1 00:00:11,094 --> 00:00:14,097 లోర్న్ మైఖేల్స్ సమర్పించు 2 00:00:41,291 --> 00:00:44,753 ష్మిగడూన్ కి రెండేళ్ల అయిదు నెలల ముందు 3 00:00:49,299 --> 00:00:50,133 అది పేయిటన్ కి దక్కింది. 4 00:00:51,552 --> 00:00:52,886 పేయిటన్ కి దక్కిందా? 5 00:00:54,346 --> 00:00:55,430 బాబోయ్. అస్సలు నమ్మలేకపోతున్నాను. 6 00:00:55,514 --> 00:00:58,267 పేయిటన్ మీద ఎందుకు అందరూ అంత శ్రద్ధ చూపుతున్నారు? 7 00:00:58,350 --> 00:01:01,103 నువ్వు డీన్ చాంగ్ ని కలవాలి. తనని వివరణ అడుగు. 8 00:01:01,186 --> 00:01:03,981 -నిజంగానే, అపాయింట్మెంట్ కోసం అడుగు. -ఎందుకు? తనేం చెప్తుంది? 9 00:01:04,063 --> 00:01:06,900 ఏదేమైనా, నాకేమీ పర్వాలేదులే. నేనేమీ ఫెల్లోషిప్ల కోసం వైద్యుడిని కాలేదు. 10 00:01:06,984 --> 00:01:09,278 ప్రజలతో మాట్లాడకుండానే వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో వైద్యుడిని అయ్యాను. 11 00:01:09,361 --> 00:01:13,031 అసలేమైందో ఆమెని అడుగు, అప్పుడు నీ ప్రయత్నం నువ్వు చేశావని నీకు తెలుస్తుంది కదా. 12 00:01:13,115 --> 00:01:15,033 -అయినా పేయిటన్ కి ఎలా వచ్చింది? -దయచేసి ఇక ఆపు. 13 00:01:15,868 --> 00:01:17,077 సరే. 14 00:01:17,995 --> 00:01:19,371 నాకు బాధగా ఉంది, బంగారం. 15 00:01:19,454 --> 00:01:21,582 వీళ్లందరూ శవాల మీద నీలాలు ఏరుకొనే రకం. 16 00:01:24,710 --> 00:01:27,588 ఒక్క నిమిషం, నువ్వు "శవాల మీద నీలాలు," అని అన్నావా? 17 00:01:27,671 --> 00:01:31,008 అంటే, ఎలా చూసినా నీకే రావాల్సిన ఫెలోషిప్ 18 00:01:31,091 --> 00:01:32,968 -వేరెవరికో పోతే... -ఆగు. కాస్త ఆగు. 19 00:01:33,051 --> 00:01:34,303 శవాల మీద నీలాలు? 20 00:01:36,430 --> 00:01:37,514 మెల్. 21 00:01:37,598 --> 00:01:40,142 నువ్వు నన్ను క్లిష్ట పరిస్థితిలో పెడుతున్నావు, 22 00:01:40,225 --> 00:01:43,312 ఎందుకంటే, నువ్వు "శవాల మీద నీలాలు" అని చెప్తుంటే బాగుంది, 23 00:01:43,395 --> 00:01:48,108 కానీ నిజానికి అది "శవాల మీద పేలాలు," నీలాలు కాదు. 24 00:01:48,817 --> 00:01:51,278 నాకలా అనిపించడం లేదు. శవాల మీద నీలాలే సరైనది. 25 00:01:52,070 --> 00:01:53,530 నువ్వు అన్నదే నిజం అనుకుంటున్నావా? 26 00:01:53,614 --> 00:01:58,952 శవాల మీద పేలాలు ఏరుకోవడం అనే వాక్యంలో అసలు అర్థమే లేదు. అసలు అలా జరగదు కూడా. 27 00:01:59,036 --> 00:02:00,913 అయితే "శవాల మీద నీలాలు" అంటే ఏంటో? 28 00:02:00,996 --> 00:02:02,581 అంటే, దయలేని సమాజం అని. 29 00:02:02,664 --> 00:02:05,834 మనుషులు ఎంత దిగజారిపోతారంటే, వారికి వారి బొచ్చు చాలక, శవాల కేశాలను కత్తిరిస్తారు. 30 00:02:05,918 --> 00:02:07,794 అదే శవాల మీద నీలాలు ఏరుకోవడం అంటే. 31 00:02:07,878 --> 00:02:10,130 సరే, నాకొక ధర్మసందేహం కలుగుతోంది. 32 00:02:10,214 --> 00:02:12,216 నువ్వు తెలుగులో పీహెచ్డీ చేశావా? 33 00:02:12,716 --> 00:02:14,051 -ఇక చాలు, బంగారం. -లేదు, మన్నించు. 34 00:02:14,134 --> 00:02:16,803 చూడు, నీ మీద నాకు ప్రేమ ఉంది. పొరబడటంలో ఏ తప్పూ లేదు. 35 00:02:16,887 --> 00:02:17,888 నేనేమీ పొరబడలేదు. 36 00:02:17,971 --> 00:02:20,224 నీకు కాస్త ఊరటని ఇద్దామనే నా ప్రయత్నమంతా. 37 00:02:20,307 --> 00:02:21,725 ఊరటని ఇచ్చావులే. 38 00:02:30,651 --> 00:02:33,987 ఇవాళ జరిగినదానికి మన్నించు. 39 00:02:36,823 --> 00:02:39,159 శవాల మీద నీలాలు అనేదే సరైనది. 40 00:02:40,160 --> 00:02:41,286 చాలా అర్థవంతంగా కూడా ఉంది. 41 00:02:42,079 --> 00:02:43,288 ధన్యవాదాలు, బంగారం. 42 00:02:43,914 --> 00:02:45,999 నీ ఫెలోషిప్ విషయంలో నేను చింతిస్తున్నాను. 43 00:02:46,083 --> 00:02:47,084 ధన్యవాదాలు. 44 00:02:47,876 --> 00:02:51,463 మరి నువ్వు, నువ్వు శవాల మీద పేలాలు ఏరుకోవు కదూ? 45 00:02:51,547 --> 00:02:54,216 నువ్వలా చేయవులే. నువ్వలా ఎప్పటికీ చేయవులే. 46 00:02:54,299 --> 00:02:57,469 కానీ అవససరమైతే శవాల మీద నీలాలు మాత్రం ఏరుకుంటావు కదూ? 47 00:02:57,553 --> 00:02:59,096 ఏరుకుంటావులే. 48 00:02:59,179 --> 00:03:01,390 చూశావా. ఇది కూడా ఒప్పుకుంటోంది. 49 00:03:12,442 --> 00:03:14,403 మెలిస్సా, బాబోయ్, నువ్వు దుస్తులు విప్పేస్తున్నావే. 50 00:03:14,486 --> 00:03:16,697 లేదు... బూట్లు తీస్తున్నానంతే. పొద్దుపోయింది కదా. 51 00:03:16,780 --> 00:03:19,283 ఇప్పటి దాకా నేను కలిసిన అమ్మాయిలు ఎవ్వరూ నీలా లేరు. 52 00:03:19,992 --> 00:03:22,995 అసలు ఇలాంటి ఆలోచనలు నీకెలా వస్తాయి? నీకు పట్టింపుల్లాంటివేవీ లేవు. 53 00:03:23,787 --> 00:03:24,997 నా స్వభావమే అదిలే. 54 00:03:25,998 --> 00:03:27,708 సరే, నేను కూడా తీసేస్తున్నాను. 55 00:03:28,500 --> 00:03:32,129 ఇదిగో పాదాలు, ప్రకృతిని ఆస్వాదించండి. 56 00:03:36,008 --> 00:03:38,510 ఇక మనం మనస్సు విప్పి మాట్లాడుకుందామా? 57 00:03:40,470 --> 00:03:42,890 వావ్. ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు కొత్త వ్యక్తివి అయిపోతావు. 