1 00:00:11,094 --> 00:00:14,097 లార్ని మైకేల్స్ సమర్పించు 2 00:01:10,654 --> 00:01:12,573 మెలిస్సా 3 00:01:12,656 --> 00:01:15,868 నెట్టు! అంతే! సూపర్! 4 00:01:15,951 --> 00:01:18,328 ఇంకోసారి మరింత గట్టిగా నెట్టు! 5 00:01:18,412 --> 00:01:20,247 నువ్వు ఇది చేయగలవు, హాలీ! 6 00:01:20,330 --> 00:01:21,874 తను చేయగలదని తనకి చెప్పు, టెడ్. 7 00:01:23,208 --> 00:01:26,211 సరే, నువ్వు చేయగలవని టెడ్ చెప్తున్నాడు, హాలీ! అంతే. 8 00:01:26,295 --> 00:01:28,213 జోష్ 9 00:01:37,139 --> 00:01:39,057 వారు కలిసిన రాత్రి 10 00:01:54,990 --> 00:01:56,617 మామూలుగా నేను దాన్ని ఒక తన్ను తంతాను. 11 00:01:56,700 --> 00:01:57,993 -నిజంగానా? -అవును. 12 00:01:59,036 --> 00:02:00,162 సరిగ్గా అక్కడ తంతాను. 13 00:02:01,163 --> 00:02:03,582 మీకు కావాలంటే, మీ కోసం ఓసారి తంతాను. 14 00:02:03,665 --> 00:02:06,752 పర్వాలేదు, నా మూడవ తరగతి నుండి నా పద్ధతి నాకు ఉందిలే, కాబట్టి... 15 00:02:09,086 --> 00:02:12,799 ఒక తన్ను తంతే, మాయ జరిగిపోతుందా? 16 00:02:33,529 --> 00:02:35,447 సరిగ్గా ఒక ఏడాది తర్వాత 17 00:02:35,531 --> 00:02:37,115 జోష్. 18 00:02:37,199 --> 00:02:39,868 నా జీవితంలో ఈ ఏడాది చాలా బాగా గడిచిందని చెప్పాలి. 19 00:02:39,952 --> 00:02:43,121 ఇంతగా ఒక మనిషితో నాకు బంధం ఏర్పడుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. 20 00:02:43,872 --> 00:02:47,709 నాకొక విజేత ఉన్నాడని, అతనితో నేను ఏమైనా చెప్పుకోవచ్చనే భావనను నాకు కలిగించావు. 21 00:02:47,793 --> 00:02:52,130 ముందువెనకా ఆలోచించకుండా నీతో నేనేమైనా చెప్పేయగలను, నీ అండ నాకెప్పటికీ ఉంటుంది. 22 00:02:52,714 --> 00:02:55,592 నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి ఇది మన బంధానికి. 23 00:02:56,635 --> 00:02:57,761 నా మనస్సులో కూడా అదే ఉంది. 24 00:02:59,137 --> 00:02:59,972 ఏంటి? 25 00:03:00,556 --> 00:03:02,015 "నా మనస్సులో కూడా అదే ఉందా"? 26 00:03:02,099 --> 00:03:04,643 అవును. ఇప్పుడు మనం చీర్స్ కొడదామా? 27 00:03:04,726 --> 00:03:06,103 నేటికి మనం కలిసి ఏడాది అవుతోంది. 28 00:03:06,186 --> 00:03:09,481 నువ్వు ఇంకాస్త ప్రత్యేకంగా ఏమైనా చెప్తావేమో అని అనుకున్నాన్ను. 29 00:03:10,732 --> 00:03:13,694 మధ్యలో దూరినందుకు మన్నించండి. డెసెర్ట్స్ ఏమున్నాయో చూస్తారా? 30 00:03:14,653 --> 00:03:15,779 అలాగే, తప్పకుండా. 31 00:03:20,534 --> 00:03:22,035 మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. 32 00:03:23,579 --> 00:03:25,747 సరిగ్గా మూడేళ్ల తర్వాత 33 00:03:43,432 --> 00:03:46,185 అద్భుతమైన బంధానికి అనుసరించవలసిన దశలు 34 00:03:46,810 --> 00:03:48,020 లేదు, ఇది నాది. 35 00:03:54,902 --> 00:03:57,070 సరిగ్గా రెండు నెలల తర్వాత 36 00:03:57,154 --> 00:04:00,991 మరి, అసలు ఈ పవిత్రమైన హృదయ ప్రేమ మార్గం అంటే ఏంటి? 37 00:04:01,074 --> 00:04:04,328 ఆరేళ్ళ క్రిందట, జోయేనా, నేనూ 38 00:04:04,411 --> 00:04:06,955 మా చుట్టూ ఉన్న లోకాన్ని చూసి చాలా నిరాశపడ్డాము. 39 00:04:07,039 --> 00:04:09,708 ఈ బంధాలన్నీ ముక్కలైపోతున్నాయి. 40 00:04:09,791 --> 00:04:12,211 ప్రపంచంలో మనస్సులు విరిగిపోతున్నాయి. 41 00:04:12,294 --> 00:04:14,463 కాబట్టి, మార్వ్, నేనూ కలిసి జంటలు, 42 00:04:14,546 --> 00:04:18,466 ఈ లోకం నుండి తాము దూరంగా ఉండి, ఒకరికొకరు దగ్గరవ్వడానికని ఓ మార్గాన్ని సృష్టించాం. 43 00:04:18,550 --> 00:04:22,513 మీరు బయలుదేరడానికి ముందు, మీకు మేము కొన్ని వస్తువులను ఇచ్చాం, వాటిని చూడండి. 44 00:04:22,596 --> 00:04:23,722 అవి మీ లవ్ బ్యాగ్స్ లో ఉంటాయి. 45 00:04:23,805 --> 00:04:26,433 వాటిలో అన్నింటికన్నా ముఖ్యమైనదేంటంటే, 46 00:04:26,517 --> 00:04:30,145 హృదయ ఆకారంలో మలచబడిన చిప్పెవా రాయి, దాని మీద మీ పేరు చెక్కబడి ఉంటుంది. 47 00:04:30,229 --> 00:04:33,106 దానిని మీ భాగస్వామికి ప్రతీ రోజు ఇచ్చి, మీ హృదయాన్ని మరొక వ్యక్తికి ఇవ్వడం 48 00:04:33,190 --> 00:04:35,108 అసలు అది ఎంత ముఖ్యమైనదో అని ఆలోచించాల్సిందిగా... 49 00:04:35,192 --> 00:04:36,276 జోష్ - మెలిస్సా 50 00:04:36,360 --> 00:04:37,945 -...మేము కోరుతున్నాం. -ఇవి నాకు భలే నచ్చాయి. 51 00:04:38,028 --> 00:04:41,698 మీకు ఇష్టమొచ్చినట్టి తిరిగి చూడవచ్చు, కానీ మార్గం నుండి మరీ దూరం వెళ్లకండి. 52 00:04:41,782 --> 00:04:44,034 ఈ అడవి ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ ఉండవు, 53 00:04:44,117 --> 00:04:46,537 కాబట్టి ఎవరూ కూడా దారితప్పి ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు కదా. 54 00:04:46,620 --> 00:04:47,704 అవును. 55 00:04:47,788 --> 00:04:51,708 పోయినసారి నిజంగానే, కొందరు చనిపోయారు. 56 00:04:51,792 --> 00:04:54,169 అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ సమయాన్ని మీ మధ్య ప్రేమని 57 00:04:54,253 --> 00:04:56,213 పెంచుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగించుకోండి. 58 00:04:56,296 --> 00:04:58,090 ఈ మబ్బులను చూసి కంగారుపడిపోకండి. 59 00:04:58,173 --> 00:05:00,008 వాతావరణ నివేదిక ప్రకారం ఇవి తొందరలోనే తొలగిపోతాయి, 60 00:05:00,092 --> 00:05:02,386 ఇంకా మిగిలిన వారమంతా ఎండ తప్ప ఇంకే గోలా ఉండదు. 