1 00:00:11,094 --> 00:00:14,097 లార్ని మైకేల్స్ సమర్పించు 2 00:00:41,291 --> 00:00:45,212 ష్మిగడూన్ కి నాలుగేళ్ల రెండు నెలల ముందు 3 00:00:58,725 --> 00:01:00,227 ఇది చాలా చక్కగా ఉంది. 4 00:01:02,729 --> 00:01:07,109 సరే, నేను సాధారణంగా మొదటిసారి కుర్రాళ్లను కలిసినప్పుడు ఇలా చెప్పను, 5 00:01:07,192 --> 00:01:13,323 నా ఉద్దేశంలో "కుర్రాళ్లు" అంటే, ఆయా వయసులకు చెందిన మగాళ్లని అర్థం. 6 00:01:13,407 --> 00:01:18,078 కానీ ఇలా ఒకరాత్రితో సరిపెట్టినా 7 00:01:18,161 --> 00:01:21,540 నాకేం పర్వాలేదని చెప్తున్నాను, 8 00:01:21,623 --> 00:01:26,128 ఒకవేళ... ఒక రాత్రికంటే ఎక్కువే అయినా నాకేం ఫరవాలేదు. 9 00:01:26,211 --> 00:01:28,213 అదీ విషయం. 10 00:01:28,297 --> 00:01:32,968 మరి, దీనిపై నువ్వేమనుకుంటున్నావు? 11 00:01:34,761 --> 00:01:36,805 ఇది ఒక రాత్రితో ముగిసేది కాదని అనుకుంటున్నాను. 12 00:01:37,931 --> 00:01:41,393 అయితే... రెండు రాత్రులా? 13 00:01:42,352 --> 00:01:47,524 మెలిస్సా, నువ్వు అందగత్తెవు, సరదాగా ఉంటావు, పైగా డాక్టర్ వి కూడా. 14 00:01:49,610 --> 00:01:51,820 అది రెండు రాత్రులు కావచ్చు. లేదా మూడు కావచ్చు. 15 00:01:52,487 --> 00:01:55,199 ఎవరికి తెలుసు? బహుశా జీవితాంతం మనిద్దరం కలిసే ఉండిపోవచ్చేమో. 16 00:01:55,282 --> 00:02:01,038 కానీ, ఇప్పటికి మాత్రం, మెల్లగా తొందర పడకుండా అడుగులేద్దామా? 17 00:02:01,830 --> 00:02:02,831 అలాగే. 18 00:02:02,915 --> 00:02:04,124 సరే, నాకూ మంచిదే. 19 00:02:05,250 --> 00:02:08,836 సరే అయితే, వావ్. అలాగే, రెండు రాత్రులు? 20 00:02:08,920 --> 00:02:13,258 రెండు రాత్రులు కావచ్చు. ఎప్పటికీ కావచ్చు. ఆ రెండింటికీ మధ్య ఏదైనా కావచ్చు. 21 00:02:13,342 --> 00:02:14,510 క్షమించు, నేను నాశనం చేస్తున్నాను. 22 00:02:14,593 --> 00:02:15,802 నేను చెడగొడుతున్నా. 23 00:02:21,058 --> 00:02:23,769 నాకు అర్థం కావట్లేదు, మనం దీనినెందుకు దాటలేకపోయాం? 24 00:02:23,852 --> 00:02:26,021 -నా ఉద్దేశం... -ఏంటి? 25 00:02:26,104 --> 00:02:27,523 చూడు, ఇక్కడ అంతా తిక్క తిక్కగా ఉంది. 26 00:02:27,606 --> 00:02:29,858 నేనిప్పటికీ దాని గురించి తల బద్దలు కొట్టుకుంటూనే ఉన్నా. 27 00:02:29,942 --> 00:02:33,904 కానీ ఒక విషయం, లెప్రకాన్ చెప్పినట్టు ఇది అసలైన ప్రేమ కాదు. 28 00:02:33,987 --> 00:02:36,532 అయితే, నువ్వు నిజంగా నన్ను ప్రేమించట్లేదా? 29 00:02:36,615 --> 00:02:38,283 నేనలా అనలేదు. నిన్ను ప్రేమిస్తున్నాను. 30 00:02:38,367 --> 00:02:39,910 మరి ఏం అంటున్నావు నువ్వు? 31 00:02:39,993 --> 00:02:41,203 నేనేమీ అనడం లేదు, 32 00:02:41,286 --> 00:02:43,830 కానీ విశ్వవ్యాపితమైన తీర్పేదో వచ్చిందని స్పష్టమవుతోంది, 33 00:02:43,914 --> 00:02:45,541 అందులో మనం విఫలమయ్యాం. అంతే. 34 00:02:45,624 --> 00:02:49,503 అయితే లెప్రకాన్ చెప్పిన దాన్ని పట్టుకుని, మన బంధం తెంచుకునేందుకే సిద్ధమయ్యావా? 35 00:02:49,586 --> 00:02:52,881 లేదు, ఆగు. ఇక్కడి నుంచి బయటపడి వాస్తవ ప్రపంచంలోకి 36 00:02:52,965 --> 00:02:54,216 ఎలా అడుగుపెట్టాలా అని ఆలోచిస్తున్నా. 37 00:02:54,299 --> 00:02:56,009 కానీ ఇద్దరం కలసి మాత్రం కాదు కదా. 38 00:02:56,093 --> 00:02:57,427 ఇద్దరం కలిసే ఇంతకుముందు ప్రయత్నించాం కదా. 39 00:02:57,928 --> 00:03:00,556 అయితే, మరేంటి? ఇంకొకళ్లతో కలసి ప్రయత్నించాలనుందా? 40 00:03:02,474 --> 00:03:04,476 వద్దు, వద్దు, వద్దు, వద్దు. దయచేసి పాడొద్దు. 41 00:03:04,560 --> 00:03:06,061 మీరు ఏం చెబితే అది చేస్తాను. 42 00:03:06,144 --> 00:03:08,605 అవును, మిత్రులారా, మేం ఏదో విషయమై తీవ్రంగా చర్చించుకుంటున్నాం... 43 00:03:10,440 --> 00:03:14,987 రాళ్లు తగలకుండా ఎవరూ పొలం దున్నలేరు 44 00:03:15,070 --> 00:03:20,117 ప్రతి మాంసపు ముక్కలో కొవ్వు ఉంటుంది 45 00:03:20,200 --> 00:03:22,411 -ముళ్లు తగలకుండా -ముళ్లు 46 00:03:22,494 --> 00:03:25,080 -చేపను తినలేరు -తినలేరు 47 00:03:25,163 --> 00:03:27,416 -ప్రేమికుల మధ్య తగవులు లేకుండా -తగవులు లేకుండా 48 00:03:27,499 --> 00:03:32,671 -మీ ప్రేమ పండదు -ప్రేమ పండదు 49 00:03:32,754 --> 00:03:34,506 కాసేపు మమ్మల్ని మా మానాన వదిలేస్తారా? 50 00:03:34,590 --> 00:03:35,757 నిజంగానే, దయచేసి? 51 00:03:35,841 --> 00:03:38,886 మొదట అతన్ని రెచ్చగొట్టేలా ఆమె ఏదో అంది 52 00:03:39,469 --> 00:03:42,097 అందుకు బదులుగా అతను కూడా ఆమెను ఏదో అన్నాడు 53 00:03:43,182 --> 00:03:46,268 దాంతో తనంటే అతనికి ఇష్టం లేదని ఆమె మూతి ముడుచుకుంది 54 00:03:47,144 --> 00:03:49,438 అతను ఆమె చెంపపై ఒక్కటిచ్చాడు 55 00:03:50,189 --> 00:03:52,733 లేదు! లేదు, దానికి నేను ఒప్పుకోను. 56 00:03:52,816 --> 00:03:54,526 ఏకాభిప్రాయంతో జరిగితే తప్ప. 57 00:03:55,402 --> 00:04:01,700 ఇదే ప్రేమ, ప్రేమ, ప్రేమికుల తగాదా 58 00:04:02,826 --> 00:04:04,328 మీ మధ్య మాటా మాటా వచ్చింది కనుక 59 00:04:04,411 --> 00:04:06,079 అంతటితోనే మీ ప్రేమ ముగిసిపోయిందనుకోవద్దు 60 00:04:06,163 --> 00:04:10,000 ఇది మామూలు, మామూలు విషయం 61 00:04:10,083 --> 00:04:12,961 ఇది కేవలం ప్రేమికుల మధ్య తగాదా మాత్రమే 62 00:04:13,545 --> 00:04:14,546 మొదట అతను ఏం అన్నాడంటే: 63 00:04:15,130 --> 00:04:16,507 అవును, నేను ఇది చేయలేను. 64 00:04:16,589 --> 00:04:17,716 తర్వాత ఆమె ఏం అందంటే: 65 00:04:17,798 --> 00:04:19,885 ఎంత ఆశ్చర్యం. నీకు దాని గురించి మాట్లాడాలని లేదు. 