58 00:03:43,557 --> 00:03:47,436 కానీ ఓ విషయం చెప్పనా? నియంత్రణ నా చేతిలో లేదు కనుక నాకు అది బాగా అనిపిస్తుంది. 59 00:03:48,353 --> 00:03:50,689 ఇవాళ జరిగిన టాప్ మూడు విషయాల గురించి మాట్లాడకుందామా? 60 00:03:50,772 --> 00:03:54,026 అంటే, టాప్ మూడు అతి చెత్త విషయాలలు అని నా ఉద్దేశం. 61 00:03:54,109 --> 00:03:56,695 నేనేం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థంకాకుండా చేసినట్టున్నావే. 62 00:03:56,778 --> 00:03:58,780 హార్హే, నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం లేదు, 63 00:03:58,864 --> 00:04:02,075 అది నేను నా మాజీ ప్రియుడితో ఉన్నప్పుడు చేసిన ఒక పిచ్చి పని, అంతే, 64 00:04:02,159 --> 00:04:03,702 అది నీకు అస్సలు చెప్పుండాల్సింది కాదు. 65 00:04:03,785 --> 00:04:08,040 సరేమరి, నేను "మలబద్ధకం" అన్నప్పుడు హెలెన్ ప్రిట్ నన్ను అదోలా చూసింది, 66 00:04:08,123 --> 00:04:10,000 అదే నా మొదటిది. 67 00:04:10,667 --> 00:04:14,254 కటువు పదమే అయినా భలేగా ఉంది. "మలబద్ధకం." 68 00:04:16,673 --> 00:04:17,925 మరి నీ మొదటి విషయం ఏంటి? 69 00:04:18,675 --> 00:04:21,303 ఈరోజు నా విషయంలో జరిగిన మొదటి చెత్త సంఘటన ఏంటంటే... 70 00:04:21,386 --> 00:04:23,680 నేనే. ఇవాళ నేను వైద్యం సరిగ్గా అందించలేదు. 71 00:04:23,764 --> 00:04:26,475 అదేం లేదులే. అయినా కూడా... 72 00:04:26,558 --> 00:04:29,228 నువ్వు కాస్తంత తక్కువ రేడియమ్ నీటిని సూచించి ఉంటే సరిపోయేది, కానీ... 73 00:04:29,311 --> 00:04:32,481 నా ఆలోచనలన్నీ నీ మీదనే ఉన్నాయి కనుక నేను పని మీద దృష్టి పెట్టలేకపోయా, బంగారం. 74 00:04:33,440 --> 00:04:36,818 ఆనందం లేని నా జీవితంలోకి నువ్వు ప్రవేశించి చిరునవ్వులు పూయించావు. 75 00:04:38,779 --> 00:04:42,908 ఇది వింతగా అనిపించవచ్చు కానీ, నా జీవితంలో కూడా నువ్వలా చేశావనే నాకనిపిస్తోంది. 76 00:04:43,450 --> 00:04:45,869 నాకు ఈ ఆనందం చాలా కాలం తర్వాత కలుగుతున్నట్టుగా అనిపిస్తోంది. 77 00:04:49,957 --> 00:04:54,962 ఉన్నట్టుండి నన్నేదో మైకంలో ముంచేశావు 78 00:04:55,963 --> 00:05:01,176 ఇది కేవలం ఉద్వేగమేనా లేక ఇంకేదైనా కొత్త విషయమా? 79 00:05:01,718 --> 00:05:06,807 ఉన్నట్టుండి నాలో మెదులుతున్న ఈ భావనలు 80 00:05:07,599 --> 00:05:12,312 అవే నిజమైతే, నేనేం చేయాలి? 81 00:05:13,897 --> 00:05:19,570 ఏంటి, ఎక్కడ, ఎందుకు ఎప్పుడు, ఎలా అని 82 00:05:20,153 --> 00:05:26,326 వివరించే ప్రయత్నం చేసి లాభం లేదు 83 00:05:26,410 --> 00:05:32,749 నాకు తెలిసిందల్లా ఉన్నట్టుండి నీ మీద నాకు ప్రేమ పుట్టుకొచ్చిందని 84 00:05:33,333 --> 00:05:39,214 ఇంకా ఉన్నట్టుండి ఇంతకు మించిన ముఖ్యమైన విషయం 85 00:05:39,840 --> 00:05:42,926 నాకు మరొకటి లేదని 86 00:05:55,772 --> 00:05:56,982 నన్ను మన్నించండి. 87 00:05:57,065 --> 00:05:59,193 పొరపాటు నాదేలెండి. 88 00:06:00,068 --> 00:06:03,697 ఎవరొచ్చారో చూడండి. దొరసానిగారు ముందుగానే వచ్చేశారు. 89 00:06:03,780 --> 00:06:04,781 ఇది చాలా గొప్ప విషయం! 90 00:06:04,865 --> 00:06:07,868 మెలిస్సా, ఈవిడ, దొరసాని గాబ్రియల్ వోన్ బ్లెర్కోమ్. 91 00:06:07,951 --> 00:06:11,663 -ఈవిడ స్టెయిన్లెస్ స్టీల్ ని కనిపెట్టారు. -భలేవాడివే, హార్హే. 92 00:06:11,747 --> 00:06:15,459 అల్యుమినోథర్మిక్ రిడక్షన్ ప్రక్రియ మీద పని చేస్తుండగా, నాకేదో అదృష్టం కలిసొచ్చిందిలే. 93 00:06:17,294 --> 00:06:19,963 దేవుడా. ఇది "సౌండ్ ఆఫ్ మ్యూజిక్"కి చాలా దగ్గరగా ఉంది. 94 00:06:20,047 --> 00:06:22,257 నేను ఊహించి చెప్తాను ఆగండి, మీరు ఇప్పుడే నగరం నుండి వచ్చారు, 95 00:06:22,341 --> 00:06:24,384 మీరు ఈయన్ని పెళ్లి చేసుకోబోతున్నారు, కదా? 96 00:06:25,135 --> 00:06:29,014 మనం ఇంతకుముందు కలిశామా? నీలాంటి చక్కని అమ్మాయిని నేను మర్చిపోయే అవకాశం లేదు. 97 00:06:29,681 --> 00:06:31,266 మీరిద్దరి జంట చాలా చూడ ముచ్చటగా ఉంది. 98 00:06:32,434 --> 00:06:34,478 బ్లర్కీ, బ్లర్కీ, భలే జోకులేస్తావే, బ్లర్కీ. 99 00:06:34,561 --> 00:06:37,022 అదేం లేదు. నేనూ, ఈవిడా కలిసి డాన్స్ చేస్తున్నాం అనుకున్నావా? 100 00:06:37,105 --> 00:06:39,024 లేదు, తన గొంతుకు ఆహారం అడ్డుపడితే, 101 00:06:39,107 --> 00:06:41,860 దాని అడ్డుతొలగించడానికి తనని ఊరికే అలా తిప్పుతున్నానంతే... 102 00:06:41,944 --> 00:06:43,320 నా పేరు మెలిస్సా, నేను కొత్త నర్సును. 103 00:06:43,403 --> 00:06:45,656 నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు, బ్లర్కీ, 104 00:06:45,739 --> 00:06:48,534 తళతళా మెరిసిపోతున్నావు నువ్వు! 105 00:06:48,617 --> 00:06:51,745 హార్హే, నాకు చాలా దాహంగా ఉంది. షాంపెయిన్ ఉంటే తీసుకురావా. 106 00:06:51,828 --> 00:06:53,038 అలాగే, తప్పకుండా. 107 00:06:56,416 --> 00:06:58,043 అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. 