1 00:00:15,849 --> 00:00:20,312 ష్మికాగో 2 00:00:41,834 --> 00:00:45,838 జోష్ జైలులో మగ్గుతున్నాడు 3 00:00:45,838 --> 00:00:49,842 ఎల్సీ వేల్ చావు కారణంగా 4 00:00:50,551 --> 00:00:53,804 ఓహ్, జోష్, అంతపని ఎందుకు చేశావు 5 00:00:53,804 --> 00:00:56,557 నేను చేయలేదు. నీకు అన్నీ తెలుసు కదా? 6 00:00:57,266 --> 00:00:59,017 అవునా? ఎవరు చెప్పగలరు? 7 00:00:59,893 --> 00:01:00,894 నువ్వే. 8 00:00:59,893 --> 00:01:00,894 నువ్వే. 9 00:01:01,937 --> 00:01:04,105 ఏదైతేనేం, మెలిస్సా నాకోసం లాయర్ ని వెతుకుతుంది. నాకు ఏం కాదు. 10 00:01:05,232 --> 00:01:07,818 లేదు, నువ్వు కచ్చితంగా నిరాశపడతావు 11 00:01:07,818 --> 00:01:11,822 నిన్ను కరెంటు కుర్చీ మీద కూర్చోబెట్టినప్పుడు 12 00:01:11,822 --> 00:01:17,077 ష్మిగ-డీ-మరణ శిక్ష 13 00:01:18,787 --> 00:01:19,788 ఊరుకో. 14 00:01:20,539 --> 00:01:22,207 ఈ ప్రదేశంలో ఎంత తరచుగా మరణశిక్ష వేస్తారు? 15 00:01:25,294 --> 00:01:27,671 సరే, బహుశా అప్పుడప్పుడేమో. 16 00:01:29,882 --> 00:01:32,509 ఎంతటి లోతైన నిరాశ లోయల్లో ఉన్నా, 17 00:01:32,509 --> 00:01:38,265 హఠాత్తుగా మనకు ఒక ఆశ్చర్యం ఎదురవుతుంది, ఒక ఊహించని స్నేహం వస్తుంది. 18 00:01:39,099 --> 00:01:40,100 స్నేహమా? నీ ఉద్దేశం ఏంటి? 19 00:01:40,976 --> 00:01:42,227 నడుస్తూనే ఉండు. 20 00:01:42,227 --> 00:01:44,062 -ఇందులోకి వెళ్ళు, వెధవ. -దేనికి? 21 00:01:44,062 --> 00:01:45,856 క్రమారాహిత్య ప్రవర్తన, చట్టవిరుద్ధంగా గుమిగూడడం, 22 00:01:45,856 --> 00:01:48,233 అలాగే అర్థంలేని ఉపమానాలు చెప్తున్నందుకు. 23 00:01:49,193 --> 00:01:50,819 నేను అందరికీ సంతోషాన్ని పంచుతున్నాను, మిత్రమా. 24 00:01:51,320 --> 00:01:52,988 నీకు కూడా కొంచెం అవసరమయ్యేలా ఉంది. 25 00:01:52,988 --> 00:01:55,240 ఇక మాట్లాడడం ఆపు, సన్నాసి. 26 00:01:55,991 --> 00:01:59,661 మీ పిల్లల ఆదర్శాలు, మీ చెత్త నిరసనలు, 27 00:01:59,661 --> 00:02:02,623 మీ కలలను నిజం చేసుకోవాలనే మీ దృక్పధాలు. 28 00:01:59,745 --> 00:02:02,623 మీ కలలను నిజం చేసుకోవాలనే మీ దృక్పధాలు. 29 00:02:02,623 --> 00:02:04,458 శాంతి అలాగే ప్రేమ, శాంతి అలాగే ప్రేమ. 30 00:02:05,209 --> 00:02:08,169 "నోరు" అలాగే "మూసుకో" అంటే ఎలా ఉంది? 31 00:02:10,756 --> 00:02:12,174 ఐ లవ్ యు, సార్జెంట్ రివెరా. 32 00:02:12,716 --> 00:02:14,551 లోలోపల ఉన్న దుఃఖమే కోపం రూపంలో వెలువడుతుంది. 33 00:02:16,720 --> 00:02:18,347 నీకు చావేరా. 34 00:02:22,392 --> 00:02:24,811 -హేయ్, మిత్రమా. -నేను ఇది నమ్మలేకపోతున్నాను. 35 00:02:24,811 --> 00:02:27,105 నా పేరు టోపర్. నమస్కారం. 36 00:02:27,105 --> 00:02:30,234 హాయ్, నా పేరు జోష్. 37 00:02:32,194 --> 00:02:35,155 -నిన్ను లోపల ఎందుకు వేశారు, జోష్? -హత్య. కానీ నేను అది చేయలేదు. నేను అమాయకుడిని, 38 00:02:35,155 --> 00:02:37,324 చింతించకు. నేను నిన్ను నమ్ముతున్నాను. 39 00:02:37,324 --> 00:02:39,660 థాంక్స్. చాలా సంతోషం. 40 00:02:39,660 --> 00:02:43,247 హేయ్! నేను కూడా! నేను కూడా అమాయకుడినే. 41 00:02:43,247 --> 00:02:45,457 -నేను నిన్ను అమ్ముతున్నాను. -నేను కూడా ఆ బ్యాంకుకు కన్నం వేయలేదు. 42 00:02:45,457 --> 00:02:46,500 నేను నమ్ముతున్నాను. 43 00:02:46,500 --> 00:02:50,003 -అవును, నేను ఆ అమ్మాయిని ముట్టుకోలేదు. -నేను నిన్ను కూడా నమ్ముతున్నాను, కాన్రాడ్. 44 00:02:50,003 --> 00:02:51,755 -అందులో ఆశ్చర్యం... అలాగే. -నేను అందరినీ నమ్ముతున్నాను. 45 00:02:51,755 --> 00:02:53,173 మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయాలని నా ఉద్దేశం. 46 00:02:54,800 --> 00:02:55,634 అద్భుతం. 47 00:02:57,386 --> 00:03:00,347 ప్రస్తుతం పరిస్థితి అంత బాలేదని నాకు తెలుసు, జోష్. కానీ బాధపడకు. 48 00:02:57,386 --> 00:03:00,347 ప్రస్తుతం పరిస్థితి అంత బాలేదని నాకు తెలుసు, జోష్. కానీ బాధపడకు. 49 00:03:00,347 --> 00:03:02,266 నువ్వు అనుకునేదాని కన్నా నీ పరిస్థితి బాగానే ఉంది. 50 00:03:02,266 --> 00:03:04,101 అంటే, ఒకసారి నన్ను చూడు. 51 00:03:04,101 --> 00:03:07,896 నాకు 30 ఏళ్ళు, అయినా ఇంకా జీవితంలో నాకంటూ ఒక ఉద్దేశం లేకుండా ఉన్నాను. 52 00:03:08,730 --> 00:03:09,731 ఇది నీ గురించా? 53 00:03:09,731 --> 00:03:11,900 మొదటి నుండి నన్ను నేను ప్రత్యేకమైనవాడిగా చూసుకున్నాను. 54 00:03:11,900 --> 00:03:14,027 ఏదోకటి గొప్పగా చేయడానికి పుట్టానని. 55 00:03:14,611 --> 00:03:16,321 ఆ ఒక్కటి ఏంటో నాకు ఇంకా తెలీదు అంతే. 56 00:03:18,156 --> 00:03:23,495 ఈ జీవితం ఒక పజిల్ లాంటిది మనం కనిపించకుండా పోయిన భాగాన్ని కనిపెట్టాలి 57 00:03:24,371 --> 00:03:28,667 ఆ పని చేయగలిగిన వ్యక్తి తన సంతోషాన్ని పెంచుకోగలుగుతాడు 58 00:03:29,293 --> 00:03:33,964 తారల గురించి పాడిన కవులు తాళ్లతో ఆడిన పిల్లులు 59 00:03:33,964 --> 00:03:39,928 కానీ నాకు కావాల్సింది నాకు దక్కదేమో అన్న భయం ఎందుకు వస్తుంది? 60 00:03:39,928 --> 00:03:45,184 -అడవిలో ఉడతలకు గింజలు దొరుకుతాయి -సరే. 61 00:03:45,184 --> 00:03:49,354 పక్షులు హాయిగా గాల్లో ఎగురుతాయి 62 00:03:50,022 --> 00:03:52,774 మరి నేను ఏం చేయాలి? 63 00:03:52,774 --> 00:03:55,527 నన్ను పిలిచిన ఆ వ్యక్తి ఎవరు? 64 00:03:55,527 --> 00:03:58,363 నేను ఎప్పుడు చూస్తాను 65 00:03:58,363 --> 00:04:04,536 నాకోసం ఏర్పరచిన తలుపును 66 00:03:58,447 --> 00:04:04,536 నాకోసం ఏర్పరచిన తలుపును 67 00:04:04,536 --> 00:04:06,914 ఆ తలుపు ఎక్కడికి తీసుకెళ్తుంది? 68 00:04:06,914 --> 00:04:12,461 చేపలకు సముద్రం ఉంది మన సాక్స్ లకు కప్ బోర్డు ఉంది 69 00:04:13,086 --> 00:04:17,882 కానీ నాకు మాత్రం నేను ఏదో సాధించాలి అన్న ఆలోచన మాత్రమే ఉంది 70 00:04:17,882 --> 00:04:22,846 బాటీళ్లకు మూత కావాలి సాలీళ్లకు వాటి పిల్లలు కావాలి 71 00:04:22,846 --> 00:04:29,269 నా జీవిత గేయాన్ని ఇంకా నేను పాడడం మొదలెట్టాలి 72 00:04:29,269 --> 00:04:34,483 -ఒంటెలు ఎడారిలో కలుస్తాయి -అంత చెత్తగా పాడకు. 73 00:04:34,483 --> 00:04:38,028 టేబుల్ కి కుర్చీ ఉండాల్సిందే 74 00:04:39,363 --> 00:04:44,368 మరి నేను ఏం చేయాలి? నన్ను పిలిచిన వ్యక్తి ఎవరు? 75 00:04:44,368 --> 00:04:47,579 నేను ఎప్పుడు చూస్తాను 76 00:04:47,579 --> 00:04:54,169 నన్ను ఒక చోటుకు తీసుకెళ్లే తలుపును? 