66 00:04:19,968 --> 00:04:21,094 అప్పుడు అతను ఏం అన్నాడంటే: 67 00:04:21,762 --> 00:04:23,055 అంటే ఏంటి అర్థం? 68 00:04:23,138 --> 00:04:24,139 అప్పుడు ఆమె అంది: 69 00:04:24,223 --> 00:04:26,391 దానికి అర్థం ఏం లేదు. నాకు అలా అనాలనిపించి, అన్నానంతే. 70 00:04:26,475 --> 00:04:27,726 తర్వాత అతను ఏమన్నాడంటే: 71 00:04:27,809 --> 00:04:29,061 వీళ్లందరూ ఉండగా నేను ఆ పని చేయలేను. 72 00:04:29,144 --> 00:04:30,312 అప్పుడు ఆమె అంది: 73 00:04:30,395 --> 00:04:32,189 ఓహో, పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు చెయ్యవన్నమాట. 74 00:04:32,898 --> 00:04:36,818 ప్రతి అమ్మాయికీ, అబ్బాయికీ మధ్య ఏదో తగదా తలెత్తుతూనే ఉంటుంది 75 00:04:36,902 --> 00:04:38,654 -మనం ఇక్కడి నుంచి బయటపడాలి. -అవునవును. 76 00:04:42,950 --> 00:04:46,411 ఈవ్, ఆడమ్ వనంలో ఆడుకునేవారు 77 00:04:47,037 --> 00:04:49,540 ఆనందంగా జీవించేవారు 78 00:04:49,623 --> 00:04:50,749 అబ్బా! 79 00:04:50,832 --> 00:04:54,253 ఒకసారి ఆడమ్ "మేడమ్ నువ్వు క్షమిస్తానంటే, ఒక విషయం అడుగుతా 80 00:04:54,336 --> 00:04:57,130 నా యాపిల్ ని ఎందుకు కొరకలేదు," అని అడిగాడు 81 00:04:57,714 --> 00:05:01,093 దాంతో 82 00:05:01,176 --> 00:05:04,847 వాళ్ల మధ్య ప్రేమికుల తగాదా మొదలైంది 83 00:05:04,930 --> 00:05:06,598 మీ మధ్య వాదులాట జరిగినంత మాత్రాన 84 00:05:06,682 --> 00:05:08,392 మీ బంధం తెగిపోయిందని భావించకండి 85 00:05:08,475 --> 00:05:12,229 ఇది చాలా మామూలు, మామూలు విషయం 86 00:05:12,312 --> 00:05:14,982 ఇది కేవలం ప్రేమికుల మధ్య జరిగే తగాదాయే 87 00:05:15,858 --> 00:05:16,859 ముందుగా ఆమె అంది: 88 00:05:16,942 --> 00:05:18,694 ఇంతకీ ఏమనుకుంటున్నావు, జోష్? కొత్తవారి కోసం చూస్తావా? 89 00:05:18,777 --> 00:05:19,778 అప్పుడు అతను అన్నాడు: 90 00:05:19,862 --> 00:05:21,947 పాటలో భాగంగా ఉన్నదాని గురించి నేను చర్చించను. 91 00:05:22,030 --> 00:05:23,282 అప్పుడు ఆమె అంది: 92 00:05:23,365 --> 00:05:25,075 నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పవెందుకు? 93 00:05:25,158 --> 00:05:26,159 అప్పుడు అతను అన్నాడు: 94 00:05:26,243 --> 00:05:28,287 సరే, మంచిది. ఇక్కడి నుంచి బయటపడితే అదే పదివేలు. 95 00:05:28,370 --> 00:05:29,454 తర్వాత ఆమె అంది: 96 00:05:29,538 --> 00:05:31,331 నాకు తెలుసు, నాకు తెలుసు! 97 00:05:31,415 --> 00:05:32,541 అప్పుడు అతనన్నాడు: 98 00:05:37,546 --> 00:05:39,756 మన తగాదా ""ది వాకింగ్ డెడ్" నుండి కామెడీగా "గ్లీ"గా మారినట్టుంది. 99 00:05:39,840 --> 00:05:41,717 -నువ్వు "గ్లీ" చూశావా? -దాని గురించి నాకు తెలుసు. 100 00:05:41,800 --> 00:05:44,803 అది కేవలం 101 00:05:44,887 --> 00:05:46,889 ప్రేమ, ప్రేమ, ప్రేమికుల తగాదా 102 00:05:46,972 --> 00:05:48,223 ఛీ. 103 00:05:48,307 --> 00:05:49,766 మీరు గొడవ పడినంత మాత్రాన 104 00:05:49,850 --> 00:05:51,518 మీ బంధం తెగిపోయిందని భావించకండి 105 00:05:51,602 --> 00:05:54,396 ఇది చాలా మామూలు, మామూలు విషయం 106 00:05:55,147 --> 00:05:57,608 ఇది ప్రేమికుల తగాదా మాత్రమే 107 00:05:58,483 --> 00:06:01,945 అతను ఆమెను ఏదో అడిగాడు ఆమె అతనితో కయ్యానికి దిగింది 108 00:06:02,029 --> 00:06:05,532 ఇద్దరూ నీదే తప్పంటే నీదే తప్పని గొడవ పడ్డారు 109 00:06:05,616 --> 00:06:08,285 చివరకి ఈ గొడవకు అర్థం లేదని గ్రహించి, ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు 110 00:06:08,368 --> 00:06:11,914 శుభరాత్రి 111 00:06:14,166 --> 00:06:15,959 ఇది అసలైన ప్రేమ అని అనుకుంటున్నావా? 112 00:06:16,043 --> 00:06:17,044 ఏంటీ? 113 00:06:17,711 --> 00:06:21,298 నీకూ, నాకూ మధ్య ఉన్నది అసలైన ప్రేమ అని భావిస్తున్నావా? 114 00:06:23,425 --> 00:06:24,510 నువ్వలా అనుకోవడం లేదా? 115 00:06:25,344 --> 00:06:27,429 నువ్వు అనుకోవడం లేదు. సరేలే, ఇప్పటికైనా తెలిసింది. 116 00:06:27,513 --> 00:06:29,306 అసలైన ప్రేమంటే అసలు ఏంటి అర్థం? 117 00:06:29,389 --> 00:06:32,100 ప్రేమ అంటే ఎలా ఉండాలో నీకు ఖచ్చితమైన అభిప్రాయం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావు. 118 00:06:32,184 --> 00:06:33,393 కానీ అసలు అలాంటిదేదీ లేకపోవచ్చు. 119 00:06:33,477 --> 00:06:36,188 ఒక పని కష్టమైనది అయినంతమాత్రాన దాన్ని సాధించడం అసాధ్యమని అనుకోకూడదు. 120 00:06:36,271 --> 00:06:39,233 ప్రయత్నించాలి. కానీ, నువ్వు అందుకు సిద్ధంగా లేవని స్పష్టంగా తెలుస్తోంది. 121 00:06:39,316 --> 00:06:42,152 నేను నీతో విసిగిపోయాను. మన బంధం ఇక ముగిసిన కథ. 122 00:06:42,236 --> 00:06:43,237 -మెల్. -లేదు, అదే నా అభిప్రాయం! 123 00:06:43,320 --> 00:06:44,863 మనం ఇక నుంచి అధికారికంగా విడిపోయినట్టే. 124 00:06:44,947 --> 00:06:48,700 నీకు ఇష్టమైన వారితో కలిసి అసలైన ప్రేమకు అర్థం వెదుక్కో. మన మధ్య ఇంకేమీ లేదు. 125 00:06:48,784 --> 00:06:51,203 మన కథకు ఇదే ముగింపు. ఇంకా నువ్వంటే నాకు అసహ్యం. 126 00:06:51,286 --> 00:06:53,622 నువ్వంటే నాకు చిరాకేస్తోంది. నువ్వు చావాలని కోరుకుంటున్నా. 127 00:06:54,331 --> 00:06:55,541 -మెల్. -నన్ను "మెల్" అని పిలవకు. 128 00:06:55,624 --> 00:06:57,251 నువ్వొక చెత్త వెధవవి. 129 00:06:58,627 --> 00:07:00,963 అలా మీరు ప్రేమికుల తగాదాకు 130 00:07:01,046 --> 00:07:02,840 ప్రేమికుల తగాదాకు 131 00:07:02,923 --> 00:07:06,009 ముగింపు పలికారు 132 00:07:34,079 --> 00:07:35,622 మిస్ మెలిస్సా. 