61 00:05:04,179 --> 00:05:05,556 -మెల్! -నా మానాన నన్ను వదిలేయ్! 62 00:05:05,639 --> 00:05:07,683 నేను ఒకే ఒక మాట అన్నాను, ఈ దారిని మనం వదిలేయాలని. 63 00:05:07,766 --> 00:05:10,561 నా ఉద్దేశం మన బంధానికి సంబంధించిన దారి కాదు, ఈ అడవిలో మనం వెళ్లాల్సిన దారి అని. 64 00:05:10,644 --> 00:05:13,146 నువ్వే చూస్తున్నావు కదా, మనం ఎక్కడున్నామో చాలా సేపటి నుండి మనకి తెలియడం లేదు, 65 00:05:13,230 --> 00:05:15,482 మన ఫోన్లు పని చేయడం లేదు, మనం బాగా తడిసి ముద్దయిపోయాం, 66 00:05:15,566 --> 00:05:17,693 ఇక నువ్వేమో ఎందుకో నా మీద పిచ్చి కోపంగా ఉన్నావు. 67 00:05:17,776 --> 00:05:19,570 -"ఎందుకోనా"? -అబ్బా. 68 00:05:19,653 --> 00:05:21,238 నువ్వు నా హృదయాన్ని ఎక్కడో పోగొట్టావు. 69 00:05:21,321 --> 00:05:23,198 నా హృదయాన్ని నీకు ఇచ్చాను, నువ్వు దాన్ని ఎక్కడో పడేశావు. 70 00:05:23,282 --> 00:05:24,950 మెల్, అది కేవలం ఒక రాయి మాత్రమే. 71 00:05:25,033 --> 00:05:26,243 అది నా హృదయానికి సూచిక. 72 00:05:26,326 --> 00:05:28,954 నా మనసులోని ప్రేమను నింపి దానిని నీకు ఇచ్చాను. 73 00:05:29,037 --> 00:05:30,664 నేను ఖచ్చితంగా దాన్ని నీకు తిరిగి ఇచ్చేయలేదంటావా? 74 00:05:30,747 --> 00:05:32,833 నీ బ్యాగ్ ని ఒకసారి చూసుకో, నేను చెప్తాను కదా, నేను... 75 00:05:32,916 --> 00:05:35,252 మరి నీ హృదయం నా దగ్గరికి ఎలా వచ్చింది? 76 00:05:36,545 --> 00:05:39,339 సరేమరి, అయితే... దాని కోసం నన్ను వెతకమంటావా? 77 00:05:39,423 --> 00:05:42,092 సరే, వెతుకుతాను. హృదయ ఆకారాంలో ఉండీ ఉండనట్టు ఉండే 78 00:05:42,176 --> 00:05:45,470 ఆ రాయి కోసం ఈ అడవి అంతా గాలిస్తాను. నీకు కావలసింది అదేనా? 79 00:05:45,554 --> 00:05:46,722 అవును. 80 00:05:47,931 --> 00:05:49,474 బంగారం, అది కేవలం ఒక రాయి మాత్రమే. 81 00:05:49,558 --> 00:05:52,603 నువ్వు కనీసం అసలు ప్రయత్నమైనా చేయకపోతే, మనం ఇదంతా చేసి ఏం లాభం? 82 00:05:52,686 --> 00:05:54,980 అసలు మనం ఈ పనిని ఎందుకు చేస్తున్నామో నాకు అర్థమవ్వడం లేదు. 83 00:05:55,063 --> 00:05:56,982 మన బంధాన్ని మెరుగుపరుచుకోవాలని నీకు లేదా? 84 00:05:57,065 --> 00:05:59,443 మన బంధం బాగానే ఉంది. 85 00:05:59,526 --> 00:06:02,321 అది... బాగానే ఉంది. 86 00:06:02,404 --> 00:06:04,156 అన్నీ పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరమేంటి? 87 00:06:04,239 --> 00:06:05,824 బాగా ఉంటే చాలు కదా? 88 00:06:05,908 --> 00:06:08,118 అవునులే. అంతా బాగానే ఉంది అన్నట్టు నటిస్తూ ఉండాలి, అంతే కదా? 89 00:06:08,202 --> 00:06:09,828 ఎందుకంటే, అది చాలా తేలిక కాబట్టి. 90 00:06:09,912 --> 00:06:11,371 ఇలా వాదించడం నా వల్ల కాదు. 91 00:06:13,373 --> 00:06:15,250 ఒక్క నిమిషం. ఏంటది? 92 00:06:15,334 --> 00:06:17,294 -చర్చి గంటలా? -అవి నీకు కూడా వినిపిస్తున్నాయా? 93 00:06:18,128 --> 00:06:20,756 నీకు అప్పుడప్పుడూ ఎవరికీ వినబడని చర్చి గంటలు వినిపిస్తుంటాయా? 94 00:06:27,012 --> 00:06:29,473 ఆ వంతెన అవతల ఒక ఊరు ఉండుంటుంది. 95 00:06:30,849 --> 00:06:31,934 నీకు కూడా వంతెన కనబడుతోందా? 96 00:06:32,601 --> 00:06:33,977 మళ్లీ ఇందాక చేసినట్టే చేస్తున్నావా? 97 00:07:00,546 --> 00:07:01,797 ఇది విచిత్రంగా ఉందే. 98 00:07:02,840 --> 00:07:04,299 వాన ఆగిపోయింది. 99 00:07:05,425 --> 00:07:06,718 "ష్మిగడూన్"? 100 00:07:06,802 --> 00:07:08,303 సుఖశాంతుల కోసం మేము నిరంతరం పాటు పడతాం 101 00:07:08,387 --> 00:07:10,347 నాకు వీళ్ల దగ్గర ఒక మంచి టాయిలెట్ ఉంటే చాలు, నేను ఆనందంగా వస్తాను. 102 00:07:10,430 --> 00:07:12,558 ఈ నకిలీ మొక్కలు ఎందుకు పెట్టారో? 103 00:07:12,641 --> 00:07:14,601 బహుశా నీటి సంరక్షణ కోసమేమో. 104 00:07:20,566 --> 00:07:22,317 సరే... 105 00:07:22,401 --> 00:07:23,569 ఏంటిది? 106 00:07:26,572 --> 00:07:30,242 సంగీతం అన్నివైపుల నుండి ఎందుకు వస్తోంది? 107 00:07:30,325 --> 00:07:33,036 మా చిన్ని ఊరికి స్వాగతం 108 00:07:33,120 --> 00:07:35,330 ఇక్కడ మీకందరూ స్నేహపూర్వక మనుషులే కనబడతారు 109 00:07:36,540 --> 00:07:38,792 ముఖం మాడ్చుకొనున్న వాళ్ళెవ్వరూ ఇక్కడ మీకు కనబడరు 110 00:07:38,876 --> 00:07:40,210 అందరికీ నమస్తే. 111 00:07:40,294 --> 00:07:42,296 నమస్తే, పీట్. 112 00:07:42,379 --> 00:07:48,844 అన్నింటి కన్నా అందమైన, అద్భుతమైన, మాయా ప్రదేశాన్ని 113 00:07:48,927 --> 00:07:55,934 మేము ఏమని పిలుస్తామా అని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు 114 00:07:57,686 --> 00:07:59,271 ఏం జరుగుతోంది? 115 00:07:59,354 --> 00:08:02,816 పర్యాటకుల కోసం ఇలా చేస్తారేమో. కలోనియల్ విలియమ్స్బెర్గ్ లో చేసినట్టుగా. 116 00:08:06,445 --> 00:08:09,698 ష్మిగడూన్ 117 00:08:09,781 --> 00:08:12,993 ఇక్కడ ఏడాది పొడుగునా సూర్యుడు తేజోమయంగా ప్రకాశిస్తుంటాడు 118 00:08:13,076 --> 00:08:16,413 గాలి అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది 119 00:08:16,496 --> 00:08:20,083 ష్మిగడూన్ 120 00:08:21,001 --> 00:08:23,795 మేము టికెట్లు తీసుకోలేదు. మళ్లీ చెప్తున్నా, మేము టికెట్లను కొనలేదు. 121 00:08:23,879 --> 00:08:25,214 వదిలేయ్. వాళ్ళని పాడనివ్వు. 