ఇక్కడికి మాంసం కోసం రాలేదు, కానీ నేను... అంటే, మరి... 245 00:13:14,503 --> 00:13:16,338 ఒక ఫ్రెండ్ కి ఇంకొక ఫ్రెండ్ ఉంది. లేదా... లేదు. 246 00:13:16,338 --> 00:13:19,091 -బ్రతికి ఉన్న ఫ్రెండ్ కి చనిపోయిన ఒక ఫ్రెండ్ ఉండేది... -సరే, సరే. విషయానికి రా. 247 00:13:19,091 --> 00:13:21,969 నా ఫ్రెండ్ కి ఎల్సీ అనబడే రూమ్ మేట్ ఉండేది, కానీ ఇప్పుడు ఎల్సీ చనిపోయింది. 248 00:13:21,969 --> 00:13:23,512 ఆమె డేట్ బుక్ లో మీ అడ్రెస్ ఉంది. 249 00:13:23,512 --> 00:13:25,889 కాబట్టి, ఆమె మీకు ఏమైనా తెలుసో లేక, తెలీదో, లేక... 250 00:13:25,889 --> 00:13:27,641 ఏమైనా తెలిసి ఉంటుందేమో అని వచ్చా, కానీ... 251 00:13:27,641 --> 00:13:28,725 ఏదైనా సరే, నేను... 252 00:13:28,725 --> 00:13:31,603 మీరు కొంచెం ఆ కత్తిని కింద పెడితే, నాకు మీతో మాట్లాడాలని ఉంది. 253 00:13:31,603 --> 00:13:32,938 అలా అడగడం పర్లేదా? 254 00:13:35,023 --> 00:13:37,317 ఎల్సీ చనిపోయింది అన్నావా? 255 00:13:38,151 --> 00:13:40,195 అవును. క్షమించండి. 256 00:13:40,195 --> 00:13:43,866 ఆమె మీ గర్ల్ ఫ్రెండా లేక మీ కూతురా? లేక... 257 00:13:43,866 --> 00:13:45,158 ఎల్సీ... 258 00:13:45,909 --> 00:13:48,996 నా కూతురి రూమ్ మేట్. 259 00:13:49,580 --> 00:13:51,874 మీ కూతురు జెన్నీనా? 260 00:13:58,881 --> 00:14:00,299 ఎల్సీ నాతో చాలా మంచిగా ఉండేది. 261 00:14:01,216 --> 00:14:04,344 ఆమె అప్పుడప్పుడు వచ్చి జెన్నీ ఎలా ఉందో నాకు చెపుతుంటుంది. 262 00:14:05,888 --> 00:14:08,265 మీరే జెన్నీ ఎలా ఉందో ఎందుకు కనుక్కోరు? 263 00:14:09,224 --> 00:14:10,392 నాకుండే కారణాలు నాకున్నాయి. 264 00:14:11,810 --> 00:14:13,145 మా కథ అంత సంతోషంగా సాగింది కాదు. 265 00:14:18,734 --> 00:14:25,574 ఒకప్పుడు ఒక కసాయి వాడు ఉండేవాడు అతనికి ఒక కూతురు అలాగే భార్య ఉండేది 266 00:14:27,159 --> 00:14:32,998 అలాగే వాళ్లందరినీ మాంసం కోసం పెంచుతున్న ఒక కసాయి లాంటి ధనవంతుడు కూడా ఉండేవాడు 267 00:14:33,582 --> 00:14:37,002 వాడు ఆ కసాయి వాని భార్యను ఆశపడ్డాడు 268 00:14:37,002 --> 00:14:40,172 ఆమె కాదన్నప్పుడు, వాడు ఆమెను చంపేశాడు 269 00:14:40,172 --> 00:14:45,761 ఆ హత్యను ఆ కసాయి మీద వేశాడు ఆ కసాయి జైలులో ఉండగా 270 00:14:45,761 --> 00:14:48,764 అతని కూతురు వయసుకు వచ్చింది 271 00:14:48,764 --> 00:14:53,185 బలవంతంగా స్టేజి మీద డాన్స్ వేసేలా ఆమెను చేశాడు 272 00:14:54,978 --> 00:14:56,980 ఒక విషయం స్పష్టం చేయాలి 273 00:14:57,689 --> 00:15:00,025 ఈ కథలో 274 00:15:00,025 --> 00:15:04,780 ఆ కసాయి వాడిని నేనే 275 00:15:07,199 --> 00:15:11,370 కానీ ఆ ధనవంతుడు వాడు చేసిన అన్యాయాలకు తప్పకుండా అనుభవిస్తాడు 276 00:15:11,370 --> 00:15:15,332 అలాగే ఈ సారి విజయం సాధించబోయేది కచ్చితంగా డూలినే 277 00:15:15,332 --> 00:15:19,169 ఎందుకంటే అతను చెల్లించాల్సిన ఒక బదులు ఇంకా అలాగే ఉంది 278 00:15:19,169 --> 00:15:23,173 