77 00:04:54,711 --> 00:04:59,925 నన్ను ఒక చోటుకు తీసుకెళ్లే తలుపు 78 00:04:59,925 --> 00:05:06,640 నన్ను ఒక చోటుకు తీసుకెళ్లే తలుపు 79 00:05:17,860 --> 00:05:20,237 హేయ్, మిత్రమా, నీకేం కాదు. 80 00:05:20,237 --> 00:05:21,321 నువ్వు ఇంకా యువకుడివే. 81 00:05:21,321 --> 00:05:25,200 నీకు ఇంకా జుట్టు ఉంది, అంటే, చాలా జుట్టు ఉంది. 82 00:05:25,200 --> 00:05:26,702 కొంచెం ఓర్పుగా ఉండాలి అంతే. 83 00:05:26,702 --> 00:05:30,330 అలాగే, నువ్వు డబ్బున్న తెల్లజాతి కుర్రాడివి. నీకేం కాదు. 84 00:05:31,790 --> 00:05:34,042 థాంక్స్, మిత్రమా. నీకు ఒకటి చెప్పనా? 85 00:05:34,042 --> 00:05:37,796 నిన్ను సంతోషాల బస్సు ఎక్కించడమే నేను నా మొట్టమొదటి ప్రాధాన్యత చేసుకోబోతున్నాను. 86 00:05:38,463 --> 00:05:39,715 నా సంతోషాల బస్సా? 87 00:05:40,340 --> 00:05:41,717 స... అదేమైనా క్లూనా? 88 00:05:41,717 --> 00:05:42,885 అవి వ్యాఖ్యాత మాటలా? 89 00:05:42,885 --> 00:05:44,344 అది భలే స్టైల్ గా ఉంటుంది. 90 00:05:44,344 --> 00:05:48,015 ఆ బస్సు ఎక్కడానికి నీకు కావాల్సింది కేవలం... ప్రేమ. 91 00:05:51,018 --> 00:05:52,644 కాదు, నాకు కావాల్సింది ఒక లాయర్. 92 00:05:53,896 --> 00:05:55,939 బాబీ ఫ్లానగన్ న్యాయవాది అనుభవం ఉన్న లాయర్ 93 00:05:57,566 --> 00:06:00,319 ఏమండీ, నేను మిస్టర్ ఫ్లానగన్ కోసం వచ్చాను. 94 00:05:57,566 --> 00:06:00,319 ఏమండీ, నేను మిస్టర్ ఫ్లానగన్ కోసం వచ్చాను. 95 00:06:00,986 --> 00:06:03,197 ప్లీజ్, మిస్టర్ ఫ్లానగన్ మా నాన్న పేరు. 96 00:06:03,197 --> 00:06:05,699 ఆయన మెడికల్ లైసెన్స్ పోయిన తర్వాత ఆయన్ని అలా పిలిచేవారు. 97 00:06:05,699 --> 00:06:06,825 నన్ను బాబీ అని పిలువు. 98 00:06:06,825 --> 00:06:09,536 సరే, అలాగే. తప్పుగా అనుకున్నందుకు క్షమించు. 99 00:06:09,536 --> 00:06:13,957 కానీ ఇది మంచి విషయం, మహిళా లాయర్. 100 00:06:13,957 --> 00:06:16,627 -మహిళా లాయర్ గా ఉండడం పెద్ద విషయం కాదు. -ఓహ్, లేదు, నిజమే. 101 00:06:16,627 --> 00:06:18,587 ఒప్పుకుంటాను. నేను ఒక డాక్టర్ ని. 102 00:06:18,587 --> 00:06:21,423 ఆడవారు జడ్జిలు కాగలరని మాత్రం అనుకోకూడదు. మనమేం వెర్రోళ్ళము కాదు! 103 00:06:21,423 --> 00:06:22,758 నెలసరి రావడానికి ముందు తప్ప. 104 00:06:23,759 --> 00:06:24,593 అర్థమైంది. 105 00:06:24,593 --> 00:06:27,429 సరే, నువ్వు నా భర్తకు సహాయం చేయగలవేమో అని అడగడానికి వచ్చాను, అతను జోష్. 106 00:06:27,429 --> 00:06:30,349 షోగర్ల్ ఎల్సీ వేల్ ని చంపినందుకు అతను జైలులో ఉన్నాడు. 107 00:06:31,016 --> 00:06:33,143 నాకు తెలీకుండా ష్మికాగోలో ఏదీ జరగదు. 108 00:06:33,143 --> 00:06:34,770 అలాగే నా ఫీజు నాకు వచ్చే వరకు కూడా ఏం పని జరగదు, 109 00:06:34,770 --> 00:06:37,105 కాకపోతే ఈ టౌన్ లో నేనే అత్యంత ఖరీదైన లాయర్ ని. 110 00:06:37,105 --> 00:06:39,274 మరి నాకు సాబక్ డాలర్ల ఫీజు ఇచ్చుకోగల స్తొమత నీకు ఉందా? 111 00:06:39,274 --> 00:06:43,153 అంటే ఎంతో నాకు తెలీదు కానీ, మేము ఇక్కడికి రావడానికి ముందు ఏటీఎంకి వెళ్ళాను. 112 00:06:43,153 --> 00:06:45,072 సరే, ఈ 20 డాలర్లు తీసుకోండి. 113 00:06:46,907 --> 00:06:49,326 భలే, బాగా డబ్బున్న దానివే. 114 00:06:49,826 --> 00:06:52,412 ఇక నేను నీకు నా లాయర్ సేవలు అందించబోతున్నాను. 115 00:06:53,872 --> 00:06:54,998 మంచిది. సరే... 116 00:06:57,626 --> 00:06:59,837 నీకు నా గురించి మరింత తెలుసుకోవాలని ఉండొచ్చు. 117 00:07:02,089 --> 00:07:04,424 సరే, నీకు ఏమని చెప్పాలి? అదొక క్లాసిక్ కథ. 118 00:07:04,424 --> 00:07:10,848 నాకు బీయు నుండి బీఏ ఉంది, ఎన్.వై.యు నుండి ఎల్ఎల్.డి ఉంది, అలాగే దేవుడిచ్చిన అందం ఉంది. 119 00:07:12,057 --> 00:07:18,230 లా స్కూల్ లో అందరూ "వద్దు!" అనేవారు. వద్దు, వద్దు, వద్దు, వద్దు! 120 00:07:18,230 --> 00:07:20,482 కానీ కొంతకాలానికి నాకు అర్థమైంది. 121 00:07:21,441 --> 00:07:23,861 ప్రపంచం నాకు "వద్దు" అని చెప్తుండేది. 122 00:07:23,861 --> 00:07:27,781 కానీ "వద్దు" అంటే కచ్చితంగా "వద్దు" అని అర్థం కాదు. 123 00:07:29,199 --> 00:07:30,617 నాకు అలా అంటుంటే నచ్చడం లేదు. 124 00:07:30,617 --> 00:07:33,745 కానీ జోష్ ఇరుక్కున్న కేసుల్లాంటి వాటిలో నువ్వు గెలిచావు కదా? 125 00:07:33,745 --> 00:07:35,330 బాబీ గతం గురించి ఆలోచిస్తూ కూర్చోదు. 126 00:07:35,330 --> 00:07:37,291 బాబీ ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. మూడవ వ్యక్తిగా సంభోదిస్తుంది. 127 00:07:37,291 --> 00:07:39,418 ష్మికాగో ట్రిబ్యూన్ - ప్రాసిక్యూషన్ బెదరగొట్టగల బాబీ అదరగొట్టింది 128 00:07:40,586 --> 00:07:42,296 సరే, మనం ఏం చేయాలో చెప్తాను విను. 129 00:07:42,296 --> 00:07:44,006 ముందుగా ప్రెస్ లో మంచి పేరు పొందాలి. 130 00:07:44,006 --> 00:07:45,465 ఆ తర్వాత కోర్టు మీద ఒత్తిడి తెస్తాను. 131 00:07:45,465 --> 00:07:49,678 నన్ను నమ్ము. ఒకసారి నేను నా పనిచేసిన తర్వాత, ఏ జ్యురి సభ్యులు నీ భర్తపై నింద వేయరు, 132 00:07:49,678 --> 00:07:50,804 అతను మళ్ళీ చంపినా సరే. 133 00:07:50,804 --> 00:07:53,473 ఒక విషయం స్పష్టం చేయాలి, జోష్ ఆ హత్య చేయలేదు. 134 00:07:53,473 --> 00:07:55,934 ఆహ్-హహ్. సరే, నీకు అంత కచ్చితంగా తెలిస్తే, 135 00:07:55,934 --> 00:07:57,853 నిజమైన హంతకుడిని పట్టుకొని నీ భర్తకు సహాయం చేయొచ్చు కదా? 136 00:07:57,853 --> 00:07:59,229 నేనా? ఎలా? 137 00:07:59,229 --> 00:08:01,315 అందరూ చేసే పనే చేయమంటాను. 138 00:07:59,313 --> 00:08:01,315 అందరూ చేసే పనే చేయమంటాను. 139 00:08:01,315 --> 00:08:03,817 ఎల్సీ చంపబడిన ప్రదేశంలో డాన్స్ వేసే ఉద్యోగం సాధించు. 140 00:08:03,817 --> 00:08:05,277 అంతా గాలించు. ఏమైనా తెలుస్తుందేమో చూడు. 141 00:08:05,277 --> 00:08:06,653 అందరూ సాధారణంగా అదే చేస్తారా? 142 00:08:07,321 --> 00:08:09,656 అక్కడ ఉన్న ఉద్యోగ ఖాళీకి ఇవాళ మధ్యాహ్నం ఆడిషన్లు జరుగుతాయి. 143 00:08:09,656 --> 00:08:11,617 నీ పాత్ర ఏంటి, పదకుండున్నర సైజు బూట్లా? 144 00:08:11,617 --> 00:08:12,826 నేను... ఒకటి చెప్పాలి. 145 00:08:12,826 --> 00:08:14,620 నాకు డాన్స్ అంత బాగా రాదు. 146 00:08:14,620 --> 00:08:16,788 థియేటర్ క్యాంప్ లో, నాకు ఒక్క పని చేయడం మాత్రమే తెలుసు. 147 00:08:16,788 --> 00:08:17,748 ఇదుగో. 148 00:08:18,457 --> 00:08:21,668 నేను నా కొత్త క్లయింట్ ని కలిసి, ప్రెస్ ని మెప్పించడానికి వెళ్తున్నాను. 149 00:08:21,668 --> 00:08:24,171 నువ్వు ఆడిషన్ లో అదరగొట్టు. బాగా డాన్స్ వెయ్. 