108 00:06:59,002 --> 00:07:01,171 మిమ్మల్ని ప్రేమించలేదంటే అతను మగాడు కానట్టే లెక్క. 109 00:07:01,255 --> 00:07:04,633 ఇక ఆపండి. అంటే, అయ్యుండవచ్చు. 110 00:07:05,300 --> 00:07:07,177 మీరు అందాల దేవతలా ఉన్నారు. 111 00:07:07,261 --> 00:07:09,721 మీరు చాలా టిప్ టాప్ గా ఉన్నారు, అదిరిపోతున్నారు. 112 00:07:10,347 --> 00:07:12,391 మీ కాలిగోటికి కూడా నేను సరిపోను. 113 00:07:15,185 --> 00:07:16,687 భలే గమ్మత్తుగా ఉంది. 114 00:07:16,770 --> 00:07:19,147 ముందు మీరు బూట్లు వేసుకోవాలేమో, ఏమంటారు? 115 00:07:19,231 --> 00:07:23,485 నిజమేమిటంటే, ఇది వింతగానే ఉంటుంది, కానీ నేనూ హార్హే ప్రేమించుకుంటున్నాం. 116 00:07:23,569 --> 00:07:25,028 అది మీకు బాధగానే ఉంటుందని తెలుసు, 117 00:07:25,112 --> 00:07:30,576 కానీ నాకొకటి అనిపిస్తోంది, దాన్ని దివ్యదృష్టి అనుకోవచ్చు, 118 00:07:30,659 --> 00:07:33,370 అదేంటంటే, మీరు మర్యాదపూర్వకంగా మా దారి నుండి పక్కకి తప్పుకుంటారు. 119 00:07:33,453 --> 00:07:37,249 అది నాకెలా తెలుసో అని నేను వివరించలేను. సిక్స్త్ సెన్స్ అనుకుందాం. 120 00:07:37,332 --> 00:07:40,502 దానికి చాలా పేర్లు ఉన్నాయిలెండి. 121 00:07:43,297 --> 00:07:45,299 చెమటతో నిండిన మీ చిట్టి చేతులు భలేగా ఉన్నాయి. 122 00:07:46,300 --> 00:07:49,469 మనిద్దరం ఒకరి గురించి మరొకరం ఇంకా బాగా తెలుసుకోవాలి. 123 00:07:49,553 --> 00:07:52,848 నాకు తెలుసు. మనం అలా బయటకు వెళ్దాం. రేపు అయితే పర్లేదా? 124 00:07:52,931 --> 00:07:55,017 తప్పకుండా, బ్లర్కీ. 125 00:07:56,435 --> 00:07:59,021 నన్ను అలా పిలిచేంత చొరవ తీసుకోగలిగారు మీరు. 126 00:08:02,566 --> 00:08:04,359 రైసిన్ బ్రెడ్. 127 00:08:04,443 --> 00:08:06,195 -అవును. -ఇది కోల్ స్లా. 128 00:08:06,278 --> 00:08:08,655 సార్సప్రిల్లా సోడా? 129 00:08:11,241 --> 00:08:15,120 మీరు మా అక్కకి చాలా బాగా నచ్చినట్టున్నారు. తను ఇంతలా ఎప్పుడూ నవ్వలేదు. 130 00:08:15,204 --> 00:08:17,748 ఊరిలోని వాళ్లందరూ తనని ఒక అప్రయోజకురాలిగా చూస్తారు. 131 00:08:17,831 --> 00:08:19,041 కార్సన్. 132 00:08:19,666 --> 00:08:22,252 నువ్వు వెళ్లి ఆ తాటి చెట్టు మీద ఉన్న చీమలను లెక్క పెట్టు. 133 00:08:22,336 --> 00:08:23,587 అలాగే. 134 00:08:24,671 --> 00:08:29,426 ఊర్లోని జనాలు నా గురించి ఏమనుకున్నా, వాళ్ల గురించి నేనింకా దారుణంగా అనుకుంటున్నానులే. 135 00:08:29,510 --> 00:08:30,594 అతిగా నవ్వుతారు. 136 00:08:31,762 --> 00:08:32,971 26 చీమలు! 137 00:08:33,679 --> 00:08:34,847 లెక్కపెడుతూనే ఉండు! 138 00:08:36,558 --> 00:08:40,312 అయితే, ష్మిగడూన్ లో ఎన్ని రోజులు ఉంటావు? 139 00:08:40,395 --> 00:08:44,483 అంతకు ముందు ఏడాది, సహాయకుని విధులని నిర్వర్తించడంలో 140 00:08:44,566 --> 00:08:46,068 నాకు కొంత సమస్యగా అనిపించింది. 141 00:08:46,652 --> 00:08:48,362 నిజం చెప్పాలంటే, నాకు కూడా తెలీదు. 142 00:08:48,445 --> 00:08:50,405 నేను తప్పనిసరిగా న్యూ యోర్క్ కి వెళ్లాలి. 143 00:08:50,489 --> 00:08:53,033 కానీ మీరు వెళ్లకూడదు. అంటే, అక్కడ సురక్షితం కాదు కదా. 144 00:08:53,909 --> 00:08:55,494 ఆ నగరం జూదంతో, నేరాలతో, 145 00:08:55,577 --> 00:08:58,539 ఇంకా గోప్పవాళ్లు కావాలని చూసే దురదృష్టవంతులతో నిండిపోయుంటుంది, 146 00:08:58,622 --> 00:09:01,333 కానీ ఏదో అర్థంపర్థంలేనిదాని కోసమని అక్కడికి వెళ్లాల్సిన పని లేదు కదా. 147 00:09:01,416 --> 00:09:03,669 చూడు, కానీ న్యూ యోర్క్ లో నాకు నచ్చే విషయం అదే. 148 00:09:04,253 --> 00:09:07,631 అన్ని వర్గాలకు చెందిన చాలా మంది వ్యక్తులు ఆ నగరంలో ఉంటారు. 149 00:09:07,714 --> 00:09:10,384 నాకు ఖచ్చితంగా తెలీదు, అంటే, అందరినీ ట్రాక్ చేయడం కష్టం కదా, అందుకే కావచ్చు. 150 00:09:10,467 --> 00:09:14,388 కానీ... కానీ న్యూ యోర్క్ లోని వాళ్లందరికీ కొత్తగా చిగురించే అవకాశం లభిస్తుంది. 151 00:09:22,563 --> 00:09:25,899 మా అక్క డాక్టర్ స్కిన్నర్ ని ముద్దుపెట్టుకుంది! మా అక్క! 152 00:09:25,983 --> 00:09:28,402 కార్సన్, అలా దొంగచాటుగా చూడకూడదు. 153 00:09:28,485 --> 00:09:30,153 ఇంటికి వెళ్లాక దీనికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 154 00:09:30,237 --> 00:09:33,615 శిక్షనా? అయితే చీమలు ఎన్ని ఉన్నాయో నీకు చెప్పనుపో. 155 00:09:34,491 --> 00:09:37,244 వాడు ప్రతిఒక్కరికీ ప్రతీఒక్కరి విషయాలు తెలియాలని అనుకుంటుంటాడు. 156 00:09:37,327 --> 00:09:40,372 పర్వాలేదులే. పెద్దయ్యాక విలేఖరి అవుతాడేమో. 157 00:09:40,455 --> 00:09:41,582 అప్పుడు హెడ్ లైన్ ఏముంటుందో తెలుసా. 158 00:09:41,665 --> 00:09:44,918 "డాక్టర్ స్కిన్నర్ కి ముద్దు పెట్టిన ఎమ్మా: పంతులమ్మ రాసలీలలు." 159 00:09:46,837 --> 00:09:49,631 ఏం పర్వాలేదులే. వాడు సరిగ్గా మాట్లాడలేడని వాడికి తెలుసు. 160 00:09:50,215 --> 00:09:52,885 ఒకప్పుడు నాకు కూడా అది ఉండేది. అది లేదని మేము నటించే రకం కాదు. 