కాబట్టి వాడి రక్తాన్ని, తిరిగి వాడికి సస్తి చేయడానికే నేను సిద్దపడుతున్నాను 279 00:15:23,173 --> 00:15:27,219 వాడి మరణం, అద్భుతమైన వాడి చావు అది నాకు ప్రశాంతతను ఇస్తుంది 280 00:15:27,219 --> 00:15:32,057 ఈ బాధ నుండి, ఈ వాంఛ నుండి ఈ అపరాధ భావన నుండి, ఈ దుఃఖం నుండి 281 00:15:34,351 --> 00:15:37,855 నేను తప్పకుండా చేస్తా 282 00:15:38,689 --> 00:15:41,775 వాళ్లందరినీ చంపేస్తా 283 00:15:42,734 --> 00:15:47,364 వాళ్లందరినీ చంపేస్తా 284 00:15:51,034 --> 00:15:53,579 ముందుగా, ఓహ్, అమ్మో. 285 00:15:55,163 --> 00:15:58,667 అలాగే, మీకు జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది, మిస్టర్ బ్లైట్. 286 00:15:58,667 --> 00:16:02,421 వాళ్ళు నా భార్యకు చేసినదానికి త్వరలోనే తప్పకుండా అనుభవిస్తారు, డైసీ. 287 00:16:02,421 --> 00:16:05,674 ఆ ధనవంతుడు, అలాగే వాడికి సహాయం చేసిన అందరూ అనుభవిస్తారు. 288 00:16:05,674 --> 00:16:11,096 ఈ ధనవంతుడు ఉన్నాడు చూడండి, అతను ఆక్టేవియస్ క్రాట్ అయ్యుంటాడా? 289 00:16:12,639 --> 00:16:13,473 నీకు అతను తెలుసా? 290 00:16:14,766 --> 00:16:15,976 ఓరి, నాయనో. 291 00:16:15,976 --> 00:16:20,480 ఒకవేళ క్రాట్ మీ భార్యను చంపి ఉంటే, అతనే ఎల్సీని కూడా చంపి ఉంటాడు. 292 00:16:20,480 --> 00:16:24,443 అతను ఆ రాత్రి క్లబ్ లో ఉన్నాడు. మేము అతని టేబుల్ వద్దే కూర్చున్నాం. 293 00:16:24,443 --> 00:16:25,777 నేను పోలీసులకు చెప్పాలి. 294 00:16:26,361 --> 00:16:27,571 పోలీసులకా? 295 00:16:27,571 --> 00:16:32,117 వాళ్ళు నీ మాట వినేలా చేయగలిగినప్పుడు చూద్దాం. క్రాట్ వాళ్లందరినీ అతని అదుపులో పెట్టుకున్నాడు. 296 00:16:32,117 --> 00:16:35,913 నా కత్తితోనే న్యాయం చేయడానికి అది కూడా ఒక కారణం. 297 00:16:36,997 --> 00:16:40,334 నేను దీనిని నా న్యాయ ఖడ్గం అంటాను. 298 00:16:40,334 --> 00:16:41,793 ఆ పేరు చాలా బాగుంది. 299 00:16:42,377 --> 00:16:47,508 చెప్పేది వినండి, మిస్టర్ బ్లైట్, మీ కక్షసాధింపు చర్యలో నేను మీకు సహాయం చేయలేను, అలాగే నేను... 300 00:16:47,508 --> 00:16:50,385 నేను "అందరినీ చంపేయాలి" అనే మీ ప్లాన్ కి ఏమాత్రం మద్దతు ఇవ్వలేను. 301 00:16:50,385 --> 00:16:54,056 బహుశా మీరు వాళ్లందరిపై విరుచుకుపడే ముందు 302 00:16:54,056 --> 00:16:56,099 చేయగల ఇంకొక పని ఏమైనా ఉందేమో ఆలోచించండి. 303 00:16:56,683 --> 00:17:00,479 అంటే, బహుశా జెన్నీ తో మాట్లాడి చూడండి. ఆమెకు నిజం చెప్పండి. 304 00:17:00,479 --> 00:17:02,397 వెళ్లి ప్రస్తుతం నేను ఇలా ఉన్నానని చెప్పాలా? 305 00:17:03,440 --> 00:17:08,779 బీదరికంలో, ఓటమిలో, ఒకప్పటి నా గొప్పతనం నుండి పతనమైపోయి. 306 00:17:09,780 --> 00:17:10,781 కాదు. 307 00:17:11,615 --> 00:17:14,742 ఆమె నన్ను కాదనే అంటుంది, అది నేను తట్టుకోలేను. 308 00:17:16,078 --> 00:17:22,084 జెన్నీకి నేను జైలు నుండి బయటకు వచ్చి, టౌన్ లో ఉన్నానని తెలీదు. ఆమెకు అస్సలు తెలీకూడదు కూడా. 