1 00:00:27,694 --> 00:00:30,697 ష్మిగడూన్ జరిగిన పది సెకన్ల తర్వాత 2 00:00:57,933 --> 00:00:59,268 ఇక్కడ మీకు బుల్లి పాదం కనిపిస్తుంది. 3 00:01:00,727 --> 00:01:02,104 నొప్పిగా ఉందా? 4 00:01:02,104 --> 00:01:04,105 సరే, దీనిని బట్టి మనకు విషయం తెలుస్తుంది. 5 00:01:19,621 --> 00:01:21,957 సరే, గర్భం దాల్చడానికి మీకు సహాయం చేస్తాను. 6 00:01:25,085 --> 00:01:26,587 ఇక్కడ మీకు బుల్లి పాదం కనిపిస్తుంది. 7 00:01:28,505 --> 00:01:29,548 ఏమైనా నొప్పి ఉందా? 8 00:01:32,759 --> 00:01:34,011 నాకు పుడ్డింగ్ కావాలి! 9 00:01:34,887 --> 00:01:37,306 ఎవరైనా "కార్న్ పుడ్డింగ్" అన్నారా? 10 00:01:38,098 --> 00:01:40,934 లేదు, ఎవరూ "కార్న్ పుడ్డింగ్" అనలేదు. 11 00:01:41,894 --> 00:01:43,979 సరే. అలాగే, నాకు తెలుసు. 12 00:01:44,813 --> 00:01:48,275 సరే, క్షమించండి. నేను... సారి. 13 00:01:49,276 --> 00:01:52,362 డాక్టర్ స్కిన్నర్, మీరు నా కొడుకు మోకాలును సరిచేస్తాను అన్నారు. 14 00:01:52,362 --> 00:01:55,073 మరి ఇప్పుడు ఏమంటారు? ఆ మోకాలు బాగైనట్టు కనిపిస్తుందా? 15 00:01:55,073 --> 00:01:57,534 -హ్యాంక్, మనం ఇది ముందే మాట్లాడుకున్నాం... -ఓహ్, లేదు. 16 00:01:57,534 --> 00:02:01,496 ...నేను మీ వాడికి సర్జరీ చేస్తే 50% మాత్రమే పనిచేసే అవకాశం ఉంది అని చెప్పాను. 17 00:01:57,618 --> 00:02:01,496 ...నేను మీ వాడికి సర్జరీ చేస్తే 50% మాత్రమే పనిచేసే అవకాశం ఉంది అని చెప్పాను. 18 00:02:01,496 --> 00:02:04,374 అదే మాట జడ్జికి కూడా చెప్పు, ఎందుకంటే నీ మీద దావా వేస్తున్నాను. 19 00:02:04,374 --> 00:02:07,294 నువ్వు జైలుకు పోతావు. డాక్టర్ జైలుకి. 20 00:02:07,294 --> 00:02:08,252 సరే. 21 00:02:09,253 --> 00:02:10,380 అదుగో పాదం. 22 00:02:10,380 --> 00:02:11,548 రెండు పాదాలు ఉన్నాయి. 23 00:02:13,050 --> 00:02:14,051 నొప్పిగా ఉందా? 24 00:02:14,051 --> 00:02:17,846 -హలో, మెలిస్సా. -హాయ్, శ్రీమతి స్లివిన్స్కి. 25 00:02:17,846 --> 00:02:19,848 ఎలా ఉన్నారు? చూసి చాలా రోజులు అవుతుంది. 26 00:02:19,848 --> 00:02:23,435 నేను కాలిఫోర్నియాకి వెళ్లాను, మా మనవళ్లను చూడడానికి. 27 00:02:23,435 --> 00:02:25,103 వాళ్లలో ఒకరు ఇప్పడు గే. 28 00:02:26,230 --> 00:02:30,275 -భలే. -చూస్తుంటే నీ దగ్గర కూడా మంచి వార్త ఉన్నట్టు ఉంది. 29 00:02:31,777 --> 00:02:33,320 అమ్మాయా లేక అబ్బాయా? 30 00:02:35,322 --> 00:02:37,741 రెండూ కాదు. కాదు, నేను నిజానికి గర్భవతిని కాను. 31 00:02:37,741 --> 00:02:39,493 కానీ మేము ప్రయత్నిస్తున్నాం. 32 00:02:41,703 --> 00:02:42,871 సరే, నేను... 33 00:02:42,871 --> 00:02:44,039 ఏం పర్లేదు. 34 00:02:45,332 --> 00:02:47,209 సరే, ఇక... నడకను ఎంజాయ్ చేయండి! 35 00:03:07,521 --> 00:03:08,564 ఏమైంది? 36 00:03:10,649 --> 00:03:11,650 ఏమో. 37 00:03:12,276 --> 00:03:18,574 నాకు... మనం ఇంకా సంతోషంగా ఉండి ఉండాలి అనిపిస్తోంది, సరేనా? 38 00:03:23,412 --> 00:03:24,997 అదిగో పాదం. 39 00:03:27,416 --> 00:03:29,209 అదిగో పాదం. 40 00:03:29,960 --> 00:03:31,295 అదిగో పాదం. 41 00:03:31,295 --> 00:03:32,838 అదిగో పాదం. 42 00:03:33,755 --> 00:03:36,967 దురదృష్టవశాత్తు, ఈ సైకిల్ లో గర్భం దాల్చలేకపోయారు. 43 00:03:37,968 --> 00:03:40,387 కానీ మీరు కావాలనుకుంటే మనం మళ్ళీ ప్రయత్నించవచ్చు. 44 00:03:44,641 --> 00:03:45,893 త్వరలో... 45 00:03:48,478 --> 00:03:50,814 ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది... 46 00:03:59,740 --> 00:04:00,741 హేయ్. 47 00:03:59,740 --> 00:04:00,741 హేయ్. 48 00:04:03,285 --> 00:04:04,369 నేను ఒకటి ఆలోచించాను, 49 00:04:05,621 --> 00:04:08,207 ఇది వినడానికి వింతగా ఉంటుందని తెలుసు, కానీ మనం... 50 00:04:08,207 --> 00:04:10,709 -వెళదాం. -వెళదామా? 51 00:04:14,463 --> 00:04:17,798 ఇక్కడ మనల్ని ఎవరూ చూడకూడదని కోరుకుంటున్నాను. చూడడానికి వింతగా ఉన్నాం. 52 00:04:17,798 --> 00:04:19,091 బహుశా మనం నిజంగానే వింతైన వాళ్ళమేమో. 53 00:04:20,427 --> 00:04:23,305 మనం ఆ బ్రిడ్జ్ ని ఇక్కడే చూశాము అని అనిపిస్తోంది. 54 00:04:24,139 --> 00:04:26,600 ఓహ్, అవును! నాకు ఈ చెట్టు గుర్తుంది. 55 00:04:28,519 --> 00:04:30,979 నీకు ఈ చెట్టు గుర్తుందా? రెండేళ్ల క్రితం చూసిన చెట్టు? 56 00:04:32,064 --> 00:04:33,482 నాకు ఎలాగైనా అక్కడికి వెళ్లాలని ఉంది. 57 00:04:33,482 --> 00:04:36,026 లేదు, నేను... చింతించకు, కనిపిస్తుంది. సరే. 58 00:04:36,902 --> 00:04:38,570 నాకు ఇలా వెళ్తే మంచిది... 59 00:04:40,572 --> 00:04:41,657 అని ఎందుకో అనిపిస్తోంది. 60 00:04:42,574 --> 00:04:45,827 -నిజమే. అవును. నాకు కూడా. అవును. -అవును. ఆహ్-హాహ్. 61 00:04:47,996 --> 00:04:49,873 బహుశా అది మనకు మళ్ళీ కనిపించదు ఏమో. 62 00:04:49,873 --> 00:04:52,918 బహుశా ఒకసారి వెళ్లిన తర్వాత మళ్ళీ కనిపించని ప్రదేశాలలాంటిది ఏమో ఆ ప్రదేశం. 63 00:04:52,918 --> 00:04:54,336 సోల్ సైకిల్ లాంటిది. 64 00:04:54,336 --> 00:04:59,174 నిజంగా అంటున్నాను, మనం వేసుకున్న డ్రెస్సులు చూసి ఇప్పుడు నాకే విడ్డూరంగా ఉంది. 65 00:05:00,384 --> 00:05:02,261 సరే. ఆశలు వదులుకోకు. 66 00:05:03,470 --> 00:05:05,931 అంతే! ష్మిగడూన్ ఉత్సాహం అంటే అలా ఉండాలి! 67 00:05:08,851 --> 00:05:09,977 అది మనకు కనిపించదు. 68 00:05:11,270 --> 00:05:13,564 ష్మిగడూన్, ఎక్కడ ఉన్నావు? 