122 00:08:25,297 --> 00:08:28,717 ష్మిగడూన్ 123 00:08:28,800 --> 00:08:32,179 ఇక్కడ వెచ్చగా చాలా సురక్షితంగా ఉంటుంది 124 00:08:32,261 --> 00:08:35,390 మా మోములు ఎప్పుడూ ఆనందంతో వెలిగిపోతుంటాయి 125 00:08:35,474 --> 00:08:38,018 ష్మిగడూన్ 126 00:08:38,101 --> 00:08:39,102 ష్మిగడూన్ 127 00:08:39,186 --> 00:08:42,606 ఇక్కడ మనుషులకి విలువ ఉంటుంది, ఆవులకి కూడా విలువ ఉంటుంది 128 00:08:42,688 --> 00:08:46,068 రైతులు ఆనందంగా సేద్యం చేస్తారు 129 00:08:46,151 --> 00:08:50,531 ఇక్కడి చెట్లన్నీ ఎంతో ఎత్తుగా ఉంటాయి, ఇదే ష్మిగడూన్ 130 00:08:51,114 --> 00:08:52,741 ఏమైంది, ఇది చాలా బాగుంది. 131 00:08:52,824 --> 00:08:55,035 బాగుందా? ఇది "దండుపాళ్యం"లా ఉంది. 132 00:08:56,119 --> 00:09:00,165 మా స్కూల్ టీచర్ పేరు, ఎమ్మా టేట్ తను మా పిల్లలకు పాఠాలు చెప్తుంది 133 00:09:00,249 --> 00:09:02,793 ఇరవై ఎనిమిది ఏళ్ళయినా పెళ్లి కాలేదు 134 00:09:02,876 --> 00:09:04,336 ష్మిగడూన్ లో 135 00:09:04,419 --> 00:09:08,674 మెక్ డోనా రైతు, కొడుకు కావాలనుకున్నాడు, కానీ కూతుళ్ళే కలిగారు 136 00:09:08,757 --> 00:09:10,926 వాళ్ళ వైపు కన్నెత్తి చూసినా నువ్వు నా తుపాకీ తుటాకు బలి కావలసిందే 137 00:09:11,009 --> 00:09:12,719 ష్మిగడూన్ లో 138 00:09:12,803 --> 00:09:14,680 -అయ్యో! -క్షమించు, పీట్! 139 00:09:14,763 --> 00:09:16,974 లారీ బీన్ అగ్ని ప్రమాదాలను అరికడతాడు 140 00:09:17,057 --> 00:09:19,017 హెలెన్ ప్రిట్ సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తుంది 141 00:09:19,101 --> 00:09:21,144 అన్ని రోగాలను నయం చేసేందుకు డాక్ ఉన్నాడులే 142 00:09:21,228 --> 00:09:23,188 ఒకవేళ ఆ వైద్యం అటూఇటూ అయితే నేనున్నానులే 143 00:09:23,272 --> 00:09:25,357 ఆ వైద్యం అటూఇటూ అయితే ఇతగాడు ఉన్నాడులే 144 00:09:25,440 --> 00:09:27,568 పీట్ బాగానే ఉన్నాడా? 145 00:09:27,651 --> 00:09:29,361 హెన్రీ బ్రౌన్ మాకు ఐస్ తెస్తాడు 146 00:09:29,444 --> 00:09:31,238 మేడమ్ వీనా మాకు సలహాలు ఇస్తారు 147 00:09:31,321 --> 00:09:33,365 ఆ పాకలో బూఫొర్డ్ రిగ్స్ ఉంటాడు 148 00:09:33,448 --> 00:09:35,742 నేను పందులని చిత్రహింసలు పెడతాను 149 00:09:35,826 --> 00:09:37,578 అతను పందులని చిత్రహింసలు పెడతాడు 150 00:09:38,620 --> 00:09:40,080 మేయర్ ఏదో చెప్తున్నాడు! 151 00:09:40,622 --> 00:09:41,957 ఇది ఇప్పట్లో అయ్యేలా లేదు. 152 00:09:42,666 --> 00:09:44,084 మేయర్ ఏదో చెప్తున్నారు. 153 00:09:44,168 --> 00:09:46,545 ష్మిగడూన్ మేయర్ గా 154 00:09:47,546 --> 00:09:50,841 మా నినాదం 155 00:09:50,924 --> 00:09:52,801 "సుఖశాంతుల కోసం మేము నిరంతరం పాటు పడతాం" 156 00:09:52,885 --> 00:09:56,972 అని నొక్కి చెప్పాలనుకుంటున్నాను 157 00:09:57,556 --> 00:09:59,558 మా నినాదం 158 00:09:59,641 --> 00:10:05,856 "సుఖశాంతుల కోసం మేము నిరంతరం పాటు పడతాం" 159 00:10:05,939 --> 00:10:06,940 కానీ... 160 00:10:07,024 --> 00:10:08,901 ఇప్పుడు మిసెస్ లేటన్ మాట్లాడతారు. 161 00:10:08,984 --> 00:10:12,696 ష్మిగడూన్ కలకలాంపాటు పచ్చగా ఉండాలంటే 162 00:10:12,779 --> 00:10:16,158 అది దాని మౌలిక స్వరూపాన్ని నిర్మలత్వాన్ని అలాగే ఉంచుకోవాలి 163 00:10:16,241 --> 00:10:19,870 మన పూర్వీకులు నివసించిన ఈ నేల 164 00:10:19,953 --> 00:10:24,791 తప్పనిసరిగా దైవాజ్ఞలన్నింటినీ పాటించాలి 165 00:10:26,710 --> 00:10:27,836 అందరూ పాడండి! 166 00:10:30,464 --> 00:10:33,634 ష్మిగడూన్ 167 00:10:33,717 --> 00:10:37,513 ఇక్కడ ప్రతిరోజూ మధ్యాహ్నం చర్చి గంటలు మోగుతాయి 168 00:10:37,596 --> 00:10:40,474 పోస్ట్ ఆఫీసు వారి బండి నా కొత్త హార్పూన్ ని తీసుకువచ్చింది 169 00:10:40,557 --> 00:10:42,392 ష్మిగడూన్ 170 00:10:42,476 --> 00:10:44,394 -అబ్బా! -క్షమించు, పీట్. 171 00:10:44,478 --> 00:10:47,523 ఇక్కడ మగవాళ్ళు పెద్ద పెద్ద కలలను కనగలరు 172 00:10:47,606 --> 00:10:51,068 తన నెచ్చెలి ఎల్లప్పుడూ అతని వెంటే ఉండగలదు 173 00:10:51,151 --> 00:10:54,571 చిన్నయినా పెద్దయినా అందరి ఆశలు ఇక్కడ నెరవేరతాయి 174 00:10:54,655 --> 00:10:58,158 ఇక్కడ పనికిరానిదంటూ ఏమీ ఉండదు మీ లగేజినంతటినీ తెచ్చుకోండి 175 00:10:58,242 --> 00:11:02,162 దీనికి మేము పెట్టుకొన్న పేరు 176 00:11:02,246 --> 00:11:05,290 ష్నిగా 177 00:11:05,374 --> 00:11:08,919 ష్మిగా, ష్మిగా, ష్మిగా, ష్మిగా 178 00:11:09,002 --> 00:11:15,551 ఎస్-సి-హెచ్-ఎమ్-ఐ-జి-ఎ-డి-ఓ-ఓ-ఊ! 179 00:11:16,301 --> 00:11:19,888 ష్మిగడూన్ 180 00:11:22,975 --> 00:11:25,811 సూపర్! మీరు అదరగొట్టేశారు! 181 00:11:25,894 --> 00:11:27,688 -ఇక మేము వెళ్లిపోవచ్చా? -అప్పుడేనా? 182 00:11:27,771 --> 00:11:29,523 నాకు మ్యూజికల్స్ అంటే అస్సలు నచ్చవని నీకు తెలుసు కదా. 183 00:11:29,606 --> 00:11:31,567 నిజ జీవితంలో జనాలు ఇలా ఊరికే ఉన్నట్టుండి పాటలు గట్రా పాడరు కదా. 184 00:11:31,650 --> 00:11:34,820 అదే పిలవగానే వచ్చే మ్యాజికల్ సుత్తులు లాంటివి అయితే నీకు నచ్చుతాయి కదా. 185 00:11:34,903 --> 00:11:36,196 దానికీ దీనికీ అస్సలు సంబంధమే లేదు. 186 00:11:36,280 --> 00:11:39,032 థోర్ అంటే ఉరుములదొర, అతను పిలవగానే మ్యోల్నిర్ అతని వద్దకు వచ్చేస్తుంది. 