309 00:17:22,876 --> 00:17:23,877 అర్థమైంది. 310 00:17:24,670 --> 00:17:27,548 సరే, నేను ఆమెపై మీకోసం ఒక కన్నేసి ఉంచుతానులే. 311 00:17:28,882 --> 00:17:30,133 నాకోసం నువ్వు ఆ పని చేస్తావా? 312 00:17:31,927 --> 00:17:32,970 ఎందుకు? 313 00:17:33,929 --> 00:17:37,391 మిమ్మల్ని చూస్తుంటే ఒక పాత స్నేహితుడు గుర్తుకొస్తున్నాడు అనుకుందాం. 314 00:17:39,059 --> 00:17:43,981 కానీ, ఈలోగా, దయచేసి మీరు... ఎవరినీ చంపొద్దు, సరేనా? 315 00:17:43,981 --> 00:17:46,567 కనీసం నేను తిరిగి వచ్చే వరకు. తప్పకుండ తిరిగి వస్తాను. 316 00:17:46,567 --> 00:17:48,861 మీరు మీ పనిలో ఉండగా... 317 00:17:48,861 --> 00:17:50,279 అమ్మ బాబోయ్! 318 00:17:50,863 --> 00:17:53,490 మీరు ఆ వంకీలకు నూనె పోయాలి. 319 00:17:53,490 --> 00:17:55,117 హలో, అండి. మీరు మెలిస్సానా? 320 00:17:55,117 --> 00:17:56,618 అవును. 321 00:17:56,618 --> 00:17:58,120 నేను జోష్ నుండి ఒక వార్త తీసుకొచ్చాను... 322 00:17:58,120 --> 00:17:59,788 ఆగు. జోష్? అతను ఎక్కడ ఉన్నాడు? 323 00:17:59,788 --> 00:18:03,166 -అతను క్షేమంగానే ఉన్నాను అని మీకు చెప్పమన్నాడు... -అతను ఎక్కడ? నేను అతన్ని చూడాలి. 324 00:18:03,959 --> 00:18:04,960 ఏమీ అనుకోకండి, 325 00:18:04,960 --> 00:18:08,255 కానీ మీరు ఇక్కడ ఉంటేనే చాలా "బాగుంటుంది" అని నా ఉద్దేశం. 326 00:18:08,922 --> 00:18:12,050 అలా జరిగేది ఏం లేదు, బ్రాలు వేసుకునే అలవాటు లేని బర్త్ డే క్లౌన్. 327 00:18:12,050 --> 00:18:13,677 నువ్వు వెంటనే నన్ను అతని దగ్గరకు తీసుకెళ్లాలి. 328 00:18:15,512 --> 00:18:20,559 అబ్బా. ఈ బ్రెడ్ లో ఏముందో నాకు అర్థం కావడం లేదు, 329 00:18:20,559 --> 00:18:26,148 కానీ ఎందుకో అన్ని విషయాల గురించి నాకున్న చింత అంతా పోయింది. 330 00:18:26,857 --> 00:18:31,195 -ఈ బృందంలో ఉన్న మ్యాజిక్ అదే, జోష్. -అలాగే ఆ బ్రెడ్ లో మైఖేల్ కలిపిన పదార్థం మాయ కూడా. 331 00:18:31,195 --> 00:18:35,032 -అలాగే బ్రెడ్ లో మైఖేల్ పెట్టిన దాని మాయ. -ఎవరు? నేనా? 332 00:18:38,827 --> 00:18:39,828 హలో. 333 00:18:42,206 --> 00:18:43,207 అనుకున్నాను. 334 00:18:43,207 --> 00:18:46,502 హేయ్, మెల్. నువ్వు వచ్చేశావు. 335 00:18:46,502 --> 00:18:48,212 భలే, ఈ అవతారం నీకు కొత్తగా ఉంది. 336 00:18:48,212 --> 00:18:51,298 ఈ బృందం వారు నన్ను స్వాగతించారు. ఇప్పుడు నాకు జుట్టు మొలిచింది. ఇది నిజం. 337 00:18:51,298 --> 00:18:54,301 భలే, నిన్ను, అలాగే నీ కొత్త జుట్టును చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 338 00:18:54,301 --> 00:18:55,928 నువ్వు క్షేమంగా ఉండడం చూసి సంతోషంగా ఉంది. 339 00:18:56,428 --> 00:18:59,890 ఎందుకంటే అసలు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు? నువ్వు జైలు నుండి తప్పించుకున్నావా? 340 00:18:59,890 --> 00:19:02,768 సరే, అవును. అది చాలా పెద్ద తప్పు. 341 00:19:02,768 --> 00:19:05,312 కానీ వాళ్ళు అందరూ నన్ను ఆ పని చేయమని బలవంతం చేశారు. 