133 00:07:35,706 --> 00:07:38,125 మీరా మేయర్. నన్ను క్షమించాలి, నేను కేవలం... 134 00:07:38,208 --> 00:07:41,003 నువ్వు బాగానే ఉన్నావా? ఏడుస్తున్నావా? 135 00:07:44,631 --> 00:07:46,550 ఇలా రా. ఏం జరిగింది? 136 00:07:47,217 --> 00:07:48,886 మీరు పట్టించుకొనేంత పెద్ద విషయం కాదు. 137 00:07:48,969 --> 00:07:52,723 నేను మేయర్ ని. ష్మిగడూన్ లో ఏం జరిగినా నేను పట్టించుకుంటాను. 138 00:07:53,765 --> 00:07:55,434 చెప్పు, ఏంటి సంగతి? 139 00:07:55,517 --> 00:07:57,311 జోష్, నేను విడిపోయాం. 140 00:07:57,394 --> 00:08:00,439 అలా జరగకూడదు. ఇది కేవలం ఒక ప్రేమికుల తగాదా కాదు అంటావా? 141 00:08:00,522 --> 00:08:02,524 అవును, ఇది ప్రేమికుల మధ్య తలెత్తే తగాదా కాదు. 142 00:08:04,193 --> 00:08:07,154 మా కథ ముగిసిపోయింది. అంతా అయిపోయింది. 143 00:08:07,237 --> 00:08:09,781 మెలిస్సా, నాకు చాలా బాధగా ఉంది. 144 00:08:09,865 --> 00:08:12,201 అతనే నా సర్వస్వం అనుకున్నాను. 145 00:08:12,284 --> 00:08:13,285 కానీ ఏమో... 146 00:08:13,952 --> 00:08:14,953 నాకు తెలీదు. 147 00:08:16,622 --> 00:08:19,833 నీకు ఇప్పుడు బాధగానే ఉంటుంది, కానీ ఈ బాధ ఎంతో కాలం ఉండదు. 148 00:08:20,667 --> 00:08:25,839 త్వరలోనే జోష్ ని మరచిపోయి, కొత్త వ్యక్తిని ఎంచుకుంటావు, మరింత మంచివాణ్ని. 149 00:08:25,923 --> 00:08:27,299 అది అంత సులభం కాదు. 150 00:08:27,382 --> 00:08:29,384 అది సులభమని నేనడం లేదు. 151 00:08:29,927 --> 00:08:32,929 కానీ అలా జరిగి తీరుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. 152 00:08:35,849 --> 00:08:41,313 ఎక్కడో ఒక చోట నీకోసం ప్రేమ వేచి చూస్తోంది 153 00:08:42,523 --> 00:08:48,487 ఏదో ఒక రోజు అది సాకారమవుతుంది 154 00:08:49,238 --> 00:08:55,827 రోజు ఉదయాన్నే సూర్యోదయం అయినట్టు 155 00:08:55,911 --> 00:09:01,792 ఎక్కడో ఒకచోట ప్రేమ నీకోసం వేచి చూస్తోంది 156 00:09:04,711 --> 00:09:05,963 ఇప్పుడు నేను పాడాలా... 157 00:09:06,046 --> 00:09:08,841 నీకు అతను దొరకగానే 158 00:09:08,924 --> 00:09:12,135 నిన్నూ అతన్నీ కలిపేందుకు 159 00:09:12,219 --> 00:09:15,389 గంటలు గణగణ మోగవు 160 00:09:15,472 --> 00:09:18,141 దేవతలు సంగీతాలాపన చేయరు 161 00:09:18,809 --> 00:09:21,812 నీకు అతను తారసపడగానే 162 00:09:21,895 --> 00:09:25,190 అతని మధురమైన మాటలు విని 163 00:09:25,274 --> 00:09:28,819 అతని దరికి చేరక 164 00:09:28,902 --> 00:09:33,031 తప్పదు నీకు 165 00:09:34,658 --> 00:09:39,246 అతను చిరునవ్వు నవ్వి నీ చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు 166 00:09:39,329 --> 00:09:43,667 ఆనందమంటే ఏమిటో అప్పుడు నీకు అర్థమవుతుంది 167 00:09:43,750 --> 00:09:47,880 అతను బలిష్టమైన తన చేతులతో నిన్ను కౌగిట్లోకి తీసుకుంటాడు 168 00:09:47,963 --> 00:09:53,302 నీ గుండెలో గంటలు మోగుతాయి 169 00:09:53,385 --> 00:09:56,555 నీకు అప్పటివరకూ దూరమైన ప్రేమ 170 00:09:56,638 --> 00:10:02,352 ఒక్కసారిగా బయటపడుతుంది 171 00:10:07,399 --> 00:10:11,945 ఎక్కడో ఒకచోట నీకోసం ప్రేమ 172 00:10:12,863 --> 00:10:19,828 వేచి చూస్తోంది 173 00:10:24,499 --> 00:10:27,920 మేయర్, మీరు... స్వలింగ సంపర్కులా? 174 00:10:29,213 --> 00:10:30,214 అలా ఉండాలనే అనుకుంటున్నాను. 175 00:10:31,340 --> 00:10:32,508 ష్మిగడూన్ లక్ష్యం ఏమిటంటే, 176 00:10:32,591 --> 00:10:35,302 "సుఖశాంతుల కోసం మేము నిరంతరం పాటు పడతాం." 177 00:10:35,385 --> 00:10:39,556 కాబట్టి, పట్టణంలోని ప్రజల సుఖ సంతోషాలకు నేను ప్రతీకగా ఉండేందుకే ప్రయత్నిస్తా. 178 00:10:41,433 --> 00:10:44,311 కానీ కొన్నిసార్లు అది అంత సులభం కాదు. 179 00:10:45,771 --> 00:10:47,147 జీవితం అనేది చాలా క్లిష్టమైనది. 180 00:10:49,024 --> 00:10:53,904 నేను గేగా ఉండాలని అనుకున్నప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాను... 181 00:10:57,199 --> 00:10:58,408 కానీ నావల్ల కాదు. 182 00:11:01,203 --> 00:11:02,663 మేయర్, నన్ను క్షమించండి, నేను... 183 00:11:02,746 --> 00:11:04,957 చూడు, నిన్ను ఓదార్చవలసింది పోయి 184 00:11:05,040 --> 00:11:07,584 నేను నా కష్టాలను ఏకరవు పెడుతున్నాను. 185 00:11:07,668 --> 00:11:09,711 మీరు ఓదార్పు అందించారు. ఇప్పుడు నా మనసు తేలికపడింది. 186 00:11:09,795 --> 00:11:11,922 మంచిది. నీకొక విషయం తెలుసా? 187 00:11:13,090 --> 00:11:17,010 ష్మిగడూన్ లోని ప్రతి ఒక్కరికీ అసలైన ప్రేమ అందాలి. 188 00:11:18,595 --> 00:11:20,514 అవును. వాళ్లకి అది లభిస్తుంది. 189 00:11:25,310 --> 00:11:26,520 జోష్ 190 00:11:26,603 --> 00:11:28,897 ఇది అసలైన ప్రేమ లభించడానికి సూచికగా. 191 00:11:34,403 --> 00:11:35,571 మళ్లీ మొదలవుతుంది అన్నమాట. 192 00:11:37,447 --> 00:11:41,410 ఎక్కడో ఒకచోట నీకోసం ప్రేమ 193 00:11:41,493 --> 00:11:45,539 వేచి చూస్తోంది 194 00:11:48,417 --> 00:11:49,418 అబ్బా! 195 00:11:49,918 --> 00:11:51,044 క్షమించు, పీట్. 196 00:11:51,128 --> 00:11:55,883 నీకోసం 197 00:12:00,262 --> 00:12:02,472 నమస్కారం, మిస్టర్ స్కిన్నర్. 198 00:12:02,556 --> 00:12:04,892 హేయ్, నీ పేరు బెట్సీ కదూ? 199 00:12:04,975 --> 00:12:07,102 అబ్బా, నీకు గుర్తుందే. 200 00:12:07,186 --> 00:12:09,062 వీళ్లు నా చెల్లెళ్లు లారీ, కేరీ, 201 00:12:09,146 --> 00:12:11,481 నెల్లీ, ఫియోనా, సిండీ, అదేమో బుల్లి చెల్లెలు టూటీ. 202 00:12:11,565 --> 00:12:15,360 మొద్దులాగా నిద్రపోవడం గురించి ఒకడు జోక్ చెప్పాడు అన్నావు, అది ఇతనేనా? 