187 00:11:39,116 --> 00:11:40,951 -నమస్తే, మిత్రులారా. -బాబోయ్. 188 00:11:41,034 --> 00:11:42,786 నన్ను ప్రదర్శనకారులతో మాత్రం మాట్లాడించవద్దు. 189 00:11:42,870 --> 00:11:46,874 నీకు తెలుసు కదా నాకు అస్సలు నచ్చదు... హేయ్! మిస్టర్ మేయర్. 190 00:11:46,957 --> 00:11:49,209 ష్మిగడూన్ కి స్వాగతం. 191 00:11:49,293 --> 00:11:51,962 సదా మీ సేవలో ఈ మేయర్ ఆలోయిషస్ మెన్లవ్. 192 00:11:52,045 --> 00:11:53,797 ఈమె నా భార్య, ఫ్లోరెన్స్. 193 00:11:53,881 --> 00:11:55,299 ఇదిగోండి, బటన్లు తీసుకోండి 194 00:11:55,382 --> 00:11:57,676 నేను మళ్లీ వ్యతిరేకత లేకుండా మేయర్ పదవికి పోటీ చేస్తున్నాను. 195 00:11:57,759 --> 00:11:59,678 కానీ బటన్లు అంటే ఇష్టంలేని వారు ఎవరుంటారు? 196 00:12:01,346 --> 00:12:03,849 -నా పేరు మెలిస్సా. ఇతను జోష్. -మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. 197 00:12:03,932 --> 00:12:06,018 మీరు నిశ్చింతగా ష్మిగడూన్ ఇన్ లో బస చేయండి. 198 00:12:06,101 --> 00:12:09,980 మీకు అది చాలా బాగా నచ్చుతుంది. నేను, ఆలోయిషస్ మా హనీమూన్ కి అక్కడే గడిపాం, 199 00:12:10,063 --> 00:12:12,232 కానీ, ఆ హోటల్ వెనుకనున్న కోడి పుంజుల వలన 200 00:12:12,316 --> 00:12:14,234 మాకు ఆ రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదనుకోండి. 201 00:12:14,943 --> 00:12:17,362 -అలాగా. -నిజానికి, మేము బయలుదేరపోతున్నాం, కనుక... 202 00:12:17,446 --> 00:12:19,573 మేము గత కొన్ని రోజులుగా నేల మీదనే పడుకుంటున్నాం, 203 00:12:19,656 --> 00:12:22,201 కనుక పడక మీద పడుకొనే అవకాశం వస్తే, మేము ఎందుకు వద్దనుకుంటాం? 204 00:12:22,284 --> 00:12:23,660 అంతేగా. 205 00:12:24,244 --> 00:12:26,788 కార్సన్. హోటల్ దాకా వెళ్లి, 206 00:12:26,872 --> 00:12:30,250 చాలా ప్రత్యేకమైన అతిథులు ఇద్దరు బస చేయడానికి వస్తున్నారని హార్వేకి చెప్పు. 207 00:12:30,334 --> 00:12:31,877 అలాగే, మిస్టర్ మేయర్. 208 00:12:34,046 --> 00:12:38,425 మీ ఇద్దరి జంట చాలా విచిత్రంగా, ఇంకా అసాధారణంగా ఉంది. 209 00:12:38,509 --> 00:12:40,344 పెళ్లి ఉంగరాలు కనబడటం లేదు. 210 00:12:40,427 --> 00:12:42,721 -అయ్యో, మేము భార్యాభర్తలం కాదు. -అస్సలు కాదు. 211 00:12:43,305 --> 00:12:44,640 -నిజంగానా? -ఏంటి? 212 00:12:44,723 --> 00:12:46,308 ఏదేమైనా, నా పేరు మిల్డ్రెడ్ లేటన్, 213 00:12:46,391 --> 00:12:48,977 ఈయన నా భర్త, రెవరెండ్ లేటన్. 214 00:12:49,061 --> 00:12:51,230 నీకు ఒక లక్ష్యం ఉందని అనిపించేలా నిటారుగా సరిగ్గా నిలబడు, హోవార్డ్. 215 00:12:51,313 --> 00:12:53,106 మీరు ఆదివారం దాకా ఉంటారని ఆశిస్తున్నాం. 216 00:12:53,190 --> 00:12:55,609 చర్చి ప్రార్థనా సభలో మీరు ఉంటే బాగుంటుంది, అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 217 00:12:55,692 --> 00:12:58,695 మేము ఆదివారానికి చాలా రోజుల ముందే వెళ్లిపోతాములెండి. 218 00:12:58,779 --> 00:13:01,615 -మరి, ఈ హోటల్ ఎక్కడ ఉంటుంది? -ఇటు రండి. 219 00:13:03,158 --> 00:13:06,578 హేయ్. మంచిగా ప్రవర్తించు. వాళ్లు మంచిగా ఉంటున్నారు. 220 00:13:06,662 --> 00:13:08,664 ఇది ఒక రకంగా మోడర్న్ గానే ఉంది. 221 00:13:08,747 --> 00:13:10,207 అంటే, నువ్వు ఆ డాన్స్ గ్రూప్ ని చూశావు కదా. 222 00:13:10,290 --> 00:13:11,542 అందులో వివిధ జాతుల వారు ఉన్నారు. 223 00:13:11,625 --> 00:13:13,043 అవును, కానీ ఆ ప్రబోధకుని భార్యకు 224 00:13:13,126 --> 00:13:16,421 వేర్వేరు జాతులకు చెందిన మనం ఒక జంటగా ఉండటం నచ్చినట్టు లేదని నాకనిపిస్తోంది. 225 00:13:16,505 --> 00:13:17,965 నమస్తే, అమ్మాయి. 226 00:13:18,048 --> 00:13:19,508 జీవితంలో ఎప్పుడూ అనుభవించని ఉద్వేగానికి లోనవ్వాలనుందా? 227 00:13:21,009 --> 00:13:22,177 మొదటి రైడ్ ని నేను భరిస్తాను. 228 00:13:23,095 --> 00:13:25,514 నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది, డానీ బెయిలీ. 229 00:13:25,597 --> 00:13:28,392 నీలాంటి వాళ్లు లేకపోతే ఈ ఊరు మరింత పద్ధతిగా ఉంటుంది. 230 00:13:28,475 --> 00:13:30,227 మిసెస్ లేటన్, మీరు అది ఉద్దేశ్యపూర్వకంగా అనుండరులెండి. 231 00:13:30,310 --> 00:13:31,478 లేదు, నేను ఉద్దేశ్యపూర్వకంగానే అన్నాను. 232 00:13:31,562 --> 00:13:34,022 నువ్వు ఉత్త వెధవవి, జులాయివి, 233 00:13:34,106 --> 00:13:36,316 ఇంకా, యూదు భాషలో కూడా దరిదుడ్రివి అని తిడుతున్నాను. 234 00:13:36,400 --> 00:13:38,026 మీ హోటల్ అక్కడే ఉంది, వెళ్లండి. 235 00:13:38,110 --> 00:13:41,029 ఈ ఎందుకూ పనికి రాని సన్నాసితో మాట్లాడి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. 236 00:13:41,655 --> 00:13:44,658 చూస్తుంటే, ఈ ఊరి పోకిరీకి నువ్వు నచ్చినట్టున్నావే. 237 00:13:44,741 --> 00:13:47,953 -నేను వాడి బొక్కలు ఇరగ్గొట్టాలేమో. -నువ్వు ఇరగొట్టడం నాకు చూడాలనుంది. 238 00:13:49,413 --> 00:13:51,707 అపారమైన ప్రేమ - దరికి రండి! 239 00:13:51,790 --> 00:13:53,709 ష్మిగడూన్ ఇన్ 240 00:13:58,255 --> 00:13:59,548 మిమ్మల్ని వేచి చూసేలా చేసినందుకు మన్నించండి. 241 00:13:59,631 --> 00:14:02,009 అందరూ మాట్లాడుకుంటున్న సందర్శకులు మీరే అయ్యుంటారు. 242 00:14:02,092 --> 00:14:04,511 -మీరు ఒక గది కోసం చూస్తున్నారనుకుంటా. -రెండు గదులు. 