342 00:19:05,312 --> 00:19:08,857 కాబట్టి ఆ సందర్భంలో నేను ఒత్తిడికి లొంగిపోయాను. 343 00:19:08,857 --> 00:19:11,527 అంటే, ఈ హిప్పీలు ఒప్పించడంలో నైపుణ్యం ఉన్నోళ్ళు. 344 00:19:11,527 --> 00:19:13,403 సరే. అలాగే ఒక విషయం తెలుసుకో. 345 00:19:13,403 --> 00:19:16,865 నేను బయట అక్కడ నిజంగా ఎల్సీని చంపింది ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. 346 00:19:16,865 --> 00:19:18,825 -సరే. -కానీ నువ్వు ఇక్కడ నీ హిప్పీగాళ్ళతో 347 00:19:18,825 --> 00:19:23,080 మత్తులో తేలుతున్నావు. అంటే... నేను ఆర్జిని మిస్ అయ్యానా, బాబు? 348 00:19:23,080 --> 00:19:26,500 లేదు. 349 00:19:27,292 --> 00:19:28,377 అంటే, అవును. 350 00:19:28,377 --> 00:19:33,090 కానీ అది నిజమైన ఆర్జి కాదు. అందరూ బట్టలు విప్పేసారు అంతే. 351 00:19:33,090 --> 00:19:36,009 లాకర్ రూమ్ లో ఎలా ఉంటుందో అలా అనిపించింది. 352 00:19:36,009 --> 00:19:39,680 -అంటే, అది... -నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. 353 00:19:39,680 --> 00:19:41,765 కానీ ఇప్పుడు నాకు అంతా తెలుస్తుంది. 354 00:19:41,765 --> 00:19:44,726 ఇది ఎంత పెద్ద విషయమో అర్థమైంది. 355 00:19:44,726 --> 00:19:47,855 నేను మళ్ళీ అలా పిచ్చిగా చేయను. సరేనా? 356 00:19:47,855 --> 00:19:50,649 -సరే, అలాగే. ఏదోకటి. సరే. -సరే. నువ్వు సూపర్. 357 00:19:50,649 --> 00:19:51,775 ఆ బండది ఎవరు? 358 00:19:52,276 --> 00:19:54,653 హలో, అందరూ. 359 00:19:54,653 --> 00:19:58,073 నేను నా ముసలి పిల్లను మీకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను, మెలిస్సా. 360 00:19:58,073 --> 00:19:59,741 అంటే, నేను ముసలిదానిని కాదు. 361 00:20:00,242 --> 00:20:01,159 అందరికీ హాయ్. 362 00:20:01,159 --> 00:20:04,621 జోష్ ని చూసుకుంటున్నందుకు మీకు చాలా థాంక్స్, నా ముసలి మొగుడు. 363 00:20:06,373 --> 00:20:09,251 సరే. అలాగే, ఒకటి చెప్పాలి... నేను కచ్చితంగా... బండదాన్ని కాదు. 364 00:20:09,751 --> 00:20:12,171 -మా మ్యాజికల్ బ్రెడ్ కొంచెం తిను. -వద్దు, థాంక్స్. 365 00:20:12,171 --> 00:20:14,256 -నాకు మ్యాజిక్ బ్రెడ్ నచ్చదు. -నేను తింటాను. 366 00:20:14,256 --> 00:20:16,091 -వద్దు. నీకు అవసరం లేదు. -వద్దు. 367 00:20:16,091 --> 00:20:17,467 నేను ఏం తినను. 368 00:20:17,467 --> 00:20:20,762 నేను కూల్ కాదని ఏం కాదు, సరేనా? నిజానికి నేను చాలా కూల్. 369 00:20:21,513 --> 00:20:23,640 ఒకటి చెప్పనా? నాకు ఒక ఐడియా వచ్చింది. 370 00:20:24,308 --> 00:20:27,561 బట్టలు విప్పడం గురించి ఒకటి చూపించనా? 371 00:20:27,561 --> 00:20:29,479 సరే. అంటే. 372 00:20:30,480 --> 00:20:32,482 ఓహ్, అంతే. వచ్చేసింది. అంతే. 373 00:20:33,859 --> 00:20:35,068 అంతే! చూశారా! 374 00:20:36,987 --> 00:20:39,948 అది 68 డాలర్ల వాకోల్ అండర్ వైర్. 375 00:20:39,948 --> 00:20:42,910 కానీ ఒకటి చెప్పనా? కొన్నిసార్లు మనం "పోతేపోనీలే" అనాలి. 