161 00:09:54,052 --> 00:09:56,597 నీకో విషయం చెప్పనా? వాడిని నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు. 162 00:09:57,431 --> 00:10:00,100 ఒక అక్కగా, ఒక తల్లిగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. 163 00:10:01,059 --> 00:10:03,061 అది నీకు సంబంధించిన విషయం కాదు. 164 00:10:03,145 --> 00:10:05,647 ఏంటి? నన్ను క్షమించు. నేను నిన్ను పొగుడుతూ అలా అన్నాను. 165 00:10:05,731 --> 00:10:07,024 నీ పొగడ్తకి ధన్యవాదాలు. 166 00:10:07,941 --> 00:10:09,776 బాబోయ్. వర్షం పడేలా ఉందే. 167 00:10:09,860 --> 00:10:12,070 -అసలు మబ్బే లేదు. -ఎప్పుడూ అలాగే కదా ఉండేది. 168 00:10:12,154 --> 00:10:14,406 వాన ఉండదు. ఆ తర్వాత వాన పడుతుంది. ఆగిపోతుంది. మళ్లీ పడుతుంది. 169 00:10:14,489 --> 00:10:17,492 నిన్ను కలవడం చాలా బాగుంది, జోష్, 170 00:10:17,576 --> 00:10:20,037 కానీ, కార్సన్, నేనూ ఇక బయలుదేరాలి. 171 00:10:20,120 --> 00:10:21,622 ఆగు. ఎమ్మా, ఏమైంది? 172 00:10:21,705 --> 00:10:23,123 కార్సన్, ఇక బయలుదేరదాం పద. 173 00:10:23,207 --> 00:10:25,417 -కానీ డాక్టర్ స్కిన్నర్... -మనం వెళ్లాలి పద. 174 00:10:29,338 --> 00:10:30,339 ఏంటి... 175 00:10:31,256 --> 00:10:32,257 ఎమ్మా. 176 00:10:46,688 --> 00:10:48,524 -గుడ్ ఆఫ్టర్నూన్, మిసెస్ లేటన్. -గుడ్ ఆఫ్టర్నూన్ ఆ? 177 00:10:49,233 --> 00:10:50,317 అర్థం కాలేదు. 178 00:10:50,400 --> 00:10:52,986 సర్, మీరు అన్నది నాకు అర్థమైంది. మీరన్నది నాకు బాగా అర్థమైంది. 179 00:10:53,070 --> 00:10:55,989 మామూలుగా అయితే, ఇది గుడ్ ఆఫ్టర్నూన్ అంటే నేను కూడా ఒప్పుకొనేదాన్నే. 180 00:10:56,073 --> 00:11:00,285 కానీ ఈ మధ్యాహ్నం అంత బాగా లేదు. మన ఊరి పరిస్థితి ఇలా ఉంటే ఎలా బాగుంటుంది. 181 00:11:01,537 --> 00:11:03,664 మనకో సమస్య వచ్చి పడింది, సర్ 182 00:11:03,747 --> 00:11:05,916 ష్మిగడూన్ లో మనకు ఓ సమస్య వచ్చి పడింది 183 00:11:05,999 --> 00:11:09,837 అక్కడ చూడండి ఏం కనిపిస్తుందో? అరటి తొక్కని అడ్డంగా పడేశారు 184 00:11:09,920 --> 00:11:12,464 అక్కడ అది తప్పతాగిన మందుబాబులా పడి ఉంది 185 00:11:12,548 --> 00:11:15,092 ఊరిలోని ప్రముఖ ప్రాంతాన్ని చండాలంగా చేసింది 186 00:11:15,175 --> 00:11:17,302 విలువల్లేని మహిళలు, దొంగసారాయి కొట్టే జనాలు 187 00:11:17,386 --> 00:11:19,429 ఊరి మధ్యలో సినిమా హాలు 188 00:11:19,513 --> 00:11:21,181 మన ఊరు ఇలా మారిపోయిందేంటి? 189 00:11:21,265 --> 00:11:23,100 మనం మన పిల్లల చేతిలో ఇలాంటి భవిష్యత్తును పెట్టాలా? 190 00:11:23,183 --> 00:11:24,852 ఆ ఇద్దరు పరదేశీలయులు వచ్చినప్పటి నుండి 191 00:11:24,935 --> 00:11:26,979 ఊర్లోని పరిస్థితులు మారిపోయాయి 192 00:11:27,062 --> 00:11:28,063 నమస్తే అపరిచితులారా! 193 00:11:28,146 --> 00:11:30,023 వారి మహానగర పద్ధతులు అలాగే ఆధునిక పోకడలు అయిన 194 00:11:30,107 --> 00:11:32,150 విచ్చలవిడి శృంగారంతో, అలాగే కపట బుద్ధితో 195 00:11:32,776 --> 00:11:34,695 మన ఊర్లోకి చొరబడి సిగ్గులేకుండా తిరుగుతున్నారు 196 00:11:34,778 --> 00:11:36,780 వారి హృదయాల నిండా కరుకుతునమే ఉంటుంది 197 00:11:36,864 --> 00:11:38,615 మొదట ఆ ఇద్దరూ ఇక్కడికి పెళ్లి చేసుకోకుండా వచ్చారు 198 00:11:38,699 --> 00:11:41,076 కామంతో కొట్టుకుంటూ ఒకే పడక కావాలన్నారు 199 00:11:41,159 --> 00:11:43,287 ఆ తర్వాత బాస్కెట్ వేలం నాడు నిసిగ్గుగా ప్రవర్తించారు 200 00:11:43,370 --> 00:11:45,539 ఇప్పుడు మేయర్ తన విపరీత బుద్ధిని బయటపెట్టాడు 201 00:11:45,622 --> 00:11:47,374 దీనికంతటికీ ఈ ఇద్దరు అపరిచితులే కారణం 202 00:11:47,457 --> 00:11:49,751 వీళ్లు తమ జీవితంలో బైబిల్ ని కనీసం చూడను కూడా లేదు 203 00:11:49,835 --> 00:11:53,130 ఆ కారణంగా ఎన్నో సమస్యలను, గొడవలను ఎదుర్కోవలసి వస్తుంది 204 00:11:53,213 --> 00:11:55,549 ఆ పరదేశీయుల మీద నాకు ఎలాంటి కోపమూ లేదు 205 00:11:56,091 --> 00:11:58,177 కాకపోతే వారు మన కట్టూబాట్లకు తగ్గట్టుగా ఉండాలి 206 00:11:58,260 --> 00:12:00,888 వారి ఆహార్యం, మాటల తీరు, నడవడికలు మనలాగా ఉండాలి 207 00:12:00,971 --> 00:12:03,015 వారి మనస్థత్వాలూ, పద్ధతులు మనలాగానే ఉండలి 208 00:12:03,098 --> 00:12:05,350 పెద్ద నోరేసుకొని అర్థంపర్థం లేని చెత్తాచెదారపు మాటలని 209 00:12:05,434 --> 00:12:07,603 పనికిరాని మాటలను, సోదిని గట్రా మాట్లాడకూడదు 210 00:12:07,686 --> 00:12:09,897 మనమేమో ప్రశాంతంగా ఉండాలనుకుంటాం కానీ వారు సెల్లార్ లో ఎలుకల్లా 211 00:12:09,980 --> 00:12:11,982 మజ్జిగలో ఈగల్లా అనుక్షణం అనవసర అలజడిని సృష్టిస్తుంటారు 212 00:12:12,065 --> 00:12:13,984 ఇక చెప్పాలంటే, వాళ్లు మనల్ని మార్చుతున్నారు 213 00:12:14,067 --> 00:12:16,028 చెవుల గుండా మెదడు దాకా వెళ్లే చెవి పురుగుల్లా 214 00:12:16,111 --> 00:12:18,322 వాళ్లు మీ పిల్లల మెదళ్ళకు చేరుకొని వాళ్లని ఏమార్చుతున్నారు 215 00:12:18,405 --> 