69 00:05:22,406 --> 00:05:24,324 చీకటి పడేలోపు మనం వెనక్కి వెళ్ళిపోవాలి. 70 00:05:44,052 --> 00:05:45,179 ఏమైంది? 71 00:05:45,721 --> 00:05:46,722 ఛ. 72 00:05:48,056 --> 00:05:49,099 అవును. 73 00:05:50,726 --> 00:05:53,812 టైరు గాలి పోయింది. అద్భుతం. 74 00:05:53,812 --> 00:05:55,689 సరే, ఇంకొక టైర్ ఉంది, కదా? 75 00:05:55,689 --> 00:05:58,483 ఏమో. నాకు కార్ల గురించి తెలీదు. ఆ విషయం నీకు తెలుసు. నేను... 76 00:05:58,483 --> 00:06:00,360 కారులో ఇంకొక టైర్ ఉందో లేదో 77 00:05:58,567 --> 00:06:00,360 కారులో ఇంకొక టైర్ ఉందో లేదో 78 00:06:00,360 --> 00:06:01,987 -తెలీడానికి కారు గురించి తెలియాల్సిన పనిలేదు. -ఆగు. 79 00:06:03,197 --> 00:06:04,239 అదేంటి? 80 00:06:05,115 --> 00:06:08,827 వినడానికి వాయిద్యంలా ఉంది. అది సంగీతం. 81 00:06:09,786 --> 00:06:10,871 అది సంగీతం. 82 00:06:10,871 --> 00:06:12,623 సరే, అప్పుడే ఆశలు పెంచేసుకోకు, సరేనా? 83 00:06:12,623 --> 00:06:14,625 -కానీ అది సంగీతమే! పదా! -అవును. ఏం... సరే. 84 00:06:16,793 --> 00:06:17,961 మనం వచ్చేశాం! 85 00:06:19,213 --> 00:06:20,422 "ష్మికాగో"? 86 00:06:20,422 --> 00:06:21,757 ష్మికాగోకి స్వాగతం 87 00:06:29,139 --> 00:06:34,770 ఓహ్, ఓహ్, ఓహ్, ఓహ్ ఓహ్, ఓహ్, ఓహ్, ఓహ్ 88 00:06:34,770 --> 00:06:35,896 ఏంటిది... 89 00:06:36,980 --> 00:06:40,234 మీ జీవితం బోరు కొడుతుంటే 90 00:06:40,234 --> 00:06:44,029 అదనంగా ఇంకేమైనా కావాలని ఉంటే 91 00:06:44,029 --> 00:06:46,281 మీ ఫ్యాన్సీ డిగ్రీలను వదిలేసి 92 00:06:46,281 --> 00:06:48,283 మీ ఉద్యోగాలను, డబ్బును పక్కన పెట్టేసి 93 00:06:48,283 --> 00:06:51,286 మీ దృక్కోణాన్ని మార్చుకొనే సమయం అయింది 94 00:06:51,828 --> 00:06:53,413 ష్మిగ-డీ-డో 95 00:06:53,413 --> 00:06:56,208 అన్వేషించాల్సిన ఒక ప్రపంచమే ఉంది 96 00:06:56,208 --> 00:07:00,003 ప్రతీ తలుపు వెనుక సాహసమే ఉంది 97 00:06:56,291 --> 00:07:00,003 ప్రతీ తలుపు వెనుక సాహసమే ఉంది 98 00:07:00,003 --> 00:07:02,172 ఇక్కడ పాటలున్నాయి, డాన్స్ ఉంది 99 00:07:02,172 --> 00:07:04,258 బోలెడంత సెక్స్ ఉంది, రొమాన్స్ మాత్రం లేదు 100 00:07:04,258 --> 00:07:08,512 అంతా ఇక్కడే ఉంది, మీకోసమే ఉంది 101 00:07:08,512 --> 00:07:12,558 ష్మికాగోకి స్వాగతం 102 00:07:12,558 --> 00:07:16,770 మా అద్భుతమైన తికమకపెట్టే బాగోతం 103 00:07:16,770 --> 00:07:20,524 మిస్టరీ ఇంకా మ్యాజిక్ నిరాశపరిచే ముగింపులు ట్రాజిక్ 104 00:07:21,108 --> 00:07:24,152 మీకు స్వాగతం 105 00:07:24,152 --> 00:07:28,323 ష్మికాగోకి 106 00:07:28,323 --> 00:07:32,661 ష్మికాగో 107 00:07:33,829 --> 00:07:36,456 అతను మేయర్. హేయ్, మిస్టర్ మేయర్! 108 00:07:36,456 --> 00:07:38,166 అతను మేయర్ అని నాకు అనిపించడం లేదు. 109 00:07:38,166 --> 00:07:39,251 బుజ్జి, అతనే మేయర్. 110 00:07:39,251 --> 00:07:41,336 మిస్టర్ మేయర్, మేము జోష్ ఇంకా మెలిస్సాలము. తిరిగి వచ్చాము! 111 00:07:41,336 --> 00:07:43,755 ఆపు! నువ్వు థరోలి మోడర్న మిల్లిలో ఉంది కదా అని సట్టన్ ఫాస్టర్ ని 112 00:07:43,755 --> 00:07:46,091 మ్యూజిక్ మ్యాన్ సినిమాలో చూస్తే హాయ్ చెప్తావా? 113 00:07:47,009 --> 00:07:48,343 చెప్పను అనాలా? 114 00:07:48,343 --> 00:07:52,222 ఇది ష్మిగడూన్ కాదు. ఇది ష్మికాగో. 115 00:07:52,222 --> 00:07:56,310 అంటే అతను మేయర్ కాదు. అది ఇంకొకరు ఎవరో. 116 00:07:56,935 --> 00:08:00,272 స్టేజి మీద పేరు పొందాలన్న కలలు 117 00:07:56,935 --> 00:08:00,272 స్టేజి మీద పేరు పొందాలన్న కలలు 118 00:08:00,272 --> 00:08:04,234 పంతంతో ముందుకు నడిపించే సెగలు 119 00:08:04,234 --> 00:08:06,195 కామంతో మండుతున్న మహిళలు 120 00:08:06,195 --> 00:08:08,197 ఏమాత్రం నమ్మకూడని పురుషులు 121 00:08:08,197 --> 00:08:11,617 చావకూడదని కోరుకునే అనాధలు 122 00:08:11,617 --> 00:08:13,160 ష్మిగ-ఆ-డీ-యి 123 00:08:13,160 --> 00:08:15,746 జీవిత అర్థం కోసం చేస్తున్న అన్వేషణ 124 00:08:16,330 --> 00:08:19,958 ఈ బాధకు పెట్టాలి ఒక ముగింపు 125 00:08:19,958 --> 00:08:22,127 వ్యవస్థలు నడుస్తున్నాయి దురాశ మీద 126 00:08:22,127 --> 00:08:24,171 విజయం సాధించే మంచి వాళ్ళు 127 00:08:24,171 --> 00:08:27,799 అలాగే బలి చేయడానికి ఎవరో ఒకరు 128 00:08:28,967 --> 00:08:32,136 ష్మికాగోకి స్వాగతం 129 00:08:32,136 --> 00:08:35,599 మా అద్భుతమైన తికమకపెట్టే బాగోతం 130 00:08:35,599 --> 00:08:36,808 అదేంటో చూడండి. 131 00:08:36,808 --> 00:08:38,727 మిస్టరీ ఇంకా మ్యాజిక్ 132 00:08:38,727 --> 00:08:40,770 నిరాశపరిచే ముగింపులు ట్రాజిక్ 133 00:08:40,770 --> 00:08:41,980 మీకు స్వాగతం 134 00:08:41,980 --> 00:08:43,065 మీకు స్వాగతం 135 00:08:43,065 --> 00:08:46,360 ష్మికాగోకి స్వాగతం 136 00:08:46,360 --> 00:08:48,153 ష్మికాగో 137 00:08:48,153 --> 00:08:50,113 ష్మికాగో 138 00:08:50,113 --> 00:08:52,366 ష్మికాగో 139 00:08:57,037 --> 00:08:58,497 -సరే. -నాకు ఇది చాలా నచ్చింది. 140 00:08:58,497 --> 00:09:00,874 -సరే. కాస్త కంట్రోల్ చేసుకో, బాబు. ప్లీజ్. -సరే. 141 00:08:58,580 --> 00:09:00,874 -సరే. కాస్త కంట్రోల్ చేసుకో, బాబు. ప్లీజ్. -సరే. 142 00:09:09,132 --> 00:09:10,884 ఐక్యమత్యం. ఐక్యమత్యం. 