243 00:14:06,054 --> 00:14:07,347 వాళ్లకి పెళ్లి కాలేదు, హార్వే. 244 00:14:07,431 --> 00:14:10,851 అలాంటి విషయాలలో ఈ ఊరి నియమాల గురించి నీకు బాగానే తెలిసుంటుంది. 245 00:14:10,934 --> 00:14:13,896 అవును. అవును, నాకు బాగా తెలుసు, మిసెస్ లేటన్. 246 00:14:13,979 --> 00:14:15,189 రెండు గదులు. 247 00:14:16,231 --> 00:14:18,108 సరే, నాకు అర్థమైంది. 248 00:14:18,192 --> 00:14:21,278 మీరు ప్రబోధకుని భార్య కదా, మీ లెక్కలో మేము పాపం చేస్తున్నాం. 249 00:14:21,361 --> 00:14:23,197 "మేము నరకానికి పోతాం,"లా అన్నమాట. 250 00:14:24,364 --> 00:14:26,033 ఒక్క గదే ఇవ్వండి. 251 00:14:28,952 --> 00:14:31,872 మన్నించాలి, సర్. ఊరి కట్టుబాట్లను కాదనలేము. 252 00:14:31,955 --> 00:14:35,000 సరే, హోటల్ ని చూసుకొనే, హార్వే, ఓసారి వినండి. 253 00:14:35,083 --> 00:14:37,044 నేను బాగా అలసిపోయున్నాను, ఇంకా మీ షోలో భాగమయ్యే 254 00:14:37,127 --> 00:14:39,004 -ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు... -జోష్, ఆవేశపడిపోకు. 255 00:14:39,087 --> 00:14:40,839 ఒక్కరాత్రికే కదా. మాకు రెండు గదులనే బుక్ చేయండి. 256 00:14:40,923 --> 00:14:43,133 మంచిది. దానికి ఒక డాలర్ అవుతుంది. 257 00:14:44,218 --> 00:14:45,427 సరే. అలాగే. 258 00:14:47,387 --> 00:14:48,388 అలాగే. 259 00:14:50,140 --> 00:14:52,809 రెండు గదులకు కలిపి ఒక డాలర్ ఇదిగోండి. 260 00:14:52,893 --> 00:14:54,394 వినయపూర్వక ధన్యవాదాలు. 261 00:14:54,478 --> 00:14:56,188 ఇది భలే వింతగా ఉంది. 262 00:14:56,271 --> 00:15:00,150 అవును, సందేహంతో అడుగుతున్నా, రెండు గదులకు కలిపి ఒక డాలరేనని నువ్వు కోపంగా ఉన్నావా? 263 00:15:00,234 --> 00:15:01,735 లేదు, నేను... 264 00:15:01,818 --> 00:15:05,822 మనం ఇప్పుడు పాత కాలంలో ఉన్నామని నటించడం మీద నాకు అస్సలు ఆసక్తి లేదు. 265 00:15:05,906 --> 00:15:09,243 సరే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేదాని గురించి నీకు నేను చెప్పలేను, 266 00:15:09,326 --> 00:15:10,994 కానీ నీకేమైనా తేడాగా అనిపిస్తోందా? 267 00:15:11,620 --> 00:15:14,122 నా ప్రేయసితో కలిసి ఉండటానికి నాకు ఒక గది ఇస్తే చాలు, 268 00:15:14,206 --> 00:15:17,084 కాకపోతే నేను యాంకీస్ ఆట స్కోరు చూడటానికి, ఇంకా నా ఇమెయిళ్లని చూసుకోవడానికి 269 00:15:17,167 --> 00:15:18,168 ఆ గదికి వైఫై ఉండాలి, అంతే. 270 00:15:18,252 --> 00:15:21,046 మన్నించాలి, సర్. వచ్చేవారం దాకా ఇక్కడికి పోస్ట్ బండి రాదు. 271 00:15:21,129 --> 00:15:22,756 -నాకు మీరు అస్సలు నచ్చలేదు. -సరే. 272 00:15:26,301 --> 00:15:27,970 మీరు చాలా మంచిగా ఉన్నారు. 273 00:15:32,558 --> 00:15:36,228 సరే, ఒప్పుకుంటున్నా, ఈ చోటు కాస్త విచిత్రంగానే ఉంది. 274 00:15:36,311 --> 00:15:40,190 ధన్యవాదాలు. మనిద్దరం కలిసి కొన్ని విషయాలను అసహ్యించుకోగలగాలి, అది నాకు చాలా ముఖ్యం. 275 00:15:40,274 --> 00:15:42,359 నాకు తెలుసు, బంగారం. నాకు కూడా. 276 00:15:42,442 --> 00:15:44,361 చూడు, దీన్నంతటికీ అతిగా ప్రవర్తించినందుకు మన్నించు. 277 00:15:44,444 --> 00:15:46,905 వీళ్లందరూ చచ్చిపోవాలని కోరుకుంటున్నా. అందులో తప్పేమీ లేదు కదా? 278 00:15:46,989 --> 00:15:47,990 సరేమరి. 279 00:15:49,241 --> 00:15:51,785 హేయ్. నాకేం చేయాలనుందో చెప్పనా? 280 00:15:51,869 --> 00:15:57,332 వేడి వేడి నీళ్లతో కావలసినంత సేపు స్నానం చేసి, అపారమైన ప్రేమకు వెళ్దామనుకుంటున్నా. 281 00:15:57,416 --> 00:15:59,835 -నిజంగానా? -అదేమంత ఉత్సాహవంతమైనది కాదని నాకు తెలుసు, 282 00:15:59,918 --> 00:16:01,795 కానీ చేయడానికి వేరే పనేమీ లేదు కదా? 283 00:16:01,879 --> 00:16:03,380 అది రొమాంటిక్ గా ఉండవచ్చేమో. 284 00:16:04,506 --> 00:16:07,092 అలాగే. ఏడు గంటలకు వస్తాను, ఇద్దరం వెళ్దాం. 285 00:16:07,176 --> 00:16:08,802 నేను ఎదురుచూస్తూ ఉంటా. 286 00:16:08,886 --> 00:16:13,348 ఇంకో విషయం, మనం రెండు గదులను తీసుకున్నంత మాత్రాన 287 00:16:13,432 --> 00:16:15,851 మనం వేర్వేరుగా ఆ రెండు గదులలోనే ఉండాలనేమీ లేదు కదా. 288 00:16:16,977 --> 00:16:19,271 నేనేమనుకుంటున్నానో అర్థమైందా? 289 00:16:28,197 --> 00:16:29,406 నాకు ఈ చోటు అస్సలు నచ్చలేదు. 290 00:16:29,489 --> 00:16:31,325 -నిన్ను ఏడు గంటలకు కలుసుకుంటా. -ఎదురుచూస్తూ ఉంటా. 291 00:16:49,676 --> 00:16:50,761 జోష్? 292 00:16:52,930 --> 00:16:53,972 జోష్. 293 00:17:15,493 --> 00:17:17,538 అపారమైన ప్రేమ 294 00:17:22,416 --> 00:17:23,585 గుడ్ ఈవినింగ్, మిస్. 295 00:17:24,336 --> 00:17:27,005 గుడ్ ఈవినింగ్, మిస్టర్. 296 00:17:27,089 --> 00:17:29,466 మనిద్దరి పరిచయం సరిగ్గా అయినట్టు లేదు. 297 00:17:29,550 --> 00:17:31,093 నా పేరు డానీ. 298 00:17:32,094 --> 00:17:35,264 -డానీ బెయిలీ. -అవును, జులాయివి. 299 00:17:35,347 --> 00:17:36,765 నా పేరు మెలిస్సా. గింబిల్. 300 00:17:40,185 --> 00:17:42,312 రాత్రి సమయం ఇక్కడ చాలా బాగుంది. 301 00:17:42,396 --> 00:17:43,814 అదొక్కటే బాగుందని అనుకోవద్దు. 302 00:17:45,065 --> 00:17:46,358 ఇప్పటికీ మీరు నా ఆఫర్ ని వాడుకోవచ్చు. 303 00:17:46,441 --> 00:17:48,902 తొలి రైడ్ ని నేనే భరిస్తాను. రెండవ రైడ్ ని కూడా. 