00:12:20,616 త్వరలోనే మీ పిల్లలందరూ తమ విధులను పట్టించుకోరు 216 00:12:20,699 --> 00:12:22,910 పాలను అలానే అవి విరిగిపోయేదాకా వదిలేస్తారు 217 00:12:22,993 --> 00:12:25,037 తినే సమయంలో లెక్కలేకుండా మాట్లాడతారు బైబిల్ ని పక్కన పెట్టేస్తారు 218 00:12:25,120 --> 00:12:27,456 నిత్యం గ్రామోఫోనులతో కాలక్షేపం చేస్తూ చిందులేస్తూ గడుపుతారు 219 00:12:27,539 --> 00:12:29,166 ఇది కేవలం ఆరంభం మాత్రమే, మిత్రులారా 220 00:12:29,249 --> 00:12:30,834 త్వరలోనే మీరు అస్సలు అంటే అస్సలు 221 00:12:30,918 --> 00:12:33,003 అస్సలు ఏ మాత్రం మీ స్వంత ఊరినే గుర్తుపట్టలేరు 222 00:12:33,086 --> 00:12:36,006 నియాన్ లైట్లు సిగిరెట్ పొగతో నిండిపోయే గదుల గురించి నేను మాట్లాడుతున్నాను 223 00:12:36,089 --> 00:12:38,217 ఇంకా బిల్లియర్డ్ పార్లర్లు, వేశ్యలు 224 00:12:38,300 --> 00:12:40,302 కామంతో కళ్లు మూసుకుపోయి పెళ్లి కాకుండానే పిల్లలను కనే మహిళలు 225 00:12:40,385 --> 00:12:42,429 అసభ్యకర మాటలను మాట్లాడే రౌడీలు 226 00:12:42,513 --> 00:12:44,723 మీ ఇంటి ముందు స్వయంగా సాతాను చిందులేస్తాడు 227 00:12:44,806 --> 00:12:46,808 అర్థరాత్రి వేళ మీ చిన్నారుల ఉయ్యాలల నుండి వారిని అపహరిస్తాడు 228 00:12:46,892 --> 00:12:48,977 ఆవులు, గొర్రెలు సంభోగంలో పాల్గొంటాయి 229 00:12:49,061 --> 00:12:51,230 పిల్లలు తమ నుదుటి మీద సాతాను పచ్చబొట్లను పొడిపించుకుంటారు 230 00:12:51,313 --> 00:12:54,816 ఇవన్నీ మన ఊరివారు కాని డాక్టర్ స్కిన్నర్ ఇంకా మిస్ గింబిల్ పుణ్యమా అని జరుగుతాయి 231 00:12:54,900 --> 00:12:55,943 నరకం! అపాయం! 232 00:12:56,026 --> 00:12:59,696 మీ భర్తను కనిపెట్టుకొనుంటే మంచిది మీ భార్య మీద ఓ కన్నేసి ఉంచడం మేలు 233 00:12:59,780 --> 00:13:03,450 సమస్యలూ, గొడవలూ ఎదురు కావచ్చు 234 00:13:03,534 --> 00:13:05,619 -మన మధ్య గొడవలు -గొడవలు 235 00:13:05,702 --> 00:13:08,455 -సమస్యలు తెలెత్తుతాయి -సమస్యలు 236 00:13:08,539 --> 00:13:12,292 -వేర్వేరు జాతుల పెళ్లిళ్లూ జరుగుతాయి -అది మంచి విషయంలా అనిపించడంలేదు 237 00:13:12,376 --> 00:13:14,419 -అందరం దేవుడిని ప్రార్థిద్దాం -దేవుడిని ప్రార్థిద్దాం 238 00:13:14,503 --> 00:13:16,672 -త్వరలోనే ఆయన మనల్ని కాపాడతాడు -త్వరలోనే మనల్ని కాపాడతాడు 239 00:13:16,755 --> 00:13:20,133 ఎందుకంటే ష్మిగడూన్ లో మనకి గొడవలు, సమస్యలు వచ్చి పడ్డాయి 240 00:13:20,217 --> 00:13:22,010 గొడవలు, గొడవలు, గొడవలు 241 00:13:22,094 --> 00:13:23,387 గొడవలు, గొడవలు, గొడవలు 242 00:13:23,470 --> 00:13:24,555 నాకు అందరి నుండి వినబడటం లేదు! 243 00:13:24,638 --> 00:13:26,265 గొడవలు, గొడవలు, గొడవలు 244 00:13:27,683 --> 00:13:29,226 నాకు ఈ ఊరంటే ప్రాణం. 245 00:13:29,309 --> 00:13:32,354 ష్మిగడూన్ ని మా ముత్తాత తాత నిర్మించాడని మీకందరికీ తెలుసు, 246 00:13:32,437 --> 00:13:35,524 ఆయన ఈ అందమైన ప్రాంతం వద్దకు వచ్చి "ఇక్కడ మనం వారి నుండి క్షేమంగా ఉండవచ్చు," 247 00:13:35,607 --> 00:13:37,317 అని అనుకొని ఈ ఊరికి శంకుస్థాపన చేశాడు. 248 00:13:37,401 --> 00:13:39,486 కానీ నాకు బాధగా ఉంది! మన కళ్ల ముందే 249 00:13:39,570 --> 00:13:42,656 మన సొంత ఊరు దారుణంగా దిగజారిపోతుండటం చూసి నాకు చాలా బాధగా ఉంది. 250 00:13:42,739 --> 00:13:45,158 నేను మేయర్ ని హెచ్చరించే ప్రయత్నం చేశాను, కానీ ఆయన వేరే ఆలోచనల్లో మునిగిపోయాడు. 251 00:13:45,242 --> 00:13:46,368 కోరికలను తీర్చుకోవాలనే ఆలోచనలలో! 252 00:13:46,994 --> 00:13:49,538 పాపం తన భార్య అవమానంతో తన ఇంటి నుండి కూడా బయటకు రావడం లేదు. 253 00:13:49,621 --> 00:13:51,039 ఈసారి మాత్రం కావాలనే అన్నమాట. 254 00:13:51,123 --> 00:13:52,374 నన్ను క్షమించు, ఫ్లోరెన్స్. 255 00:13:53,000 --> 00:13:57,129 ఇప్పుడు ష్మిగడూన్ కి కొత్త నాయకత్వం కావాలి. 256 00:13:57,671 --> 00:13:58,672 కానీ ఎవరు? 257 00:13:58,755 --> 00:14:02,467 ఈ ఇద్దరు పరదేశీయులకు తగిన బుద్ధి చెప్పడానికి, నైతిక విలువలు, 258 00:14:02,551 --> 00:14:06,513 సంప్రదాయాలు బాగా తెలిసినవారు, పూర్తిగా అమెరికన్ జాతికి చెందిన, అలాగే 259 00:14:06,597 --> 00:14:08,390 పాత పద్ధతులు తెలిసిన మంచివారు ఎవరున్నారు? 260 00:14:08,473 --> 00:14:10,934 -మేయర్ గా మిల్డ్రెడ్ లేటన్ ఉండాలి! -నేను నిలబడలేను. 261 00:14:11,018 --> 00:14:13,145 -మేయర్ గా మిల్డ్రెడ్ లేటన్ ఉండాలి! -నేను నిలబడను. 262 00:14:13,228 --> 00:14:16,398 -మేయర్ గా మిల్డ్రెడ్ లేటన్ ఉండాలి! -మేయర్ గా మిల్డ్రెడ్ లేటన్ ఉండాలి! 263 00:14:18,483 --> 00:14:19,818 సరే, నేను నిలబడతాను. 