143 00:09:10,884 --> 00:09:13,011 సరే, ఏంటి? నన్ను క్షమించండి. మీరంతా ఒకేసారి మాట్లాడడం ఆపుతారా, ప్లీజ్? 144 00:09:13,011 --> 00:09:15,222 -ఎందుకంటే మీ మాటలు అర్థం కావడం లేదు. -మేము అర్థం చేసుకోవడానికి... 145 00:09:15,222 --> 00:09:17,975 ష్మికాగోకి స్వాగతం 146 00:09:18,600 --> 00:09:22,020 మా అద్భుతమైన తికమకపెట్టే బాగోతం 147 00:09:22,813 --> 00:09:24,648 మిస్టరీ ఇంకా మ్యాజిక్ 148 00:09:24,648 --> 00:09:26,608 నిరాశపరిచే ముగింపులు ట్రాజిక్ 149 00:09:26,608 --> 00:09:27,901 స్వాగతం 150 00:09:27,901 --> 00:09:28,944 స్వాగతం 151 00:09:28,944 --> 00:09:30,904 స్వాగతం స్వాగతం 152 00:09:30,904 --> 00:09:32,948 స్వాగతం స్వాగతం 153 00:09:32,948 --> 00:09:36,410 స్వాగతం 154 00:09:36,410 --> 00:09:38,453 ష్మికాగో 155 00:09:38,453 --> 00:09:40,247 ష్మికాగో 156 00:09:40,247 --> 00:09:42,374 ష్మికాగో 157 00:09:42,374 --> 00:09:44,918 ష్మికాగో 158 00:09:45,586 --> 00:09:49,131 ఊహ్, ఊహ్, ఊహ్ 159 00:09:59,224 --> 00:10:02,603 థాంక్స్! థాంక్స్. 160 00:09:59,224 --> 00:10:02,603 థాంక్స్! థాంక్స్. 161 00:10:02,603 --> 00:10:03,854 -సరే మేము... సరే. -అలాగే. 162 00:10:03,854 --> 00:10:06,440 థాంక్స్, లేడీస్ అండ్ జంటిల్మెన్. మీరు చాలా మంచోళ్ళు. 163 00:10:06,440 --> 00:10:07,858 లేదు, నిజంగా, థాంక్స్. 164 00:10:07,858 --> 00:10:14,239 ఈ సాయంత్రం వినోదానికి మేము మీకోసం జోష్ ఇంకా మెలిస్సాల కథను తీసుకొచ్చాము! 165 00:10:16,700 --> 00:10:22,456 సంసార జీవితంలో సంక్షోభం ఎదుర్కొంటున్న ఒక మాములు జంట కథ ఇది. 166 00:10:22,456 --> 00:10:26,251 అంతుచిక్కని ఒక విషయాన్ని కనుగొనడానికి వారు ఇక్కడికి వచ్చారు. 167 00:10:26,752 --> 00:10:28,545 సంతోషం. 168 00:10:28,545 --> 00:10:30,088 అతను ఎవరితో మాట్లాడుతున్నాడు? 169 00:10:30,088 --> 00:10:31,340 అ... ఒకప్పుడు, 170 00:10:31,340 --> 00:10:34,718 చాలా మ్యూజికల్స్ లో వ్యాఖ్యాతలు ఉండేవారు. అంటే, కథ చెప్పడానికి బదులు అన్నమాట. 171 00:10:34,718 --> 00:10:35,844 సరే. 172 00:10:36,637 --> 00:10:37,971 నన్ను క్షమించండి. ఇక కొనసాగించండి. 173 00:10:37,971 --> 00:10:40,766 ఓహ్, అలాగా? నువ్వు నాకు అనుమతి ఇస్తున్నావా? 174 00:10:40,766 --> 00:10:42,601 అమ్మో. వీడికి కోపం ఎక్కువే. 175 00:10:42,601 --> 00:10:44,770 వద్దు, వ్యాఖ్యాతకు కోపం తెప్పించకు. 176 00:10:45,437 --> 00:10:48,899 జోష్ ఇంకా మెలిస్సాలు తిరిగి ష్మిగడూన్ కి వెళ్లి సమాధానాలు పొందాలని ప్రయత్నించారు, 177 00:10:48,899 --> 00:10:54,655 కానీ ఎవరూ ష్మిగడూన్ కి తిరిగి వెళ్ళలేరు అని మన అందరికీ తెలుసు. 178 00:10:54,655 --> 00:10:56,823 కాబట్టి మన హీరోలు ఇప్పుడు 179 00:10:56,823 --> 00:11:02,120 దారి తప్పి, ఏం చేయాలో అర్థం కాక, 180 00:10:56,907 --> 00:11:02,120 దారి తప్పి, ఏం చేయాలో అర్థం కాక, 181 00:11:02,663 --> 00:11:07,751 ష్మికాగో అనబడే సిటీలోకి వచ్చారు, ఉండడానికి ఒక ప్రదేశం కోసం చూస్తున్నారు. 182 00:11:12,965 --> 00:11:15,926 చూస్తుంటే మనం మరొక మ్యూజికల్స్ యుగంలో ఉన్నట్టు ఉన్నాం. 183 00:11:15,926 --> 00:11:18,178 చికాగో, క్యాబరే, పిప్పిన్. 184 00:11:18,178 --> 00:11:19,680 అద్భుతం. వాటిలో ఒక్కటి కూడా చూడలేదు. 185 00:11:20,347 --> 00:11:22,391 నాకు కూడా ఆ కార్యక్రమాల గురించి పెద్దగా తెలీదు. 186 00:11:22,391 --> 00:11:25,143 ఎందుకంటే నాకు కులాసాగా సాగే పాత మ్యూజికల్స్ మాత్రమే ఇష్టం, తెలుసా? 187 00:11:25,894 --> 00:11:28,272 బహుశ నాకు ఎనిమిదేళ్ల వయసులో ఎదురైన ఒక చెడ్డ అనుభవం వల్లేమో. 188 00:11:28,272 --> 00:11:29,898 మా నాన్న నన్ను స్వీని టాడ్ కార్యక్రమానికి తీసుకెళ్లారు. 189 00:11:35,320 --> 00:11:36,530 మేము త్వరగా ఇంటికి వెళ్లిపోయాం. 190 00:11:37,155 --> 00:11:38,448 కాకపోతే ఈ మ్యూజికల్స్ లో సాధారణంగా 191 00:11:38,448 --> 00:11:43,912 నిరాశ, సెక్స్, హింస ఇంకా మంచి ప్రాసలేని చరణాలు ఎక్కువగా ఉంటాయని నాకు తెలుసు. 192 00:11:43,912 --> 00:11:45,372 మంచి ప్రాసలేని చరణాలా? 193 00:11:45,372 --> 00:11:49,293 అవును. అంటే, "టైమ్" అనే పదానికి "ఫైన్" తో ప్రాస తీయడం. 194 00:11:49,293 --> 00:11:51,253 ఓహ్, అది పర్లేదులే. అలాంటివి పెద్ద విషయం కాదు. 195 00:11:51,253 --> 00:11:52,796 అది చాలా పెద్ద విషయం. 196 00:11:52,796 --> 00:11:56,383 అవును, నిజమే. నాకది అర్థమైంది. 197 00:11:57,426 --> 00:11:59,094 చూడు. హోటల్ ష్మికాగో. 198 00:11:59,595 --> 00:12:00,554 బహుశా మనం ఇక్కడ ఉంటే మంచిదేమో. 199 00:11:59,595 --> 00:12:00,554 బహుశా మనం ఇక్కడ ఉంటే మంచిదేమో. 200 00:12:01,930 --> 00:12:02,806 ఏంటి? 201 00:12:03,390 --> 00:12:04,516 నీకు ఇక్కడ ఉండాలని ఉందా? 202 00:12:04,516 --> 00:12:05,851 నీకు లేదా? 203 00:12:05,851 --> 00:12:07,603 ఏమో. అంటే... 204 00:12:08,854 --> 00:12:11,398 నేను ష్మిగడూన్ కి వెళ్ళాలి అనుకున్నాను, సరేనా? 205 00:12:11,398 --> 00:12:14,860 సంతోషంగా, రంగురంగులతో ప్రేమలో పడడం గురించి, ఆహారం గురించి 206 00:12:14,860 --> 00:12:19,323 పాటలు పాడుతుండే ప్రదేశం అది. ఇలాంటిది కాదు. 207 00:12:19,323 --> 00:12:23,160 సరే. అయినా కూడా మనం ఇంకా ఒక మ్యాజికల్ లోకంలోనే ఉన్నాం. 208 00:12:23,744 --> 00:12:25,329 అంటే, మనం ఇక్కడికి చేరుకున్నాం. 209 00:12:25,329 --> 00:12:28,290 నిజం చెప్పాలంటే, నాకు ఈ ప్రదేశం కొంచెం నచ్చింది, సరేనా? 