150 00:08:25,589 --> 00:08:27,382 నీ భర్త జీవితం నీ డాన్స్ మీద ఆధారపడి ఉండొచ్చు. 151 00:08:32,971 --> 00:08:36,850 మీ అందరికీ పెద్ద పెద్ద కలలు ఉన్నాయి, పేరు కోసం తహతహలాడుతున్నారు. 152 00:08:36,850 --> 00:08:39,937 ఆ ఒత్తిడి వల్ల మీ తల నుండి పొగలు రావడం నాకు కనిపిస్తోంది. 153 00:08:39,937 --> 00:08:45,359 కానీ పేరు కావాలంటే కష్టపడాలి, సిగ్గు వదులుకోవాలి, ఖర్చు చేయాల్సి ఉంటుంది కూడా. 154 00:08:45,359 --> 00:08:48,320 ఓహ్, లేదు, నేను చెక్ తీసుకోను, కాబట్టి నన్ను అడగకండి. 155 00:08:49,196 --> 00:08:54,284 ఎల్సీ చావక ముందు ఎంత బాగా డాన్స్ వేసేదో అంత మంచి డాన్సర్ కోసం చూస్తున్నాం. 156 00:08:54,284 --> 00:08:55,869 కాబట్టి పూర్తి సత్తా చూపండి. 157 00:08:55,869 --> 00:08:59,873 గోడకు వ్యతిరేకంగా ఉంటూ, మీకున్న పూర్తి మెళకువలను చూపండి. 158 00:08:59,873 --> 00:09:01,542 అయిదు, ఆరు, ఏడూ, ఎనిమిది! 159 00:08:59,957 --> 00:09:01,542 అయిదు, ఆరు, ఏడూ, ఎనిమిది! 160 00:09:08,006 --> 00:09:10,217 మళ్ళీ! అయిదు, ఆరు, ఏడూ, ఎనిమిది! 161 00:09:19,351 --> 00:09:22,437 నేను తినాలి నేను తినాలి 162 00:09:22,437 --> 00:09:26,483 గత రాత్రి భోజనంగా కొవొత్తి తిన్నాను గత రాత్రి భోజనంగా కొవొత్తి తిన్నాను 163 00:09:26,483 --> 00:09:29,278 ఇంటి ఓనర్ ఫోన్ చేస్తున్నాడు వేసుకోవడానికి బట్టలు కూడా లేవు 164 00:09:29,278 --> 00:09:32,614 నేను ఇంతకంటే హ్యాండిల్ చేయలేను ఇంతకంటే నా వల్ల కాదు 165 00:09:32,614 --> 00:09:37,828 నా పిల్లలకు తిండి ఎలా పెట్టాలి? అంతమంది పిల్లల్ని ఎందుకు కన్నాను? 166 00:09:37,828 --> 00:09:40,747 నేను నా పిల్లల్ని అమ్మేయాలేమో 167 00:09:42,165 --> 00:09:43,166 క్షమించండి, లేట్ అయింది. 168 00:09:50,591 --> 00:09:51,842 అందరికీ హాయ్. 169 00:09:52,509 --> 00:09:54,469 ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు! 170 00:09:56,430 --> 00:10:00,934 వావ్. మీరందరూ చాలా సన్నగా, చక్కగా, అందమైన రూపంతో ఉన్నారు. 171 00:09:56,430 --> 00:10:00,934 వావ్. మీరందరూ చాలా సన్నగా, చక్కగా, అందమైన రూపంతో ఉన్నారు. 172 00:10:00,934 --> 00:10:02,644 మీ మధ్య నేను ఏదో జంతువులా ఉన్నాను. 173 00:10:08,775 --> 00:10:11,486 ఈ అమ్మాయి ఎవరు? చాలా దారుణంగా డాన్స్ వేస్తోంది 174 00:10:11,486 --> 00:10:13,780 -హెయ్! -ఆమెను వెనక్కి పంపించేయాలి 175 00:10:13,780 --> 00:10:15,991 -ఆమెను బాగా వెనక్కి పంపాలి -సరే, మీ మాటలు నేను వింటున్నాను. 176 00:10:15,991 --> 00:10:20,162 ఈమెకు ఎలా కదలాలి కూడా తెలీదు ఈమె మొహం ఇబ్బందిగా పెడుతోంది 177 00:10:20,162 --> 00:10:23,081 ఈమె తల ఊపుతోంది కాళ్ళను కదల్చలేకపోతుంది 178 00:10:23,624 --> 00:10:25,584 సరే, మీరు డాన్స్ వేయగలరు. 179 00:10:25,584 --> 00:10:28,170 కొందరు. కానీ అది సరిపోదు. 180 00:10:28,170 --> 00:10:30,214 మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. 181 00:10:32,883 --> 00:10:35,552 బహుశా ఇదంతా మా అమ్మా నాన్నల పెళ్లి పెటాకులైనప్పుడు మొదలయ్యిందేమో. 182 00:10:35,552 --> 00:10:38,138 పెళ్లి కౌన్సిలర్ ఆఫీసు ఒక డాన్స్ స్టూడియో పక్కనే ఉండేది. 183 00:10:38,972 --> 00:10:41,558 మా అమ్మా నాన్నలు ఎవరి జీవితం అద్వానంగా ఉందని చెప్పుకుంటుండగా 184 00:10:41,558 --> 00:10:44,561 నేను అక్కడికి రహస్యంగా వెళ్లి ఆ గోల వినిపించకుండా శబ్దం చేయడానికి డాన్స్ వేసేదాన్ని. 185 00:10:45,270 --> 00:10:47,564 అలా నెమ్మదిగా అలవాటై డాన్స్ వేయడం మొదలెట్టా. 186 00:10:48,148 --> 00:10:51,026 అలాగే నన్ను నిజంగా ఇష్టపడని కుర్రాళ్లతో ప్రేమలో పడడం ప్రారంభించాను. 187 00:10:53,111 --> 00:10:54,947 నాన్న మిలటరీలో ఉండేవారు. 188 00:10:54,947 --> 00:10:56,823 బాగా కఠినంగా ఉండే మనిషి. 189 00:10:56,823 --> 00:10:58,951 ఆయన నా తమ్ముళ్లను, అక్క చెల్లెళ్లను 190 00:10:58,951 --> 00:11:01,245 భోజనం పార్టీలలో అతిథుల ముందు డాన్స్ వేయమని బలవంతం చేసేవారు. 191 00:10:59,034 --> 00:11:01,245 భోజనం పార్టీలలో అతిథుల ముందు డాన్స్ వేయమని బలవంతం చేసేవారు. 192 00:11:01,245 --> 00:11:03,038 దేవుడా, ఆయన చేసిన పని నాకు నచ్చేది కాదు. 193 00:11:03,038 --> 00:11:05,999 కాబట్టి, ఒక రాత్రి, ఆయనను నాకు షాంపేన్ రుచి ఎలా ఉంటుందో చూపించమని బ్రతిమిలాడాను. 194 00:11:05,999 --> 00:11:09,878 ఆయన "కుదరదు" అన్నారు, అయినా నేను ఆగలేదు. ఓహ్, లేదు. 195 00:11:09,878 --> 00:11:11,713 ఆయనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది, చాలా ఫ్యాన్సీగా ఉండేది, 196 00:11:11,713 --> 00:11:14,341 ఆమెకు ఒక రాయల్ పేరు కూడా ఉండేది. నిజం. 197 00:11:14,341 --> 00:11:17,261 రాత్రి మీదపడిన తర్వాత, ఆమె ఆ బాటిల్ మొత్తం నాకు ఇచ్చింది. 198 00:11:17,886 --> 00:11:19,221 అప్పటి నుండే డాన్స్ నేర్చుకున్నాను. 199 00:11:21,557 --> 00:11:22,558 నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా? 200 00:11:22,558 --> 00:11:25,352 నేను బఫలోలో పెరిగాను, అలాగే పెద్దమనిషిని అయ్యాను. 201 00:11:25,352 --> 00:11:26,436 అంతే. 202 00:11:26,436 --> 00:11:28,814 పెద్దమనిషిని. బఫెలో. 203 00:11:33,026 --> 00:11:35,320 వావ్. మీరు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. 204 00:11:35,320 --> 00:11:36,947 మీరు సన్నగా అందంగా ఉన్నారన్న కారణంగా 205 00:11:36,947 --> 00:11:39,783 మీ జీవితాలు చాలా బాగుండి ఉంటాయి అని నేను అనుకున్నందుకు చాలా బాధగా ఉంది. 206 00:11:39,783 --> 00:11:40,868 కానీ బహుశా... 207 00:11:40,868 --> 00:11:44,246 నేను ఒక డాక్టర్ ని డాక్టర్లకే డాక్టర్ ని 208 00:11:44,246 --> 00:11:47,624 ఎండి అని పిలిపించుకోవడం నాకు గర్వకారణం 209 00:11:48,250 --> 00:11:52,171 కానీ నేను ఒక బిడ్డను డెలివరీ చేసిన ప్రతీసారి 210 00:11:52,171 --> 00:11:57,259 నేనెప్పుడు కంటానా అని అనుకుంటుంటాను 211 00:11:57,259 --> 00:12:02,347 చివరికి నేను భుజానికి డిస్టోసియా చేసినప్పుడు కూడా 212 00:11:57,342 --> 00:12:02,347 చివరికి నేను భుజానికి డిస్టోసియా చేసినప్పుడు కూడా 213 00:12:02,347 --> 00:12:05,601 అత్యవసర సి-సెక్షన్ చేసినప్పుడు కూడా 214 00:12:05,601 --> 00:12:09,104 రోజులు చాలా కష్టంగా గడవవచ్చు 215 00:12:09,605 --> 00:12:14,026 నాకు ఆ సత్తా లేదేమో అన్న భావన నాకు కలుగుతుంది 216 00:12:14,818 --> 00:12:16,945 ఇదే 12వ సైజు అన్నమాట 217 00:12:16,945 --> 00:12:21,325 నాకు కూడా డాన్స్ వేసి అదరగొట్టాలనే ఉంది 218 00:12:21,950 --> 00:12:24,661 అలాగే నా భర్తపై ఉన్న హత్యారోపణను తొలగించాలని ఉంది 219 00:12:25,245 --> 00:12:28,165 ఇక చాలు! ఇప్పుడు డాన్స్ వేయడం మొదలెట్టండి! 