203 00:12:15,444 --> 00:12:16,737 అవును, ఇతనే. 204 00:12:16,820 --> 00:12:18,947 మళ్లీ చెప్పవూ, దయచేసి. 205 00:12:19,031 --> 00:12:20,574 ఏంటీ, నేను మొద్దులా నిద్రపోయాననా? 206 00:12:21,950 --> 00:12:24,244 చెప్పాను కదా, ఈయన భలే సరదా మనిషి అని. 207 00:12:24,328 --> 00:12:26,997 మెలిస్సా, నువ్వూ విడిపోయారని తెలిసి నాకు చాలా బాధగా ఉంది. 208 00:12:27,080 --> 00:12:28,999 అంటే, ఈ రాత్రికి నువ్వు 209 00:12:29,082 --> 00:12:31,251 బాస్కెట్ వేలం పాటలో పాల్గొంటావన్నమాట. 210 00:12:31,335 --> 00:12:33,253 లేదు. నేను, నేను... 211 00:12:33,337 --> 00:12:35,380 నా ఉద్దేశం, ఏంటి... 212 00:12:35,464 --> 00:12:36,924 బాస్కెట్ ఏంటి? 213 00:12:37,007 --> 00:12:38,884 లైబ్రరీ కోసం పుస్తకాలు కొనేందుకు నిధుల సేకరణలో భాగంగా 214 00:12:38,967 --> 00:12:40,969 ఈ రాత్రికి వార్షిక పిక్నిక్ బాస్కెట్ వేలం నిర్వహిస్తున్నారు. 215 00:12:41,053 --> 00:12:43,263 రివరెండ్ భార్య తగులబెట్టిన పుస్తకాలను తొలగిస్తారు కూడా. 216 00:12:43,847 --> 00:12:47,559 ప్రతి అమ్మాయీ ఈ పట్టణంలో ఉన్న మగవాళ్ల కోసం పిక్నిక్ బాస్కెట్లను తయారు చేస్తుంది, 217 00:12:47,643 --> 00:12:51,230 ఎక్కువ పాడినవాళ్లు, ఆ బాస్కెట్ తో పాటు దాన్ని చేసిన అమ్మాయితో డిన్నర్ చేయవచ్చు. 218 00:12:51,813 --> 00:12:53,941 ప్రత్యేకమైన డెసెర్ట్ కూడా దక్కే అవకాశముంది. 219 00:12:54,024 --> 00:12:56,318 ఏ బాస్కెట్ ఎవరిదో రహస్యమే అయినా, 220 00:12:56,401 --> 00:12:58,570 అయితే ఎవరికైనా తెలుసుకోవాలనుకున్నా, 221 00:12:58,654 --> 00:13:01,365 నా బాస్కెట్ ఏదో తను తెలుసుకోలేడు. 222 00:13:02,032 --> 00:13:04,243 మరి ఏమంటావు, మిస్టర్ స్కిన్నర్? ఈ రాత్రికి వస్తావా? 223 00:13:04,952 --> 00:13:07,496 -తప్పకుండా రావాలి. దయచేసి రా. -అవును. దయచేసి రా. 224 00:13:07,579 --> 00:13:10,541 సరే, సరే. అలాగే. వస్తాను. తప్పక వస్తాను, సరేనా? 225 00:13:10,624 --> 00:13:12,167 లైబ్రరీ కోసం. సరేనా? 226 00:13:12,251 --> 00:13:14,670 నిజానికి నేను డాక్టర్ స్కిన్నర్ ని. 227 00:13:16,004 --> 00:13:19,132 డాక్టర్ స్కిన్నరా? ఓరి దేవుడా. 228 00:13:20,133 --> 00:13:21,718 సరే. అంతా ఇక్కడి నుంచి వెళ్లండి. 229 00:13:21,802 --> 00:13:23,929 ఈ కుర్చీలను ఎవరైనా సర్దాలి కదా. 230 00:13:24,012 --> 00:13:25,806 -బై, డాక్టర్ స్కిన్నర్. -బై. 231 00:13:26,390 --> 00:13:27,641 మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. 232 00:13:28,684 --> 00:13:30,811 నీకోసం ఈ రాత్రి నా బాస్కెట్ వేచి చూస్తూ ఉంటుంది. 233 00:13:31,770 --> 00:13:34,147 దానికి గులాబీ రంగులో ఉండే ముఖమల్ రిబ్బన్ ని చుడతాను, 234 00:13:34,231 --> 00:13:36,567 అది పీచ్ పండ్లు, తియ్యటి క్రీమ్ వాసన వస్తుంది. 235 00:13:37,901 --> 00:13:39,111 నిన్ను ఈ రాత్రి కలుస్తాను మరి. 236 00:13:43,073 --> 00:13:44,283 సరే. 237 00:13:50,330 --> 00:13:51,790 -హేయ్. -హేయ్. 238 00:13:53,709 --> 00:13:55,836 ఏంటీ వేషం, పాప్ కార్న్ అమ్ముతున్నావా? 239 00:13:55,919 --> 00:13:59,173 బహుశా నేను బాస్కెట్ వేలంపాటకి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. 240 00:14:00,507 --> 00:14:02,426 నువ్వు బాస్కెట్ వేలంలో పాల్గొనేందుకు వెళ్తున్నావా? 241 00:14:03,093 --> 00:14:07,639 మనం విడిపోయి, రెండు గంటలైనా కాలేదు, పశువుల్ని వేలం వేసినట్టు ఆడవాళ్లకోసం 242 00:14:07,723 --> 00:14:10,851 మగవాళ్లు పాడే వేలం పాటకు వెళ్తున్నావా? 243 00:14:10,934 --> 00:14:13,312 అంటే, లైబ్రరీ కోసం వెళ్తున్నాను. 244 00:14:13,395 --> 00:14:16,231 నేను చెప్తా ఆగు. "మొద్దులా నిద్రపోయావు" అనే నీ కుళ్లు జోకు నచ్చిన 245 00:14:16,315 --> 00:14:18,734 ఆ వగలాడి కోసం వేలం పాడేందుకు వెళ్తున్నావా, బాగుంది. 246 00:14:18,817 --> 00:14:20,986 నేను... ఏదో అలా అన్నానంతే. 247 00:14:21,069 --> 00:14:22,779 నువ్వు చాలా నాటకాలాడతావులే. ఏదైతే నాకేంటి. 248 00:14:22,863 --> 00:14:25,157 వెళ్లి ఆ టీనేజ్ అమ్మాయితోనే కులుకు. 249 00:14:25,240 --> 00:14:26,366 తను టీనేజర్ కాదు. 250 00:14:26,450 --> 00:14:29,036 నేను ఇక్కడి నుంచి బయటపడాలని అనుకుంటున్నాను, అంతే. నీకు లేదా? 251 00:14:29,119 --> 00:14:32,456 నేనూ చేతనైనంతగా ప్రయత్నిస్తున్నాను. 252 00:14:32,539 --> 00:14:36,418 నువ్వు చెప్పే ప్రతీదానికి నవ్వడమే రహస్యము అని నాకు తెలిసుంటే కనుక. 253 00:14:36,502 --> 00:14:37,794 మెల్, కాస్త నిజాయితీగా మాట్లాడు. 254 00:14:40,964 --> 00:14:43,133 నువ్వూ ఇక్కడ చిక్కుబడిపోయావు. 255 00:14:43,217 --> 00:14:45,844 వాస్తవ ప్రపంచం కోసం నేను ఈ సలహా ఇవ్వట్లేదు, 256 00:14:45,928 --> 00:14:48,931 మనిద్దరం ఈ ప్రపంచంలో చిక్కుబడ్డాం కాబట్టి, 257 00:14:49,014 --> 00:14:50,682 నీ బాస్కెట్ ని నువ్వే తయారు చేసుకోవచ్చేమో. 258 00:14:50,766 --> 00:14:53,769 అలాగా? అలాగైతే నాలుగు పళ్లున్నవాడెవడో నన్ను వేలం పాడుకుంటాడు కదా. 259 00:14:53,852 --> 00:14:54,853 నాకేమీ అక్కర్లేదులే. 260 00:14:55,646 --> 00:14:58,190 సరే. నీకిది నచ్చుతుందనే అనుకుంటాను. 261 00:14:58,273 --> 00:14:59,608 ఇక నువ్వు నన్ను వెళ్లనిస్తే... 262 00:15:00,776 --> 00:15:02,152 నేను ఒక బాస్కెట్ గెలుచుకోవాలి. 263 00:15:04,696 --> 00:15:06,156 హేయ్, టోపీ నీలాగే భలే ఉందిలే. 264 00:15:06,240 --> 00:15:07,741 ఇలాంటి టోపీనే నువ్వూ కావాలనుకుంటున్నావు కదా. 