304 00:17:49,486 --> 00:17:52,447 పర్వాలేదు, నేను ఊరికే ఈ ప్రాంతాన్ని చూద్దామని ఇలా వచ్చాను. 305 00:17:52,531 --> 00:17:53,740 మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారు. 306 00:17:54,867 --> 00:17:57,160 వావ్, రాలిపోతున్న ఈ అందమైన పూలని చూడండి. 307 00:17:57,244 --> 00:17:58,871 ఈ ఋతువులో ఇది మామూలుగా జరిగేదే. 308 00:17:59,663 --> 00:18:02,541 గాలి వీచినప్పుడు అన్నమాట. 309 00:18:02,624 --> 00:18:05,002 అయితే, మీకు ప్రియుడు ఉన్నాడా? 310 00:18:05,085 --> 00:18:07,379 అవును, ఉన్నాడు. 311 00:18:07,462 --> 00:18:11,842 మరి మీరు ఇలా రాత్రి ఒంటరిగా తిరుగుతూ, ఒక అపరిచిత మగాడితో మాట్లాడితే అతనికి పర్లేదా? 312 00:18:12,509 --> 00:18:14,219 అంటే... అతను... 313 00:18:15,554 --> 00:18:17,306 ఏం అడిగారో మళ్లీ చెప్పండి. 314 00:18:17,389 --> 00:18:19,600 ఒక్క నిమిషం. మీరేం చేయాలని చూస్తున్నారు? 315 00:18:19,683 --> 00:18:21,226 నన్ను ముగ్గులోకి దించాలనుకుంటున్నారా? 316 00:18:21,810 --> 00:18:23,103 ఏంటి? లేదు. 317 00:18:23,187 --> 00:18:26,023 అయితే, ఎందుకు నా మనస్సులోకి ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నాయి? 318 00:18:26,815 --> 00:18:28,901 -నాకు ఎలా... -అయితే, మీరు ఆ ప్రయత్నం మానేయవచ్చు. 319 00:18:28,984 --> 00:18:32,571 ఎందుకంటే, ఏం చేసినా సరే, ఏ మహిళ కూడా నన్ను వలలో వేసుకోలేదు. 320 00:18:32,654 --> 00:18:33,655 అలాగే. 321 00:18:33,739 --> 00:18:40,162 ఒక ఉడుతకి మరో ఉడుత తోడు అవసరమైతే అది ఏం ఆలోచించకుండా ఆ తోడు అందిస్తుంది 322 00:18:40,245 --> 00:18:41,371 ప్రత్యేకంగా నా కోసం ఒక షో అన్నమాట. 323 00:18:42,998 --> 00:18:46,668 అలాగే పాలపిట్ట కూడా దానికి అవసరం వచ్చినప్పుడు 324 00:18:46,752 --> 00:18:50,672 భవిష్యత్తు గురించి ఆలోచించదు 325 00:18:50,756 --> 00:18:52,257 మీరు చక్కని ప్రదర్శన ఇస్తున్నారు. 326 00:18:52,341 --> 00:18:56,845 నేను అడవిలో మృగం లాంటివాడిని 327 00:18:56,929 --> 00:19:02,100 కాబట్టి మీరు తెలుసుకోవలసిన నిజం ఒకటి ఉంది 328 00:19:02,184 --> 00:19:03,852 మీరు ఒక మంచి ఏజెంట్ ని పెట్టుకుంటే సరి. 329 00:19:07,481 --> 00:19:14,279 మీరు నన్ను వశపరుచుకోలేరు వీడు ఎవ్వరికీ పడిపోయే రకం కాదు 330 00:19:14,363 --> 00:19:21,203 ఎల్ పాసోలోని ఒక వయ్యారి, నన్ను చూసి నవ్వి నన్ను పడేయాలనుకుంది 331 00:19:21,286 --> 00:19:27,292 అప్పుడు నేను కారును వేగంగా పోనిచ్చాను 332 00:19:34,174 --> 00:19:40,848 మీరు నన్ను వశపరుచుకోలేరు నేను సముద్రం మీద వీచే గాలి లాంటి వాడిని 333 00:19:40,931 --> 00:19:44,518 ఆనాబెల్లా అనే ఒక మ్యూజిక్ టీచర్ 334 00:19:44,601 --> 00:19:47,980 నన్ను పడేయాలని శతవిధాలా ప్రయత్నించింది 335 00:19:48,063 --> 00:19:53,861 కానీ నేను ఒంటరిగా ఉండాలనుకున్నాను మీరు నన్ను వశపరుచుకోలేరు 336 00:19:53,944 --> 00:19:56,822 ఇది పచ్చి నిజం 337 00:19:58,073 --> 00:20:01,952 కానీ నన్ను పడేయగలగాలంటే 338 00:20:02,035 --> 00:20:09,042 అది మీలాంటివాళ్ళ వల్లే అవుతుంది 339 00:20:20,053 --> 00:20:21,889 నాకు డాన్స్ రాదు. టాప్ డాన్స్ నేర్చుకోవడానికే నాకు ఏడాది పట్టింది... 340 00:20:22,848 --> 00:20:24,808 మాట్లాడే పని మన శరీరాలకి అప్పజెప్పేద్దాం. 341 00:20:24,892 --> 00:20:27,728 అంటే, మన నోళ్లు కూడా మన శరీరాల్లో భాగాలే కదా, కాబట్టి... 342 00:20:44,286 --> 00:20:47,789 మన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో 343 00:20:48,332 --> 00:20:55,088 నా కళ్లకు కట్టినట్టుగా కనబడుతోంది 344 00:20:58,133 --> 00:21:01,470 చుట్టూ తెల్లటి కంచె వేసి ఉన్న ఒక చిన్ని అందమైన గుడిసె 345 00:21:01,553 --> 00:21:04,640 పక్కనే ఎప్పుడూ పని చేయని ఒక ట్రాక్టర్ 346 00:21:06,183 --> 00:21:09,436 మేసన్ డిక్సన్ కి ఇటువైపున 347 00:21:09,520 --> 00:21:12,856 గర్వంతో పొంగిపోతున్న అందమైన వధువు 348 00:21:12,940 --> 00:21:16,902 మనకి ఒక్కరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుడతారు 349 00:21:16,985 --> 00:21:22,074 ఇద్దరు అమ్మాయిలు మీకు ఇద్దరు అబ్బాయిలు నాకు 350 00:21:22,157 --> 00:21:24,284 పిల్లలందరూ మనిద్దరితోనే ఉండాలి కదా? 351 00:21:24,868 --> 00:21:28,705 మనిద్దరమూ చనిపోయే దాకా 352 00:21:28,789 --> 00:21:33,836 ఇద్దరిదీ ఒకే ప్రాణంగా జీవిస్తాము 353 00:21:35,379 --> 00:21:37,047 కానీ అలా ఎప్పటికీ జరగదు. 354 00:21:37,130 --> 00:21:40,342 ఎందుకంటే మీరు నన్ను 355 00:21:40,425 --> 00:21:47,057 వశపరుచుకోలేరు 356 00:21:48,809 --> 00:21:50,978 శభాష్. చాలా బాగుంది. 357 00:21:51,061 --> 00:21:53,480 ఆ పాట చాలా బాగుంది. 358 00:21:54,273 --> 00:21:55,274 ఏ పాట? 359 00:21:55,941 --> 00:21:58,277 ఇప్పటిదాకా మీరు పాడిన పాట. 360 00:21:58,360 --> 00:21:59,778 పాడానా? 361 00:21:59,862 --> 00:22:01,280 సరే. 362 00:22:02,155 --> 00:22:04,950 బాగా పొద్దుపోయింది. నేను అలసిపోయాను. 363 00:22:05,033 --> 00:22:06,660 పోనుపోను ఇది వింతగా మారుతోంది. 364 00:22:06,743 --> 00:22:10,372 కాబట్టి, మీకు ధన్యవాదాలు, ఆలాగే శుభరాత్రి కూడా. 365 00:22:18,922 --> 00:22:20,257 నిన్న రాత్రి జరిగినదానికి మన్నించు. 366 00:22:21,508 --> 00:22:23,927 నిజంగానే, నేను కావాలని నిద్రపోలేదు. 