220 00:12:46,642 --> 00:12:49,937 నేను రాత్రికి భోజనం తినాలి 221 00:12:49,937 --> 00:12:53,440 నాకు వీధుల్లో రాత్రుళ్ళు నిలబడాలని లేదు 222 00:12:53,440 --> 00:13:00,405 నేను రాత్రికి భోజనం తినాలి 223 00:12:53,524 --> 00:13:00,405 నేను రాత్రికి భోజనం తినాలి 224 00:13:01,365 --> 00:13:02,366 ఆగండి. అలా చేయాలా. 225 00:13:07,162 --> 00:13:09,665 న్యూయార్క్ స్టేట్ డ్రైవర్ లైసెన్స్ 226 00:13:12,835 --> 00:13:14,294 నేను నా నిర్ణయం తీసుకున్నాను. 227 00:13:15,087 --> 00:13:19,091 మీ అందరి కథలు చాలా బాగున్నాయి, కానీ నేను అత్యుత్తమ డాన్సర్ ని మాత్రమే తీసుకోవాలి. 228 00:13:21,134 --> 00:13:22,302 ఒక్క క్షణం. 229 00:13:25,722 --> 00:13:27,683 డాన్సు భలే గొప్పగా వేశాము కదా, ఆహ్? 230 00:13:27,683 --> 00:13:30,769 మీరు జోక్ చేస్తున్నారు. నిజంగా? కచ్చితంగానా? 231 00:13:31,520 --> 00:13:33,939 -ఆమెను మీరు చూశారా? -అంకుల్ ఆక్టేవియస్ మాట వినిపించింది కదా. 232 00:13:36,108 --> 00:13:38,735 మిస్టర్ క్రాట్. చెప్పింది చెయ్. 233 00:13:44,241 --> 00:13:46,785 నువ్వు. ఉద్యోగం నీదే. 234 00:13:47,661 --> 00:13:48,662 వావ్. 235 00:13:49,329 --> 00:13:54,585 నేను... సరే. భలే, మీ అందరి ముందు డాన్స్ వేయడానికి నాకు అవకాశం 236 00:13:54,585 --> 00:13:56,795 -రావడం చాలా సంతోషం... అవును. -మూసుకో. 237 00:13:58,297 --> 00:13:59,423 అలాంటిదేదో. 238 00:13:59,423 --> 00:14:00,757 ఒక్క అవకాశమే ఉందని మీకు తెలుసు. 239 00:13:59,506 --> 00:14:00,757 ఒక్క అవకాశమే ఉందని మీకు తెలుసు. 240 00:14:03,218 --> 00:14:05,929 నిజం చెప్పాలంటే, ఇలాంటి జుట్టు పెద్ద భారం లాంటిది. 241 00:14:05,929 --> 00:14:07,431 చెట్ల కొమ్మల్లో ఇరుక్కుపోతుంది. 242 00:14:07,431 --> 00:14:09,766 పేలు పట్టుకుంటాయేమో అని భయపడాలి. 243 00:14:09,766 --> 00:14:12,186 గాలికి చెదిరిపోతుంది. 244 00:14:16,940 --> 00:14:19,860 బాబీ వచ్చింది 245 00:14:19,860 --> 00:14:21,111 ఎవరు? 246 00:14:21,111 --> 00:14:24,865 ఇప్పుడు బాబీ వచ్చింది 247 00:14:25,741 --> 00:14:27,659 హలో, కుర్రాళ్ళూ. 248 00:14:29,494 --> 00:14:33,624 బాబీ వచ్చింది బాబీ, బేబి 249 00:14:33,624 --> 00:14:36,251 వావ్జా వావ్జా వావ్ 250 00:14:36,251 --> 00:14:37,544 అందరూ ఇక్కడే ఉన్నారా? 251 00:14:37,544 --> 00:14:39,838 -అందరూ సంతోషంగా ఉన్నారా? -ఓహ్, అవును! 252 00:14:39,838 --> 00:14:43,967 మాకు సాయం చెయ్, బాబీ 253 00:14:43,967 --> 00:14:48,222 దయచేసి మాకు సాయం చెయ్, బాబీ 254 00:14:48,222 --> 00:14:50,265 మాకు సాయం చెయ్, బాబీ 255 00:14:50,265 --> 00:14:55,103 లొసుగులు వాడుకొని మమ్మల్ని విడిపించు 256 00:14:55,103 --> 00:14:56,396 అప్పుడే కాదు, మిత్రులారా. 257 00:14:56,396 --> 00:15:00,776 మీ కేసు మీద పనిచేయడం నాకు సంతోషమే, కానీ ప్రస్తుతం మీ పని మీద సమయం కేటాయించలేను. 258 00:14:56,480 --> 00:15:00,776 మీ కేసు మీద పనిచేయడం నాకు సంతోషమే, కానీ ప్రస్తుతం మీ పని మీద సమయం కేటాయించలేను. 259 00:15:02,861 --> 00:15:06,990 బాబీ 260 00:15:06,990 --> 00:15:09,868 వావ్జా వావ్జా వావ్! 261 00:15:12,204 --> 00:15:13,705 బాబీ ఫ్లానగన్. న్యాయవాదిని. 262 00:15:13,705 --> 00:15:16,792 నీ ప్రియురాలు నన్ను పనిలో పెట్టింది. పొడవాటి నల్ల జుట్టు అమ్మాయి. ఎక్కువగా మాట్లాడుతుంది. 263 00:15:17,376 --> 00:15:18,335 అది నా భార్య. 264 00:15:18,836 --> 00:15:20,963 సరే, నువ్వు నన్ను విడిపించగలుగుతావా? 265 00:15:20,963 --> 00:15:23,006 నాకు తెలీదు. విడిపించడానికి చేసే ప్రయత్నానికే డబ్బు తీసుకుంటా. 266 00:15:23,006 --> 00:15:25,467 మొట్టమొదటిగా, హత్య ఎందుకు చేశావో నాకు చెప్పకు. నేను తెలుసుకోవాల్సిన పని లేదు. 267 00:15:25,467 --> 00:15:27,469 -నేను హత్య చేయలేదు. -నాకు ఆ విషయం కూడా అనవసరం. 268 00:15:27,469 --> 00:15:28,846 నేను నీకు చెప్పేది చెయ్ అంతే. 269 00:15:28,846 --> 00:15:31,598 ఒక కేసు గెలవాలి అంటే మన ఆర్భాటం, ప్రచారం ఇంకా హంగామా చాలా ముఖ్యం. 270 00:15:31,598 --> 00:15:32,975 హంగామానా? 271 00:15:33,475 --> 00:15:36,103 కేసు గెలవాలంటే 10% ఆధారాలు, 90% ఆర్భాటాలు కావాలి. 272 00:15:36,728 --> 00:15:38,856 నీ అదృష్టం బాగుంది, నేను ఆర్భాటం బాగా చేయగలను. 273 00:15:38,856 --> 00:15:41,483 నీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక గంటలో మొదలవుతుంది. నిన్ను అప్పుడు కలుస్తాను. 274 00:15:41,483 --> 00:15:43,277 ఒక గంటలోనా? ఆగు... 275 00:15:43,861 --> 00:15:45,571 ప్రెస్ కాన్ఫరెన్స్? కానీ... 276 00:15:45,571 --> 00:15:49,658 మాకు సాయం చెయ్, బాబీ 277 00:15:49,658 --> 00:15:53,787 దయచేసి మాకు సాయం చెయ్, బాబీ 278 00:15:53,787 --> 00:15:55,998 మాకు సాయం చెయ్, బాబీ 279 00:15:55,998 --> 00:16:00,752 లొసుగులు వాడుకొని మమ్మల్ని విడిపించు 280 00:15:56,081 --> 00:16:00,752 లొసుగులు వాడుకొని మమ్మల్ని విడిపించు 281 00:16:00,752 --> 00:16:03,630 ఆ పనిమీదే ఉన్నాను, కుర్రాళ్ళూ. ఆ పని మీదే ఉన్నాను. 282 00:16:04,256 --> 00:16:05,883 బాబీ! 283 00:16:05,883 --> 00:16:07,009 కానీ... 284 00:16:16,935 --> 00:16:18,812 అంటే, నువ్వు అన్న విషయం నన్ను ఆశ్చర్యపరిచింది, 285 00:16:18,812 --> 00:16:20,731 కానీ నాలో ఏదో ఉంది, కదా? 286 00:16:20,731 --> 00:16:22,524 {\an8}-నిజమే. -ఈ తలుపు వెనుక ఏముంది? 287 00:16:22,524 --> 00:16:23,609 {\an8}నేర దృశ్యం బరి దాటకండి 288 00:16:23,609 --> 00:16:26,486 అక్కడికి వెళ్ళకూడదు. చచ్చిన పిల్ల వస్తువులు. 289 00:16:27,070 --> 00:16:30,324 ఒక గంటలో రిహార్సల్స్ మొదలవుతాయి. షేవింగ్ లాంటిది చేయకు. 290 00:16:31,200 --> 00:16:34,203 -నీ మోకాళ్ళకు రంగు ఇదుగో. -మోకాళ్లకా? 291 00:16:34,203 --> 00:16:35,954 వాటికి కూడా మేకప్ కావాలా? 292 00:16:38,916 --> 00:16:42,211 ఓహ్, మెలిస్సా. చాలా సంతోషం. నేను చాలా కంగారు పడ్డాను. 293 00:16:42,211 --> 00:16:43,212 జోష్ గురించి విన్నాను, 294 00:16:43,212 --> 00:16:45,255 నేను విన్నవాటిలో ఒక్కటి కూడా నమ్మలేదని నీకు చెప్పాలనుకుంటున్నాను. 295 00:16:45,255 --> 00:16:48,258 నా బంగారం జోష్ కచ్చితంగా ఎల్సీని చంపి ఉండడు! అతను చాలా చాలా మంచోడు! 