376 00:20:43,911 --> 00:20:45,162 అంతేకదా? అవును. 377 00:20:45,162 --> 00:20:46,914 ఏమంటారు? ఆమె అన్నది నిజమే, కదా? 378 00:20:47,831 --> 00:20:48,665 -నువ్వు. -అవును. 379 00:20:48,665 --> 00:20:52,878 మతి పోవడం అంటే ఇలాగే ఉంటుందేమో. నేను డ్రగ్స్ తీసుకుంటే పోయే మతి గురించి చెప్పడం లేదు. 380 00:20:53,795 --> 00:20:56,882 ఒకటి చెప్పనా? మీకు నేను నచ్చకపోయినా నాకేం బాధలేదు. సరేనా? 381 00:20:56,882 --> 00:21:01,136 ఎందుకంటే ఇదేం హైస్కూల్ కాదు. అలాగే నేను మీ పిచ్చి క్లబ్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. 382 00:21:01,637 --> 00:21:03,388 నేను నా భర్తను తీసుకెళ్లడానికి వచ్చాను, 383 00:21:03,388 --> 00:21:07,559 రేపు కోర్టులో జరగబోయే వాదన కోసం అతను తిరిగి పోలీసులకు లొంగిపోవడం కోసం. 384 00:21:08,101 --> 00:21:09,102 అంతేకదా, జోష్? 385 00:21:10,854 --> 00:21:13,774 అవును. అందరూ, నన్ను క్షమించాలి. 386 00:21:13,774 --> 00:21:15,150 వెళ్లక తప్పదు. 387 00:21:16,818 --> 00:21:18,904 -మేము నిన్ను మిస్ అవుతాం, మిత్రమా. -ఓహ్, అబ్బా. 388 00:21:21,323 --> 00:21:22,783 కోర్టులో అంతా అనుకూలంగా జరగాలి, జోష్. 389 00:21:22,783 --> 00:21:24,243 థాంక్స్, టోపర్. 390 00:21:25,077 --> 00:21:27,746 "దారి చూపించే తలుపు" నీకు కనిపించాలని కోరుకుంటున్నాను. 391 00:21:29,831 --> 00:21:31,875 -ఓహ్, సోదరా. ఐ లవ్ యు. -ఐ లవ్ యు. 392 00:21:32,459 --> 00:21:34,169 -ఓహ్, అబ్బా. ఐ లవ్ యు. -భలే ఉంది. 393 00:21:35,337 --> 00:21:37,422 చాలా ఎక్కువ సేపే హగ్ చేసుకుంటున్నారు. 394 00:21:37,923 --> 00:21:38,924 పద. 395 00:21:39,466 --> 00:21:40,300 అబ్బా. 396 00:21:40,801 --> 00:21:42,094 అందరికీ బై. 397 00:21:42,094 --> 00:21:46,515 -మీ సహవాసానికి మళ్ళీ థాంక్స్. -బై, జోష్. 398 00:21:48,350 --> 00:21:50,435 అలాగే డ్రగ్స్ కోసం కూడా. 399 00:21:51,728 --> 00:21:52,855 -సరే. -బై. 400 00:21:53,397 --> 00:21:55,858 -కాదు. హేయ్. ఇటు వైపు. -మనం అటు వెళ్ళాలా. 401 00:21:58,068 --> 00:21:59,945 ష్మికాగో కోర్టు భవనం 402 00:22:03,615 --> 00:22:05,033 అతనే చేసి ఉంటాడు. 403 00:22:05,033 --> 00:22:09,496 అతను హఠాత్తుగా టౌన్ లోకి వచ్చాడు, ఇంతలోనే ఉన్నట్టుండి ఒక షోగర్ల్ రక్తం అతని చేతుల మీద ఉందా? 404 00:22:09,496 --> 00:22:13,834 అవును. కేవలం దోషి మాత్రమే జైలు నుండి తప్పించుకోవాలి అనుకుంటాడు. 405 00:22:17,087 --> 00:22:18,088 జాజ్. 406 00:22:19,548 --> 00:22:21,175 అతను దోషి! (అయ్యుండొచ్చు) 407 00:22:22,342 --> 00:22:25,262 సరే, ఈ విచారణ న్యాయబద్ధంగా జరగదు అని నాకు అనిపిస్తోంది. 408 00:22:25,262 --> 00:22:26,471 హాయ్. 409 00:22:29,391 --> 00:22:30,392 హాయ్. 410 00:22:30,893 --> 00:22:32,519 -బాబీ ఎక్కడ? -నాకు తెలీదు. 411 00:22:32,519 --> 00:22:34,730 నిజమైన హంతకుడు క్రాట్ అని నేను ఆమెకు చెప్పాలి. 