265 00:15:07,824 --> 00:15:09,076 జోక్ ఏడ్చినట్టుంది. 266 00:15:11,203 --> 00:15:13,664 ఇదే పిక్నిక్ బాస్కెట్ వేలం. 267 00:15:25,551 --> 00:15:26,802 చూడు, ఎందుకంటే వాళ్లు... 268 00:15:32,599 --> 00:15:34,893 మీరు ఆ డ్రింక్ తాగకూడదు. 269 00:15:34,977 --> 00:15:36,979 దాన్ని మగవాళ్ల కోసం ఉంచారు. 270 00:15:37,646 --> 00:15:38,814 అందులో ఆల్కహాల్ ఉంటుంది. 271 00:15:40,566 --> 00:15:43,235 నన్ను హెచ్చరించినందుకు ధన్యవాదాలు, మంటని మట్టికరిపించే లారీ. 272 00:15:45,153 --> 00:15:49,199 సమయం ఆసన్నమైంది. వేలం పాటకు సమయం ఆసన్నమైంది. 273 00:15:49,283 --> 00:15:50,409 ఎవరా కుర్రాడు? 274 00:15:51,118 --> 00:15:53,328 అన్నిటి గురించి గట్టిగా ప్రకటించడమేనా అతని పని? 275 00:15:53,412 --> 00:15:55,914 అతని పేరు కార్సన్. స్కూల్ మేడమ్, మిస్ టేట్ తమ్ముడు. 276 00:15:55,998 --> 00:15:59,293 వాళ్ల తల్లిదండ్రులు చనిపోయారు, అతన్ని తనే సాకుతోంది. 277 00:15:59,376 --> 00:16:00,711 పాపం వాడికి స్నేహితులు కూడా లేరు. 278 00:16:00,794 --> 00:16:04,256 వాడి నాలుక మందం కాబట్టి మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేడు. 279 00:16:05,632 --> 00:16:06,633 పెద్దమనుషులారా, 280 00:16:06,717 --> 00:16:10,179 ఇది లైబ్రరీ కోసం నిధులను సేకరించాల్సిన సమయం. 281 00:16:10,262 --> 00:16:13,182 ఇటీవల ధ్వంసమైన పుస్తకాల స్థానంలో కొత్త పుస్తకాలు కొనడం కోసం. 282 00:16:13,265 --> 00:16:15,100 -ఎందుకంటే అవన్నీ అసభ్యకరమైనవి. -అసభ్యకరమైనవా? 283 00:16:15,184 --> 00:16:17,269 లేదు, అవన్నీ చక్కటి సాహిత్యంతో కూడిన పుస్తకాలు. 284 00:16:17,352 --> 00:16:19,897 ఛాసర్, వాల్టెయిర్, బాల్జాక్ వంటివారు రాసినవి. 285 00:16:19,980 --> 00:16:22,983 -తనకు పెళ్లే కాలేదు. -సరే, సరే, ఎగతాళి చేసింది చాలు. 286 00:16:23,066 --> 00:16:24,651 నిబంధనలేమిటో మీ అందరికీ తెలుసు. 287 00:16:24,735 --> 00:16:28,030 ఏ బాస్కెట్ ఏ అమ్మాయికి చెందిందో ఎవరికీ తెలియదు. 288 00:16:28,113 --> 00:16:31,033 కానీ, మీ ప్రియురాలు తన బాస్కెట్ ఎలా ఉంటుందో మీకు చెబితే, 289 00:16:31,116 --> 00:16:32,284 నేనేం చేయలేను. 290 00:16:35,412 --> 00:16:40,167 ఉసిరి వంటకం వాసన వస్తోంది కదా? 291 00:16:40,250 --> 00:16:41,752 అందమైన ఈ బాస్కెట్ కి ఎంత పాడతారు? 292 00:16:41,835 --> 00:16:44,338 ప్రెస్టన్ నుండి రెండు బిట్లు. మూడు బిట్లు! 293 00:16:44,421 --> 00:16:46,006 వెనక ఉన్న బార్నబీ పాట, నాలుగు బిట్లు. 294 00:16:46,089 --> 00:16:48,509 ఐదు బిట్లు. ధన్యవాదాలు, ఐదు. ఆరు బిట్లు, ఆరు బిట్లు. 295 00:16:48,592 --> 00:16:51,178 ఒకటోసారి. రెండోసారి. 296 00:16:51,261 --> 00:16:53,472 ముందు వరుసలో కూర్చున్న జెరెమయ్యాకు దక్కింది. 297 00:16:53,555 --> 00:16:56,225 -ఒక బిట్ అంటే ఎంత? -పన్నెండున్నర సెంట్లు. 298 00:16:56,308 --> 00:16:59,603 పన్నెండున్నర సెంట్లే ఎందుకు? అదేం సరిపోతుంది? 299 00:16:59,686 --> 00:17:01,855 ఎంత అన్నారు? రెండు బిట్లు. ధన్యవాదాలు, సర్. 300 00:17:01,939 --> 00:17:05,983 మూడు బిట్లు, నాలుగు బిట్లు. ఐదు బిట్లు, ఆరు బిట్లు. ఏడు బిట్లు. 301 00:17:06,068 --> 00:17:08,904 అక్కడ టోపీ పెట్టుకున్న పెద్ద మనిషి గెలుచుకున్నారు. 302 00:17:08,987 --> 00:17:11,073 మూడో వరుసలో కూర్చున్న అంకుల్ ఓటిస్ కి పాట దక్కింది. 303 00:17:11,156 --> 00:17:13,200 ద ష్మిగజెట్ కు చెందిన ఇనక్ కు దక్కింది. 304 00:17:13,282 --> 00:17:15,243 ఐదు బిట్లకు కర్లీ పాడుకున్నాడు. 305 00:17:15,327 --> 00:17:17,329 మూడు బిట్లకు మార్సెలస్ దక్కించుకున్నాడు. 306 00:17:17,412 --> 00:17:20,332 సరే. ఇక ఒకే ఒక బాస్కెట్ మిగిలింది. 307 00:17:20,415 --> 00:17:24,837 ఇది చాలా ప్రజాదరణ పొందిన బాస్కెట్ అని ఎందుకో నాకనిపిస్తోంది. 308 00:17:24,920 --> 00:17:27,839 ఇంత చక్కటి బాస్కెట్ కి ఎంత దక్కుతుందో చూద్దాం. 309 00:17:27,923 --> 00:17:29,633 -రెండు బిట్లు! -నాలుగు బిట్లు! 310 00:17:29,716 --> 00:17:31,426 -నాలుగు బిట్లు, ధన్యవాదాలు, సర్. -ఛీ. 311 00:17:31,510 --> 00:17:33,554 -ఆరు బిట్లు! -రెండు డాలర్లు! 312 00:17:33,637 --> 00:17:34,763 రెండు డాలర్లా? 313 00:17:35,806 --> 00:17:38,308 ఇప్పటివరకూ ఎవరూ రెండు డాలర్లు పాడలేదు. 314 00:17:39,142 --> 00:17:41,520 సరే, రెండు డాలర్లు. ఒకటోసారి... 315 00:17:41,603 --> 00:17:43,105 రెండు డాలర్ల రెండు బిట్లు. 316 00:17:44,565 --> 00:17:46,316 దానికన్నా ఎక్కువ నేను పాడలేను. 317 00:17:46,400 --> 00:17:51,572 రెండు డాలర్ల రెండు బిట్లు పాడిన హెన్రీకి బాస్కెట్ దక్కేలా ఉంది. 318 00:17:51,655 --> 00:17:54,491 ఒకటోసారి. రెండోసారి. 319 00:17:54,575 --> 00:17:56,410 ఆగండి, మేయర్. 320 00:17:59,413 --> 00:18:00,747 ఇరవై డాలర్లు. 321 00:18:01,957 --> 00:18:06,128 కొత్తగా వచ్చిన మిస్టర్ స్కిన్నర్ కి ఇరవై డాలర్లకు అమ్మడం జరిగింది. 322 00:18:06,753 --> 00:18:08,422 అదీ డాక్టర్ స్కిన్నరంటే. 323 00:18:10,007 --> 00:18:12,176 హేయ్, ఆ మాటకొస్తే, నేనూ డాక్టర్నే. 324 00:18:12,926 --> 00:18:14,178 కానీ నువ్వొక మహిళవి కదా. 325 00:18:14,261 --> 00:18:15,888 ఈ పిక్నిక్ బాస్కెట్ వేలం 326 00:18:15,971 --> 00:18:19,892 కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైందని అంతా అంగీకరిస్తారనుకుంటా. 327 00:18:19,975 --> 00:18:20,976 వేలం పాడినవారికి ధన్యవాదాలు... 328 00:18:21,059 --> 00:18:22,227 సరే, కాస్త ఆగండి. 