367 00:22:25,179 --> 00:22:26,388 కానీ నేను దాన్ని సరిదిద్దుకొనే పనిలో భాగంగా, 368 00:22:26,471 --> 00:22:29,975 ఇవాళ ఆ అపారమైన ప్రేమ రైడ్ ని నీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కుదాం. 369 00:22:30,058 --> 00:22:32,561 పర్వాలేదులే. నాకు చాలా ఆకలిగా ఉంది. 370 00:22:32,644 --> 00:22:34,062 ఏదైనా ఆర్డర్ చేద్దామా? వెయిట్రెస్! 371 00:22:36,231 --> 00:22:37,941 శుభోదయం. ఇవాళ ఎలా ఉన్నారేంటి? 372 00:22:38,025 --> 00:22:39,151 నిన్న రాత్రి బాగానే నిద్రపట్టిందా? 373 00:22:39,234 --> 00:22:41,528 అవును, బెట్సీ. ఒక మొద్దులాగా నిద్రపోయాను. 374 00:22:44,114 --> 00:22:46,283 దేవుడా, "మొద్దులాగానా"? 375 00:22:46,366 --> 00:22:49,077 అది భలే తమాషాగా ఉంది, ఎందుకంటే మొద్దులు పడుకోవు కదా. 376 00:22:49,161 --> 00:22:51,038 మీరు భలే సరదాగా ఉన్నారు! 377 00:22:51,121 --> 00:22:53,457 -నేనేమంత సరదా మనిషిని కాదు. -అస్సలు కాదు. 378 00:22:53,540 --> 00:22:55,334 -మేమేమైనా ఆర్డర్ చేయవచ్చా? -తప్పకుండా. 379 00:22:55,417 --> 00:22:59,421 మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఇవాళ మేము ప్రపంచ ప్రఖ్యాత కంకి కూరని వడ్డిస్తున్నాం. 380 00:22:59,505 --> 00:23:01,673 కంకి కూరనా? అదేం కూర? 381 00:23:01,757 --> 00:23:02,966 ఏంటి? 382 00:23:03,842 --> 00:23:07,054 మీరు కంకి కూరని ఎప్పుడూ వినలేదని నాకు చెప్తున్నారా ఏంటి? 383 00:23:07,137 --> 00:23:09,139 ఈమెకి కంకి కూర అంటే ఏంటో తెలీదట! 384 00:23:09,806 --> 00:23:13,602 బాబోయ్. ఇప్పుడు పాట పాడతారు. మీ వల్ల వీళ్లు ఇంకో పాట పాడబోతున్నారు. 385 00:23:13,685 --> 00:23:15,771 కంకి కూర, కంకి కూర 386 00:23:15,854 --> 00:23:18,357 కంకి కూర, కంకి కూర కంకి కూర, కంకి కూర 387 00:23:20,526 --> 00:23:21,902 ఈ సౌలభ్యాన్ని మేము వద్దనుకోవచ్చా? 388 00:23:23,195 --> 00:23:25,322 నా చెలికి కంకి కూర అంటే ప్రాణం 389 00:23:25,405 --> 00:23:27,366 తనకి అది తినడమే పని 390 00:23:27,449 --> 00:23:29,576 అప్పుడప్పుడూ నాకు ఆనిపిస్తూ ఉంటుంది 391 00:23:29,660 --> 00:23:31,495 తను నా కన్నా దాన్నే ఎక్కువగా ఇష్టపడుతోందేమోనని 392 00:23:31,578 --> 00:23:34,540 తను నా కన్నా దాన్నే ఎక్కువగా ఇష్టపడుతోందేమోనని 393 00:23:35,791 --> 00:23:38,043 నా చెలికాడికి కంకి కూరంటే ప్రాణం 394 00:23:38,126 --> 00:23:40,087 దాన్ని ఎలా చేయాలో నాకు తెలుసు 395 00:23:40,170 --> 00:23:42,422 కనుక అతనికి నా కూర కావాలంటే 396 00:23:42,506 --> 00:23:43,882 అతను నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే 397 00:23:43,966 --> 00:23:46,927 అతను నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే 398 00:23:50,222 --> 00:23:52,683 కంకిని పులుసులో పెట్టాలి ఆ పులుసును కంచంలో పెట్టాలి 399 00:23:52,766 --> 00:23:55,102 ఆ కంచంలో ఉన్న దాన్ని ఆరగించేయాలి ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది 400 00:23:55,185 --> 00:23:57,646 కంకిని పులుసులో పెట్టాలి ఆ పులుసును కంచంలో పెట్టాలి 401 00:23:57,729 --> 00:23:59,982 ఆ కంచంలో ఉన్న దాన్ని ఆరగించేయాలి ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది 402 00:24:00,065 --> 00:24:02,234 కంకి కూర ఎవరికి కావాలి? 403 00:24:02,317 --> 00:24:04,695 మాకు కావాలి 404 00:24:04,778 --> 00:24:07,030 కంకి కూర ఎవరికి కావాలి? 405 00:24:07,114 --> 00:24:09,408 మాకు కావాలి 406 00:24:12,911 --> 00:24:15,706 -ఏంటి? -మనల్ని కూడా పాడమంటున్నారు అనుకుంటా. 407 00:24:15,789 --> 00:24:18,792 -నేను పాడను, నువ్వు కూడా పాడవద్దు. -కానివ్వు, సరదాగా ఉంటుందిలే. 408 00:24:18,876 --> 00:24:20,878 వద్దు. పాడకు. 409 00:24:20,961 --> 00:24:22,546 ఇప్పటిదాకా కంకి కూర రుచే చూడలేదు 410 00:24:22,629 --> 00:24:23,630 ఎందుకు? 411 00:24:24,214 --> 00:24:26,758 మిగిలింది అయినా పర్వాలేదు 412 00:24:27,593 --> 00:24:29,636 మీ దగ్గర కూసంత ఉన్నట్లయితే 413 00:24:29,720 --> 00:24:30,637 "కూసంత"? 414 00:24:30,721 --> 00:24:32,723 నాకు రుచి చూడాలనుంది 415 00:24:32,806 --> 00:24:35,225 తనకి రుచి చూడాలనుంది 416 00:24:36,977 --> 00:24:41,523 కంకి, కంకి, కంకి, కంకి 417 00:24:41,607 --> 00:24:46,320 కూర! 418 00:24:48,614 --> 00:24:49,781 నోరూరిస్తుంది! 419 00:24:49,865 --> 00:24:50,866 నోరూరిస్తుంది! 420 00:24:51,825 --> 00:24:53,118 అది భలే వింతగా ఉంది. 421 00:24:53,202 --> 00:24:55,787 పాట పాడటం మొదలుపెట్టగానే, ఏం పాడాలో నాకు తెలిసిపోయినట్టుగా అనిపించింది. 422 00:24:55,871 --> 00:24:57,789 అది గొప్ప విషయం. ఇక మనం బయలుదేరుదామా? 423 00:24:57,873 --> 00:24:59,750 -ఏంటి? ఎందుకు? -నిజంగా అడుగుతున్నావా? 424 00:24:59,833 --> 00:25:02,753 నువ్వూ, ఈ ఊరంతా కలిసి గడిచిన అయిదు నిమిషాలు, కంకి కూర గురించి 425 00:25:02,836 --> 00:25:04,338 ఆపకుండా పాడారు. 426 00:25:04,421 --> 00:25:06,465 ఎవరైనా "కంకి కూర" అని అన్నారా? 427 00:25:06,548 --> 00:25:08,008 ఇక చాలు, మనం బయలుదేరుదాం పద. 428 00:25:08,091 --> 00:25:10,761 -సరే, నువ్వు వెళ్లమంటేనే వెళ్తున్నాం. -కంకి కూర 429 00:25:12,137 --> 00:25:13,805 నాకు అదో రకంగా అనిపిస్తోంది. 