210 00:12:28,290 --> 00:12:31,293 నాలాగే స్టైల్ గా ఉంది. 211 00:12:35,214 --> 00:12:37,466 చూడు, మన మధ్య నిజమైన ప్రేమ ఉంది. 212 00:12:37,466 --> 00:12:39,134 మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్లిపోవచ్చు. 213 00:12:39,134 --> 00:12:41,178 ఈ రాత్రికి ఉందాం, 214 00:12:41,178 --> 00:12:45,641 నీకు రేపటికి కూడా నచ్చకపోతే, మనం ఇంటికి వెళ్ళిపోదాం. సరేనా? 215 00:12:47,434 --> 00:12:48,602 -సరే. -థాంక్స్. 216 00:12:48,602 --> 00:12:50,187 కానీ నువ్వు అమ్మాయిల కోసం ఉండడానికి... 217 00:12:50,187 --> 00:12:53,232 హేయ్, నాకు కావాల్సిన అమ్మాయిలందరూ నీలోనే ఉన్నారు. 218 00:12:54,816 --> 00:12:56,068 క్షమించు, చెప్పడం రాలేదు. 219 00:12:56,568 --> 00:12:58,779 -నేను అన్న మాటలు మర్చిపో. -నా కోరిక కూడా అదే. 220 00:13:09,206 --> 00:13:10,999 హలో. హెయ్. 221 00:13:13,752 --> 00:13:14,753 హేయ్. 222 00:13:15,420 --> 00:13:16,713 వావ్. హలో అండి. 223 00:13:17,381 --> 00:13:21,885 మేము ఇప్పుడే కలిసిన తెల్లజుట్టు ఉన్న వ్యక్తిగారు. 224 00:13:22,719 --> 00:13:24,388 మాకు ఒక గది కావాలి, ప్లీజ్. 225 00:13:24,388 --> 00:13:25,764 మేము ఇంకొక టౌన్ నుండి వచ్చాము. 226 00:13:26,390 --> 00:13:27,683 చూస్తుంటే అర్థం అవుతుంది. 227 00:13:28,308 --> 00:13:30,769 గంటకు యాభై సెంట్ లు, క్యాష్. 228 00:13:31,395 --> 00:13:32,437 లేదు. 229 00:13:32,437 --> 00:13:35,774 మేము రాత్రికి ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాం. మాకు గది రాత్రి అంతటికీ కావాలి. 230 00:13:35,774 --> 00:13:37,568 మూడు డాలర్లు, క్యాష్. 231 00:13:37,568 --> 00:13:39,403 చూశావా? చిల్లర తెచ్చి మంచి పనిచేశాను. 232 00:13:39,403 --> 00:13:40,487 నువ్వు చాలా తెలివైనవాడివి. 233 00:13:40,487 --> 00:13:41,530 ఇదుగోండి. 234 00:13:42,114 --> 00:13:44,950 సరే, మీకు అమ్మాయి కావాలా? 235 00:13:47,995 --> 00:13:50,122 ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నీకు నా సహాయం కావాలా? 236 00:13:50,622 --> 00:13:54,543 లేదు. నేను... వద్దు, అవసరం లేదు. 237 00:13:54,543 --> 00:13:56,461 ముగ్గురం కలిసి సెక్స్ చేసే ఉద్దేశం అస్సలు లేదు. 238 00:13:56,461 --> 00:13:59,840 పడుకోవడానికి నాకు నచ్చే ఒక్కడిని కనిపెట్టడానికే చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. 239 00:14:00,966 --> 00:14:01,967 కానీ నన్ను చివరికి కనిపెట్టేసింది. 240 00:14:01,967 --> 00:14:04,845 మేము పెళ్ళైన జంట. ఒక ఏడాది కావొస్తుంది. 241 00:14:05,554 --> 00:14:08,640 అందుకు నేను తాగుతాను! 242 00:14:08,640 --> 00:14:10,934 చెకవుట్ సరిగ్గా ఉదయం పదింటికి. 243 00:14:13,103 --> 00:14:14,104 థాంక్స్. 244 00:14:15,606 --> 00:14:16,815 ఈ రాత్రికి కులాసాగా గడపండి. 245 00:14:23,280 --> 00:14:25,449 సరే. అలాగే. 246 00:14:25,449 --> 00:14:27,534 అంటే, ఇది సరదాగా ఉంటుంది. ఇది ఒక సాహసం. 247 00:14:28,118 --> 00:14:29,411 సాహసమా? 248 00:14:29,411 --> 00:14:33,332 ఇది నేను చదవడం మానేసిన "అమెరికన్ హారర్ స్టోరీ" కథలా ఉంది. 249 00:14:34,458 --> 00:14:38,086 అంటే, నీ గురించి నాకు తెలీదు, నేను మాత్రం నిద్రపోవడానికి... 250 00:14:42,382 --> 00:14:43,425 సిద్ధమవుతా. 251 00:14:48,764 --> 00:14:52,768 సరే. బహుశా మనం ఒకరి తర్వాత ఒకరం నిలబడి పడుకోవచ్చు ఏమో. 252 00:14:52,768 --> 00:14:55,812 క్షమించాలి, మీ దగ్గర సిగరెట్ ఉందా, డార్లింగ్స్? నాకు ఒకటి అర్జంటుగా కావాలి. 253 00:14:58,607 --> 00:15:00,108 మీరు కొత్తవాళ్లు అనుకుంట. 254 00:14:58,607 --> 00:15:00,108 మీరు కొత్తవాళ్లు అనుకుంట. 255 00:15:00,108 --> 00:15:02,694 సరే, భలే, ఇక్కడ మేము ఇలాగే ఇతరుల రూమ్లలోకి వెళ్తుంటాము, డార్లింగ్స్. 256 00:15:02,694 --> 00:15:04,655 ఎవరు ఎక్కడ పడుకుంటారో చెప్పడం కూడా ఒక్కోసారి కష్టమే. 257 00:15:04,655 --> 00:15:06,823 నేను జెన్నీని. జెన్నీ బ్యాంక్స్. 258 00:15:06,823 --> 00:15:08,992 నేను మెలిస్సా. ఇతను జోష్. 259 00:15:08,992 --> 00:15:12,162 మీ ఫ్యాషన్ నాకు బాగా నచ్చింది. అద్భుతంగా ఉంది. 260 00:15:12,829 --> 00:15:14,039 నా బట్టలు ఎలా ఉన్నాయి? 261 00:15:14,540 --> 00:15:16,708 నాకున్న ఒక పెద్దమనిషి ఫ్రెండ్ దీన్ని బహూకరించాడు. 262 00:15:16,708 --> 00:15:19,253 నేను కేవలం డబ్బు కోసమే స్నేహాలు చేసే చాలా చెడ్డదాన్ని, డార్లింగ్స్. 263 00:15:19,837 --> 00:15:21,463 అది భలే గొప్ప విషయం కదా? 264 00:15:21,463 --> 00:15:22,548 నాకు... 265 00:15:23,215 --> 00:15:27,719 మనం భలే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాం. నాకు తెలుస్తోంది. 266 00:15:27,719 --> 00:15:29,596 నేను ఎవరినైనా చూస్తే యిట్టె వాళ్ళు ఏలాంటోళ్లో చెప్పగలను. 267 00:15:29,596 --> 00:15:30,806 నేను ఎప్పుడూ తప్పుబడను. 268 00:15:30,806 --> 00:15:33,851 అందుకు కారణం నేను చాలా పరిపక్వత చెందిన మనిషిని కావడమే అని మేడం ఫ్రావ్ అంది. 269 00:15:33,851 --> 00:15:36,895 ఆమె చెప్పింది నిజమే. అంటే, ఆమెకు దాదాపు 50, చాలా జ్ఞానవంతురాలు. 270 00:15:36,895 --> 00:15:38,480 యాభై ఏళ్ళు పెద్ద వయసు ఏం కాదు. 271 00:15:38,480 --> 00:15:41,400 మీరు ఇక్కడ ఎంతకాలం ఉండడానికి చూస్తున్నారు? ఎక్కువ కాలం ఉంటారని నా ఆశ. 272 00:15:42,651 --> 00:15:44,903 మేము... లేదు, మాకు తెలీదు. 