264 00:14:21,236 --> 00:14:23,405 -ఓటేయాల్సిన సమయం వచ్చింది -ఓటేయాలి 265 00:14:23,488 --> 00:14:25,741 -లేటన్ కి ఓటేయాలి -లేటన్ కి ఓటేయాలి 266 00:14:25,824 --> 00:14:29,036 సాతాను నుండి మన ఊరిని కేవలం తను మాత్రమే కాపాడగలదు 267 00:14:29,119 --> 00:14:30,120 వెంటనే మమ్మల్ని కాపాడండి 268 00:14:30,204 --> 00:14:32,080 -తను మనల్ని త్వరలోనే -తను మనల్ని త్వరలోనే 269 00:14:32,164 --> 00:14:34,333 -కాపాడుతుందని ఆశిద్దాం -కాపాడుతుందనిఆశిద్దాం 270 00:14:34,416 --> 00:14:37,169 ఎందుకంటే మనకి గొడవలు, సమస్యలు వచ్చిపడ్డాయి 271 00:14:37,252 --> 00:14:39,421 గొడవలు, సమస్యలు 272 00:14:39,505 --> 00:14:41,632 బాధ అలాగే గందరగోళం 273 00:14:41,715 --> 00:14:43,800 బాధ అలాగే గందరగోళం 274 00:14:43,884 --> 00:14:49,515 గొడవలు, సమస్యలు 275 00:14:49,598 --> 00:14:53,352 ష్మిగడూన్ లో 276 00:14:53,435 --> 00:14:56,563 మేయర్ గా లేటన్ కావాలి 277 00:14:58,732 --> 00:15:00,108 మన్నించు, పీట్! 278 00:15:01,193 --> 00:15:05,322 "నేను దొంగచాటుగా ఎవ్వరినీ గమనించను," అని 500 సార్లు రాయి. 279 00:15:05,405 --> 00:15:08,200 రాయడం అయిపోయేదాకా ఇక్కడి నుండి లేవకు. నేను చెప్పింది అర్థమైందా? 280 00:15:15,999 --> 00:15:18,085 ఇది చాలా దారుణం. 281 00:15:20,045 --> 00:15:21,797 హేయ్, ఒకసారి నీ పెన్సిల్ ఇస్తావా? 282 00:15:25,050 --> 00:15:28,428 మరి, పిక్నిక్ లో ఏం జరిగిందని అనుకుంటున్నావు? 283 00:15:28,512 --> 00:15:30,722 మీ అక్కకి ఎందుకంత కోపం వచ్చింది? 284 00:15:30,806 --> 00:15:32,349 తను ఎవ్వరికీ అర్థం కాదు. 285 00:15:34,810 --> 00:15:36,520 ఇదిగో, ఇప్పుడు నీ పని రెట్టింపు తొందరగా అయిపోతుంది. 286 00:15:37,980 --> 00:15:39,106 చూద్దాం. 287 00:15:44,152 --> 00:15:45,654 మనం మోసం చేస్తున్నాం! 288 00:15:45,737 --> 00:15:47,447 లేదు, నేనేమీ నీకు మోసం ఎలా చేయాలో నేర్పడం లేదు. 289 00:15:47,531 --> 00:15:49,783 ఇది పూర్తిగా న్యాయబద్ధమైనదే. ఇది 'ఎయిర్ బడ్" నియమం అన్నమాట. 290 00:15:50,951 --> 00:15:53,954 అయ్యయ్యో. ఇక్కడ సినిమాలు ఆడుతుంటాయి కదా? 291 00:15:55,455 --> 00:15:56,373 కదిలే చిత్రాలు? 292 00:15:56,456 --> 00:15:59,334 అవును, సర్. నేను నికెలోడియన్ లో ఒకటి చూశాను. 293 00:15:59,418 --> 00:16:03,172 సైకిల్ తొక్కే ఒక వ్యక్తిని చూశా అన్నమాట, మన కళ్ల ముందే జరుగుతున్నట్టు అనిపించింది. 294 00:16:03,255 --> 00:16:06,091 మంచిది. "ఎయిర్ బడ్" అనేది ఒక కుక్కకి సంబంధించిన కథ, 295 00:16:06,175 --> 00:16:09,261 దానికి మాధ్యమిక పాఠశాల బాస్కెట్ బాల్ జట్టులో ఆడే అవకాశం దక్కుతుంది, 296 00:16:09,344 --> 00:16:13,140 ఎందుకంటే, బాస్కెట్ బాల్ నియమాలలో ఎక్కడా కూడా ఒక కుక్క ఆ ఆట ఆడకూడదని లేదు కాబట్టి. 297 00:16:13,932 --> 00:16:18,228 కాబట్టి మనమేమీ మోసం చేయడంలేదు, మనం కేవలం ఒక లొసుగును వాడుకుంటున్నామంతే. 298 00:16:18,312 --> 00:16:19,646 వావ్, ధన్యవాదాలు! 299 00:16:21,815 --> 00:16:23,984 కార్సన్, నేను... 300 00:16:24,067 --> 00:16:25,819 ఇది ఇలా చేశాం కదా అని అన్ని విషయాలలోనూ 301 00:16:25,903 --> 00:16:27,821 కష్టపడాల్సిన పనిలేదు అనే ఆలోచన మాత్రం రానివ్వకు. 302 00:16:28,655 --> 00:16:32,367 "ఎయిర్ బడ్" మంచి సినిమానే. కానీ దాన్ని "మ్యాన్ ఆన్ బైస్కిల్"తో పోల్చలేము. 303 00:16:42,085 --> 00:16:44,838 ఆ తర్వాత మైక్రోస్ట్రక్చర్ ని పట్టి ఉంచగల మిశ్రమం రాగానే 304 00:16:44,922 --> 00:16:48,258 కరిగి ఉన్న ఉక్కు నుండి కార్బన్ ని తీసేస్తే సరిపోతుంది. 305 00:16:51,845 --> 00:16:55,724 ఒకసారి, స్టెయిన్లెల్ స్టీల్ చెత్త బుట్టలో సూప్ ని చేసుకున్నాను, అది పెద్ద కథలే, 306 00:16:55,807 --> 00:16:58,519 దాని వల్ల థ్యాంక్స్ గివింగ్ నాడు నేను బ్రతికిపోయాను, అందుకు మీకు ధన్యవాదాలు. 307 00:17:00,771 --> 00:17:01,939 మిమ్మల్ని కాదని నన్ను ఎంచుకోవడానికి 308 00:17:02,022 --> 00:17:06,234 హార్హే నానాతంటాలు పడుంటాని మీకు చెప్పాలనుకుంటున్నాను. 309 00:17:06,318 --> 00:17:07,861 అంటే, మీరు ఎవరినైనా పొందగలరు. 310 00:17:07,944 --> 00:17:11,490 హిచ్కాక్ మిమ్మల్ని హింసించడానికి, తనకి ఇష్టమైన తిండిని కూడా పక్కకి పెట్టేస్తాడు. 311 00:17:11,573 --> 00:17:12,574 ప్రేమ చాలా చిత్రమైనది. 312 00:17:13,659 --> 00:17:16,203 అదెప్పుడూ జరిగేదే, బంగారం. 313 00:17:16,286 --> 00:17:18,704 శక్తివంతమైన మగవాళ్ళు తమ దగ్గర పనిచేసేవారి మాయలో పడిపోవడం సహజమే. 314 00:17:20,665 --> 00:17:22,416 అర్థంచేసుకున్నందుకు ధన్యవాదాలు. 315 00:17:22,501 --> 00:17:24,627 ఇప్పుడు నాకు మరింత ఉపశమనంగా ఉంది. 316 00:17:25,671 --> 00:17:28,006 నిజానికి, ఇది నాకు అలవాటు అయిపోయింది. 317 00:17:29,883 --> 00:17:31,635 ఒక్క నిమిషం. మీకు కూడా పాడే అవకాశం దక్కుతుందా? 318 00:17:31,718 --> 00:17:34,096 అది ఆశ్చర్యంగా ఉందే. ఎందుకంటే మీరొక చిట్టి... 319 00:17:34,179 --> 00:17:35,931 ఒక్క నిమిషం. నా బ్యాగ్, ఎందుకు... 