412 00:22:40,319 --> 00:22:42,362 -వావ్. -వావ్. 413 00:22:45,616 --> 00:22:47,868 లేట్ అయినందుకు క్షమించండి. మీకు ఎలాంటి అభ్యంతరాలు... 414 00:22:52,414 --> 00:22:53,415 ఉండవని ఆశిస్తున్నాను. 415 00:22:55,167 --> 00:22:56,877 యువర్ హానర్, నేను బెంచ్ దగ్గరకు రావొచ్చా? 416 00:22:56,877 --> 00:22:58,712 వస్తే చాలా సంతోషం. 417 00:22:59,379 --> 00:23:00,589 ఇప్పుడు చూడు, పిల్లాడా. 418 00:23:15,187 --> 00:23:19,525 కోర్టుకు నచ్చుతుంది అంటే నచ్చుతుందని నాకు తెలుసు 419 00:23:19,525 --> 00:23:22,945 నేను ఒక విషయాన్ని వెంటనే మీ దృష్టికి తీసుకురావాలి 420 00:23:24,696 --> 00:23:29,159 నేను రిపోర్టు విన్నాను అది నిజం కాదని చెప్పాలనుకుంటున్నాను 421 00:23:29,159 --> 00:23:33,455 నా గొప్ప విజయాల వెనుక ఉన్న రహస్యం గురించి 422 00:23:33,956 --> 00:23:39,253 కాబట్టి అంతా సరిచేయడానికి నేను ఇక్కడికి వచ్చాను 423 00:23:39,253 --> 00:23:42,881 నేను రెండే విధానాలు వాడతాను 424 00:23:42,881 --> 00:23:47,511 నా న్యాయ పోరాటానికి 425 00:23:48,095 --> 00:23:53,225 హంగు ఆర్బాటం అవి సాధిస్తాయి 426 00:23:53,225 --> 00:23:56,019 కాకపోతే కేసు వేసిన వారు, అసహనం వ్యక్తం చేయొచ్చు 427 00:23:56,520 --> 00:24:00,440 మనకు కావాల్సిందల్లా హంగు ఆర్భాటమే 428 00:24:00,440 --> 00:24:02,860 కేసును గెలవడానికి 429 00:24:02,860 --> 00:24:06,947 ఇతర జ్యూరీలో ఉన్నవారు మేము ఒప్పుకోము అని అనొచ్చు 430 00:24:06,947 --> 00:24:09,449 ప్రాసిక్యూషన్ వారు, వాదనను సమర్పించి ఉండొచ్చు 431 00:24:09,449 --> 00:24:11,785 తాము బాగా వాదించాము అని అనుకుంటూ ఉండొచ్చు 432 00:24:11,785 --> 00:24:14,246 అప్పుడే నేను సత్తా చూపుతాను ఆర్భాటం చేస్తాను 433 00:24:14,246 --> 00:24:16,999 ఇంకొక వ్యక్తి మరణాన్ని తప్పించుకునేలా చేస్తాను 434 00:24:16,999 --> 00:24:21,545 హంగు ఆర్భాటమే మనకు కావాల్సింది 435 00:24:21,545 --> 00:24:25,924 అంతేకాక చట్టానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన 436 00:24:28,385 --> 00:24:29,219 ప్రదర్శన ఏ 437 00:24:31,054 --> 00:24:32,472 {\an8}ప్రదర్శన బి 438 00:24:34,850 --> 00:24:36,143 {\an8}ప్రదర్శన సి 439 00:24:40,898 --> 00:24:42,149 దోషి కాదు! 440 00:24:56,455 --> 00:24:58,498 అంతేకాక చట్టానికి సంబంధించిన 441 00:24:58,498 --> 00:24:59,583 సంపూర్ణమైన... 442 00:25:00,125 --> 00:25:01,919 జడ్జి గారికి, అలాగే జ్యూరీ వారికి అందరికీ థాంక్స్ 443 00:25:01,919 --> 00:25:04,046 నేను దీనిని క్లుప్తంగా ముగిస్తాను మీరు హడావిడిలో ఉన్నారని నాకు తెలుసు 444 00:25:04,046 --> 00:25:05,923 చూడండి, నా క్లయింట్, ప్రతివాది డాక్టర్ జాషువా డి స్కిన్నర్ 445 00:25:05,923 --> 00:25:08,133 అతను తన భార్యతో క్లబ్ కి భోజనానికి వెళ్ళాడు అంతే 446 00:25:08,133 --> 00:25:09,927 అతను అక్కడ శరీరాన్ని చూశాడు మిస్ ఎల్సీ, చనిపోయిన వ్యక్తి 447 00:25:09,927 --> 00:25:12,095 