329 00:18:22,311 --> 00:18:25,439 క్షమించాలి. మన్నించండి, మన్నించండి. 330 00:18:25,522 --> 00:18:28,025 వేలం ఇంకా ముగియలేదు. 331 00:18:29,443 --> 00:18:32,988 మెలిస్సా, నువ్వు ఒక బాస్కెట్ ని చేయాలని నిర్ణయించుకున్నావా? 332 00:18:33,071 --> 00:18:36,283 లేదు, లేదు. నేనే ఓ బాస్కెట్ ని, బంగారం. 333 00:18:38,619 --> 00:18:42,247 పిక్నిక్ బాస్కెట్ వేలం గురించి నీకు పూర్తిగా తెలియదనుకుంటాను. 334 00:18:42,331 --> 00:18:44,917 లేదు, నాకు బాగా తెలుసు, సరేనా? 335 00:18:45,000 --> 00:18:49,421 ఈ పిచ్చివాళ్లంతా మహిళల్ని మాంసపు ముక్కల్లా వేలంలో పాడారు. 336 00:18:49,505 --> 00:18:50,506 సరే. 337 00:18:50,589 --> 00:18:51,965 -కానీ ఓ విషయం తెలుసా. -సరే. 338 00:18:52,049 --> 00:18:54,510 ఈ మాంసపు ముక్కకి మెదడుంది. 339 00:18:54,593 --> 00:18:57,888 అది ఆలోచనలు, ఐడియాలతో నిండి ఉంది. 340 00:18:57,971 --> 00:19:00,349 కాబట్టి వేలం మొదలెడదాం. 341 00:19:00,432 --> 00:19:02,601 ఈ మాంసపు బాస్కెట్ ని ఎవరు కొనుక్కుంటారు? ఆవ్! 342 00:19:03,685 --> 00:19:05,896 మెల్, దయచేసి, కిందకు దిగు. 343 00:19:05,979 --> 00:19:08,857 నువ్వే అక్కడి నుంచి వెళ్లిపో. నోర్మూసుకో. నీకు అసూయ ఎక్కువ. 344 00:19:08,941 --> 00:19:13,445 అది సరే, మా ఊర్లో ఇరవై డాలర్లంటే చాలా తక్కువ. 345 00:19:13,529 --> 00:19:17,699 దానికి ఓ మీడియం పీజా వస్తుంది, సరేనా? అందుకని అందరూ తను గొప్ప అని అనుకోకండి. 346 00:19:20,035 --> 00:19:22,371 సరే. అయితే... 347 00:19:23,330 --> 00:19:25,791 రెండు బిట్ల వద్ద పాట మొదలెడదాం. 348 00:19:25,874 --> 00:19:27,125 రెండు బిట్లు అని ఎవరైనా అన్నారా? 349 00:19:29,670 --> 00:19:30,921 రెండు బిట్లతో మొదలెడదాం. 350 00:19:32,047 --> 00:19:36,260 ఒక బిట్ అయితే? అందగత్తె మెలిస్సాను ఒక బిట్ కి కొనండి. 351 00:19:39,638 --> 00:19:41,098 ఐదు సెంట్లు అని ఎవరైనా అన్నారా? 352 00:19:42,349 --> 00:19:43,642 ఐదు సెంట్లు. 353 00:19:43,725 --> 00:19:47,396 నిజానికి, నేనొక ప్రశ్న అడగాలి. అంతా గందరగోళంగా ఉంది. తినడానికి పై దక్కుతుందా? 354 00:19:48,438 --> 00:19:50,732 లేదు, అంతకు మించిందే నీకు దొరుకుతుంది. 355 00:19:50,816 --> 00:19:52,651 -కేకా? -కాదు. 356 00:19:52,734 --> 00:19:59,449 తనకి దక్కాల్సినదానికి రవ్వంత తగ్గినా సహించని ఓ దృఢమైన స్వతంత్ర మహిళ లభిస్తుంది. 357 00:19:59,533 --> 00:20:01,201 మరి, నన్నెవరు కొనుక్కుంటారో చెప్పండి? 358 00:20:01,994 --> 00:20:04,580 -హెన్రీ ఐదు సెంట్లన్నాడు. -లేదు, నేనూ ఒక ప్రశ్న అడగాలి. 359 00:20:04,663 --> 00:20:07,666 నీకు రొట్టె తయారు చేయడం తెలుసా? తర్వాత ఎప్పుడైనా చేస్తావా? 360 00:20:07,749 --> 00:20:13,380 లేదు! రొట్టెలూ, నిల్వ ఉంచిన పదార్ధాలు కాదు, అర్థమైందా? కేవలం నేనే. 361 00:20:14,173 --> 00:20:15,382 ముందుకు రండి. 362 00:20:15,465 --> 00:20:18,051 నేను అందంగా ఉంటాను. బాగా చదువుకున్నదాన్ని. 363 00:20:18,135 --> 00:20:22,055 బాగా డబ్బు సంపాదిస్తాను. మీకు అనుకూలంగా ఉంటాను. 364 00:20:22,139 --> 00:20:23,932 అలాగే సరదాగా ఉంటాను కూడా. నువ్వు నోర్మూసుకో! 365 00:20:24,016 --> 00:20:25,726 -నేను సరదా మనిషినని నీకు తెలుసు. -నేనేం... 366 00:20:25,809 --> 00:20:28,061 కాబట్టి కానివ్వండి. పాడండి. 367 00:20:29,938 --> 00:20:31,315 పాడండి, మిత్రులారా. 368 00:20:31,398 --> 00:20:33,025 ఇది లైబ్రరీ కోసం. 369 00:20:35,736 --> 00:20:36,778 రెండు డాలర్లు. 370 00:20:40,532 --> 00:20:41,700 నా దగ్గర ఉన్నదంతా ఇదే. 371 00:20:42,409 --> 00:20:44,244 డానీ బెయిలీ పాట రెండు డాలర్లు. 372 00:20:44,328 --> 00:20:45,829 ఒకటోసారి. రెండోసారి, అమ్ముడుపోయింది! 373 00:20:47,039 --> 00:20:48,749 చూశావా? 374 00:20:48,832 --> 00:20:52,419 ఈ అందమైన కుర్రాడు నన్ను రెండు డాలర్లకి దక్కించుకున్నాడు. అదీలెక్క. 375 00:20:52,503 --> 00:20:55,380 బాగా ఖర్చు పెట్టావు, డానీ బెయిలీ. 376 00:20:55,464 --> 00:20:57,508 భలేగా జరిగింది కదూ. 377 00:20:57,591 --> 00:21:00,719 పంచ్ బౌల్స్ దగ్గర పెట్టిన సైన్ బోర్డుల వల్ల లాభం లేకుండా పోయిందని తెలుస్తోంది. 378 00:21:00,802 --> 00:21:02,179 అందరికీ శుభరాత్రి. 379 00:21:02,262 --> 00:21:05,766 దరికి రండి! అపారమైన ప్రేమ 380 00:21:05,849 --> 00:21:07,851 నువ్వు నన్ను కాస్త ఉత్కంఠకి గురి చేశావు. 381 00:21:07,935 --> 00:21:08,936 అవును. 382 00:21:10,437 --> 00:21:14,191 హోవార్డ్, నాకు ఈ ఇద్దరు బయటి వ్యక్తులూ, వాళ్ల ఆలోచనలూ ఏమాత్రం నచ్చలేదు. 383 00:21:14,274 --> 00:21:15,526 వాళ్లు ఇక్కడివాళ్లు కారు. 384 00:21:16,109 --> 00:21:17,444 నాకు ఆ విషయం తెలియదు, మిల్డ్రెడ్. 385 00:21:17,528 --> 00:21:19,571 నీకు తెలియదని నాకు తెలుసు, అందుకే చెబుతున్నాను. 386 00:21:20,447 --> 00:21:22,157 వాళ్లు ఇక్కడ ఉండకూడదు. 387 00:21:24,952 --> 00:21:28,580 -అయితే, డానీ బెయిలీ నీ పేరన్నమాట. -ఒప్పుకుంటున్నా, అదే నా పేరు. 388 00:21:28,664 --> 00:21:30,082 అమాయకత్వం నిరూపణ అయ్యేవరకూ. 389 00:21:30,165 --> 00:21:32,376 తప్పు నీది కాదని నిరూపిస్తే, నేరం నుంచి తప్పించుకోవచ్చు. 390 00:21:32,459 --> 00:21:35,128 ప్రాసిక్యూషన్ తన విధిని తాను నిర్వర్తించలేదు. విచారణ సరిగ్గా సాగలేదు. 391 00:21:36,088 --> 00:21:37,172 ఇదంతా భలే సరదాగా ఉంది. 392 00:21:37,256 --> 00:21:39,174 నీకు సరదాగా ఉందా? మనం సరదాగా గడుపుతున్నాం. 393 00:21:39,258 --> 00:21:41,760 జోష్, ఆ చెత్త వెయిట్రెస్ ల కంటే మనం చాలా సరదాగా గడుపుతున్నాం. 