273 00:15:44,903 --> 00:15:47,573 ఓహ్, లేదు! మీరు ఇక్కడ చాలా రోజులు ఉండాల్సిందే. 274 00:15:47,573 --> 00:15:49,992 మనం ముగ్గురం కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేయబోతున్నాం. 275 00:15:49,992 --> 00:15:52,870 చెప్పాలంటే, మీరు ఇవాళ రాత్రి క్లబ్ కి వచ్చి నా పెర్ఫార్మన్స్ ని చూడాలి. 276 00:15:52,870 --> 00:15:55,414 నేను ఒక కొత్త పాట పాడుతున్నాను, అది చాలా అద్భుతంగా ఉంటుంది. 277 00:15:55,414 --> 00:15:57,749 మీరు రాలేదంటే నేను చచ్చిపోతా. వస్తామని నాకు ప్రమాణం చేయండి. 278 00:15:57,749 --> 00:15:58,876 మీ జీవితాల మీద ప్రమాణం చేయండి. 279 00:15:58,876 --> 00:16:00,252 -ఒప్పేసుకో. -అలాగే, తప్పకుండా వస్తాం. 280 00:15:58,959 --> 00:16:00,252 -ఒప్పేసుకో. -అలాగే, తప్పకుండా వస్తాం. 281 00:16:01,086 --> 00:16:03,630 మీరు భలే గొప్పోళ్ళు. ఇద్దరూ అంతే. 282 00:16:04,798 --> 00:16:08,677 సరే, నేను మిమ్మల్ని రాత్రికి కలుస్తాను. వీడుకోలు. 283 00:16:10,470 --> 00:16:12,514 మర్చిపోయా. మీ దగ్గర సిగరెట్ ఉందా, డార్లింగ్స్? 284 00:16:12,514 --> 00:16:14,099 -లేదు. -క్షమించాలి. 285 00:16:14,099 --> 00:16:16,602 అలాగే, ఒక గాయనిగా నువ్వు నిజానికి సిగరెట్లు... 286 00:16:16,602 --> 00:16:18,687 రాత్రికి కలుద్దాం, ఉంటా. 287 00:16:19,438 --> 00:16:21,690 ష్మిగడూన్ లో మనం కలుసుకోని ఇంకొక వ్యక్తి ఈమె. 288 00:16:22,941 --> 00:16:26,695 నువ్వు జోక్ చేస్తున్నావా? ఆమె బెట్సీ. 289 00:16:27,613 --> 00:16:28,655 ఏంటి? 290 00:16:29,573 --> 00:16:32,993 అది బెట్సీ. ఆమె తన జుట్టు రంగు మార్చుకుంది. 291 00:16:34,119 --> 00:16:35,287 కచ్చితంగా చెప్పగలవా? 292 00:16:37,456 --> 00:16:39,499 అసలు ఏ పనినైనా మగాళ్ల చేతుల్లో ఎందుకు పెడతారు? 293 00:16:39,499 --> 00:16:42,377 క్రాట్ క్లబ్ 294 00:16:48,759 --> 00:16:49,593 సరే. 295 00:17:04,148 --> 00:17:05,901 -భలే ఉత్సాహంగా ఉన్నారు. -అవును. 296 00:17:20,958 --> 00:17:22,876 మమ్మల్ని చూసి షాక్ అయ్యారా? 297 00:17:22,876 --> 00:17:25,628 మీరు అభ్యంతరపడేలా ఉన్నామా? 298 00:17:25,628 --> 00:17:31,301 మీ మనసుకు ఇబ్బంది కలిగేలా మేము ఏమైనా చేశామా? 299 00:17:31,301 --> 00:17:35,681 మేము మీరని కట్టుబాటు అంటూ ఏదీ లేదు 300 00:17:36,181 --> 00:17:40,602 చూడండి! అతనొక మగాడు అతను డ్రెస్ వేసుకుంటున్నాడు 301 00:17:42,145 --> 00:17:43,146 అవును. అంటే, 302 00:17:43,146 --> 00:17:45,148 నేను డ్రాగ్ రేస్ లో మొత్తం అన్ని సీజన్లు చూశాను, కాబట్టి... 303 00:17:45,148 --> 00:17:46,275 అవును, సరే... 304 00:17:46,775 --> 00:17:48,694 మమ్మల్ని చూస్తే భయంగా ఉందా? 305 00:17:49,278 --> 00:17:51,446 మీకు సభ్యత ఎక్కువా? 306 00:17:51,446 --> 00:17:54,032 నాకు అబ్బాయిలు, అమ్మాయిలు కూడా నచ్చుతారు 307 00:17:54,032 --> 00:17:56,326 అది విని మీ మతి పోయిందా? 308 00:17:57,619 --> 00:18:01,331 మిగతా అమ్మాయిలకు థాంక్స్ చెప్పి, టిప్ ఇస్తారు 309 00:17:57,619 --> 00:18:01,331 మిగతా అమ్మాయిలకు థాంక్స్ చెప్పి, టిప్ ఇస్తారు 310 00:18:02,457 --> 00:18:06,378 మమ్మల్ని అయితే ఒకటి తగిలించి, మళ్ళీ కొడతారు 311 00:18:07,588 --> 00:18:09,423 ఈ మీట్ లోఫ్ బాగుంటుందో లేదో. 312 00:18:14,303 --> 00:18:16,430 ఇది విని ఆశ్చర్యపోయారా? 313 00:18:16,430 --> 00:18:18,348 మీరు ఆశ్చర్యపోవాలనే మా కోరిక 314 00:18:19,308 --> 00:18:23,937 ఎందుకంటే ఈ ప్రదర్శనలో మేము చాలా ప్రయాస పడుతున్నాం 315 00:18:33,071 --> 00:18:35,282 ఇదంతా చూసి మీకు ఏమనిపిస్తోంది? 316 00:18:35,282 --> 00:18:36,825 నాకు ఒక పచ్చబొట్టు ఉంది. 317 00:18:36,825 --> 00:18:38,035 -అది బాగుంది. -బాగుంది. 318 00:18:38,035 --> 00:18:40,287 ఇదంతా చూసి మీకు ఏమనిపిస్తోంది? 319 00:18:40,287 --> 00:18:43,582 నాకు భావప్రాప్తి కలిగింది. మహిళలది. 320 00:18:45,334 --> 00:18:47,252 వింటే మీకు ఏమనిపిస్తోంది? 321 00:19:19,368 --> 00:19:20,786 ఇది విని ఆశ్చర్యపోయారా? 322 00:19:21,620 --> 00:19:23,580 మీరు ఆశ్చర్యపోవాలనే మా కోరిక 323 00:19:24,081 --> 00:19:27,501 ఎందుకంటే ఈ ప్రదర్శనలో మేము చాలా ప్రయాస పడుతున్నాం 324 00:19:30,003 --> 00:19:32,464 ఈ ప్రదర్శనలో మేము చాలా ప్రయాస పడుతున్నాం 325 00:19:34,967 --> 00:19:39,847 మేము చాలా ప్రయాస పడుతున్నాం మేము చాలా ప్రయాస పడుతున్నాం 326 00:19:39,847 --> 00:19:44,226 దీనిపై మేము చాలా ప్రయాస పడుతున్నాం 327 00:19:46,979 --> 00:19:52,526 థాంక్స్! థాంక్స్! థాంక్స్! ధన్యవాదాలు. 328 00:19:52,526 --> 00:19:54,444 థాంక్స్! 329 00:19:54,444 --> 00:19:55,612 ఎమ్మా? 330 00:19:56,780 --> 00:19:58,115 ఈమె నీకు గుర్తుందా? 331 00:19:58,115 --> 00:19:59,616 -ఆసక్తిగా ఉంది. -మెల్... 332 00:19:59,616 --> 00:20:05,080 స్వాగతం, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, క్రాట్ క్లబ్ కి. 333 00:19:59,700 --> 00:20:05,080 స్వాగతం, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, క్రాట్ క్లబ్ కి. 334 00:20:05,789 --> 00:20:08,417 మీకున్న సమస్యలన్నీ మీరు ఇక్కడ మర్చిపోయి 335 00:20:08,417 --> 00:20:14,381 మా అందమైన క్యాబరే పాపల ప్రదర్శనను ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. 336 00:20:15,382 --> 00:20:19,678 యాని, కేట్, మోలీ, టెస్సి, 337 00:20:20,345 --> 00:20:24,349 పెప్పర్, డఫ్ఫీ, ఇంకా ఎల్సీ. 