మీరు ఇప్పటికే తీర్మానించుకుని ఉండొచ్చు కానీ మీరు అది చేయాల్సని పని లేదు 448 00:25:12,095 --> 00:25:13,931 అక్కడ ఉన్న ప్రాధమిక సాక్ష్యం అది పెద్దదే అయినా 449 00:25:13,931 --> 00:25:16,141 కేవలం సందర్భానుసారం అలా కనిపించింది అని నిరూపించబడుతుంది 450 00:25:16,141 --> 00:25:18,018 ఆ సాక్ష్యం ఒక అబద్ధం అందుకు న్యాయం జరిగించాలి 451 00:25:18,018 --> 00:25:19,937 ఇక్కడ జరిగేది కేవలం దుర్భుద్ధితో చేస్తున్న విచారణ 452 00:25:19,937 --> 00:25:23,482 నిర్దోషి అనబడే తీర్పు మాత్రమే ఈ సమయంలో న్యాయమైంది 453 00:25:26,693 --> 00:25:30,948 హంగు ఆర్భాటమే మనకు కావాల్సింది 454 00:25:30,948 --> 00:25:35,452 అంతేకాక కాలేజీలో మాత్రమే లభ్యమయ్యే చట్టానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన 455 00:25:36,328 --> 00:25:43,293 అంతేకాక చట్టానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన 456 00:25:46,004 --> 00:25:49,091 మీ నిర్ణయం వేర్వేరుగా ఉండదని నా ఆశ. 457 00:25:54,263 --> 00:25:57,391 -ఆలోచించుకోవడానికి మీకు సమయం కావాలా? -అవసరం లేదు, యువర్ హానర్. 458 00:25:57,391 --> 00:26:00,936 జ్యూరీ సభ్యులమైన మేము, ఏకగ్రీవంగా బాబీ ఫ్లానగన్ ఒక అద్భుతమైన మహిళ అని, 459 00:26:01,603 --> 00:26:03,355 అలాగే జోష్ స్కిన్నర్ నిర్దోషి అని తీర్మానిస్తున్నాము. 460 00:26:04,982 --> 00:26:06,149 కేసును కొట్టివేస్తున్నాను! 461 00:26:06,149 --> 00:26:08,610 అందుకు నేను వేడుక చేసుకుంటా! 462 00:26:09,778 --> 00:26:12,489 మనం సాధించాం! నువ్వు విడిపించబడ్డావు! 463 00:26:14,032 --> 00:26:17,035 ఇ... ఇదే సంతోషకరమైన ముగింపు. మన సంతోషకరమైన ముగింపు మనకు దొరికింది. 464 00:26:17,035 --> 00:26:18,579 అవును! నువ్వు అన్నది నిజమే! 465 00:26:19,121 --> 00:26:21,456 ఇంకేమైనా అయ్యేలోపు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. 466 00:26:29,131 --> 00:26:31,508 ఆశ్చర్యకరంగా నిర్దోషిగా తేల్చబడ్డాడు 467 00:26:35,095 --> 00:26:41,018 అందరూ వాడిని నిందిస్తారు అన్నారు సులభంగా వాడిని ఇరికించవచ్చు అన్నారు 468 00:26:41,018 --> 00:26:45,647 కానీ మీ ప్లాను ఎందుకూ పనికిరాలేదు 469 00:26:45,647 --> 00:26:47,608 -క్షమించండి, మిస్టర్ క్రాట్. -మేము మాకు వీలైంది చేశాం. 470 00:26:47,608 --> 00:26:51,737 నా చుట్టూ వెధవలె ఉన్నారు ఎందుకు? 471 00:26:52,446 --> 00:26:57,326 వెధవలు అలాగే మహిళలు నియమాలకు అనుగుణంగా నడవని వారు 472 00:26:57,326 --> 00:27:01,914 ఇంతకు ముందు ఆ కసాయి వాడి భార్య ఇప్పుడు ఈ ఎల్సీ వేల్ 473 00:27:01,914 --> 00:27:06,877 ఒక భార్యను కనుగొనాలన్న నా ప్రయాస ఎందుకు అస్తమాను వ్యర్థం అవుతుంది? 474 00:27:07,461 --> 00:27:12,382 ఓహ్, పైనున్న దేవుడా 475 00:27:12,382 --> 00:27:17,095 నన్ను ఎవరూ ప్రేమించలేకుండా ఇంత దారుణంగా ఎందుకు చేశావు? 476 00:27:17,095 --> 00:27:21,975 నన్ను ఇష్టపడని అమ్మాయిలనే నేను ఎందుకు ఇష్టపడుతున్నాను? 