296 00:16:48,258 --> 00:16:49,927 జనం గురించి నా అంచనాలు ఎప్పుడూ తప్పవు. 297 00:16:50,719 --> 00:16:51,803 థాంక్స్. 298 00:16:51,803 --> 00:16:53,722 అలాగే ఇప్పుడు నువ్వు కూడా క్లబ్ లో పనిచేయబోతున్నావు! 299 00:16:53,722 --> 00:16:55,098 నిన్ను నా సంరక్షణలోకి తీసుకొని 300 00:16:55,098 --> 00:16:56,892 నాకు తెలిసినవి అన్నీ నీకు నేర్పించడానికి ఆగలేకపోతున్నాను! 301 00:16:56,892 --> 00:16:58,560 ఓహ్, వద్దు, జెన్నీ, నువ్వు అదంతా చేయాల్సిన పని లేదు. 302 00:16:58,560 --> 00:17:01,855 లేదు, నాకు ఇష్టమే. నీకు దక్కే పేరు ప్రఖ్యాతలు నిన్ను మార్చకుండా చూసుకుంటావని ఆశిస్తున్నాను. 303 00:16:58,644 --> 00:17:01,855 లేదు, నాకు ఇష్టమే. నీకు దక్కే పేరు ప్రఖ్యాతలు నిన్ను మార్చకుండా చూసుకుంటావని ఆశిస్తున్నాను. 304 00:17:01,855 --> 00:17:04,358 ఓహ్, లేదు, ఆగు. అసలు నువ్వు ఎవరివి? 305 00:17:05,943 --> 00:17:07,944 ఓహ్, మెలిస్సా, నువ్వు భలే సరదా మనిషివి! 306 00:17:07,944 --> 00:17:10,113 -అంటే... -నువ్వు మాతో ఉండడం 307 00:17:10,113 --> 00:17:13,784 భలే గొప్పగా ఉండబోతుంది! చెప్పాలంటే, నువ్వు నా రూమ్ మేట్ వి కావాలి. 308 00:17:14,617 --> 00:17:17,204 ఓహ్, అవునా? ఆగు, అంటే... 309 00:17:17,204 --> 00:17:18,914 అంటే, పాపం ఎల్సీ, చనిపోయింది కాబట్టి 310 00:17:18,914 --> 00:17:20,958 ఇప్పుడు తన బెడ్ రూమ్ ని వాడడం లేదు. నాతో ఉండడం భలే ఉంటుంది. 311 00:17:20,958 --> 00:17:22,751 రోజంతా పని చేస్తుంటాను, అలాగే రాత్రుళ్ళు కూడా పనికి పోతా. 312 00:17:23,752 --> 00:17:25,921 అవును, నేను అక్కడ ఉంటే నాకు కూడా మంచి జరగొచ్చు. 313 00:17:25,921 --> 00:17:28,382 అంటే, నువ్వు నాకు అన్నీ నేర్పించడానికి. 314 00:17:28,882 --> 00:17:32,052 అలాగే, నువ్వు నాకు ఎల్సీ గురించి ఏమైనా చెప్పగలవు కూడా, 315 00:17:32,052 --> 00:17:33,762 అలాగే ఆమెను ఎవరు చంపి ఉండొచ్చని. 316 00:17:33,762 --> 00:17:35,681 ఆ పరిష్కరించబడని హత్య గురించి మాత్రమే కాకుండా 317 00:17:35,681 --> 00:17:37,850 చర్చించుకోవడానికి ఇంకా ఆసక్తికరమైనవి ఏమైనా ఉంటాయిలే. 318 00:17:37,850 --> 00:17:40,894 ఇక నిర్ణయానికి వచ్చినట్టే. నువ్వు నాతో ఉంటావు, మనం భలే ఎంజాయ్ చేస్తాం. 319 00:17:41,395 --> 00:17:43,313 అలాగే ఇంకెప్పటికీ మనకు చెడు జరగదు. 320 00:17:45,524 --> 00:17:47,109 ఎవరి దగ్గరైనా రెండు సిగరెట్లు ఉన్నాయా? 321 00:17:47,109 --> 00:17:49,194 నా రూమ్ మేట్, మెలిస్సా, అలాగే నాకు ఒకటి వెంటనే కావాలి. 322 00:17:49,194 --> 00:17:51,488 ఓహ్, లేదు. నాకు వద్దు. నేను పొగత్రాగను, కాబట్టి... 323 00:17:53,824 --> 00:17:56,034 సరే. వావ్. అది నిజానికి చాలా అందంగా ఉంది. 324 00:17:57,870 --> 00:17:59,496 నేను ఇది చేయగలను అని నాకు అనిపించడం లేదు. 325 00:17:59,496 --> 00:18:01,415 నువ్వు చేయగలవు. ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చెప్పు, బాబు. 326 00:17:59,580 --> 00:18:01,415 నువ్వు చేయగలవు. ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చెప్పు, బాబు. 327 00:18:02,082 --> 00:18:04,835 ప్రెస్ లో ఉన్న మగరాజులందరికీ నమస్కారం, 328 00:18:04,835 --> 00:18:07,588 మీ అందరికీ నేను న్యాయవాది బాబీ ఫ్లానగన్ గా తెలుసు. 329 00:18:07,588 --> 00:18:08,755 అవును. 330 00:18:08,755 --> 00:18:09,965 ఆపు. 331 00:18:09,965 --> 00:18:13,385 నేను ఇక్కడికి హత్యారోపణ ఎదుర్కొంటున్న నా క్లయింట్, జోష్ స్కిన్నర్ తో వచ్చాను. 332 00:18:13,969 --> 00:18:17,639 ఇక్కడ ప్రశ్న, "జోష్ స్కిన్నర్ ఎల్సీ వేల్ ను కిరాతకంగా హత్య చేశాడా?" అని కాదు. 333 00:18:17,639 --> 00:18:19,683 -కాదా? -నిజమైన ప్రశ్న ఏంటంటే, 334 00:18:19,683 --> 00:18:21,560 "అందుకు కారణమైంది ఏంటి?" 335 00:18:21,560 --> 00:18:23,854 నా క్లయింట్ ఇప్పుడు సిద్ధపరచిన ఒక ప్రకటన చదువుతాడు. 336 00:18:26,023 --> 00:18:27,024 సరే. 337 00:18:28,317 --> 00:18:30,736 "ఎల్సీ వేల్ చావాల్సిన అమ్మాయి కాదు. 338 00:18:30,736 --> 00:18:33,488 కానీ ఆమె ఇప్పుడు చనిపోయింది, నేను జైలులో ఉన్నాను. ఎందుకు? 339 00:18:33,488 --> 00:18:37,451 ఈ దారుణం అలాగే ఇందులో నా భాగం కేవలం ఒక్క విషయం వల్లే జరిగింది. 340 00:18:40,913 --> 00:18:41,955 జాజ్." 341 00:18:42,456 --> 00:18:43,457 నాకు తెలుసు. 342 00:18:43,457 --> 00:18:44,708 మళ్ళీ దీనికి కూడా కారణం జాజ్. 343 00:18:44,708 --> 00:18:46,210 -భూతాల సంగీతం. -ఆహ్, అబ్బా. 344 00:18:46,210 --> 00:18:48,462 "ఉద్వేగంతో జరిగిన ఈ దారుణమైన నేరం 345 00:18:48,462 --> 00:18:51,340 సిగ్గులేని సంగీతానికి మద్యం తోడు కావడం వల్ల జరిగింది"? 346 00:18:51,965 --> 00:18:56,094 జాజ్ ఇంకా మద్యం. ఎప్పుడూ ఆ రెండే కారణం! 347 00:18:56,094 --> 00:18:58,263 అందుకు నేను తాగుతాను! 348 00:18:58,972 --> 00:19:04,811 "జాజ్ నా నైజాన్ని పాడు చేయడానికి అనుమతించినందుకు తలదించుకుంటున్నాను. 349 00:18:58,972 --> 00:19:04,811 "జాజ్ నా నైజాన్ని పాడు చేయడానికి అనుమతించినందుకు తలదించుకుంటున్నాను. 350 00:19:05,395 --> 00:19:06,855 నేను చేసినదానికి బాధగా ఉంది, 351 00:19:06,855 --> 00:19:10,901 అలాగే నేను ఇంకెప్పుడూ అంత దారుణమైన, రేకెత్తించే సంగీతం వినడానికి 352 00:19:10,901 --> 00:19:12,569 క్లిష్టంగా..." 353 00:19:13,070 --> 00:19:14,780 -"రాగాల లాంటి..." -అవును. 354 00:19:14,780 --> 00:19:17,199 -ఎందుకు ఆగావు? చదువు. -నేను ఇది చదవలేను. 355 00:19:17,199 --> 00:19:21,411 నేను ఇక్కడ నిలబడి, జాజ్ సంగీతం వల్ల ఒకరిని చంపినట్టు చెప్పలేను. 356 00:19:21,995 --> 00:19:24,623 అంటే, నేను కూడా అందరిలాగే జాజ్ అంటే నచ్చేవాడిలా నటిస్తుంటాను. 357 00:19:24,623 --> 00:19:27,709 కానీ ఇది సోది, ఎల్సీ వేల్ చావుకు కారణం జాజ్ కాదు. 358 00:19:28,293 --> 00:19:29,169 సరిగ్గా చెప్పాడు. 359 00:19:29,169 --> 00:19:30,796 నా క్లయింట్ కి మతి పోయింది. 360 00:19:30,796 --> 00:19:33,048 అందరూ వెనక్కి వెళ్ళండి. ఇతనికి జాజ్ అనుకున్నదానికన్నా ఎక్కువగా పట్టింది. 361 00:19:33,048 --> 00:19:36,635 -నువ్వు చేసిన దానికి ఏమాత్రం బాధపడడం లేదా? -లేదు, అస్సలు లేదు. నేను ఏం చేయలేదు. 362 00:19:36,635 --> 00:19:39,012 హంతకుడు తనకు బాధ లేదు అన్నాడు! 363 00:19:39,012 --> 00:19:41,223 -అప్పుడే పేపర్లో ఎలా వచ్చింది? -మళ్ళీ అదే పని చేస్తావా? 364 00:19:41,223 --> 00:19:42,724 ఆమెను మళ్ళీ చంపకుండా ఆగుతానా? అవును. 