338 00:20:26,476 --> 00:20:30,647 ఇక వెళ్ళండి, కాస్త కదలడానికి ఇబ్బందిగా ఉండే బట్టలు వేసుకోండి. ఆహ్? 339 00:20:31,815 --> 00:20:33,442 సరే. 340 00:20:33,442 --> 00:20:37,613 మీరు ఇక్కడి నుండి వెళ్ళాలి. ఇప్పుడే. త్వరగా. ఈ టేబుల్ ని యజమాని కోసం ఉంచాం. 341 00:20:37,613 --> 00:20:39,156 మాకు ఆ విషయం తెలీదు. 342 00:20:39,156 --> 00:20:41,074 లేదు, దయచేసి లేవకండి. 343 00:20:41,074 --> 00:20:43,577 నన్ను క్షమించండి, మిస్టర్ క్రాట్. వీళ్ళకు వెళ్ళమని చెప్తున్నాను. 344 00:20:43,577 --> 00:20:44,953 అవసరం లేదు, మేడం. 345 00:20:46,205 --> 00:20:49,875 మీరిద్దరూ ష్మికాగోకి కొత్తగా వచ్చినవారు అనుకుంట కదా. 346 00:20:49,875 --> 00:20:52,878 అవును. మేము ఇవాళే వచ్చాము. 347 00:20:52,878 --> 00:20:56,006 అయితే దయచేసి నా అతిథులుగా నాతో కూర్చోండి. 348 00:20:56,590 --> 00:20:57,716 -లేదు... -మనం ఉండాలా? 349 00:20:58,675 --> 00:21:02,429 -మనం ముగ్గురం కూర్చోవచ్చులెండి. -కొంచెం అలా కదిలిస్తాను. సరే... 350 00:20:58,675 --> 00:21:02,429 -మనం ముగ్గురం కూర్చోవచ్చులెండి. -కొంచెం అలా కదిలిస్తాను. సరే... 351 00:21:02,429 --> 00:21:04,389 ఇక చాలు, మేడం ఫ్రావ్. 352 00:21:04,389 --> 00:21:05,682 అలాగే, మిస్టర్ క్రాట్. 353 00:21:05,682 --> 00:21:09,937 నన్ను క్షమించాలి. మేడం ఫ్రావ్ కి ఒక్కోసారి ఈర్ష్య ఎక్కువవుతుంది. 354 00:21:09,937 --> 00:21:12,981 -ఆమె మంచిది. భలే మనిషి. -నాకు... సరే. 355 00:21:12,981 --> 00:21:15,234 నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటా. 356 00:21:18,737 --> 00:21:23,242 నా పేరు క్రాట్. ఆక్టేవియస్ క్రాట్. 357 00:21:25,953 --> 00:21:27,913 మిమ్మల్ని కలవడం సంతోషం, మిస్టర్ క్రాట్. 358 00:21:27,913 --> 00:21:32,042 నా పేరు జోష్ స్కిన్నర్, అలాగే... సరే. ఈమె నా భార్య. 359 00:21:32,042 --> 00:21:33,794 -మెలిస్సా గింబిల్. -అవును. 360 00:21:35,003 --> 00:21:36,004 చాలా సంతోషం. 361 00:21:36,797 --> 00:21:39,591 సరే, ఇంకా... వావ్. ఈ క్లబ్ మీదేనా? 362 00:21:39,591 --> 00:21:42,344 అవును. ఏదో సరదాకు. 363 00:21:43,595 --> 00:21:45,848 నాకు బాగా నచ్చేది శక్తి. 364 00:21:46,723 --> 00:21:48,016 విద్యుత్ శక్తి. 365 00:21:49,518 --> 00:21:52,145 ష్మికాగోలో ఉన్న ప్రతీ ఇల్లు, వ్యాపారం క్రాట్ జెనరేటింగ్ స్టేషన్ 366 00:21:52,145 --> 00:21:54,106 ఉత్పత్తి చేసే కరెంటుతోనే నడుస్తుంది. 367 00:21:54,106 --> 00:21:55,107 -వావ్. -వావ్. 368 00:21:55,107 --> 00:21:58,902 నేను అందరికీ ఇలా చెప్తుంటా, ష్మికాగోలో ఉన్న ప్రతీ ఇల్లు, 369 00:21:58,902 --> 00:22:02,030 వ్యాపారం క్రాట్ జెనరేటింగ్ స్టేషన్ ఉత్పత్తి చేసే కరెంటుతోనే నడుస్తుంది. 370 00:21:58,986 --> 00:22:02,030 వ్యాపారం క్రాట్ జెనరేటింగ్ స్టేషన్ ఉత్పత్తి చేసే కరెంటుతోనే నడుస్తుంది. 371 00:22:02,990 --> 00:22:04,241 అది మంచి వాక్యం. 372 00:22:05,075 --> 00:22:07,786 అలాగే నాకు ఆర్ట్ కూడా చాలా ఇష్టం, 373 00:22:08,912 --> 00:22:10,539 అలాగే అందం. 374 00:22:11,123 --> 00:22:17,337 అందుకే నేను నా సాయంత్రాలు ఈ క్లబ్ లో గడుపుతుంటాను. ఇది నాదే. 375 00:22:17,337 --> 00:22:19,131 -అవును, అలాగే. సరే. -ఆ మాట అన్నావు. సరే. 376 00:22:19,131 --> 00:22:22,467 నీకు నాటకాలు లాంటివి వేయడం నచ్చుతుందా, ప్రియా? 377 00:22:23,135 --> 00:22:27,389 కొత్త వారిని చేర్చుకోవడానికి నేను నిరంతరం వెతుకుతూనే ఉంటాను. 378 00:22:28,599 --> 00:22:30,434 నేనా? లేదు. ఓహ్, లేదు. 379 00:22:30,434 --> 00:22:32,728 -నేను ఒక డాక్టర్ ని. ప్రసూతి వైద్యురాలిని. -ఆమె... 380 00:22:33,395 --> 00:22:34,479 నమ్మేశానులే. 381 00:22:34,479 --> 00:22:37,482 -నిజంగా? ఇక్కడ కూడానా? -నన్ను క్షమించు. 382 00:22:37,482 --> 00:22:39,359 {\an8}చాక్లెట్ 383 00:22:39,359 --> 00:22:41,069 {\an8}నాకు ఒక నిమిషం ఇస్తే, 384 00:22:42,821 --> 00:22:44,948 నేను బాత్ రూమ్ కి వెళ్ళాలి. 385 00:22:49,953 --> 00:22:51,038 మంచి వ్యక్తిలాగే ఉన్నాడు. 386 00:22:53,332 --> 00:22:54,625 లేడీస్ అండ్ జంటిల్మెన్. 387 00:22:54,625 --> 00:22:56,335 సోదర సోదరీమణులారా. 388 00:22:56,335 --> 00:22:59,046 లేడీస్ ఇంకా జెర్మ్స్. 389 00:22:59,546 --> 00:23:03,634 నేను మీకు మా అందమైన, మనోహరమైన, 390 00:22:59,546 --> 00:23:03,634 నేను మీకు మా అందమైన, మనోహరమైన, 391 00:23:04,134 --> 00:23:08,013 అంతర్జాతీయ సంచలనమైన, జెన్నీ బ్యాంక్స్ ని ఇస్తున్నాను! 392 00:23:08,013 --> 00:23:09,097 హేయ్! 