394 00:21:41,844 --> 00:21:43,887 -నీకు అలా అనిపించడం లేదా? -నేనూ అదే అనుకుంటున్నా. 395 00:21:43,971 --> 00:21:46,598 చెప్పు, ఆ టెడ్డీ బేర్ ఎలా ఉందంటావు? 396 00:21:46,682 --> 00:21:48,100 దాన్ని చూస్తే భయమేస్తోంది. 397 00:21:48,183 --> 00:21:49,601 -నీకు అది కావాలా? -అవును. 398 00:21:49,685 --> 00:21:51,562 -దాన్ని నాకోసం గెలిచి తీసుకొస్తావా? -అబ్బా, లేదు. 399 00:21:51,645 --> 00:21:55,107 నువ్వు దృఢమైన, స్వతంత్ర మహిళవు. నీకోసం నువ్వే గెలుచుకో. 400 00:21:56,400 --> 00:21:59,653 ప్రతిసారీ ఒక విజేత! మీ ప్రతిభను పరీక్షించండి - మీ లక్ష్యానికి గురిపెట్టండి 401 00:22:01,697 --> 00:22:03,657 ఒక్క నిమిషం. ఇది నిజమైన తుపాకీయా? 402 00:22:03,740 --> 00:22:05,117 అవును. 403 00:22:05,200 --> 00:22:08,579 ఇప్పుడు, నీ ఎడమ చేతిని బ్యారెల్ మీద ఉంచాలి, 404 00:22:08,662 --> 00:22:10,747 నీ వేలిని ట్రిగ్గర్ మీద పెట్టాలి. 405 00:22:10,831 --> 00:22:12,124 జాగ్రత్త. 406 00:22:12,207 --> 00:22:16,044 నువ్వు సరైన విధంగా తాకావంటే, అది నెమ్మదిగా అయినా సరే, ఇది పేలుతుంది. 407 00:22:16,128 --> 00:22:19,381 కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, 408 00:22:19,464 --> 00:22:22,801 ఇవి పేలడానికే నిర్మితమయ్యాయని గుర్తుంచుకో. 409 00:22:23,594 --> 00:22:25,137 -డానీ. -చెప్పు, మెలిస్సా. 410 00:22:25,971 --> 00:22:28,098 నేను కాస్త తాగి ఉన్నాను కదా 411 00:22:28,182 --> 00:22:31,935 అందుకని నాకనిపించే విషయంలో కాస్త గందరగోళంగా ఉంది, 412 00:22:32,019 --> 00:22:36,982 కానీ ఇప్పుడు నా ఆలోచనంతా ఒక్కటే, నీ మెడ చాలా పరిమళం వెదజల్లుతోందని, 413 00:22:37,065 --> 00:22:41,278 ఇంకా నీతో పడక పంచుకోవడానికి, నేను మా అమ్మను సైతం 414 00:22:41,361 --> 00:22:44,156 బస్సు కిందకి తోసేయడానికి నేను తెగించగలను అని. 415 00:22:45,449 --> 00:22:48,577 నువ్వు భలే అమ్మాయివి. బస్సు అంటే ఏమిటి? 416 00:22:50,078 --> 00:22:52,539 మరి అమ్మాయి బహుమతి గెలుచుకుంది. 417 00:22:55,375 --> 00:22:57,127 ఇది నీదే, మెలిస్సా. 418 00:22:57,211 --> 00:22:59,963 ఏది ఏమైనా... 419 00:23:00,047 --> 00:23:04,176 నువ్వు నన్ను పిలిచే తీరు కూడా నాలో వేయి వీణలు పలికిస్తోంది. 420 00:23:04,259 --> 00:23:06,637 నాకు ఇదంతా అలవాటు లేదు, అర్థమైంద? 421 00:23:06,720 --> 00:23:09,681 నేను ఒక వివేకవంతమైన, తెలివైన అమ్మాయిని. 422 00:23:09,765 --> 00:23:11,016 అది సూపర్. 423 00:23:11,642 --> 00:23:13,519 -సూపరా? -అవును. 424 00:23:13,602 --> 00:23:16,772 తమ గురించి తాము ఆలోచించే అమ్మాయిలంటే నాకెంతో ఇష్టం. కానీ కొన్నిసార్లు... 425 00:23:18,106 --> 00:23:19,525 ఆలోచనను పక్కన పెట్టాల్సి ఉంటుంది. 426 00:23:25,697 --> 00:23:26,865 ఇప్పుడెలా అనిపిస్తోంది? 427 00:23:28,158 --> 00:23:30,035 దేవుడా. ఇప్పుడు నాకు ఒక పాట వస్తోందా? 428 00:23:30,661 --> 00:23:33,330 నా సొంత పాటా? నిజంగా! 429 00:23:38,335 --> 00:23:42,673 ప్రేమ, శృంగారం విషయానికొస్తే 430 00:23:42,756 --> 00:23:47,052 నేను ఇక దేన్నీ పట్టించుకోను 431 00:23:47,135 --> 00:23:51,849 నేను చాలా సీరియస్ గా ఉంటాను 432 00:23:51,932 --> 00:23:56,186 ఆనందంలో మునిగి తేలే సమయమిది 433 00:23:57,145 --> 00:23:58,981 ఇదే నా శ్రుతి మరి. 434 00:24:01,441 --> 00:24:03,986 ఏం ఉపాయం ఆలోచించావు నువ్వు? 435 00:24:04,069 --> 00:24:05,863 ఉపాయాలన్నీ పిరికివారి కోసం 436 00:24:05,946 --> 00:24:08,615 నీ నమ్మకాలను నువ్వు మార్చుకోవని విన్నాను 437 00:24:08,699 --> 00:24:10,409 కాస్త నాపై ముద్దులు కురిపించు 438 00:24:10,492 --> 00:24:14,913 నా మనస్సాక్షే నాకు మార్గదర్శి అని ఎప్పుడూ భావిస్తాను 439 00:24:14,997 --> 00:24:19,293 ఆనందంలో మునిగి తేలే సమయమిది 440 00:24:24,506 --> 00:24:28,760 అప్రయత్నంగా, అప్రయత్నంగా 441 00:24:28,844 --> 00:24:33,640 అప్రయత్నంగా జరిగే శృంగారమిది 442 00:24:33,724 --> 00:24:38,145 కనీవినీ ఎరుగని రుచులు ఆస్వాదించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను 443 00:24:38,228 --> 00:24:42,816 వావ్! నీ ప్యాంటును నడుము పైకి కట్టావే 444 00:24:42,900 --> 00:24:45,527 మంచిగా ఉంటే ఏం వస్తుంది? 445 00:24:45,611 --> 00:24:47,446 నేనిప్పుడు చెడ్డదాన్ని కావాలనుకుంటున్నా 446 00:24:47,529 --> 00:24:50,199 నువ్వు చెయ్యాల్సింది చేస్తున్నావా? 447 00:24:50,282 --> 00:24:51,992 నీకెందుకు, నువ్వు మా నాన్నవా? 448 00:24:52,075 --> 00:24:56,413 నాకు దూరమైన సరదాలన్నీ నా దరికి తీసుకురా 449 00:24:56,496 --> 00:25:00,709 ఆనందంలో మునిగి తేలే సమయమిది 450 00:25:14,014 --> 00:25:15,015 ఓంక్, ఓంక్ 451 00:25:45,921 --> 00:25:47,047 యా. 452 00:25:52,553 --> 00:25:55,180 మనం చాలా దూరం వచ్చినట్టున్నాం. 453 00:25:55,764 --> 00:25:58,183 అందరికీ దూరంగా వస్తే బాగుంటుందనుకున్నాను. 454 00:25:58,267 --> 00:26:00,602 ముఖ్యంగా, ఆ మనసులేని మిస్ మెలిస్సా నుంచి. 455 00:26:00,686 --> 00:26:03,063 మిస్ మెలిస్సా గురింది ఇప్పుడు ఎందుకులే. 456 00:26:03,814 --> 00:26:05,566 నిన్ను చూస్తే జాలేస్తోంది. 457 00:26:05,649 --> 00:26:07,609 నీ మనసు ముక్కలు అయిపోయుంటుంది కదా. 458 00:26:08,235 --> 00:26:12,239 బాధపడకు. ఆ బాధలన్నింటినీ ఈ బెట్సీ పోగొడుతుందిలే. 459 00:26:13,407 --> 00:26:14,616 నీకు అది ఓకేనా? 460 00:26:15,534 --> 00:26:17,536 అవును. 