365 00:19:42,724 --> 00:19:45,352 -హంతకుడు మళ్ళీ హత్య చేస్తా అంటున్నాడు! -అతను ఎలా... 366 00:19:45,352 --> 00:19:47,437 ఏమండి, ప్లీజ్, నా క్లయింట్ తో మాట్లాడడానికి వదలండి. 367 00:19:47,437 --> 00:19:50,816 -అవసరం లేదు, బాబీ. మాకు కావాల్సింది దక్కింది. -అతనికి మరణశిక్ష వేయించడానికి. 368 00:19:53,861 --> 00:19:59,324 ఆగండి. ఒకసారి ఆలోచించుకున్నాక, బహుశా ఇదంతా జాజ్ వల్లే జరిగి ఉండొచ్చు. 369 00:19:59,324 --> 00:20:00,742 పదా. నడువు. 370 00:19:59,408 --> 00:20:00,742 పదా. నడువు. 371 00:20:01,535 --> 00:20:02,953 -అంత్యక్రియలు? -నేను ఫోన్ చేస్తాను. 372 00:20:07,374 --> 00:20:08,959 జోష్? జోష్! 373 00:20:09,543 --> 00:20:11,378 -మెల్! ఇక్కడ ఉన్నాను! -జోష్! 374 00:20:11,378 --> 00:20:15,132 -హేయ్, ఒక మంచి వార్త. -హమ్మయ్యా. మంచిది. సూపర్. 375 00:20:15,132 --> 00:20:17,759 -నాకు ఉద్యోగం వచ్చింది. -ఏం ఉద్యోగం? 376 00:20:17,759 --> 00:20:19,553 క్లబ్ లో డాన్స్ వేసే ఉద్యోగం. 377 00:20:19,553 --> 00:20:23,056 అవును, ఎలాగో తెలీదు కానీ ఆడిషన్ లో అదరగొట్టాను. 378 00:20:23,056 --> 00:20:24,641 హేయ్, భలే విషయం. 379 00:20:25,225 --> 00:20:27,936 -వావ్. సరే. భలే, థాంక్స్. -వావ్. 380 00:20:27,936 --> 00:20:29,104 ఇది భలే ఉంది. 381 00:20:29,104 --> 00:20:33,192 నువ్వు ఆడిషన్లో అదరగొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, బంగారం. 382 00:20:33,192 --> 00:20:36,195 కానీ నేను చేయని ఒక హత్యకు నన్ను చంపబోతున్నారని తెలిసి 383 00:20:36,195 --> 00:20:38,405 -కాస్త భయంగా కూడా ఉంది. -అవును. సరే. ఎల్సీ. 384 00:20:38,405 --> 00:20:39,698 -నిన్ను ఇరికించారు. తెలుసు. -అవును. 385 00:20:39,698 --> 00:20:41,158 నన్ను క్షమించు. నేను... 386 00:20:41,158 --> 00:20:44,036 ఈ హడావిడి, హంగామాలో పడి నేను ఆ విషయం మర్చిపోయా. 387 00:20:44,036 --> 00:20:46,121 -కానీ, హేయ్, ఇలా విను, నేను ఇది... -ఏం పర్లేదు. 388 00:20:46,121 --> 00:20:48,290 ...నీకోసం ఆధారాలు కనిపెట్టి విడిపించడానికి చేశాను. 389 00:20:49,625 --> 00:20:50,876 అందరూ ఇలాగే చేస్తారట. 390 00:20:51,585 --> 00:20:53,504 థాంక్స్, బుజ్జి. 391 00:20:53,504 --> 00:20:55,672 -చాలా సంతోషం. -అవును... సరే. 392 00:20:56,548 --> 00:20:59,301 వావ్. ఇది చాలా అందంగా ఉంది. 393 00:20:59,885 --> 00:21:02,763 -ఇతను టోపర్. -వావ్. 394 00:20:59,885 --> 00:21:02,763 -ఇతను టోపర్. -వావ్. 395 00:21:04,306 --> 00:21:06,433 నిన్ను కలవడం సంతోషం, టోపర్. 396 00:21:06,433 --> 00:21:08,936 -భలే అందంగా ఉన్నావు. -థాంక్స్. 397 00:21:08,936 --> 00:21:10,812 మీ మధ్య ఉన్నది నాకు కూడా ఉంటే బాగుండు. 398 00:21:12,397 --> 00:21:13,440 నేను కూడా వెతుకుతున్నాను. 399 00:21:13,440 --> 00:21:14,983 ఇది నీ గురించి కాదు, టోపర్. 400 00:21:15,776 --> 00:21:17,069 సరే. క్షమించు. 401 00:21:17,069 --> 00:21:19,279 సరే, ప్రెస్ కాన్ఫరెన్స్ ఎలా నడిచింది? 402 00:21:19,279 --> 00:21:24,034 దారుణంగా. నేను స్క్రిప్ట్ లో ఉన్నది చదవలేదు, ఇప్పుడు అందరూ నేను చావాలని కోరుకుంటున్నారు. 403 00:21:24,034 --> 00:21:25,244 -ఓహ్, జోష్. -నువ్వు... 404 00:21:25,244 --> 00:21:27,120 నువ్వు నేను నిజంగానే ఇక్కడ చావొచ్చు అనుకుంటున్నావా? 405 00:21:27,996 --> 00:21:30,624 కచ్చితంగా. అందుకే ఈ కార్యక్రమం ఆసక్తికరంగా ఉంటుంది. 406 00:21:31,458 --> 00:21:32,292 ఆసక్తికరంగానా? నేను... 407 00:21:32,292 --> 00:21:34,753 ఒకటి చెప్పనా? అతన్ని పట్టించుకోకు, అలా వదిలేస్తే పోతాడేమో. 408 00:21:34,753 --> 00:21:35,921 మీకు నా గురించి తెలీదు. 409 00:21:38,173 --> 00:21:39,007 పడిపోయింది. 410 00:21:39,007 --> 00:21:41,260 -కావాలనే పడేశా. -హేయ్, చెప్పేది విను. 411 00:21:41,260 --> 00:21:43,595 నేను కేసు మీద పని చేస్తున్నాను కాబట్టి నిన్ను విడిపించగలం. 412 00:21:43,595 --> 00:21:46,598 నాకు ఎల్సీ ఉద్యోగం మాత్రమే రాలేదు. ఆమె అపార్ట్మెంట్లోకి కూడా వెళ్లాను. 413 00:21:46,598 --> 00:21:47,975 అలాగైతే నేను ఆధారాలను వెతికి 414 00:21:47,975 --> 00:21:51,478 నిజమైన హంతకుడు ఎవరో కనిపెట్టి, నువ్వు అమాయకుడివి అని నిరూపించగలను. 415 00:21:51,478 --> 00:21:53,313 -అలా చేయగలను అనుకుంటున్నావా? -నాకు తెలుసు. 416 00:21:53,313 --> 00:21:54,982 మనం నిన్ను విడిపించి తీరతాం, 417 00:21:54,982 --> 00:21:58,068 అలాగే మనం సంతోషకరమైన ముగింపు ఏదైనా సరే, దానిని పొందుతాము. 418 00:21:59,528 --> 00:22:02,155 -ఐ లవ్ యు. -ఐ లవ్ యు, టూ. 419 00:21:59,528 --> 00:22:02,155 -ఐ లవ్ యు. -ఐ లవ్ యు, టూ. 420 00:22:04,116 --> 00:22:05,367 అబ్బా. 421 00:22:06,034 --> 00:22:07,035 మీ ఇద్దరినీ చూడండి. 422 00:22:08,912 --> 00:22:10,747 బహుశా ఏదోకరోజు నేను వెతుకుతున్నది కూడా నాకు దొరుకుతుందేమో. 423 00:22:11,331 --> 00:22:13,250 ఇది నీ గురించి కాదు, టోపర్. 424 00:22:17,713 --> 00:22:22,134 సరే, ఇదే మన ఇల్లు. మనం యథేచ్ఛగా ఎంజాయ్ చేయగల ప్రదేశం. 425 00:22:23,093 --> 00:22:24,428 ఇల్లు భలే అందంగా ఉంది కదా? 426 00:22:24,428 --> 00:22:27,514 అంటే, పార్క్ స్లోప్ లో ఐతే ఈ ప్రదేశం 18 లక్షల డాలర్లు ఉంటుంది. 427 00:22:29,349 --> 00:22:30,934 అరే, నువ్వు పెద్దగా బట్టలు తెచ్చుకోలేదు. 428 00:22:30,934 --> 00:22:33,478 ఒకటి చెప్పనా? ఎల్సీ పాత ఫ్రాక్ లు నువ్వు హాయిగా వేసుకోవచ్చు. 429 00:22:33,478 --> 00:22:34,938 ఆమె ఎలాగు వాటిని వాడదు కదా. 430 00:22:35,522 --> 00:22:39,318 అవి నాకు సరిపోతాయని నాకు అనిపించడం లేదు. ఇక్కడి బట్టలు కొంచెం చిన్నగా ఉన్నాయి. 431 00:22:39,318 --> 00:22:41,570 అవును, నిజమే. ఎందుకంటే ఇక్కడ బట్టలు బాగా సాగుతాయి. 432 00:22:42,404 --> 00:22:44,531 వావ్. ఆ పువ్వులను చూడు. 433 00:22:44,531 --> 00:22:46,825 నిన్ను చాలా మంది ఇష్టపడుతున్నట్టు ఉన్నారు. 434 00:22:46,825 --> 00:22:48,869 ఓహ్, లేదు. ఇవన్నీ మిస్టర్ క్రాట్ పంపినవే. 435 00:22:50,037 --> 00:22:52,539 ఆ క్లబ్ అలాగే దాదాపుగా ష్మికాగోలో ఉన్నది ప్రతీదీ ఆయనదే. 436 00:22:52,539 --> 00:22:53,957 అవును. నేను అతన్ని కలుసుకున్నాను. 437 00:22:53,957 --> 00:22:55,417 అతను భలే వాడు కదా? 438 00:22:56,210 --> 00:22:59,296 ఎల్సీ చనిపోయిన తర్వాత మేము ఒకరిని ఒకరం ఓదార్చుకుంటున్నాము అని చెప్పొచ్చు. 