393 00:23:18,482 --> 00:23:22,611 నేను బ్రసుల్స్ కి వేసవికి వెళ్ళినప్పుడు 394 00:23:22,611 --> 00:23:27,324 మార్టిన్ అనబడే ఒక కండల వీరుడితో ప్రేమలో పడ్డాను 395 00:23:27,324 --> 00:23:31,828 అతను కండలు బిగించిన ప్రతీసారి నా గుండె వేగంగా కొట్టుకునేది 396 00:23:32,996 --> 00:23:34,414 ఇలా అనడంలో తప్పు లేదు 397 00:23:34,414 --> 00:23:39,670 తర్వాత జరిగింది చూసి నా మతి పోయింది 398 00:23:40,170 --> 00:23:44,842 తెలిసింది ఏంటంటే మంచం మీద మనోడు అంతగొప్పగా ఏమీ చేయలేడు 399 00:23:45,467 --> 00:23:48,804 నేను అప్పుడే అతనివైపు తిరిగి ఇలా అన్నాను 400 00:23:49,471 --> 00:23:53,433 ఇక మనం కలిసి ఉండలేము అని 401 00:23:54,643 --> 00:23:56,144 ఇప్పుడు మేము విడిపోయాం 402 00:23:56,854 --> 00:24:01,608 ఒకప్పుడు మా కోరికలు నిప్పుల్లా చెలరేగాయి కానీ ఇప్పుడు బూడిద అయిపోయాయి 403 00:23:56,854 --> 00:24:01,608 ఒకప్పుడు మా కోరికలు నిప్పుల్లా చెలరేగాయి కానీ ఇప్పుడు బూడిద అయిపోయాయి 404 00:24:01,608 --> 00:24:06,655 కలిసి బాగా నవ్వుకునేవారం కానీ ఇప్పుడు ఆ నవ్వు కనుమరుగైపోయింది 405 00:24:06,655 --> 00:24:09,950 బుజ్జి, మనం ఇక విడిపోవాలి 406 00:24:18,000 --> 00:24:21,378 నేను మ్యూనిక్ లో ఒక ప్రియుడిని కనుగొన్నాను 407 00:24:22,713 --> 00:24:26,800 వాడు నా మునుపటి ప్రియుడు మగాడే కాదనిపించేలా చేశాడు 408 00:24:26,800 --> 00:24:30,679 అతిత్వరలోనే నిరంతరం తృప్తి పొందుతూ వచ్చాము 409 00:24:31,930 --> 00:24:38,145 కానీ వాడి చేష్టలు కాకుండా మనసును పరీక్షించాను 410 00:24:39,104 --> 00:24:43,233 తెలిసింది ఏంటంటే వాడికి శరీరం ఉంది కానీ, బుర్ర లేదు 411 00:24:44,026 --> 00:24:47,779 కాబట్టి ఒకరాత్రి నేను ఇలా అన్నాను నాకు ఇక ఓపిక లేదు అన్నాను 412 00:24:47,779 --> 00:24:53,702 మేము విడిపోయాం 413 00:24:54,578 --> 00:24:55,913 ఇప్పుడు మేము విడిపోయాం 414 00:24:57,122 --> 00:24:59,166 నీ శరీరం గొప్పదే కానీ ఇప్పుడిక విడిపోవాలి 415 00:24:59,166 --> 00:25:01,210 వాడిని నా ఇంట్లో నుండి పంపించేశా 416 00:24:59,249 --> 00:25:01,210 వాడిని నా ఇంట్లో నుండి పంపించేశా 417 00:25:01,210 --> 00:25:06,048 మనిద్దరి బంధం బాగానే సాగింది కానీ ఇక నీతో ఉండే ఓపిక నాకు లేదు 418 00:25:06,048 --> 00:25:08,967 బుజ్జి, ఇక అంతా స్పష్టమైంది మనం విడిపోయాం 419 00:25:09,468 --> 00:25:10,469 సరే. 420 00:25:12,262 --> 00:25:15,891 మేము విడిపోయాం 421 00:25:15,891 --> 00:25:16,892 మేము విడిపోయాం 422 00:25:16,892 --> 00:25:18,227 ఇప్పుడు మేము విడిపోయాం 423 00:25:18,227 --> 00:25:19,186 ఇప్పుడు మేము విడిపోయాం 424 00:25:19,186 --> 00:25:23,273 ఒకప్పుడు మా కోరికలు నిప్పుల్లా చెలరేగాయి కానీ ఇప్పుడు బూడిద అయిపోయాయి 425 00:25:23,273 --> 00:25:27,819 మనిద్దరి బంధం బాగానే సాగింది కానీ ఇక నీతో ఉండే ఓపిక నాకు లేదు 426 00:25:27,819 --> 00:25:32,491 బుజ్జి, మనం ఇక విడిపోవాలి 427 00:25:32,491 --> 00:25:33,784 విడిపోయాం 428 00:25:34,785 --> 00:25:35,911 విడిపోయాం 429 00:25:36,620 --> 00:25:37,913 విడిపోయాం 430 00:25:38,664 --> 00:25:39,665 విడిపోయాం 431 00:25:43,794 --> 00:25:44,837 వావ్! 432 00:25:46,380 --> 00:25:48,715 అది బెట్సీనా? 433 00:25:48,715 --> 00:25:50,634 -సరే. ఇక ఆగు. -అలాగే. 434 00:25:50,634 --> 00:25:54,680 నేను కూడా కొంచెం బాత్ రూమ్ కి వెళ్ళాలి. 435 00:25:56,265 --> 00:25:57,641 -నేను యిట్టె వచ్చేస్తాను. -సరే. 436 00:26:01,979 --> 00:26:02,980 ఏంటి? 437 00:26:05,732 --> 00:26:06,733 హలో? 438 00:26:11,488 --> 00:26:15,701 లేదు... సరే. వద్దు. 439 00:26:17,786 --> 00:26:19,454 మెయిన్ కాంఫ్ 440 00:26:22,499 --> 00:26:23,709 బాత్ రూమ్ ఎక్కడ? 441 00:26:35,262 --> 00:26:38,265 ఏమండీ, నేను చెప్పేది వినిపిస్తుందా? 442 00:26:38,849 --> 00:26:42,186 హేయ్, జోష్, మనం... ఏంటి? ఏమైంది? 443 00:26:42,186 --> 00:26:44,688 ఏంటి? లేదు. నేను ఇప్పుడే లోనికి వచ్చా. ఈమె ఇలా... 444 00:26:44,688 --> 00:26:46,106 -ఆమె... -ఆమె చనిపోయింది. 445 00:26:48,192 --> 00:26:49,318 -హత్య! -లేదు, ఆగు! 446 00:26:49,318 --> 00:26:51,445 -మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. -అవును, కానీ ఆమె సంగతి ఏంటి? 447 00:26:51,445 --> 00:26:53,363 ఆమె చనిపోయింది. మనం ఆమె విషయంలో ఏమీ చేయలేము. 448 00:26:53,363 --> 00:26:56,575 కానీ నీ చేతుల మీద రక్తం ఉంది, అలాగే ఒకరు నిన్ను చూశారు. 449 00:26:56,575 --> 00:26:59,369 నేను ఇలాంటి మ్యూజికల్ లో ఉండాలని ఆశపడలేదు. 450 00:26:59,369 --> 00:27:00,787 సరే. 451 00:26:59,453 --> 00:27:00,787 సరే. 452 00:27:06,418 --> 00:27:08,921 ఓహ్, అమ్మో. మరి టైర్ సంగతి ఏంటి? రిమ్ తోనే నడిపేయొచ్చా? 453 00:27:08,921 --> 00:27:10,297 మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలీదు. 454 00:27:10,297 --> 00:27:12,341 ముం బ్రిడ్జ్ దాటుదాం, ఆ తర్వాత ఏదోకటి ఆలోచిద్దాం. 455 00:27:12,341 --> 00:27:13,675 త్వరగా! 456 00:27:13,675 --> 00:27:14,843 త్వరపడుతున్నా! 457 00:27:14,843 --> 00:27:17,262 ఏం... సరే, ఏం జరుగుతోంది? అదేం శబ్దం? 458 00:27:17,262 --> 00:27:18,347 కారు పనిచేయడం లేదు. 459 00:27:19,431 --> 00:27:20,682 ఏమైందో చూద్దాం. 460 00:27:24,895 --> 00:27:25,896 ఏంటిది? 461 00:27:25,896 --> 00:27:29,733 ష్మికాగో మీకు తిరిగి స్వాగతం పలుకుతుంది 462 00:27:30,776 --> 00:27:34,363 కానీ మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఏదో ఉన్నట్టు ఉంది 463 00:27:34,363 --> 00:27:38,534 ఎందుకంటే మీరు నిజమైన ప్రేమను కనుగొన్నారన్నది నిజమే 464 00:27:38,534 --> 00:27:41,787 కానీ ఇప్పుడు మీకు కావాల్సింది అదొక్కటే కాదు 465 00:27:41,787 --> 00:27:42,829 ఓహ్, దేవుడా. 466 00:27:42,829 --> 00:27:46,625 కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది 467 00:27:46,625 --> 00:27:48,710 మీరు ఒకటి కనుగొనే వరకు... 468 00:27:48,710 --> 00:27:49,795 ఏంటది? 469 00:27:49,795 --> 00:27:53,090 ...సంతోషకరమైన ముగింపు 470 00:27:54,675 --> 00:27:57,094 -ఏం... లేదు. వెనక్కి రా! -ఆగు! ఏం... 