320 00:17:36,014 --> 00:17:41,311 ఓసారి నేను ఓ స్వీడిష్ వాడిని ప్రేమించాను ప్రతీ ఉదయం వాడికి పనిమనిషి టీ అందించేది 321 00:17:41,395 --> 00:17:44,147 ఆ కామ బ్యోర్న్ కి పని మనుషులంటే కోరిక అని తెలిసింది 322 00:17:44,231 --> 00:17:47,025 దానితో నా ప్లాన్ అంతా వ్యర్థమైపోయింది 323 00:17:47,109 --> 00:17:49,695 నేను అందమైనదాన్ని, తెలివిగలదాన్ని 324 00:17:49,778 --> 00:17:55,117 కానీ నేను కోరుకున్నవాడిని మాత్రం ఎప్పుడూ దక్కించుకోలేకపోయాను 325 00:17:55,200 --> 00:17:57,703 మీరు నడుపుతున్నప్పుడు పాడాల్సిన అవసరం ఉంది అంటారా? 326 00:17:57,786 --> 00:18:03,083 టెక్స్ అనే స్టాక్ ట్రేడర్ ఉండేవాడు ఇంటిపనికని ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు 327 00:18:03,166 --> 00:18:08,839 పనిలో భాగంగా వాళ్లు సరసాలాడుకున్నారు ఇక నా బతుకు బస్టాండ్ అయిపోయింది 328 00:18:08,922 --> 00:18:11,508 ప్రతీ ప్రయత్నంలో నేను నాకు చేతనైనంత చేశాను 329 00:18:11,592 --> 00:18:16,722 కానీ నేను కోరుకున్నవాడిని మాత్రం ఎప్పుడూ దక్కించుకోలేకపోయాను 330 00:18:16,805 --> 00:18:22,311 రోల్స్ రాయిస్ ఉన్న కోల్ మాయలో పడ్డాను అతని భార్యని అవుతానని కలలు కన్నాను 331 00:18:22,394 --> 00:18:25,314 కానీ అతని డ్రైవర్ అమ్మాయి అని నాకు తెలిసింది 332 00:18:25,397 --> 00:18:27,316 వాళ్లిద్దరూ కలిసి నన్ను వెధవని చేశారు 333 00:18:29,276 --> 00:18:31,320 ఇది ఇంకా ఎలా నడుస్తోంది? 334 00:18:33,197 --> 00:18:35,782 ఈ శాపం నన్ను వదిలేలా లేదు 335 00:18:35,866 --> 00:18:38,660 ఎందుకంటే నేను ప్రేమించిన డాక్టర్ ఈ నర్సు ప్రేమలో పడిపోయాడు 336 00:18:38,744 --> 00:18:41,330 ఇంకా దారుణమైన విషయమేమిటంటే ఆ నర్సు నన్ను తప్పుకోమంటుంది 337 00:18:41,413 --> 00:18:44,082 ఫ్యాన్ కి ఉన్న ధూళిలా 338 00:18:44,166 --> 00:18:46,752 కాబట్టి ఇప్పటిదాకా ఆయనతో నువ్వు కులికింది చాలు 339 00:18:46,835 --> 00:18:49,963 ఎందుకంటే, అమ్మాయి ఇంతటితో నీ కథ ముగిసింది 340 00:18:50,047 --> 00:18:54,551 ఎందుకంటే, ఈసారి, బంగారం ఈసారి, బంగారం 341 00:18:54,635 --> 00:18:58,430 ఈసారి బంగారం, నేను 342 00:18:58,514 --> 00:19:04,269 నా వాడిని దక్కించుకొని తీరుతాను 343 00:19:11,401 --> 00:19:12,903 ఏం చేస్తున్నారు? 344 00:19:13,695 --> 00:19:14,738 కారు దిగు. 345 00:19:15,739 --> 00:19:18,075 అది స్టెయిన్లెస్ స్టీల్ ఆ? 346 00:19:18,158 --> 00:19:23,372 నీ తేనెపలుకులు నా దగ్గర పలకకు. నాకు హార్హే కావాలి. నేనతడిని ప్రేమిస్తున్నాను. 347 00:19:23,455 --> 00:19:26,792 పక్కకు తప్పుకున్నందుకు నేనెంత గొప్పదాన్నో అని వినీ వినీ నాకు విసుగొచ్చేసింది. 348 00:19:26,875 --> 00:19:28,669 ఇక కారు దిగు! 349 00:19:30,963 --> 00:19:33,173 ఇక మళ్లీ తిరిగిరావాలనే ఆలోచనని కూడా రానివ్వకు. 350 00:19:34,091 --> 00:19:36,510 నువ్వు ఇలా నన్ను మధ్యలో వదిలేయలేవు, ఈ విషయంలో విలన్ ని నేను కాదు. 351 00:19:36,593 --> 00:19:40,097 నువ్వు నిశ్చితార్థమైన మా ఇద్దరి మధ్యలోకి వచ్చి, నా భవిష్యత్తును నాశనం చేశావు. 352 00:19:40,180 --> 00:19:41,723 అలా చేసినప్పుడు విలన్ గాక ఇంకేమంటారు. 353 00:19:42,474 --> 00:19:46,520 సరే, ఈ విషయం నీకెవరూ ప్రత్యేకంగా చెప్పి ఉండరు, కానీ నువ్వు ఒక నాజీవి అనుకుంటా. 354 00:19:47,187 --> 00:19:49,690 నేను నాజీనే. 355 00:19:49,773 --> 00:19:51,400 కనీసం నా బ్యాగునైనా నాకు... 356 00:20:04,580 --> 00:20:06,874 అసలేం జరుగుతోందో కాస్త చెప్తావా? 357 00:20:07,499 --> 00:20:12,462 జరుగుతోంది ఏంటంటే, నేను నీకు అబద్ధం చెప్పాను. 358 00:20:13,422 --> 00:20:17,968 అందరికీ అబద్ధం చెప్పాను. ప్రత్యేకించి కార్సన్ కి. 359 00:20:21,638 --> 00:20:22,806 నేను వాడి అక్కని కాదు. 360 00:20:24,308 --> 00:20:25,851 వాడి అమ్మని. 361 00:20:26,935 --> 00:20:28,145 ఎమ్మా. 362 00:20:30,731 --> 00:20:32,191 చూడు, అది అనుకోకుండా జరిగిపోయింది. 363 00:20:33,150 --> 00:20:35,611 అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు, 364 00:20:35,694 --> 00:20:38,363 చివరికి నేను పెడదారి పట్టిన అమ్మాయిల మెటర్నిటీ వార్డులోకి వచ్చి పడ్డాను, 365 00:20:38,447 --> 00:20:40,532 కానీ మేము పెడదారి పట్టిన వాళ్ళం కాదు. 366 00:20:42,367 --> 00:20:44,036 ఇక కార్సన్ పుట్టినప్పుడు, 367 00:20:44,661 --> 00:20:47,706 వాడితో సహా అందరికీ, వాడు నా తమ్ముడని చెప్పాను. 368 00:20:48,874 --> 00:20:51,793 వాడి గురించి నిజం తెలిస్తే, మిల్డ్రెడ్ లేటన్, ఇంకా ఆమె చెంచాలు 369 00:20:51,877 --> 00:20:54,796 వాడి గురించి నానా మాటలు అనడం నాకు ఇష్టం లేదు. 370 00:20:56,757 --> 00:20:58,592 కానీ, ఆ విషయం ఇప్పుడు నీకు తెలిసిపోయింది. 371 00:21:00,928 --> 00:21:04,097 కాబట్టి, ఇంతటితో మనిద్దరి మధ్య ఉన్న బంధం ముగిసిపోయిందని నాకు అర్థమైంది, జోష్. 372 00:21:04,181 --> 00:21:07,893 దీని కారణంగా నీ మీద నాకున్న ఫీలింగ్ ఏమీ మారలేదు, ఎమ్మా. అస్సలు మారలేదు. 373 00:21:16,443 --> 00:21:17,444 కార్సన్. 374 00:21:18,403 --> 00:21:21,657 నీకు అప్పగించిన పని పూర్తయ్యేదాకా సీటు నుంచి లేవకూడదని చెప్పా కదా. 