439 00:22:59,296 --> 00:23:03,091 ఆమె అతనికి చాలా ఇష్టం, తెలుసా. కానీ ఇప్పుడు నేను నచ్చుతున్నట్టు ఉన్నాను. 440 00:22:59,379 --> 00:23:03,091 ఆమె అతనికి చాలా ఇష్టం, తెలుసా. కానీ ఇప్పుడు నేను నచ్చుతున్నట్టు ఉన్నాను. 441 00:23:04,968 --> 00:23:06,678 అంటే, అది నిజంగానే మంచి ఐడియా అనుకుంటున్నావా? 442 00:23:06,678 --> 00:23:10,599 అతనితో కొంచెం మరీ త్వరగా కలిసినట్టు ఉన్నావు, అందులోను అతను నీ బాస్, కాబట్టి... 443 00:23:10,599 --> 00:23:13,060 మనకు అవకాశం దొరికిన ప్రతీసారి మనం చేజిక్కించుకోవాలి, మెలిస్సా. 444 00:23:13,060 --> 00:23:14,478 ప్రపంచం రేపే అంతరించిపోవచ్చు. 445 00:23:16,647 --> 00:23:19,775 అంతేకాక, మిస్టర్ క్రాట్ నన్ను పెద్ద స్టార్ ని చేస్తాను అని ప్రమాణం చేశాడు, 446 00:23:19,775 --> 00:23:21,944 నాకు మొదటి నుండి ఉన్న కోరిక అదే. 447 00:23:26,323 --> 00:23:27,658 తెరిచే ఉంది! 448 00:23:31,537 --> 00:23:32,371 అమ్మాయిలూ. 449 00:23:32,371 --> 00:23:35,791 మిస్టర్ క్రాట్ నిన్ను 20 నిమిషాల్లో భోజనం వద్ద కలుస్తారు. ఆయన నిన్ను ఇది వేసుకోమన్నారు. 450 00:23:36,291 --> 00:23:37,918 -ఓరి, దేవుడా. -మరిన్ని పువ్వులా? 451 00:23:38,502 --> 00:23:40,546 ఆయన నన్ను ఒక బొటనిస్టుని చేసేస్తున్నాడు. 452 00:23:41,839 --> 00:23:44,341 ఎక్కువ సేపు తీసుకోను. వెంటనే మార్చుకొని వస్తా. 453 00:23:52,808 --> 00:23:54,017 అలాగే. మంచిది. 454 00:23:54,518 --> 00:23:57,312 వాటిని నేను తీసుకోనా? 455 00:24:02,651 --> 00:24:06,321 ఇవాళ క్లబ్ లో ప్రదర్శన ఇవ్వడానికి నీకు అవకాశం దొరకడం ఎంత అదృష్టమో నీకు తెలుసు అనుకుంటున్నాను. 456 00:24:07,322 --> 00:24:09,950 కోరుకున్న అందరికీ ఆ అవకాశం దొరకదు. 457 00:24:11,034 --> 00:24:12,160 సరే, నిజమే కావచ్చు. 458 00:24:12,911 --> 00:24:17,249 అంటే, కచ్చితంగా నిజమే. దేవుడా, అందరూ ఎల్సీని బాగా మిస్ అవుతారు. 459 00:24:17,249 --> 00:24:19,751 అవును, నేను నీ డాన్స్ చూశాను. 460 00:24:21,128 --> 00:24:24,423 లేదు. అది... ఆమెకు జరిగింది బాధాకరం. 461 00:24:25,549 --> 00:24:26,925 ఆమె నీకు బాగా తెలుసా? 462 00:24:28,302 --> 00:24:30,470 -ఎందుకు అడుగుతున్నావు? -మామూలుగానే. 463 00:24:30,971 --> 00:24:34,183 నీకు ఇక్కడ ష్మికాగోలో సంతోషంగా ఉండాలని ఉంటే, నా సలహా తీసుకో. 464 00:24:35,392 --> 00:24:38,270 నీకు అవసరం లేని విషయాలలో నీ చిన్ని తలను దూర్చకు. 465 00:24:39,396 --> 00:24:41,231 నీ భర్తలాగే నీకు కూడా కావడం మంచిది కాదు. 466 00:24:46,528 --> 00:24:47,738 సిద్ధం. 467 00:24:47,738 --> 00:24:49,573 నేను నిన్ను మళ్ళీ కలుస్తాను ఏమోలే. 468 00:24:49,573 --> 00:24:50,782 సరే. ఎంజాయ్ చెయ్. 469 00:24:53,452 --> 00:24:55,370 మెలిస్సా, మిస్టర్ క్రాట్ గురించి ఒకటి చెప్పాలి. 470 00:24:55,370 --> 00:24:59,625 నేను చూడడానికి చిలిపి పనులు చేసే పిచ్చి పిల్లగా కనిపించవచ్చు. 471 00:24:59,625 --> 00:25:01,585 ఓహ్, లే... జెన్నీ. లేదు. నా ఉద్దేశం అది కాదు... 472 00:24:59,708 --> 00:25:01,585 ఓహ్, లే... జెన్నీ. లేదు. నా ఉద్దేశం అది కాదు... 473 00:25:01,585 --> 00:25:04,421 అలాగే మిస్టర్ క్రాట్ ఇంకా నేను చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటామని తెలుసు, 474 00:25:04,421 --> 00:25:08,592 కానీ నేను బ్రతకడానికి ఏం అవసరమో అదే చేస్తున్నాను. మన అందరిలా. 475 00:25:12,346 --> 00:25:13,347 వీడుకోలు! 476 00:25:17,935 --> 00:25:21,230 సరే, ఆధారాలు. ఆధారాలు. 477 00:25:21,230 --> 00:25:24,107 ఆధారాల కోసం చూడాలి. 478 00:25:25,734 --> 00:25:27,694 సరే. ఇది ఆధారంగా పనికొస్తుందేమో. 479 00:25:29,530 --> 00:25:31,490 బహుశా నేను ఇది వేసుకుంటే బాగుంటుందేమో. 480 00:25:34,243 --> 00:25:36,995 డు-డి-డి-డూట్ డు-డి-డి-డూట్ 481 00:25:36,995 --> 00:25:38,705 డు-డూ-డూట్ డి-డూట్-డూట్! 482 00:25:39,373 --> 00:25:43,794 మనం కలిసినప్పుడు నాకు తారలను ఇస్తా అన్నావు 483 00:25:44,586 --> 00:25:49,174 కానీ ఇప్పుడు నీ ప్రేమ ఒక జైలులా ఉంది 484 00:25:49,174 --> 00:25:52,177 కానీ ఎందుకో నేను నీతోనే ఆ జైలులో ఉంటున్నా 485 00:25:52,177 --> 00:25:54,388 ఎలాంటి నేరం చేయకపోయినా 486 00:25:54,388 --> 00:25:59,184 కాబట్టి నువ్వు బయటకు వెళ్లి ఎంజాయ్ చేయడానికి ముందు 487 00:25:59,184 --> 00:26:01,395 నేను విడిపోతున్నాను 488 00:25:59,268 --> 00:26:01,395 నేను విడిపోతున్నాను 489 00:26:01,395 --> 00:26:03,981 విడి-విడి-విడి-విడి విడిపోతున్నాను 490 00:26:03,981 --> 00:26:09,528 ఆహ్-బేబీ, నేను నువ్వు నన్ను కట్టిపడేసే కట్లు లేకుండానే బాగుంటాను 491 00:26:10,112 --> 00:26:12,489 నువ్వు నన్ను కంట్రోల్ చేసిన ఆ సంవత్సరాలు అన్నీ 492 00:26:12,489 --> 00:26:14,950 నువ్వు ఇక నన్ను ఏమాత్రం ఆపలేవు 493 00:26:14,950 --> 00:26:19,913 క్షమించు, ప్రియా, కానీ నీ జైలులో నుండి నేను వెళ్లకుండా నువ్వు ఆపలేవు 494 00:26:22,708 --> 00:26:24,126 ఏంటది? 495 00:26:24,126 --> 00:26:25,335 వాళ్ళు వచ్చారు. 496 00:26:27,671 --> 00:26:29,214 పదా, టోపర్! మనం వెళదాం! 497 00:26:29,214 --> 00:26:31,675 -అబ్బా, మీరు వస్తారని నాకు తెలుసు. -ఏంటి? 498 00:26:33,051 --> 00:26:35,429 సరే, జోష్, మా సంతోషాల బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నావా? 499 00:26:35,429 --> 00:26:37,681 నువ్వు నిజంగా అన్నావా? ఏదో భావవ్యక్తీకరణకు అనుకున్నాను. 500 00:26:37,681 --> 00:26:40,267 కాదు, ఇది నిజమే, సోదరా. అలాగే నీకోసం మంచి సీటు కూడా ఉంది. 501 00:26:40,267 --> 00:26:42,227 ఏమో. నేను రావొచ్చో లేదో తెలీడం లేదు. 502 00:26:42,227 --> 00:26:44,938 కాకపోతే, ఇది సంతోషాల బస్సు. అలాగే ఆ లెప్రకాన్... 503 00:26:44,938 --> 00:26:47,733 మనం వెళ్ళాలి, సోదరా. పోలీసులు వస్తున్నారు! 504 00:26:47,733 --> 00:26:49,443 నేను విడిపోతున్నాను 505 00:26:49,443 --> 00:26:51,528 విడి-విడి-విడి-విడి విడిపోతున్నాను 506 00:26:52,070 --> 00:26:53,864 ఆహ్-బేబీ, ఇప్పుడు సందేహమే లేదు 507 00:26:54,573 --> 00:26:57,993 నేను నిన్ను నన్ను కట్టేయనివ్వను 508 00:26:57,993 --> 00:27:00,370 ఒకప్పుడు ఒంటరి జీవితం భయం వేసేది 509 00:26:58,076 --> 00:27:00,370 ఒకప్పుడు ఒంటరి జీవితం భయం వేసేది 510 00:27:00,370 --> 00:27:02,873 కానీ ఇప్పడు నాకు ఒంటరిగా మాత్రమే ఉండాలని ఉంది 511 00:27:02,873 --> 00:27:05,042 మరింత స్వచ్ఛమైన ప్రేమ కావాలి 512 00:27:05,042 --> 00:27:07,836 నీ బంధకాలు నాకు నచ్చడం లేదు 513 00:27:07,836 --> 00:27:08,837 పదా, జోష్. 