471 00:27:57,094 --> 00:27:59,471 -ఇది... -ఇదేం బాలేదు. వాడు ఏం సహాయం చేయలేదు! 472 00:27:59,972 --> 00:28:01,223 జోక్ చేస్తున్నావా? 473 00:27:59,972 --> 00:28:01,223 జోక్ చేస్తున్నావా? 474 00:28:02,808 --> 00:28:05,352 "సంతోషకరమైన ముగింపా"? అసలు ఆ మాట అర్థం ఏంటి? 475 00:28:05,352 --> 00:28:09,273 ఏమో. కానీ నాకు ఆ చెత్త లెప్రకాన్ అంటే పరమచిరాకు అని మాత్రం చెప్పగలను. 476 00:28:09,273 --> 00:28:11,525 ఈ ప్రదేశంలో మనం సంతోషకరమైన ముగింపును ఎలా పొందగలం? 477 00:28:11,525 --> 00:28:13,569 ఎందుకంటే ఈ మ్యూజికల్స్ లో సంతోషకరమైన ముగింపులు ఉండవు. 478 00:28:13,569 --> 00:28:15,737 ఒకవేళ ఉన్నా కూడా, ఇలా అనడం నాకు ఇష్టం లేదు, 479 00:28:15,737 --> 00:28:19,199 సంతోషంగా ముగించే అలవాటు ఉన్నవారం మనం అస్సలు కాదు. 480 00:28:19,199 --> 00:28:20,784 -మనం దయనీయమైనవారం. -మనం దయనీయమైనవారం. 481 00:28:21,952 --> 00:28:24,204 -ఓహ్, లేదు. -మనం ఈ బ్రిడ్జ్ దాటాలి. 482 00:28:24,204 --> 00:28:25,873 -కానీ ఆ లెప్రకాన్... -పోలీసులు వస్తున్నారు, 483 00:28:25,873 --> 00:28:28,500 అలాగే నా చేతుల మీద రక్తం కూడా ఉంది. మనం ప్రయత్నించాలి. 484 00:28:28,500 --> 00:28:31,545 అంటే... ఏమో. మంచి ఆలోచనలు ఆలోచించు. 485 00:28:31,545 --> 00:28:33,255 నా వల్ల కాదు. అందుకే కదా ఇక్కడికి వచ్చాము. 486 00:28:34,256 --> 00:28:36,091 సరే, నవ్వితే పని జరుగుతుందేమో? 487 00:28:37,968 --> 00:28:39,511 ఛ. పదా. 488 00:28:50,522 --> 00:28:51,523 చేతులు ఎత్తండి! 489 00:28:53,108 --> 00:28:54,484 కదలొద్దు. 490 00:28:56,236 --> 00:28:57,237 వాడేనా? 491 00:28:58,488 --> 00:29:01,283 జోష్ స్కిన్నర్, ఎల్సీ వేల్ ని హత్య చేసినందుకు నిన్ను అరెస్టు చేస్తున్నాం. 492 00:28:58,488 --> 00:29:01,283 జోష్ స్కిన్నర్, ఎల్సీ వేల్ ని హత్య చేసినందుకు నిన్ను అరెస్టు చేస్తున్నాం. 493 00:29:01,283 --> 00:29:05,329 ఏంటి? లేదు, నేను ఆమెను చంపలేదు. శరీరాన్ని చూశాను అంతే. 494 00:29:05,329 --> 00:29:07,247 ఇది దారుణం. ఇతను అది చేయలేదు. 495 00:29:07,247 --> 00:29:09,416 సార్జెంట్, ఇది చూడండి. 496 00:29:09,416 --> 00:29:11,543 -అది మా కారులో ఎందుకు ఉంది? -నాకు తెలీదు. 497 00:29:11,543 --> 00:29:16,173 భలే, భలే. హత్యకు వాడిన ఆయుధం దొరికినట్టు ఉంది. 498 00:29:16,173 --> 00:29:17,549 సరే, అది నాది కాదు. 499 00:29:17,549 --> 00:29:20,511 లేదు, నిజమే. అతనికి తుపాకులు అస్సలు నచ్చవు. 500 00:29:20,511 --> 00:29:22,971 -జోష్ కి నిజానికి తుపాకులు అంటే భయం. -అంటే, నాకు భయం లేదు. 501 00:29:22,971 --> 00:29:24,473 మా నాన్న నిన్ను షూటింగ్ రేంజ్ కి తీసుకెళ్లారు. 502 00:29:24,473 --> 00:29:27,559 అవి ఎంత గట్టి శబ్దం వస్తాయో విని ఆశ్చర్యపోయా అంతే, సరేనా? చాలా గట్టి శబ్దం. 503 00:29:27,559 --> 00:29:29,811 -రెండు గంటలు ఏడుస్తూ... -నేను ఏడవలేదు. 504 00:29:29,811 --> 00:29:31,605 మాట్లాడకండి! వాడిని బండి ఎక్కించండి. 505 00:29:32,147 --> 00:29:34,733 -ఆగండి. వద్ద. మీరు తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? -ఆగండి. 506 00:29:34,733 --> 00:29:37,277 వాడు ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి. జైలుకి. 507 00:29:38,278 --> 00:29:39,571 జోష్! 508 00:29:48,080 --> 00:29:52,376 మిస్టరీ ఇంకా మ్యాజిక్ నిరాశపరిచే ముగింపులు ట్రాజిక్ 509 00:29:52,376 --> 00:29:55,963 స్వాగతం 510 00:29:55,963 --> 00:30:02,427 ష్మికాగో 511 00:29:56,046 --> 00:30:02,427 ష్మికాగో 512 00:30:10,185 --> 00:30:14,273 మేము విడిపోయాం 513 00:30:15,399 --> 00:30:17,025 ఇప్పుడు మేము విడిపోయాం 514 00:30:17,860 --> 00:30:22,447 ఒకప్పుడు మా కోరికలు నిప్పుల్లా చెలరేగాయి కానీ ఇప్పుడు బూడిద అయిపోయాయి 515 00:30:22,447 --> 00:30:27,452 కలిసి బాగా నవ్వుకునేవారం కానీ ఇప్పుడు ఆ నవ్వు కనుమరుగైపోయింది 516 00:30:27,452 --> 00:30:30,622 బుజ్జి, మనం ఇక విడిపోవాలి 517 00:30:36,670 --> 00:30:40,257 నేను మ్యూనిక్ లో ఒక ప్రియుడిని కనుగొన్నాను 518 00:30:41,175 --> 00:30:45,179 వాడు నా మునుపటి ప్రియుడు మగాడే కాదనిపించేలా చేశాడు 519 00:30:45,846 --> 00:30:49,349 అతిత్వరలోనే నిరంతరం తృప్తి పొందుతూ వచ్చాము 520 00:30:50,475 --> 00:30:57,232 కానీ వాడి చేష్టలు కాకుండా మనసును పరీక్షించాను 521 00:30:57,733 --> 00:31:01,570 తెలిసింది ఏంటంటే వాడికి శరీరం ఉంది కానీ, బుర్ర లేదు 522 00:30:57,733 --> 00:31:01,570 తెలిసింది ఏంటంటే వాడికి శరీరం ఉంది కానీ, బుర్ర లేదు 523 00:31:02,779 --> 00:31:06,825 కాబట్టి ఒకరాత్రి నేను ఇలా అన్నాను నాకు ఇక ఓపిక లేదు అన్నాను 524 00:31:06,825 --> 00:31:10,454 మేము విడిపోయాం 525 00:31:10,454 --> 00:31:11,538 మేము విడిపోయాం 526 00:31:11,538 --> 00:31:13,665 -ఇప్పుడు మేము విడిపోయాం -ఇప్పుడు మేము విడిపోయాం 527 00:31:13,665 --> 00:31:17,669 ఒకప్పుడు మా కోరికలు నిప్పుల్లా చెలరేగాయి కానీ ఇప్పుడు బూడిద అయిపోయాయి 528 00:31:17,669 --> 00:31:19,671 మనిద్దరి బంధం బాగానే సాగింది 529 00:31:19,671 --> 00:31:22,216 కానీ ఇక నీతో ఉండే ఓపిక నాకు లేదు 530 00:31:22,216 --> 00:31:27,137 బుజ్జి, మనం ఇక విడిపోవాలి 531 00:31:27,137 --> 00:31:28,222 విడిపోయాం 532 00:31:29,223 --> 00:31:31,225 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్