430 00:25:13,889 --> 00:25:16,058 అందరూ మనతో చాలా మంచిగా ఉన్నారు. కనీసం మనం వెళ్లొస్తాం అని కూడా చెప్పలేదు. 431 00:25:16,141 --> 00:25:17,559 అలా చెప్పి, ఇంకో పాట రూపంలో ఉపద్రవాన్ని కొని తెచ్చుకోవాలా? 432 00:25:17,643 --> 00:25:18,852 వాళ్లు ఏమీ అనుకోరులే. 433 00:25:23,106 --> 00:25:24,274 ఏంటి? 434 00:25:27,110 --> 00:25:28,278 ఒక్క నిమిషం. 435 00:25:32,366 --> 00:25:33,867 ఏం జరుగుతోంది? 436 00:25:33,951 --> 00:25:37,329 -మనం వెళ్లిపోలేమన్నట్టుగా ఉంది. -తప్పకుండా వెళ్లిపోగలంలే. 437 00:25:40,457 --> 00:25:42,417 బాబోయ్, ఇది భయం కలిగిస్తోంది. 438 00:25:42,501 --> 00:25:44,545 మ్యాజిక్ లాగా అనిపిస్తోంది లేదా... 439 00:25:44,628 --> 00:25:46,380 -ఇదేమీ మ్యాజిక్ కాదు. -అయితే మరేంటి? 440 00:25:46,463 --> 00:25:49,258 నాకు తెలీదు. ఇదేదో జిమ్మిక్ వంతెనలా ఉంది. 441 00:25:49,341 --> 00:25:51,426 జిమ్మిక్ వంతెన? అదేంటి? 442 00:25:51,510 --> 00:25:53,136 అంటే ఈ వంతెనయే, సరేనా? 443 00:25:55,597 --> 00:25:56,849 నేనొక పని చేసి చూస్తాను. 444 00:26:18,620 --> 00:26:20,205 ఇలా జరుగుతోంది ఏంటి. 445 00:26:22,666 --> 00:26:25,544 ఏం జరుగుతోంది, జోష్? ఏంటిదంతా? 446 00:26:28,088 --> 00:26:32,718 ఒకసారి ష్మిగడూన్ లోకి అడుగుపెట్టాక 447 00:26:32,801 --> 00:26:37,556 మీరు దాన్ని వదిలి వెళ్లలేరన్నది సత్యం 448 00:26:37,639 --> 00:26:43,437 మీకు నిజమైన ప్రేమ దొరికే వరకు 449 00:26:43,520 --> 00:26:48,609 ఈ ఊరి పొలిమేరలను దాటి మీరు వెళ్లలేరు 450 00:26:49,401 --> 00:26:54,823 కానీ అది మీకు దొరికే వరకు మీరు ఇక్కడే ఉండాలి 451 00:26:55,532 --> 00:27:01,663 ఇక్కడ జీవితంలో ప్రతిరోజూ పాటలూ, చిందులూ ఉంటాయి 452 00:27:10,005 --> 00:27:11,298 అది లెప్రకాన్ ఆ? 453 00:27:13,091 --> 00:27:14,301 అవును. 454 00:27:14,384 --> 00:27:15,719 బాగుంది. 455 00:27:16,428 --> 00:27:18,180 ఇతను ఏదో అన్నాడు? ఏంటది? 456 00:27:18,889 --> 00:27:19,973 ఏమో. 457 00:27:20,057 --> 00:27:24,770 ఈ ప్రపంచంలో ఏది వాస్తవమో, ఏది కాదో అని నాకున్న ఐడియా, ఇతడిని చూశాక 458 00:27:24,853 --> 00:27:27,356 మొత్తం ఛిన్నాభిన్నమైపోయింది, ఇక ఇతను చెప్పేది నేనెక్కడ వింటాను, 459 00:27:27,439 --> 00:27:29,399 ఎందుకంటే ఇతనొక లెప్రకాన్ కాబట్టి. 460 00:27:30,275 --> 00:27:32,319 "ఇక్కడ జీవితంలో ప్రతిరోజూ పాటలూ, చిందులూ ఉంటాయి." 461 00:27:36,949 --> 00:27:40,077 ఇదేమీ పర్యాటక ఆకర్షణ కాదు. 462 00:27:40,160 --> 00:27:41,620 ఇదొక మ్యూజికల్. 463 00:27:41,703 --> 00:27:43,997 మనం ఒక నిజమైన మ్యూజికల్ లో ఉన్నాం. 464 00:27:44,081 --> 00:27:45,707 అయ్యయ్యో, దేవుడా. బాబోయ్. 465 00:27:45,791 --> 00:27:48,752 కానీ అతను మనకి నిజమైన ప్రేమ దొరికే వరకూ మనం ఇక్కడే ఉంటామని అన్నాడు, అంటే... 466 00:27:48,836 --> 00:27:50,379 నీ మీద నాకు ప్రేమ ఉంది. నీకు నా మీద ఉందా? 467 00:27:50,462 --> 00:27:51,797 ఏంటి? బ్రహ్మాండంగా ఉంది. 468 00:27:52,548 --> 00:27:54,842 అయితే, ఇప్పుడు మనకి నియమాలు తెలిశాయి కనుక, మళ్లీ వంతెన దాటడానికి ప్రయత్నిద్దాం. 469 00:27:54,925 --> 00:27:56,218 అవును. ఇప్పుడు మనకి తెలుసు. 470 00:27:57,469 --> 00:27:58,637 నీ మీద నాకు ప్రేమ ఉంది. 471 00:27:59,638 --> 00:28:01,098 నాకు కూడా నీ మీద ప్రేమ ఉంది. 472 00:28:01,181 --> 00:28:03,267 ఇది నీకు వినబడిందా, లెప్రకాన్ బాబూ? 473 00:28:03,350 --> 00:28:04,685 మేము ప్రేమలో ఉన్నాం. 474 00:28:20,284 --> 00:28:22,995 మా చిన్ని ఊరికి స్వాగతం 475 00:28:23,078 --> 00:28:25,289 ఇక్కడ మీకందరూ స్నేహపూర్వక మనుషులే కనబడతారు 476 00:28:26,498 --> 00:28:29,209 ముఖం మాడ్చుకొనున్న వాళ్ళెవ్వరూ ఇక్కడ మీకు కనబడరు 477 00:28:29,293 --> 00:28:32,254 -అందరికీ నమస్తే. -నమస్తే, పీట్. 478 00:28:32,337 --> 00:28:38,802 అన్నింటి కన్నా అందమైన, అద్భుతమైన, మాయా ప్రదేశాన్ని 479 00:28:38,886 --> 00:28:45,893 మేము ఏమని పిలుస్తామా అని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు 480 00:28:52,983 --> 00:28:55,986 ష్మిగడూన్ 481 00:28:56,069 --> 00:28:59,531 ఇక్కడ ఏడాది పొడుగునా సూర్యుడు తేజోమయంగా ప్రకాశిస్తుంటాడు 482 00:28:59,615 --> 00:29:02,951 గాలి అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది 483 00:29:03,035 --> 00:29:05,579 ష్మిగడూన్ 484 00:29:05,662 --> 00:29:06,663 ష్మిగడూన్ 485 00:29:06,747 --> 00:29:09,791 ఇక్కడ మగవాళ్ళు పెద్ద పెద్ద కలలను కనగలరు 486 00:29:09,875 --> 00:29:13,337 తన నెచ్చెలి ఎల్లప్పుడూ అతని వెంటే ఉండగలదు 487 00:29:13,420 --> 00:29:16,840 చిన్నయినా పెద్దయినా అందరి ఆశలు ఇక్కడ నెరవేరతాయి 488 00:29:16,924 --> 00:29:20,427 ఇక్కడ పనికిరానిదంటూ ఏమీ ఉండదు మీ లగేజినంతటినీ తెచ్చుకోండి 489 00:29:20,511 --> 00:29:24,306 దీనికి మేము పెట్టుకొన్న పేరు 490 00:29:24,389 --> 00:29:27,559 ష్నిగా 491 00:29:27,643 --> 00:29:31,188 ష్మిగా, ష్మిగా, ష్మిగా, ష్మిగా 492 00:29:31,271 --> 00:29:37,819 ఎస్-సి-హెచ్-ఎమ్-ఐ-జి-ఎ-డి-ఓ-ఓ-ఊ! 493 00:29:38,570 --> 00:29:41,615 ష్మిగడూన్ 494 00:29:41,698 --> 00:29:43,700 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య