514 00:27:08,837 --> 00:27:11,465 నువ్వు అక్రమమైన ఈ న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం ఉంచాలి అనుకుంటున్నావా? 515 00:27:12,883 --> 00:27:14,551 -నేను... -నీ ప్రాణాల గురించి ఆలోచించు, జోష్. 516 00:27:14,551 --> 00:27:16,178 సంతోషాల బస్సు నీ పేరు పిలుస్తుంది. 517 00:27:16,178 --> 00:27:17,387 -జోష్, జోష్, జోష్. -జోష్, జోష్. 518 00:27:17,387 --> 00:27:20,390 జోష్, జోష్, జోష్! జోష్, జోష్, జోష్! 519 00:27:21,642 --> 00:27:24,186 డు-డి-డి-డూట్ డు-డి-డి-డూట్ 520 00:27:24,186 --> 00:27:25,270 -డూ-డూ -డూ-డూ 521 00:27:25,270 --> 00:27:26,396 డూ 522 00:27:26,396 --> 00:27:27,814 నేను విడిపోతున్నాను 523 00:27:28,315 --> 00:27:30,275 విడి-విడి-విడి-విడి విడిపోతున్నాను 524 00:27:30,776 --> 00:27:33,195 ఆహ్-బేబీ, ఇది అరిచి చెప్పే సమయం 525 00:27:33,195 --> 00:27:36,365 నా చుట్టూ ఉన్న ఈ గోడలను నేను భరించలేను 526 00:27:36,365 --> 00:27:38,867 నువ్వు నా రక్షకుడివి అనిపించావు 527 00:27:38,867 --> 00:27:41,703 కానీ ఇప్పుడు నేను నా చెడ్డతీరు వల్ల బయటకు పోతున్నా 528 00:27:41,703 --> 00:27:43,580 భూమి మీద ఎక్కడికైనా పోతా 529 00:27:43,580 --> 00:27:46,124 నీ జైలు నుండి తప్పించుకోవడానికి 530 00:27:46,124 --> 00:27:48,252 -నేను విడిపోతున్నాను -జోష్, జోష్, జోష్, జోష్... 531 00:27:48,252 --> 00:27:51,171 -విడి-విడి-విడి-విడి విడిపోతున్నాను -సరే. పదండి వెళదాం! 532 00:27:51,171 --> 00:27:53,298 -ఆహ్-బేబీ, ఇక అతిక్రమించే సమయమైంది -పదా! 533 00:27:53,298 --> 00:27:56,426 నువ్వు నన్ను సమూలంగా నీ అదుపులో పెట్టుకున్నావు 534 00:27:56,426 --> 00:27:58,720 నీ సోది విని నాకు చిరాకు పుట్టింది 535 00:27:58,720 --> 00:28:01,098 నాకు జైలు బట్టలు నచ్చవని నీకు తెలుసు 536 00:27:58,804 --> 00:28:01,098 నాకు జైలు బట్టలు నచ్చవని నీకు తెలుసు 537 00:28:01,098 --> 00:28:06,186 నేను విడిపోతున్నాను, విడిపోతున్నాను! 538 00:28:06,186 --> 00:28:08,814 జైలులో ఉండడం ఏమాత్రం బాగోదు, కాబట్టి నేను విడిపోతున్నాను 539 00:28:18,699 --> 00:28:19,908 వావ్. 540 00:28:20,576 --> 00:28:23,203 నువ్వు అదరగొట్టావు, డార్లింగ్. వాళ్లకు నువ్వు బాగా నచ్చావు. 541 00:28:23,203 --> 00:28:25,706 నాకు తెలిసింది. అంటే, భలే ఉంది కదా. 542 00:28:25,706 --> 00:28:27,332 వాళ్లకు నిజంగా నచ్చింది అనుకుంటున్నావా? 543 00:28:27,332 --> 00:28:31,003 నచ్చడమా? ఊపిరి ఆడలేదు. వాళ్లకు ఊపిరి ఆడలేదు. మతి పోయింది. 544 00:28:32,045 --> 00:28:34,631 నువ్వు. గింబిల్. నాతో రా. 545 00:28:37,092 --> 00:28:38,260 సరే. 546 00:28:40,596 --> 00:28:44,600 మొదట్లో నమ్మకం కుదరలేదు. కానీ అలాంటి అభినందనల తర్వాత ఏం చెప్పలేం. 547 00:28:44,600 --> 00:28:46,685 ఇక నుండి, నువ్వు ఇక్కడ బట్టలు మార్చుకోవచ్చు. 548 00:28:48,103 --> 00:28:50,731 శరీరాన్ని తీసేసారు, అలాగే రక్తం కూడా దాదాపుగా పోయింది. 549 00:28:51,356 --> 00:28:52,858 షో బిజినెస్ కి స్వాగతం. 550 00:28:54,610 --> 00:28:57,321 పోలీసులు ఇంకేమైనా ఆధారాలను తీసుకున్నారా? 551 00:28:57,321 --> 00:29:00,490 దేనికి? వాళ్ళు హంతకుడిని పట్టుకున్నారు కదా. 552 00:28:57,404 --> 00:29:00,490 దేనికి? వాళ్ళు హంతకుడిని పట్టుకున్నారు కదా. 553 00:29:00,490 --> 00:29:02,034 ఇది నీ ఇల్లు అనుకో. 554 00:29:15,422 --> 00:29:16,423 చాక్లెట్లు మిల్క్ ట్రఫల్స్ 555 00:29:27,726 --> 00:29:31,855 17 క్విక్ వీధి ప్రతీ ఆదివారం ఉదయం 11 గంటలకు 556 00:29:34,608 --> 00:29:36,068 పార్టీకి వస్తున్నావా, రూమీ? 557 00:29:36,777 --> 00:29:37,945 నీకు తెలుసు కదా. 558 00:29:38,612 --> 00:29:42,491 హేయ్, "17 క్విక్ వీధి" అడ్రెస్ గురించి ముందెప్పుడైనా విన్నావా? 559 00:29:43,992 --> 00:29:45,160 లేదు, ఎందుకు? 560 00:29:45,744 --> 00:29:46,912 ఏం లేదు. 561 00:29:46,912 --> 00:29:49,456 నేనే గనుక నువ్వు అయితే క్విక్ వీధికి అస్సలు వెళ్ళను, డార్లింగ్. 562 00:29:49,456 --> 00:29:52,251 మనలాంటి యువతులు అలా బయటకు వెళ్లి తిరగడం అంత మంచిది కాదు. 563 00:29:53,210 --> 00:29:54,670 మనలాంటి యువతులు వెళ్ళకూడదు. 564 00:29:55,462 --> 00:29:56,880 పదా. 565 00:29:59,258 --> 00:30:00,342 అనుకుంటూనే ఉన్నాం. 566 00:29:59,258 --> 00:30:00,342 అనుకుంటూనే ఉన్నాం. 567 00:30:00,342 --> 00:30:02,469 ష్మికాగోలో ఇంకొక హింసాత్మక రాత్రి గడిచేలా ఉంది. 568 00:30:03,011 --> 00:30:05,055 సరే, కనీసం జోష్ సురక్షితంగా ఉన్నాడని తెలుసు. 569 00:30:06,223 --> 00:30:09,017 నేను ఎప్పుడు చూస్తాను 570 00:30:09,017 --> 00:30:14,815 నన్ను ఒక చోటుకు తీసుకెళ్లే తలుపును 571 00:30:21,363 --> 00:30:23,490 డు-డి-డి-డూట్ డు-డి-డి-డూట్ 572 00:30:23,991 --> 00:30:24,992 -డూ-డూ -డూ-డూ 573 00:30:24,992 --> 00:30:26,201 డూ 574 00:30:26,201 --> 00:30:27,744 నేను విడిపోతున్నాను 575 00:30:27,744 --> 00:30:30,289 విడి-విడి-విడి-విడి విడిపోతున్నాను 576 00:30:30,289 --> 00:30:32,708 ఆహ్-బేబీ, ఇది అరిచి చెప్పే సమయం 577 00:30:32,708 --> 00:30:36,211 నా చుట్టూ ఉన్న ఈ గోడలను నేను భరించలేను 578 00:30:36,211 --> 00:30:38,589 నువ్వు నా రక్షకుడివి అనిపించావు 579 00:30:38,589 --> 00:30:41,258 కానీ ఇప్పుడు నేను నా చెడ్డతీరు వల్ల బయటకు పోతున్నా 580 00:30:41,258 --> 00:30:43,343 భూమి మీద ఎక్కడికైనా పోతా 581 00:30:43,343 --> 00:30:45,929 నీ జైలు నుండి తప్పించుకోవడానికి 582 00:30:45,929 --> 00:30:47,764 నేను విడిపోతున్నాను 583 00:30:47,764 --> 00:30:49,850 విడి-విడి-విడి-విడి విడిపోతున్నాను 584 00:30:50,350 --> 00:30:52,728 ఆహ్-బేబీ, ఇక అతిక్రమించే సమయమైంది 585 00:30:52,728 --> 00:30:56,231 నువ్వు నన్ను సమూలంగా నీ అదుపులో పెట్టుకున్నావు 586 00:30:56,231 --> 00:30:58,525 నీ సోది విని నాకు చిరాకు పుట్టింది 587 00:30:58,525 --> 00:31:00,986 నాకు జైలు బట్టలు నచ్చవని నీకు తెలుసు 588 00:30:58,609 --> 00:31:00,986 నాకు జైలు బట్టలు నచ్చవని నీకు తెలుసు 589 00:31:00,986 --> 00:31:05,824 నేను విడిపోతున్నాను, విడిపోతున్నాను! 590 00:31:05,824 --> 00:31:08,410 జైలులో ఉండడం ఏమాత్రం బాగోదు, కాబట్టి నేను విడిపోతున్నాను! 591 00:31:43,403 --> 00:31:45,405 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్