477 00:27:21,975 --> 00:27:25,979 నన్ను ఇష్టపడని అమ్మాయిలనే నేను కావాలనుకుంటున్నాను 478 00:27:26,563 --> 00:27:30,317 నన్ను ఇష్టపడని అమ్మాయిలనే నేను పొందుకొని తీరాలి 479 00:27:30,317 --> 00:27:36,448 అందుకే ఎప్పుడూ కథ ఇలా విషాదకరంగా ముగుస్తుంది 480 00:27:46,250 --> 00:27:51,046 భలే, భలే, భలే ఈ అమ్మాయి నాకు సరిపోయేలా ఉంది 481 00:27:51,046 --> 00:27:56,301 ఈమె భలే ఆసక్తికరంగా ఉందని అనిపిస్తోంది ఈ మెలిస్సా స్కిన్నర్ 482 00:27:56,301 --> 00:27:59,137 ఆమె ఇంటి పేరు గింబిల్ అనుకుంట 483 00:27:59,680 --> 00:28:04,768 బహుశా ఇదంతా మంచికే జరుగుతుందేమో 484 00:28:04,768 --> 00:28:09,231 ఈమె మిగతా వాళ్లకన్నా తెలివైంది అయ్యుంటుందేమో 485 00:28:09,815 --> 00:28:14,820 నేను ఇక ఒంటరిని కావాల్సిన అవసరం ఉండదేమో 486 00:28:14,820 --> 00:28:19,533 బహుశా మనం ఒకే రాయితో రెండు పక్షులను చంపగలమేమో 487 00:28:20,117 --> 00:28:24,997 బహుశా మనం ఒకే రాయితో రెండు పక్షులను చంపగలమేమో ఒకే రాయితో 488 00:28:24,997 --> 00:28:29,918 ఒకే రాయితో రెండు పక్షులను చంపగలమేమో 489 00:28:32,004 --> 00:28:34,131 ఫ్లూబి వాబ్బా నూడి 490 00:28:34,131 --> 00:28:36,508 రీజ్జో చ చ డూడి 491 00:28:36,508 --> 00:28:38,844 ఫ్లూబి నూబి విక్కీ 492 00:28:38,844 --> 00:28:41,680 జూకు ఏన్ కేనికి 493 00:28:41,680 --> 00:28:46,059 కాస్మిక్ కంటాట లో జాయిన్ అవ్వు 494 00:28:46,643 --> 00:28:50,397 ఒక కొత్త ప్రపంచానికి నీ మనసును తెరువు 495 00:28:50,397 --> 00:28:55,819 ఇక బయలుపరిచే సమయమైంది గడబిడకు స్వస్తి పలికే సమయమైంది 496 00:28:55,819 --> 00:28:58,947 ఈ ప్రపంచం నిన్ను నమ్ముతుంది 497 00:28:58,947 --> 00:29:00,616 మేము కూడా! 498 00:29:00,616 --> 00:29:05,704 ప్రపంచంలో దరిద్రం, యుద్ధం ఇంకా అన్యాయం ఉన్నాయి 499 00:29:05,704 --> 00:29:09,499 ఉన్మాదం, ద్వేషం, అత్యాశ ఇంకా భయం ఉన్నాయి 500 00:29:09,499 --> 00:29:14,922 వీధులలో చాలా మంది చనిపోతున్నారు తినడానికి తిండి కోసం కొట్లాడుకుంటున్నారు 501 00:29:14,922 --> 00:29:18,008 సమాధానం చాలా స్పష్టంగా తెలుస్తుంది 502 00:29:18,008 --> 00:29:19,468 కాబట్టి చెప్పేది వినండి! 503 00:29:20,219 --> 00:29:24,681 -అందరూ దిగంబరులు కావాలి -మేము దిగంబరులం అవుతున్నాము 504 00:29:24,681 --> 00:29:30,020 -పుట్టినప్పుడు ఎలా ఉన్నారో మళ్ళీ అలా కావాలి -పుట్టినప్పుడు ఎలా ఉన్నారో అలా కావాలి 505 00:29:30,020 --> 00:29:33,899 అదొక్కటే పరిష్కారం ఒక ప్రేమ విప్లవం 506 00:29:33,899 --> 00:29:36,360 తిరిగి అలా అవుదాం 507 00:29:36,360 --> 00:29:38,111 ఒకప్పటిలా అవుదాం 508 00:29:38,111 --> 00:29:41,156 పుట్టినప్పుడు ఎలా ఉన్నారో అలా కావాలి 509 00:29:42,741 --> 00:29:48,664 తప్పదు, తప్పదు, తప్పదు, తప్పదు నగ్నం కాక తప్పదు 510 00:29:48,664 --> 00:29:51,333 నగ్నం కాక తప్పదు 511 00:29:53,669 --> 00:29:55,671 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్