375 00:21:21,740 --> 00:21:23,992 -నువ్వలా... -నాతో అబద్ధమాడావు! నువ్వు అబద్ధాలకోరువి! 376 00:21:24,618 --> 00:21:25,744 లేదు, కార్సన్. 377 00:21:36,046 --> 00:21:38,632 మెలిస్సా 378 00:21:45,180 --> 00:21:46,807 నువ్వు నా హృదయాన్ని ఎక్కడో పోగొట్టావు. 379 00:21:46,890 --> 00:21:49,017 నా హృదయాన్ని నీకు ఇచ్చాను, నువ్వు దాన్ని ఎక్కడో పడేశావు. 380 00:21:49,101 --> 00:21:52,229 నేను ఖచ్చితంగా దాన్ని నీకు తిరిగి ఇచ్చేయలేదంటావా? నీ బ్యాగ్ లో చూడు, నేను... 381 00:21:52,312 --> 00:21:54,523 మరి నీ హృదయం నా దగ్గరికి ఎలా వచ్చింది? 382 00:21:59,319 --> 00:22:00,904 బహుశా నేనే విలన్ నేమో. 383 00:22:07,369 --> 00:22:09,997 అయ్యయ్యో, ఇది డ్రీమ్ బ్యాలేనా? 384 00:22:10,080 --> 00:22:12,374 వద్దు, వద్దు, డ్రీమ్ బ్యాలేల్లాంటివి వద్దు. అర్థమైందా? 385 00:22:12,457 --> 00:22:14,960 అవి నాకు చిరాకు తెప్పిస్తాయి. సమయం నెమ్మదించినట్టు ఉంటుంది. 386 00:22:15,043 --> 00:22:16,837 డ్రీమ్ బ్యాలే అంటే ఎవ్వరికీ ఇష్టముండదు. ఒక్కరికి కూడా. 387 00:22:24,761 --> 00:22:28,015 నాకు ఇప్పుడు డ్రీమ్ బ్యాలేకి సమయం లేదు. నేను ష్మిగడూన్ కి... 388 00:22:30,517 --> 00:22:33,437 నిజానికి, నేనేమీ తిరిగి ష్మిగడూన్ కి వెళ్లనక్కర్లేదులే, 389 00:22:33,520 --> 00:22:36,106 ఎందుకంటే అక్కడ నాకంటూ ఏమీ లేదు. 390 00:22:38,108 --> 00:22:40,235 నిజం చెప్పాలంటే, నాకంటూ ఎక్కడా కూడా ఏమీ లేదు, 391 00:22:40,319 --> 00:22:42,237 కాబట్టి ఎక్కడున్నా పెద్ద తేడా లేదు. 392 00:22:48,285 --> 00:22:52,539 కార్సన్! కార్సన్! కార్సన్! 393 00:22:53,207 --> 00:22:55,125 వచ్చాడండి టింగురంగడు. 394 00:22:55,959 --> 00:22:57,669 ఈ అడవులు నాకు ఏమాత్రం కొత్త కాదు. 395 00:22:57,753 --> 00:23:00,672 కానీ ఇక్కడ ఒక ఆరడుగుల విషపాము ఎదురవ్వడం మాత్రం నాకు ఇదే తొలిసారి. 396 00:23:00,756 --> 00:23:03,467 నిజానికి నా ఎత్తు 6'1". నా బీఎంఐ, 19... 397 00:23:07,304 --> 00:23:08,889 నాకు కావలసిన అమ్మాయిని నాకు దూరం చేసినందుకు కొట్టాను. 398 00:23:09,765 --> 00:23:13,393 తను ఇప్పుడు నాతో కూడా లేదు, తను డాక్ లోపెజ్ తో ఉంటోంది. 399 00:23:24,071 --> 00:23:26,865 జోష్... 400 00:23:31,662 --> 00:23:34,581 నియాన్ లైట్లు సిగిరెట్ పొగతో నిండిపోయే గదుల గురించి నేను మాట్లాడుతున్నాను 401 00:23:34,665 --> 00:23:36,792 ఇంకా బిల్లియర్డ్ పార్లర్లు, వేశ్యలు 402 00:23:36,875 --> 00:23:38,877 కామంతో కళ్లు మూసుకుపోయి పెళ్లి కాకుండానే పిల్లలను కనే మహిళలు 403 00:23:38,961 --> 00:23:41,004 అసభ్యకర మాటలను మాట్లాడే రౌడీలు 404 00:23:41,088 --> 00:23:43,090 మీ ఇంటి ముందు స్వయంగా సాతాను చిందులేస్తాడు 405 00:23:43,173 --> 00:23:45,175 అర్థరాత్రి వేళ మీ చిన్నారుల ఉయ్యాలల నుండి వారిని అపహరిస్తాడు 406 00:23:45,259 --> 00:23:47,344 ఆవులు, గొర్రెలు సంభోగంలో పాల్గొంటాయి 407 00:23:47,427 --> 00:23:49,596 పిల్లలు తమ నుదుటి మీద సాతాను పచ్చబొట్లను పొడిపించుకుంటారు 408 00:23:49,680 --> 00:23:53,642 ఇవన్నీ మన ఊరివారు కాని డాక్టర్ స్కిన్నర్ ఇంకా మిస్ గింబిల్ పుణ్యమా అని జరుగుతాయి 409 00:23:53,725 --> 00:23:58,021 మీ భర్తను కనిపెట్టుకొనుంటే మంచిది మీ భార్య మీద ఓ కన్నేసి ఉంచడం మేలు 410 00:23:58,105 --> 00:24:01,775 సమస్యలూ, గొడవలూ ఎదురు కావచ్చు 411 00:24:01,859 --> 00:24:03,944 -మన మధ్య గొడవలు -గొడవలు 412 00:24:04,027 --> 00:24:06,780 -సమస్యలు తెలెత్తుతాయి -సమస్యలు 413 00:24:06,864 --> 00:24:10,617 -వేర్వేరు జాతుల పెళ్లిళ్లూ జరుగుతాయి -అది మంచి విషయంలా అనిపించడంలేదు 414 00:24:10,701 --> 00:24:12,744 -అందరం దేవుడిని ప్రార్థిద్దాం -దేవుడిని ప్రార్థిద్దాం 415 00:24:12,828 --> 00:24:14,997 -త్వరలోనే ఆయన మనల్ని కాపాడతాడు -త్వరలోనే మనల్ని కాపాడతాడు 416 00:24:15,080 --> 00:24:18,458 ఎందుకంటే ష్మిగడూన్ లో మనకి గొడవలు, సమస్యలు వచ్చి పడ్డాయి 417 00:24:19,501 --> 00:24:21,670 -ఓటేయాల్సిన సమయం వచ్చింది -ఓటేయాలి 418 00:24:21,753 --> 00:24:24,006 -లేటన్ కి ఓటేయాలి -లేటన్ కి ఓటేయాలి 419 00:24:24,089 --> 00:24:27,301 సాతాను నుండి మన ఊరిని కేవలం తను మాత్రమే కాపాడగలదు 420 00:24:27,384 --> 00:24:28,385 వెంటనే మమ్మల్ని కాపాడండి 421 00:24:28,468 --> 00:24:30,345 -తను మనల్ని త్వరలోనే -తను మనల్ని త్వరలోనే 422 00:24:30,429 --> 00:24:32,598 -కాపాడుతుందని ఆశిద్దాం -కాపాడుతుందనిఆశిద్దాం 423 00:24:32,681 --> 00:24:35,434 ఎందుకంటే మనకి గొడవలు, సమస్యలు వచ్చిపడ్డాయి 424 00:24:35,517 --> 00:24:37,686 గొడవలు, సమస్యలు 425 00:24:37,769 --> 00:24:39,897 బాధ అలాగే గందరగోళం 426 00:24:39,980 --> 00:24:42,065 బాధ అలాగే గందరగోళం 427 00:24:42,149 --> 00:24:47,779 గొడవలు, సమస్యలు 428 00:24:47,863 --> 00:24:51,617 ష్మిగడూన్ లో 429 00:24:53,619 --> 00:24:55,621 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య