461 00:26:21,081 --> 00:26:23,834 నాకు ఈ చోటు అంటే చాలా ఇష్టం. 462 00:26:24,418 --> 00:26:27,462 దీన్ని "కన్యత్వం కోల్పోయే చోటు" అని హై స్కూల్ పిల్లలు అంటూ ఉంటారు. 463 00:26:27,546 --> 00:26:30,674 వాళ్లంతా ఇక్కడికే వస్తారు, "పిక్నిక్" కోసం అన్నమాట. 464 00:26:31,800 --> 00:26:35,053 అంటే ఇంతకుముందు నేనిక్కడికి వచ్చానని కాదు. హిహీ. 465 00:26:37,514 --> 00:26:39,725 సరే, ఒకవేళ ఇంతకుముందు నువ్విక్కడికి వచ్చినా, 466 00:26:39,808 --> 00:26:41,727 అది చాలాకాలం క్రితం అయి ఉంటుంది 467 00:26:41,810 --> 00:26:44,104 ఎందుకంటే అది నువ్వు ఎప్పుడో హై స్కూల్లో ఉన్నప్పడు కదా. 468 00:26:44,188 --> 00:26:45,272 నిజమేనా? 469 00:26:45,355 --> 00:26:47,691 చూడు! ఇక్కడ ఉయ్యాల ఉంది. నాకు 14 ఏళ్లు వచ్చినప్పుడు 470 00:26:47,774 --> 00:26:49,943 వేసవిలో ఇదే ఊయలలో ఊగేదాన్ని. 471 00:26:50,861 --> 00:26:52,821 నిన్న మొన్ననే ఇలా ఊగినట్టుగా ఉంది. 472 00:26:52,905 --> 00:26:54,364 కానీ అది నిజం కాదు, కదా? 473 00:26:54,448 --> 00:26:56,116 అదిగో అక్కడ, 474 00:26:56,200 --> 00:26:59,661 ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంది, దాన్ని నేను పుట్టినప్పుడు మా నాన్న నాటాడు. 475 00:27:00,579 --> 00:27:02,206 అయ్యయ్యో. 476 00:27:02,289 --> 00:27:04,249 నువ్వు చాలా చిన్నదానివి అన్నమాట. 477 00:27:04,333 --> 00:27:08,629 చూడు, బెట్సీ, ఈ రాత్రి మన ఇద్దరి మధ్యా జరిగే దానికి సంబంధించి 478 00:27:08,712 --> 00:27:11,798 కొన్ని నియమ నిబంధనలను ఏర్పరచుకుందాం, సరేనా. 479 00:27:12,883 --> 00:27:14,468 దేనికి, స్కిన్నర్ గారు, 480 00:27:14,551 --> 00:27:17,888 మనిద్దరి మధ్యా ఏదోకటి జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు? 481 00:27:17,971 --> 00:27:20,516 నా గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అనుకుంటా. 482 00:27:21,225 --> 00:27:25,354 మిగతా అమ్మాయిలు మగాడు కనిపించగానే 483 00:27:25,437 --> 00:27:29,525 వగలు పోతూ, శృంగారం గురించే మాట్లాడతారు 484 00:27:29,608 --> 00:27:34,696 సూర్యుడు అస్తమించగానే, వాళ్లు విలువల్ని పక్కకు తోసేస్తారు 485 00:27:34,780 --> 00:27:38,825 కానీ నేను మాత్రం పెళ్లి జరిగేవరకూ వేచి ఉంటాను 486 00:27:40,202 --> 00:27:42,829 అది మంచి పని, బెట్సీ, కానీ నీకు అసలు విషయం చెప్తాను, ఆగు. 487 00:27:42,913 --> 00:27:44,540 నువ్వు చాలా చిన్నదానివి... 488 00:27:44,623 --> 00:27:48,126 మిగతా అమ్మాయిలు అంగాంగ ప్రదర్శన చేస్తారు 489 00:27:48,210 --> 00:27:52,631 తప్పు చేసేందుకు అబ్బాయిని ప్రేరేపిస్తారు 490 00:27:53,340 --> 00:27:57,845 నేనెప్పుడూ చేయని పనులు చేయాలని ప్రయత్నిస్తారు 491 00:27:57,928 --> 00:28:02,266 ఎందుకంటే పెళ్లి అయ్యేంతవరకూ నేను వేచి ఉంటాను 492 00:28:06,186 --> 00:28:08,814 నువ్వు ఒకదానితో ఒకటి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నావు. 493 00:28:11,024 --> 00:28:14,862 బేబీ, నువ్వు నా మతి పోగడ్తున్నావు 494 00:28:14,945 --> 00:28:17,364 నా మనసు అదుపు తప్పుతోంది 495 00:28:17,447 --> 00:28:21,577 నీలో ఇంకా ఆ పట్టు ఉందనే ఆశిస్తున్నా 496 00:28:21,660 --> 00:28:23,912 నేను పట్టు తప్పుతున్నాను 497 00:28:23,996 --> 00:28:30,294 బేబీ, లోపల ఏముందో నీకు చూడాలని లేదా? 498 00:28:30,377 --> 00:28:31,545 ఉంది. 499 00:28:31,628 --> 00:28:36,133 మనం శృంగారంలో మునిగి తేలాల్సిన 500 00:28:36,216 --> 00:28:43,182 సమయమిది 501 00:28:47,519 --> 00:28:49,354 మరి, ఇంకెందుకు ఆలస్యం? 502 00:28:52,608 --> 00:28:53,817 నాన్నా! 503 00:28:54,443 --> 00:28:56,445 నువ్వు పెళ్లి చేసుకుంటావని తనకి చెప్తే మంచిది, బాసూ. 504 00:29:01,617 --> 00:29:04,661 మొదట అతన్ని రెచ్చగొట్టేలా ఆమె ఏదో అంది 505 00:29:05,495 --> 00:29:08,081 అందుకు బదులుగా అతను కూడా ఆమెను ఏదో అన్నాడు 506 00:29:09,291 --> 00:29:12,169 దాంతో తనంటే అతనికి ఇష్టం లేదని ఆమె మూతి ముడుచుకుంది 507 00:29:13,086 --> 00:29:15,714 దాంతో అతను ఆమె చెంపపై ఒక్కటిచ్చాడు 508 00:29:20,844 --> 00:29:27,476 ఇదే ప్రేమ, ప్రేమ, ప్రేమికుల తగాదా 509 00:29:28,018 --> 00:29:29,520 మీ మధ్య మాటా మాటా వచ్చింది కనుక 510 00:29:29,603 --> 00:29:31,271 అంతటితోనే మీ ప్రేమ ముగిసిపోయిందనుకోవద్దు 511 00:29:31,355 --> 00:29:35,192 ఇది మామూలు, మామూలు విషయం 512 00:29:35,275 --> 00:29:38,153 ఇది కేవలం ప్రేమికుల మధ్య తగాదా మాత్రమే 513 00:29:38,862 --> 00:29:40,113 మొదట అతను ఏం అన్నాడంటే: 514 00:29:42,032 --> 00:29:43,158 తర్వాత ఆమె ఏమందంటే: 515 00:29:45,452 --> 00:29:49,373 ప్రతి అమ్మాయికీ, అబ్బాయికీ మధ్య ఏదో తగదా తలెత్తుతూనే ఉంటుంది 516 00:29:55,921 --> 00:29:59,591 ఈవ్, ఆడమ్ వనంలో ఆడుకునేవారు 517 00:29:59,675 --> 00:30:02,511 ఆనందంగా జీవించేవారు 518 00:30:03,303 --> 00:30:06,723 ఒకసారి ఆడమ్ "మేడమ్ నువ్వు క్షమిస్తానంటే, ఒక విషయం అడుగుతా 519 00:30:06,807 --> 00:30:10,102 నా యాపిల్ ని ఎందుకు కొరకలేదు," అని అడిగాడు 520 00:30:10,185 --> 00:30:13,564 దాంతో 521 00:30:13,647 --> 00:30:17,317 వాళ్ల మధ్య ప్రేమికుల తగాదా మొదలైంది 522 00:30:17,401 --> 00:30:19,069 మీ మధ్య వాదులాట జరిగినంత మాత్రాన 523 00:30:19,152 --> 00:30:20,863 మీ బంధం తెగిపోయిందని భావించకండి 524 00:30:20,946 --> 00:30:22,656 ఇది మామూలు, మామూలు విషయం... 525 00:30:22,739 --> 00:30:24,741 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య